Friday, November 13, 2026

Why Teenage Pregnancies Are Rising in Telangana? :టీనేజ్ ప్రెగ్నెన్సీ.. | iNews

Why Teenage Pregnancies Are Rising in Telangana? :టీనేజ్ ప్రెగ్నెన్సీ.. | iNews

Author Name:inews telugu

Youtube Channel Url:https://www.youtube.com/@iNewsTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PF-tZa47pIw





Title: Why Teenage Pregnancies Are Rising in Telangana? :టీనేజ్ ప్రెగ్నెన్సీ.. | iNews

Author Name: inews telugu

Description: Why Teenage Pregnancies Are Rising in Telangana? :టీనేజ్ ప్రెగ్నెన్సీ.. | iNews

Teenage pregnancy remains a critical public health and social concern in Telangana, especially across rural and tribal belts. Early child marriages and adolescent pregnancies severely impact the physical health, psychological well-being, and socio-economic progress of young women. This video breaks down the primary causes, medical risks, latest survey insights, and key preventative measures surrounding teenage pregnancies in Telangana.

📌 Key Points
Current Reality & High-Risk Areas: Overview of adolescent pregnancy rates in rural districts like Khammam, Mahabubabad, Bhadradri Kothagudem, and Adilabad compared to urban areas.

Core Driving Factors: Social pressure, lack of sex education, early marriages, poverty, and limited access to reproductive healthcare.

Severe Health Risks: Higher rates of severe anemia, pre-eclampsia, low birth weight babies, premature delivery, and maternal mortality among young mothers under 19.

Impact on Education: How early pregnancy forces young girls out of schools and colleges, reinforcing cycles of financial dependence.

Government Initiatives & Legal Protection: Measures like the Prohibition of Child Marriage Act, KCR Kit, and health worker interventions (ASHA/Anganwadi) promoting delay in marriage and adolescent healthcare.

About Channel:
iNews Telugu is a leading 24x7 satellite and digital news channel from Udbhav Media Pvt. Ltd., bringing breaking news, political analysis, entertainment, and social stories from across Andhra Pradesh and Telangana.We’re committed to truthful, unbiased, and powerful journalism that informs and empowers Telugu viewers. Our trusted programs like In Depth, I Focus, I Special, Idhi Nijam, and Loguttu are among the most-watched Telugu news shows, known for credibility and impact.
Stay connected with real-time updates, exclusive interviews, live debates, and ground reports that go beyond the headlines.

Subscribe to iNews Telugu – Your Source for Trusted Telugu News.
Stay Alert. Stay Aware. Stay Ahead.

Disclaimer: iNews may provide content through third-party websites, operating systems, platforms, and portals (‘Third-Party Platforms’). iNews does not control and has no liability for Third-Party Platforms, including content hosted, advertisements, security, functionality, operation, or availability.
Please keep discussions on this channel clean and respectful and refrain from using racist or sexist slurs and personal insults.

Follow Us On
👍Facebook :   / inews  
📷INSTAGRAM :   / inewsofficial  
🐦Twitter (X) : https://x.com/inewstelugu
📱Whatsapp : https://shorturl.at/BcUNu

Also Watch
i Special : https://shorturl.at/HXOe0
I Focus : https://shorturl.at/S6fmT
Loguttu : https://shorturl.at/AHZIO
Idhi Nijam : https://shorturl.at/s2qcM
Subscribe More
iNews AP :    / @inewsap  
iNews ENT :    / @inewsentertainment  
iNews TS :    / @inewsts

Transcript:
(00:01) నమస్తే వెల్కమ్ టు క్వశన్ ఆర్ నేను శివాని సో ఎస్ తెలంగాణలో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కువనే అయిపోతుంది డే బై డే ఆ సంఖ్య అనేది ఇంక్రీస్ అవుతూనే ఉంది. ఎంత అంటే అవేర్నెస్ క్రియేట్ చేసినా ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట రోజుకు రోజుకు ఇలాంటి కేసెస్ మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వలలో వేసి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి అండ్ దాని తర్వాత వలలో వేసి ఆ తర్వాత లైంగిక దాడులు చేసి గర్వం దాల్చిలా చేస్తారు.
(00:35) సో ఇలాంటి కేసెస్ ఆ ఇన్ని అంటే ఇన్ని ప్రికాషన్స్ వచ్చిన తర్వాత ఇన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత తగ్గాల్సింది పోయి ఇంకా పెరుగుతుంది. సో దీనికి రీసన్స్ ఏంటి? ఆ పేరెంట్స్ రోల్ ఏంటి? పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దెన్ గవర్నమెంట్ రోల్ కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ రేస్ అవుతుంది.
(00:58) సో మనం చూస్తున్నాము పోక్సో కేస్ అనేది కూడా ఏట 1500కు పైగా కేసెస్ నమోదు అవుతున్నాయి. సో మనం ఎప్పటికప్పుడు అది మీడియా కానివ్వచ్చు తల్లిదండ్రులు కానివ్వచ్చు స్కూల్ టీచర్స్ ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా ఇలాంటి కేసెస్ లో ఇంకా పెరిగిపోతున్నాయి. 1500 అనేది ఇంకా ఇది అఫీషియల్ గా రిజిస్టర్ అయినవి దీనికంటే ఇంకా అన్ఆఫీషియల్ గా ఎన్ని ఉంటాయో తెలియవు.
(01:24) సో ఏంటి దీనికి మెయిన్ రీసన్స్ ఏంటి అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీసన్స్ లో అయితే చాలా మంది మాట్లాడుకుంటుంది సోషల్ మీడియా అని కూడా అంటున్నారు ఎందుకంటే అమ్మాయిలు ఈజీగా ఆ అంటే అట్రాక్ట్ అయిపోయేది ఈ సోషల్ మీడియా ద్వారానే సో Facebookవాట్సాప్ Instagram ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా కూడా ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి అనేది ఒక వాదన అయితే తెరమీదకుంది.
(01:47) సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతాము అక్కడ అసలు లోపం ఎక్కడ ఉంది? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు హూ ఇస్ హోల్డింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు. ఆ హేమ గారు ఆప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అవితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.
(02:04) హేమ గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మనం చాలా సెన్సిటివ్ విషయానికి సంబంధించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఆ ఎన్ని జాగ్రత్తలు తీసుకొచ్చిన పేరెంట్స్ స్కూల్ అండ్ మీడియాలో కూడా మేము కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి ఒక అంశానికి సంబంధించి ఆ మాట్లాడుతూనే ఉంటాము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డూన్స్ అండ్ డోస్ ఏవే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరూ చెప్తూనే ఉన్నప్పటికీ కేసెస్ తగ్గాల్సింది పోయి ఇంకా పెరుగుతున్నాయి అండి సో దీనికి మెయిన్ రీసన్స్ ఏంటి అండ్ హూ విల్ హెల్ప్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనేది అడిగితే ఎవరు చెప్తారండి
(02:36) ఆ ముందుగా మీకు అదేవిధంగా మన ప్యానల్ లో ఉన్న వాళ్ళకి ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే సో ఈరోజు ఆ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా పెరుగుతున్నాయి అనేది మనం పేపర్ లో చూస్తుంటేనే తెలిసిపోతున్నాయి. అవును సో మైనర్ బాలికలు అది కూడా మైనర్ బాలికలు మన తెలంగాణలో వచ్చేసి మనకి హోం మినిస్టర్ ని నియమించకుండా గత మూడు సంవత్సరాలుగా అంటే ఇంకొక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అవితే మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతది.
(03:03) సో ఇప్పటికీ అది లేదు సో కేసెస్ మర్డర్లు గాని మనం చూసుకుంటే మానభంగాలు గాని డ్రగ్స్ గాని ఎక్కడ చూసినా ఒక్క పోట్లాలు దొరికినట్టు దొరుకుతున్నాయి. అదేవిధంగా ఇంకో విషయానికి వస్తే ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేసి ఈ రోజున చూసుకుంటే ఎక్కువగా ఫేక్ అకౌంట్స్ యూస్ చేసుకుంటూ వాళ్ళు అమ్మాయిలను ఎలా ఉంటదంటే ఈ రోజున ఆ అమ్మాయిలు తల్లిదండ్రులకు కొంచెం ఏంటి వాళ్ళు తల్లిదండ్రులేమో పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళ జాబ్స్ అని బిజినెస్ అని వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ కోసం అని చెప్పేసి దృష్టి పెట్టకుండా పిల్లల మీద దృష్టి పెట్టకుండా వాళ్ళకి
(03:37) కావాల్సిన నీడ్స్ అన్ని అందించాలి అనే కారణంతోనే ఈరోజు ఉన్న ఆ మన సొసైటీలో వచ్చేసి అందరికీ తగ్గట్టుగా అరే మా పిల్లలు కూడా మిగతా పిల్లలతో సమానంగా ఉండాలి సమానంగా స్కూల్లోకి వెళ్ళాలి సమానంగా వాళ్ళు కాలేజీ లకి వెళ్ళాలి అనే ఒక దృష్టిలో వచ్చేసి సంపాదన మీద పడుకుంటూ పిల్లల్ని ఇక్కడ చూసుకోవట్లేదు ఇక్కడ పిల్లలు ఏమవుతున్నారంటే తల్లిదండ్రుల ప్రేమ దొరకకుండా ఎవరైనా ఈరోజు ఒక అమ్మాయి అనే అమ్మాయి ఎలా ఉంటది అంటే సెన్సిటివ్ గా చాలా సెన్సిటివ్ ఎవరైనా కొంచెం ప్రేమ చూపించి కొంచెంగా అరే నువ్వు బాగున్నావ్ ఇస్తే ఆ ఆ విధంగా మాట్లాడగానే అమ్మాయిలు అందరూ
(04:14) ఏమవుతారంటే అరే మన మీద కన్సన్ చూపెడుతున్నారు లేకపోతే అటెన్షన్ లో ఉంటున్నారు మన గురించి పట్టించుకుంటున్నారు అనే ఒక దీంట్లో వచ్చేసి వాళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము వాళ్ళతో మాట్లాడడము ఈ విధంగా అక్కడి దాకా వెళ్ళడము తర్వాత ఇంకా మిగతా వాళ్ళు అరే మన దగ్గర వాళ్ళే కదా అన్నట్టుగా వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర పిలిస్తే వెళ్ళడము ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పటికీ కాదు ఇంతకుముందు కూడా ఏందంటే మనకి స్కూల్లలోనే ప్రెగ్నెన్సీలు వచ్చేదా వచ్చి సర్వేలలో చూసుకుంటే కూడా ఇది ఎప్పటినుంచో నారుస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఎక్కువగా అయిపోయింది మీన్స్ ఈ తెలంగాణలో
(04:49) చూసుకుంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా అవుతుంది ఎందుకు అంటే రీసన్ ఒకటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు హోమ్ మినిస్టర్ నియమించట్లేదు వాళ్ళు ఎన్ని కేసులు అని చూసుకుంటాము ఒక అంటే ఒక ఏడాదికి 1500 నుంచి 1600 కేసులు బుక్ అవుతున్నాయి ఆన్లైన్లలో తర్వాత వచ్చేసి వీళ్ళు ఒక 30 కి పైగా ఈ మధ్యలో వచ్చేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది తొమ్మిది నెలలు ఒక చిన్న పాప ఆ పాపనే ఇంకో పాప కనాలి అనే దాకా వెళ్తుంది అంటే అసలు గమనించకుండా తల్లిదండ్రులు కూడా ఏ విధంగా హడావుడిలో ఉన్నారు అనేది కూడా మనం చూస్తున్నాం నేను ఒక్కటే చెప్తున్నా
(05:24) ఇవన్నీ తగ్గాలి అంటే ఇప్పుడు ఈరోజు కూడా సుప్రీంకోర్టు కూడా మనకి ఏంటి పంపించారు గైడ్లైన్స్ ఇచ్చారు ఈ రోజున వచ్చేసి అరెస్ట్ చేయడం ఒకటే కాదు ఇంకొకసారి ఎవరైనా చెయ్యాలి అంటే భయపడాలి అనే అనే దాంట్లో తీసుకురావాలి చట్టాలను అప్పుడే ఓకే చట్టాల గురించి మాట్లాడదాం హేమ గారి తర్వాత కానీ హేమ గారు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ అంటే పిల్లల జాగ్రత్త పిల్లల భద్రత విషయంలో పేరెంట్స్ రోల్ ఏ విధంగా ఉండాలి ఆ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది దానికి సంబంధించి మీరు ఏమంటారు కచ్చితంగా అండి పేరెంట్స్ అదే చెప్తున్నాను వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇయ్యాలి మా పిల్లలు పక్క
(06:03) పిల్లలతో పోటీ పడుకుంటూ చదవాలి శ్రీ చైతన్య నాగ ఏంటిది ఇవన్నీ పెద్ద పెద్ద కాలేజీలలో పెద్ద పెద్ద స్కూళ్లలో చదువుకోవాలి మంచి మంచి చదువులు చదువుకోవాలి అనే దాంట్లో పోటీ పడుతూ వాళ్ళు సంపాదన మీద పడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈరోజున ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వాలు కల్పించుకోవాల్సిన విషయం ఏందంటే బర్త్డే ఎక్కువ అవుతుంది ఆ బర్త్డే వల్లనే తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ద పెట్టలేకపోతున్నారు ఈరోజున ప్రైవేట్ స్కూల్ ఎక్కువయి గవర్నమెంట్ స్కూల్ మొత్తం తక్కువ అవుతున్నాయి సో నేను ఒకటే చెప్తున్నా అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇలాంటివి
(06:35) జరగట్లేదు అని చెప్తారా నో నేను ఏమంటున్న పాయింట్ ఒకసారి వినండి ఈ రోజున వచ్చేసి తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం అని చెప్పేసి పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళకు కావలసినవన్నీ అందించడానికి ప్రతి ఒక్కరు జాబ్ చూసుకుంటున్నారు. అది భర్త భార్య వీళ్ళిద్దరు పని చేసినా గాని ఇంకా సరిపోవట్లేదు సో ఈరోజు వాళ్ళని చదిపించుకోవడానికి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ మంచి ఆ హెల్త్ ఉండాలి అనే విధంగా వాళ్ళు కష్టపడుతున్నారు అది ఇప్పుడు మనకి విద్యా వైద్యం అనేది మన టాక్స్ లకి గవర్నమెంట్ స్కూల్ ప్రొవైడ్ చేస్తే ఇంత బడ్డ ఎక్కువ ఉండదు అప్పుడు సంపాదన మీద కాకుండా పిల్లల మీద శ్రద్ధ
(07:17) పెట్టే అవకాశం ఉంటది తల్లిదండ్రులు కూడా సో ఈ విషయం నేను చెప్పి వస్తున్నాను సో నేను ఏమంటున్నా అంటే ఈరోజున తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పట్టించుకోకపోవడానికి కారణం ఏందంటే వాళ్ళకు కావలసిన సదుపాయాలు ఇవ్వడానికి పరిగెడుతున్నారు వాళ్ళు ఎక్కడ మా పిల్లల్ని స్కూల్ ఫీల్డ్ కట్టకపోతే బయటికి పంపిస్తారో మా పిల్లలు అవమాన పడతారో లేకపోతే మా పిల్లలు కావాల్సినట్టుగా మేము సదుపాయాలు అందించకపోతే రేపు పొద్దున సొసైటీలో వీటన్నిటి మధ్యలో ఫిజికల్ మానిటరింగ్ అనేది అక్కడ మిస్ అవుతుందని మీరు చెప్తున్నారా అవును తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఏందంటే పిల్లలు ఏమనుకుంటారు అరే
(07:52) తల్లిదండ్రులు మేము వచ్చి రాగానే మాతో కొద్దిసేపు మాట్లాడాలి మాకువచ్చేసి కంఫర్ట్ జోన్లో మా అమ్మ నాన్నలతో ఉండాలి అనేది వాళ్ళకు కూడా ఉంటది వాళ్ళతో కొంచెం కాసిపు ఉంటే సరదాగా ముచ్చట్లు పెట్టడం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు లేవు పొద్దున లేస్తే వాళ్ళు స్కూల్ పిల్లల్ని పంపించడం వాళ్ళ పండ్ల కోసం పరిగెత్తడం మళ్ళీ రాత్రి రావడం వండడం పిల్లలు ఏంటి ట్యూషన్లు పోయి లేదా చూసుకోవడం ఇవే జరుగుతున్నాయి కానీ పిల్లలకి వచ్చేసి మంచి చెడు చెప్పడానికి ఈ రోజుల్లో వచ్చేసి మనకి అన్ని అన్నీ చిన్న కుటుంబాలుగా అయిపోయినాయి అప్పట్లో పెద్ద కుటుంబాలుగా
(08:24) ఉన్నప్పుడు కూడా తాతలు అమ్మమ్మలు వీళ్ళందరూ ఉండేసి ఒక దగ్గర వాళ్ళ పిల్లలకి మంచి చెడు చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజున అలాంటి సిచువేషన్ కూడా తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల ఏందంటే పిల్లలు ఎవరైనా ఈ సోషల్ మీడియాలలో మాట్లాడడం కానీ ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళ ఎవరో ఒకరు ఒక ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం అవ్వడం వాళ్ళు కాల్స్ చేయడమో లేకపోతే సో ఎప్పటికప్పుడు పేరెంట్స్ పిల్లలకి టైం కేటాయించాలి వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ గురించి మేము ఉన్నామన్న ఒక భరోసా కలిపి పించాలి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వాళ్ళకఒక నమ్మకం ఉంటుంది సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి విషయాల్లో పడకుండా ఉంటారు.
(08:58) హేమ గారు ఇంకో విషయము ఇప్పుడుఇవాట్ అండ్ అలాగేనాప్చాట్ ఇలాంటివి చాలానే సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి వీటి ద్వారానే టీనేజర్స్ ఇలాంటి సిచువేషన్ ని ఫేస్ చేస్తున్నారు అని ఒక వాదన కూడా ఉంది. సో మీరేమంటారు సోషల్ మీడియా గురించి? షూర్ గా అండి అది తప్పకుండా ఎందుకంటే ఈరోజున మనకి అప్పట్లో వచ్చేసి అంత సోషల్ మీడియా లేదు ఇప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాళ్ళు ఫేక్ అకౌంట్లు ఎక్కువగా వస్తున్నాయి ఆఫ్టర్ దట్ వీళ్ళు ఈ విధంగా చేయడానికి 100% సోషల్ మీడియా కూడా ఒక కారణమే ఇది ఒక కారణం ఇది ఉంటది ఒక కారణం రెండో కారణం వచ్చేసి తల్లిదండ్రులు
(09:34) పెట్టకపోవడం 100% సో ఎప్పుడైతే పిల్లలకు వచ్చేసి చదువు అదేవిధంగా పిల్లలకు వచ్చేసి తల్లిదండ్రుల మధ్యలో వాళ్ళకి ప్రేమ అనురాగం ఎట్లా అంటే కూర్చోబెట్టుకొని అరె ఈ స్టేజ్ లో ఈ ఏజ్ లో ఇలా వస్తుంది పరిస్థితులు ఈ స్టేజిలో ఇవి అవుతాయి అనేది ఒక ఫ్రెండ్లీ గా వచ్చేసి తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని మాట్లాడుతూ ఉండాలి.
(09:58) సో అప్పుడే వాళ్ళకి ఒక అవగాహన వస్తూ ఉంటది. సో ఇలాంటివి జరగనంత సేపు ఇలాంటి వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడడం వాళ్ళు కొంచెం మనకి శ్రద్ధ చూపెడుతున్నారు అనంగానే ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ అండి ఈ రోజులలో ఎవరైనా అంటే ఎందుకు పెద్ద మనం చిన్నపిల్లలు లాగా పోతున్నాం మన ఏజ్ లో ఉన్న వాళ్ళని కూడా వచ్చేసి కొంచం ఎవరైనా మంచిగా మాట్లాడితే నాలుగు మాటలు ఎక్కువగా షేర్ చేసుకుంటాం సో ఆ విధంగా ఉంటుంది మన బాధను షేర్ చేసుకుంటున్నారు అంటే ఈ కాలం ఎలా అయిపోయింది అంటే హడావుడి కాలం అయిపోయింది కనీసం ఒక మాట్లాడడానికి కూడా మనుషులు లేని కాలంగా ఉన్నది కాబట్టి కాబట్టి కచ్చితంగా పెద్దవాళ్ళకే ఏజ్
(10:31) ఉన్నవాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ప్రాబ్లమ్స్ అయితున్నప్పుడు ఇక చిన్న పిల్లలకి వాళ్ళకి ఏం తెలుస్తది సో ఇలాంటి అవగాహన ఉండాలి పిల్లలు తల్లిదండ్రులకు చాలా దగ్గరగా ఉండాలి సో ఇలాంటి ఏం హేమ గారు ఇప్పుడు ఒక టూ సిచువేషన్స్ గురించి మాట్లాడదాము ఒక సిచువేషన్ లో పిల్లల చుట్టూ ఎంతసేపు గాడ్జెట్స్ ఫోన్ లాప్టాప్స్ కంప్యూటర్ ఇలాంటివి గాడ్జెట్స్ అండ్ మరో చేత పిల్లల చుట్టూ జాయింట్ ఫ్యామిలీ కానివ్వచ్చు అమ్మమ్మ తాతయ్య నానమ్మలు పేరెంట్స్ వీళ్ళందరూ ఉండటం సో సో ఏ పెంపకం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా అండి ఒక కుటుంబం అన్నప్పుడు
(11:06) అమ్మమ్మ నానమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా ఫోకస్ అని పిల్లలు పెద్దవాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడడానికి చూస్తారు టీవీలు ఇవన్నీ కాదు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ వాళ్ళు ఫేస్ చేసిన అవన్నిటిని సందర్భాల్ని పట్టుకొని కధల వైస్ గానో అదేదో ఒక వైస్ గా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన పెరుగుతూ ఉంటది.
(11:27) అప్పుడు పిల్లలకి ఏంటంటే ఈ గాడ్జెట్స్ గాని సోషల్ మీడియాకి గాని టీవీలకు గాని చాలా తక్కువగా వెళ్ళేవాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే మాట్లాడటానికి ఎవరు లేరు కాబట్టి ఏదో రకంగా ఇప్పుడు చూసుకుంటే మనము ఈ బిగ్ బాస్ షోలు దాంట్లో కూడా ఎలా వచ్చినాయి అంటే వీళ్ళందరూ కంటెస్టెంట్లు అందరూ పోయి మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి స్కూల్లోకి పోయి అడుగుతున్నారు.
(11:47) ఇదెక్కటి అసలు నాకు అర్థం కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి బిగ్ బాస్ షోలు రావడం కూడా ఏంటంటే దీనికి ఒక కారణం. ఎందుకంటే దాంట్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఈ పిల్లలు కంటెస్టెంట్లు అందరూ పోయి స్కూల్లలో వాళ్ళ ఏజ్ ఏంటి వాళ్ళు అందులో పోయి మాకు సపోర్ట్ చేయమని అడగడం ఏంటి సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ టీచర్స్ కూడా వచ్చేసి స్కూల్లకు రానివ్వడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజున సోషల్ మీడియా అదేవిధంగా టీవీలు కొన్ని షోలు బిగ్ బాస్ షో లాంటి వాని కొన్ని షోల వల్ల కూడా
(12:19) పిల్లలు చెడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి తల్లిదండ్రులు కూడా వీటి వీటి మీద దృష్టి పెట్టేసి వాళ్ళకి ఫోన్లు ఇవ్వకుండా ఉండి వాళ్ళ ఫోన్లు ఇవ్వకపోతే మళ్ళీ హేమ గారు షీ టీమ్స్ భరోసా కేంద్రాలు క్షేత్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి సిచువేషన్స్ మనం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ మోడ్ లో చూస్తున్నాము షీ టీమ్స్ ఉన్నప్పటికీ ఏమండీ వాళ్ళు వాళ్ళంట వాళ్ళ దగ్గర టీం కూడా చాలా తక్కువగా ఉంది అని వాళ్ళు అంటుంటారు అదేవిధంగా ఎంతవరకు అని చెప్పేసి మేము వెళ్ళగలుగుతాం వాళ్ళ జాగ్రత్తలో కూడా వాళ్ళు ఉండాలి కదా బై మిస్టేక్లో కొన్ని
(12:53) నిజంగానే జరిగి అక్కడికి వెళ్ళినప్పుడు గాన అక్కడ కూడా రియాలిటీగా మనకు కావాల్సిన హెల్ప్ సదుపాయం అందుతుందా అంటే లేదు ఇప్పుడు ఒక అమ్మాయి ప్రాబ్లం అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది ఆ ప్రెగ్నెన్సీని చెప్పుకోలేని సిచువేషన్ లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా తొమ్మిది నెలలు అయ్యేంత వరకు కూడా చూడలేకపోతున్నారు రైట్ హేమ గారు చెప్తున్నారు కదా రైట్ మాట్లాడదాం హేమ గారు బట్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు పిఓడబ్ల్యూ సంధ్య గారు సోషల్ యాక్టివిస్ట్ వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సంధ్య
(13:22) గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మనం చూస్తున్న చూస్తున్నా ఇప్పుడు టీనేజస్ సారీ ఆ ఓకే సో టీనేజర్స్ ఎక్కువగా ప్రెగ్నెన్సీ ఇవన్నీ అంటే ఎక్కువ ఎక్కువగా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేది మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం అండ్ పోక్సో కేసెస్ కూడా ఒకప్పుడు చాలా తక్కువ రేర్ రేర్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఎంత షీట్ ఏమ్స్ అండ్ కొన్ని సంస్థలు వచ్చినప్పటికి కూడా క్షేత్ర స్థాయిలో ఇలాంటివి కేసెస్ ఏట 1500కు పైగా నమోదు అవుతున్నాయి.
(13:48) ఇవి అఫీషియల్ అండి ఇంకా అఫీషియల్ గా నమోదు కానివి ఎన్ని ఉన్నాయో అనేది పక్కన పెట్టేస్తే ఎందుకు ఇన్ని ఇన్ని సూచనలు చేస్తున్నప్పటికీ ఇన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి సిచువేషన్స్ మనం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ మోడ్ లో చూస్తున్నాము దీనికి మెయిన్ రీసన్స్ ఏంటి అండ్ ఎవరు రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేస్తారు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అంటే ఒకటండి పిల్లలకి టీన్స్ ఏజ్ రాకముందే హార్మోన్స్ ప్రభావం కనపడుతుంది.
(14:13) సీన్స్ వచ్చాక ఆ హార్మోన్స్ ప్రభావం ఎక్కువ అవుతుంది అట్లాంటప్పుడు వాళ్ళకి దానికి తగిన ఎడ్యుకేషన్ అవసరం అది స్కూల్లో ఉండాలి కుటుంబంలో ఉండాలి అంటే ఎట్ సోర్స్ అండ్ డెస్టినీ ఎట్ సోర్స్ అంటే స్కూల్ సారీ హౌస్ ఎట్ డెస్టినీ అంటే స్కూల్ అంటే స్కూల్ ఏజ్ పిల్లలకి సో రెండు చోట్ల కూడా రెండు వైపులా కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి అంటే బాడీలో కొన్ని ప్రభావ హార్మోన్స్ ప్రభావం ఉన్నప్పుడు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి అవి బొమ్మలు చూసినా లేక పోతే కూడా రకరకాల ఎన్ఆక్టింగ్ చూస్తున్నారు ఆ బోర్న్ సైడ్స్ కి ఎక్స్పోజ అవుతున్నారు రకరకాల వాటికి పిల్లలు
(14:51) ఎక్స్పోజ అవుతున్నారు ముఖ్యంగా టీమ్స్ లో ఉన్న పిల్లలు అట్లాంటప్పుడు వాళ్ళ వాళ్ళు ఆ అట్రాక్షన్ కి గురవ్వచ్చు అపోజిట్ సెట్స్ తో అట్రాక్షన్ గురవ్వచ్చు సెక్షువల్ అరోజన్స్ ఉండొచ్చు సో వీటి పట్ల అవగాహన కల్పించే వ్యవస్థ లేదు మనం మన వ్యవస్థలో అవఏవి మాట్లాడకూడని అంశాలు వాటి మీద అసలు చాలా చాలా ఇగ్నోరెన్స్ ఉంది చాలా మాట్లాడకూడని వాతావరణం ఉంది ఒకవైపున అటు ఉంది టీస్ మీద పడ్డాక టీంస్ వచ్చాక ఒక పక్కన బాడీలో ఉండే చేంజెస్ కానీ వాటి పట్ల అవగాహన లేకపోవడం మరోవైపున ఎట్లా పడితే అట్లా ఫోన్ సైడ్స్ దిగజార్చే విధంగా డంప్ చేస్తున్నారు ఇవాళజియోజియో
(15:33) లాభాలు గడించడానికి రిలయన్స్ లాభాలు గడించడానికి ఆ ఈ దేశ ప్రధాని అందరికీ జియో ఉచితము రిలయన్స్ ఉచితమ అనుకుంటూ ఎవరిని ఉద్ధరించడానికి అంత ఉచితాన్ని ఇచ్చారు అంటే దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ ఆ ముందు ఉచితం ఉచితం అని అలవాటు చేసి ఇక అందరినీ ఎడిక్ట్ చేశారు ఇవాళ ప్రతి ఒకప్పుడు మనమందరం కూడా నెట్ లో ఎట్లా తీసుకున్నాం డబ్బులు ఖర్చు పెట్టి యాక్ట్ ఏదో ఒక ఫైబర్ చాలా లిమిటెడ్ వే లో యూస్ చేసేవాళ్ళం ఆ అంటే ఒక ఫైబర్ నెట్వర్క్ ఏదో ఒక ఫైర్ నెట్వర్క్స్ తీసుకొని లిమిటెడ్ గా మనం డబ్బులు కట్టి బాధ్యతగా వాడుకునేవాళ్ళం దాంట్లో పెద్దలకి కంట్రోల్
(16:16) ఉండేది ఇప్పుడు ప్రతి ఫోన్లోకి నెట్ వచ్చి పడ్డాక పిల్లల్ని ఎంతకని ఆపుతారు ఎంతమంది పిల్లల్ని ఆపుతారు దానితోటి ఈ ఫోన్ కల్చర్ ఇవాళ ప్రపంచంలో కొన్ని దేశాల్లో లేని ఫోన్ సైట్స్ మన భారతదేశంలో ఉన్నాయి సో ఈ ఫోన్ కల్చర్ కి ఎక్స్పోజర్ పిల్లలకి అనివార్యంగా ఉండడంతో కూడా ప్రభావం ఉంది ఇది దాంతో స్నేహాలు రకరకాల పరిచయాలు స్నేహాలు సద్యగారు మరి ముఖ్యంగా సోషల్ మీడియా గురించి చేయమంటారండి ఇప్పుడుఇ Facebookస్నాప్చాట్వా ఇలాంటివి చాలా ప్లాట్ఫార్మ్స్ వచ్చేసాయి ఆ వాటి ద్వారా కూడా ఇలా ప్రభావితం అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండి నేను అదే ఇక సోషల్ మీడియా
(16:52) ప్లాట్ఫార్మ్స్ కి వచ్చే వరకు ఇప్పుడు మూతి మీద మీసం ఉంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి ఒక మీసం వచ్చిందంటే మనకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి సీన్స్ లోకి వచ్చిందంటే బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఇక బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఈ కల్చర్ పెరిగాక అంటే అది ఉండడం తప్పు కాదు కానీ ఒక మెచూరిటీ ఏజ్ లో వాళ్ళ జీవితానికి వాళ్ళు బాధ్యత వహించే దక్తిలో వాళ్ళ జీవిత భాగస్వాములని ఎంచుకోవడం తప్పు కాదు స్నేహాలని ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు కానీ ఇవేమి లేకుండానే టీమ్స్ లోనే ఒక స్పష్టత లేకుండానే ఈ ఎక్స్పోజర్ ఉండడం వల్ల బాయ్ ఫ్రెండ్స్ అనుకొని గర్ల్ ఫ్రెండ్స్
(17:25) అనుకొని ఇంటిమసీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ ఇంటిమసీలోకి ఎట్లా వెళ్తున్నారు అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ని వాడుకుంటున్నారు దాంతోటి ఇవాళ మీరు ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో ఇది చాలా సున్నితమైన సబ్జెక్ట్ ఇది అవేర్ టెస్ట్ తీసుకురావాల్సిన సబ్జెక్ట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎందుకు వస్తున్నాయి టీనేజ్ పిల్లలు స్కూల్ కి వెళ్లే సమయంలో ఆడుకునే సమయంలో బాల్యం వాళ్ళు పూర్తిగా కోల్పోకుండానే తల్లులు ఎందుకు అవుతున్నారు లేదా ఆ అబార్షన్స్ కి ఎందుకు నెట్టబడుతున్నారు ప్రమాదకరమైన స్థితిలోకి ఎందుకు వెళ్తున్నారు ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఈ పిల్లలకి అవగాహన
(18:04) లేకుండా అందుబాటులో సెక్స్ వచ్చి అన్ని దానికి సంబంధించిన అనేక ఇన్ఫర్మేషన్స్ వచ్చి అసలు ఏం చేయాలో తెలియకుండా ప్రెగ్నెన్సీ వచ్చి పడ్డాక ఏం చేయాలో తెలియకుండా కూడా కొట్టుకుంటున్న స్థితి కనపడుతుంది ఇవన్నీ కారణం స్కూల్ పిల్లలకి ఏజ్ ఉంటుంది స్కూల్ పిల్లలకి ఎక్స్పోజర్ ఉంటుంది కానీ మంచి ఎక్స్పోజర్ కానీ ఈ ఎక్స్పోజర్స్ ఎక్కువయనాయి దానితోటి ఒక ఇంటిమేటెడ్ రిలేషన్షిప్తో ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి కనపడుతున్నాయండి ఇది అన్ని వైపుల నుంచి ఇదంతా ఒక గొలుసుకట్టు వ్యవస్థలాగా మారిపోయింది కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా దీని పట్ల ప్రికాషన్స్ తీసుకోవాలి
(18:43) ఎడ్యుకేట్ సంధ్య గారు ఇప్పుడు టీనేజ్ అనేది టీనేజర్స్ ఈ టర్మ్స్ అనేది కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ ఏజ్ కాబట్టి అది అప్పుడు ఆ టైంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ వాళ్ళని వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం అనేది ఏ లిమిట్ వరకు పెట్టుకోవాలి దేనికైనా దేనికైనా ఒక సాచురేషన్ లెవెల్ ఉంటుంది సాచురేషన్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఎక్కడి వరకు ఆ ఫ్రీడమ్ అనేది ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి ఇవ్వకూడద అన్న విషయం పేరెంట్స్ కి తెలిసి ఉండాలని మీరు అంటారు అండ్ ఒకవేళ ఫ్రీడమ ఇవ్వకపోతే ఈ జనరేషన్ పిల్లలు ఎలా అంటే దాని రెస్ట్రిక్షన్ కింద హెలికాప్టర్
(19:17) పేరెంటింగ్ కూడా అనేది చాలా ఇలాంటి టర్మినాలజీస్ యూస్ చేస్తున్నారు అవి చాలా రిస్ట్రిక్టంగ్ గా ఉన్నాయి చాలా ఇబ్బంది సృష్టిస్తున్నాయి అన్నట్టుగా కూడా పిల్లలు మాట్లాడడం మనం చూస్తున్నాము. సో పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని మానిటరింగ్ చేస్తే మీరు బెస్ట్ అని అంటున్నారు అసలు మన మన ఆలోచన విధానాలే మార్చుకోవాలండి కంట్రోల్ అంటాం కావాల్సింది కంట్రోల్ కాదు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండాలి మనం నియంత్రణ గురించి ఆలోచిస్తాం ఎంతసేపు ఆ ఫ్రీడమ ఇవ్వకూడదు అనుకుంటాం అసలు ఎవ్వరు ఫ్రీడమ గుంచుకోలేం ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది పిల్లలకు కూడా స్వేచ్ఛ ఉంటుంది
(19:49) పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి కానీ వాళ్ళకి వాటి పట్ల అవగాహన లేనప్పుడు దుర్వినియోగం అవుతాయి కాబట్టి వాళ్ళ వాళ్ళు స్వేచ్ఛని కంట్రోల్ చేయడం కన్నా వాళ్ళ స్వేచ్ఛను గుంచుకోవడం కన్నా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కన్నా ఇది మంచి ఇది చెడు అనే అవగాహన కల్పించడం చాలా ముఖ్యం సో వాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఉంటూనే వాళ్ళకి వాళ్ళకి ముందు మెచూరిటీ వచ్చేలాగా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మంచి ఎంటి చేయడంటి అయితే కొన్ని విషయాల్లో ఫోన్స్ ఉన్నాయండి ఫోన్స్ కి లాక్స్ పెట్టుకోవచ్చు ఫోన్స్ కి అంటే పిల్లల్ని దండించో అవమానించో కన్నా టైం ని డిస్ట్రిక్ట్
(20:24) చేయడం పిల్లల్ని అర్థం చేయించడం ఇంతసేపు ఫోన్ వాడకూడదు అందరం సఫర్ అవుతున్నాం పిల్లలు వాడుతున్న ఫోన్ల వలన చాలా మందికి సఫర్ అవుతున్నాం నాతో సహా నేను కూడా సఫర్ ఆ విషయంలో ఎందుకంటే కానీ నిరంతరం అనుకుంటున్నారు ఆ విషయం అదే అంటే నేను నేను నిరంతరం ఫైట్నండి అర్థం చేయించడం అది కంట్రోల్ చేసే విధంగా కాకుండా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని ఎడ్యుకేట్ చేయడం టైం ని రెస్ట్రిక్ట్ చేయడం టైం ని బేరం చేయడం హాలిడేస్ అయితే ఇంత టైం వర్కింగ్ డేస్ అయితే ఇంత టైం ఎగ్జామ్స్ టైం అయితే ఇంత టైం ఇట్స్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ అండి ఈ రోజు పెద్ద
(20:58) ఇంకోటి సంధ్య గారు చాలా మంది పేరెంట్స్ ఒక మాట చెప్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పాలి ఇంట్లో ఇంట్లో ఒక ఫ్రెండ్లీ ఎన్విరన్మెంట్ అంటే ఒక పేరెంట్స్ తోనే ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడితే బయటికి వెళ్లి ఎలాంటి ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళు సీక్ చేయరు ఎలాంటి విషయాలు దాచిపెట్టారు కాబట్టి అంతా ఓపెన్ గా ఉంటే బాగుంటుంది అని ఒక వాదన అయితే ఉంది దీని గురించి ఏమంటారు కరెక్ట్ అండి కరెక్ట్ అండి పిల్లలు నేను ఎలాంటి నెగిటివ్ ఇష్యూస్ ఉన్నా ఎట్లాంటి ఆ ఇబ్బందికర అభ్యంతరకర పరిణామాలు తలెత్తిన ముందు వాళ్ళతో స్నేహమే చెయ్యాలి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండాలి ఏదైనా
(21:33) తల్లిదండ్రులతో తప్పు చేసిన చెప్పుకోగలిగే వాతావరణం ఉండాలి అట్లాగే ఈరోజు మనం చాలా విషయాల్లో ఎక్కడ తప్పు చేస్తున్నాడు అంటే పిల్లలకు పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి వాళ్ళు బయట ఆడుకోవడానికి ఇప్పుడు నేనైతే కొంత టైం దాటాక మావాడు ఫోన్ చేస్తుంటే ఫోన్ గుంచుకొని పోయి ఆడుకో అని పంపిస్తా అంటే పిల్లల్ని ఒకప్పుడు ఆడుకోవడానికి కి పంపియకుండా ఉన్న సిచువేషన్ నుంచి ఇప్పుడు ఆడుకోమని పంపిస్తున్న సిచువేషన్ కి వచ్చేసావు ఎస్ ఎస్ ఆడుకోమని పంపించడం కోసం నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా ఆడుకోవడం కోసం అట్లా పుస్తకాలు చదవడం కోసం ఆడుకోవడం కోసం ఒక
(22:07) వేరే డిబేట్స్ పెట్టడం డిస్కషన్ చేయడం ఇంటరాక్షన్ లోకి వెళ్ళడం చాలా చాలా నేను కొన్నిసార్లు నా పనులు మానుకుని ఐ ట్రై టు ఇంటరాక్ట్ విత్ మై సన్ అంటే ఇంటరాక్షన్ లోకి వెళ్ళడం ఎందుకంటే ఏమి చేయనప్పుడు వాళ్ళకి వాళ్ళకి నచ్చేది ఫోనే వాళ్ళు గంటలు గంటలు ఆ నడుములు గూడలు ఇట్లా వంగిపోతూ ఉంటే నడుములు ఇట్లా ఉంట సో వాళ్ళని ఎంగేజ్ చేయడం అనేది బెస్ట్ పార్ట్ అని చెప్తారు మీరు వాళ్ళు వాళ్ళ బాడీలు కూడా షేపులు కూడా మారిపోయేలాగా ఫోన్లు చూస్తున్నారండి పిల్లలు ఇదొక పెద్ద టాస్క్ తల్లిదండ్రులకి ఆ ఫోన్ టైం ఎట్లా కట్ చేయాలి ఫోన్ టైం ని ఎట్లా
(22:42) డైవోర్ట్ చేయాలి ఆటలకి పుస్తకాలకి మంచి అంటే పేరెంట్స్ వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళడం చుట్టాలకి ఎవరైనా వెళ్తున్నారా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళడం అవటింగ్ ఇట్లాంటి వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ చదువుకునే టైం ని ఫోన్ టైం ని ఆటల టైం ని ఇట్లా కొంత దేనికి దానికి సెగ్రగేట్ చేయాల్సిన అవసరం ఉందండి వీటితో పాటు వాట్ ఇస్ గుడ్ వాట్ ఇస్ బ్యాడ్ అమ్మాయిలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఎట్లా చెప్తున్నామో అబ్బాయిలకు కూడా గుడ్ టచ్లు బ్యాడ్ టచ్లు ఎట్లా చేయకూడదో చెప్పాలి ఎనీ జెండర్ ఈ నాలెడ్జ్ అయితే ఇద్దరికీ చెప్పాలి ఇద్దరికీ చెప్పాలి అట్లాగే అమ్మాయిలు అంటే
(23:21) వాళ్ళు ప్రాడక్ట్ కాదు వాళ్ళు ఆబ్జెక్ట్స్ కాదు అమ్మాయిలు అంటే వాళ్ళు మనుషులు వాళ్ళ ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా వాళ్ళకి ఇష్టం ఉంటేనే స్నేహం చేయాలా వాళ్ళకి ఇష్టం లేని పనిని ఒత్తిడి చేసే రైట్ అబ్బాయిలకి లేదు అట్లాగే చెప్పాలి అమ్మాయిల ఇవన్నీ ఇన్బిల్ట్ థాట్స్ అండి మీరు అంటుంది చిన్నప్పటి నుంచి కొంచెం ఇన్బిల్ట్ గా చెప్తూ ఉంటే అది తర్వాత ఫర్దర్ గా ఇలాంటి అవుట్కమ్స్ వస్తాయి రైట్ థాంక్యూ సో మచ్ సంధ్య గారు థాంక్యూ సో మచ్ హేమ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ ని మీ సజెషన్స్ ని మాతో షేర్ చేసు
(23:51) చూసుకున్నందుకు థాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ సో ఇది ఇవాల్టి క్వశ్చన్ మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోనే మీ వెంటే

No comments:

Post a Comment