ఏది లేకపోయినా బ్రతకొచ్చు | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9A8NNXVGqsU
Title: ఏది లేకపోయినా బ్రతకొచ్చు | Hari Raghav | Square Talks
Author Name: Square Talks
Description: ఏది లేకపోయినా, రాకపోయినా, ఉండకపోయినా బ్రతకొచ్చు.
కండిషన్స్ లేని జీవితం: మనిషి ఏ పరిస్థితిలో ఉన్నా బ్రతకొచ్చని, "ఫలానా ఉద్యోగం లేదా హోదా వస్తేనే బ్రతకాలి, లేకపోతే బ్రతకడం వేస్ట్" అనే ఆలోచనలు సమాజం, మీడియా మరియు పుస్తకాల వల్ల మనసులో ఏర్పడిన తప్పుడు అవగాహన మాత్రమేనని హరి రాఘవ్ విశ్లేషించారు
చావు వర్సెస్ బ్రతుకు ప్రశ్నించడం: "ఏమీ లేకపోతే బ్రతకడం ఎందుకు?" అని ప్రశ్నించేవారు, అసలు చావడం ఎందుకు అనే విషయాన్ని తార్కికంగా ఎందుకు ప్రశ్నించరు అని ఆయన స్పష్టం చేశారు
బెగ్గర్ అయినా, మిలియనీర్ అయినా: బ్రతకడానికి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల కంటే ఒక భిక్షగాడే ఎక్కువ ప్రయత్నం చేస్తాడని, బెగ్గర్ అవ్వడానికి లేదా మిలియనీర్ అవ్వడానికి రెండింటికీ సిద్ధపడటమే అసలైన స్వేచ్ఛ అని పేర్కొన్నారు
లక్ష్యాలు & పరీక్షలు: కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో పాస్ అయినా బ్రతకొచ్చని, పాస్ కాకపోయినా బ్రతకొచ్చని, రెండింటికీ జీవించే హక్కులో ఎటువంటి తేడా లేదని వివరించారు
రెస్పాన్సిబిలిటీ & ఆనందం: ఏ పని చేసినా ఆ పని చేయడం వల్ల మనకు ఆనందం కలిగితేనే చేయాలని, దానివల్ల వచ్చే ఫలితాలకు పూర్తి బాధ్యత వహించాలని హరి రాఘవ్ స్పష్టం చేశారు
Transcript:
(00:00) మీరు వన్స్ మీరు రెడీ అయ్యారు అంటే మీ పరిధిలో లేదని అర్థం అవుతే ఇంకా మీరు చేసేది వీలైనంత వరకు చేస్తా, వీలు కాకపోతే వదిలేస్తా అంటున్నారు. అయితే ఆపోజిట్ అయిపోతుంది సార్. ఎలాగూ రెడీ అయ్యాను కదా బ్రతకడం ఎందుకు, వర్క్ చేయడం ఎందుకు అన్నట్టుగా చావటం ఎందుకు అనే దానికి సమాధానం చెప్పండి. సర్ అర్థం కాలేదు. మీరు బ్రతకడం ఎందుకు అంటే మీ దృష్టిలో చావటం.
(00:24) కదా చావటం ఎందుకో చెప్పండి అది చేయండి. నేను అనేది ఏంటంటే మీరు కౌంటర్ జంప్ చేస్తున్నారు తప్ప చెప్పే విషయాన్ని తార్కికంగా లోపలికి అనలైజ్ చేయట్లేదు. రెడీ అయ్యారు రెడీ అయితే చచ్చిపోవాలా? ఇప్పుడు నేను ఐ యామ్ రెడీ టు వే బెగ్గర్ బెగ్గర్ అని చెప్తాను. దాని అర్థం నేను బెగ్గర్ అయిపోవాలా? నాకు ఏమీ అవసరం లేదు అన్నాను అంటే చచ్చిపోవాలా నేను? చచ్చిపోవాల్సిన అవసరం నాకేంటి? హ్మ్ బ్రతకడం ఎందుకు అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే బ్రతకడానికి ఏదో ఉండాలని మీరు ఒక ఫాల్స్ ఆ యొక్క అభిప్రాయాల్లో ఉన్నారు.
(01:01) అది ఏమీ లేకపోతే బ్రతక్కూడదు అనుకుంటున్నారు. అది కూడా మీరు స్టిల్ మీ ప్రీవియస్ సైకాలజిస్టులు, మోటివేషనల్ స్పీకర్ చెప్పిందే. ఏమీ లేకపోతే బ్రతకడం ఎందుకు అన్న అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించండి. కాబట్టి అది లోపలుగా ఇది పై పైకి అనుకునేది కాదు తర్కించండి. తర్కిస్తేనే అర్థం అవుతది. ఏమీ అవసరం లేకపోతే బ్రతకడం ఎందుకు అనే స్టేట్మెంట్ చేశారు చూడండి ఈ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్.
(01:33) అర్థం అవటానికి. కాబట్టి చావటం ఎందుకు ఏమీ లేకపోతే బ్రతక్కూడదా? ఎందుకు బ్రతక్కూడదు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? రెడీ అయిపోయాను కాబట్టి ఇక బ్రతకాల్సిన అవసరం లేదని ఆలోచన ఎందుకు వస్తుంది? కౌంటర్ ఇది అంతే. కాబట్టి ఇంకా మీరు లోపలికి తర్కించండి అర్థం అవుతది. రైట్. అంటే సార్ ఇప్పుడు బెగ్గర్ అవ్వడానికి రెడీ అయినా కూడా ఇవి కానీ బ్రతకడానికి ట్రై చేసుకో బెగ్గర్ బ్రతకట్లేదా బెగ్గర్ కూడా బెగ్గర్ అయినా ఇదే ట్రై చేస్తాను నేను.
(02:05) బెగ్గర్స్ ట్రై చేయట్లేదా? మీకు ఒక బెంచ్ మార్క్ ఉంది బెగ్గర్ ఇస్ లో బెగ్గర్ అయితే అతను ట్రై చేయట్లేదు డబ్బు ఉన్నోళ్ళు ట్రై చేస్తున్నారు. బెగ్గర్ అదాని కంటే ఎక్కువ ట్రై చేస్తున్నారు బ్రతకడానికి. ఓకే అంటే ఏ స్థితిలో ఉన్న ట్రై చేయడం మాత్రం అది కాకపోతే గివ్ అప్ చేయనికి కూడా ఇక్కడ మళ్ళీ నేను రూల్స్ చెప్పట్లేదు ట్రై చేయకుండా ఉండేటువంటి మస్ట్ అంటున్నారు కదా నేను అనేది ఏంటి అని అంటే మీరు ఇక్కడ కండిషన్స్ పెట్టుకుంటున్నారు.
(02:35) మీకు నాకు తేడా ఏంటంటే మీరు కండిషన్స్ పెట్టుకుంటున్నారు నాకు కండిషన్ లేదు. ఉమ్ ఇలా ఉండటానికి ఏం చేయాలి? నేనేమన్నా అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎలాగైనా ఉండొచ్చు అంటున్నాను. ఫ్రీడమ్ కావాలి. మీరు కండిషన్ ఇది ఫుల్ ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? సో మీకు కోరిక ఉన్నంత మాత్రాన అవ్వదు. ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి అవ్వాలనే ఉంది.
(03:02) ఉమ్ కానీ ఒక నరేంద్ర మోడీ అయ్యాడు మరొకరు అయ్యారు మరొకరు అయ్యారు చాలామంది అవ్వకుండానే చనిపోతారు ఇప్పుడు 100 సంవత్సరాలు ఆయన అదాని అద్వానీకి ఉమ్ ఆయన ప్రధాన అవ్వాలని కోరిక ఎప్పటినుంచో ఉండేది. ఉమ్ కాలేదు కదా మరి ఏం చేస్తాడు? చేసేది ఏం లేదు. ఒకసారి మొన్న ఉన్నారు స్టాండ్ లో తీసే విషయంలో ఇమీడియట్ డేంజర్ గురించి మీరు మాట్లాడుతూ అందరూ చనిపోతారు కదా అని అన్నారు కదా అవును అందరూ ప్రయత్నం బ్రతకడానికే కదా చనిపోతారు ఏదో ఒకటి అవును బ్రతకడానికి కాదు అనట్లేదు నేను బ్రతకడానికి ఎందుకు అని క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే ఇలా లేకపోతే బ్రతకూడదు అనే
(03:43) కండిషన్ వల్ల నేను పాయింట్ చేసేది ఆ కండిషన్ ని ఒకసారి ఒకసారి ఇలా లేకపోతే బ్రతకడం వేస్ట్ అని ఆ ఆ ఒపీనియన్ యాంగ్జైటీ కారణం. ఓకే ఎలాగైనా బ్రతకొచ్చు కదా హ్మ్. కానీ మీకు ఇలా బ్రతకాలి, బ్రతికితే ఇలాగే బ్రతకాలనేటి అనేక రకాలైనటువంటి ప్రోగ్రామింగ్ సమాజం వలన మీడియా వలన, న్యూస్ న్యూస్ పేపర్స్ వలన, అలాగే పురాణాలు, ఖురాన్ ఇట్లన్నిటి వలన ఏర్పడింది.
(04:20) అది ప్రాబ్లం. దాన్ని తర్కించండి. ఇలా లేదు సో వాట్ బ్రతకడానికి. మీరేమనుకుంటారంటే అలా లేకుండా బ్రతకాలేమో అనుకుంటారు. అది కూడా అనట్లేదు. ఇప్పుడు మీరు ఒకటేదో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. హ్మ్. ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్ వస్తేనే బ్రతకక్కర్లే, రాకపోయినా బ్రతకొచ్చు అంటున్నాను. మీరనుకుంటున్నారు కదా రాకపోయి ఉండా బ్రతకాలేమో అని పొరపాటు పడుతున్నారు మళ్ళీ.
(04:44) అది కూడా కండిషన్ కాదు. ఎస్ ఎగ్జాక్ట్లీ సర్. సో కండిషన్ పోవాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి చక్కగా మీరు జాబ్ చేస్తూ కూడా బ్రతకొచ్చు. ఓకే. రాకుండా కూడా బ్రతకొచ్చు. దానికి ఇంకే తేడా లేదు అంటున్నాను నేను. ఓకే సర్. కానీ మీరేమనుకుంటున్నారంటే అది అవసరం లేదంటే రెడీ అయిపోవటం అంటే వేరే దానికి చేసేయటం అనుకుంటున్నాను. అది కూడా కాదు.
(05:08) ఆ కండిషన్ కూడా లేదు. ఓకే. ఓకే. బట్ చేయడానికి మోటివ్ ఏంటి అని అంటే అక్కడ నాకు ఆ పని చేస్తే ఆనందం వస్తే చేస్తాను లేకపోతే లేదు. దాని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను.

No comments:
Post a Comment