Saturday, November 14, 2026

Women treat Marriage as Use and Throw concept.

Women treat Marriage as Use and Throw concept.

Author Name:Vikas Rachamalla Telugu!

Youtube Channel Url:https://www.youtube.com/@vikasrachamallatelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=O0Hb994Ufh0





Title: Women treat Marriage as Use and Throw concept.

Author Name: Vikas Rachamalla Telugu!

Description: https://onewaytolife.com


https://interviewhighway.com
  / rvkvikastelugu  
  / vikasrachamalla  
  / rvkvikas  
  / vikas.rachamalla

Transcript:
(00:00) ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకోవడం అనేది ఆత్మగౌరవానికి రిఫ్లెక్షనా లేక సోషల్ మీడియా తెచ్చిన యూజ్ అండ్ త్రో మైండ్ సెట్టా? వెరీ గుడ్ క్వశ్చన్. సీ ఇప్పుడు ఏంటంటే చాలా మందితో మనం ఈ మాట వింటున్నాం ఇవాళ రేపు. అన్ ఫార్చునేట్లీ లేడీస్ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్ గా వెళ్లి ఒక అమ్మాయిని అడగండి ఆ మ్యారేజ్ చేసుకుంటున్నావ్ అంట కదా, అబ్బాయి తో మాట్లాడావు అంట కదా సో సంబంధం కుదిరింది అంట కదా ఆ అని అంటే అవును ఓకే కానీ ఎంతో ఐ యామ్ నాట్ ఫుల్లీ హ్యాపీ అవునా మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నావ్ అంటే
(00:45) ఏముంది నచ్చకపోతే డివోర్స్ ఇచ్చేస్తా అలా మాట్లాడుతున్నారు నచ్చకపోతే డివోర్స్ ఇచ్చేస్తా అంట. సీ నా దగ్గర తుపాకీ ఉంది కాబట్టి నేను ఎదుటి మనిషిని పేల్చేస్తా, చంపేస్తా ఊరికేనే అనడం కరెక్ట్ కాదు కదా అంటే ఇక నేను తీసేసుకుంటా అది వర్స్ట్ కేస్ సినారియో. ఇప్పుడు మీ దగ్గర సెల్ఫ్ డిఫెన్స్ కి గన్ ఉంటే మీరు ఊరికేనే పేల్చారు కదా ఎదుటి మనిషిని.
(01:20) సో వర్స్ట్ కేస్ సినారియో ఇది ఇక మీరు మీ చచ్చిపోయే సిట్యువేషన్ వచ్చేసింది అన్నప్పుడే ఎదుటి మనిషిని మీరు సెల్ఫ్ డిఫెన్స్ లో షూట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నారు కదా ఇంపల్సివ్ నెక్స్ట్ బౌండరీస్ సీ బేసిక్ గా ఇవాళ రేపు ఇంకొకటి వచ్చింది ఓ బౌండరీస్ ఉండాలి రిలేషన్షిప్ లో అఫ్కోర్స్ ఉండాలి రిలేషన్షిప్ లో బౌండరీస్ కానీ ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ రిలేషన్షిప్ కదా ఇంకా ఎంత మీరు బౌండరీస్ మెయింటైన్
(02:08) చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఒకటే బెడ్ పైన పడుకుంటున్నారు, ఒకటే బాత్రూమ్ వాడుతున్నారు. జస్ట్ మీరే ఇమాజిన్ చేసేసుకొని ఏదో పెద్ద బౌండరీస్ ఉండాలా అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ అనే ఒక సీరియస్ రిలేషన్షిప్ అసలు లైఫ్ కి సంబంధించిన అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఎలా అయిపోయిందంటే కుదిరితే ఓకే, కుదరకపోతే ఓకే.
(02:48) ప్రతి ఒక్క దాంట్లో మీరు ఎఫర్ట్ పెట్టాలి కదా. హ్మ్ ఫుడ్ తినడానికి కూడా ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు ఫుడ్ మన డబ్బు ఉంది అని ఆర్డర్ చేసేస్తే మంచి పెద్ద అని పెద్ద బిర్యానੀ వస్తే దాన్ని తినాలి కదా. ప్యాకెట్ ఓపెన్ చేయాలి, ప్లేట్ లో వేసుకోవాలి, మంచిగా స్పూనో, చెయ్యో తో తినాలి, నమలాలి, మింగాలి. ఆ ఎఫర్ట్ పెట్టాలి అంతే గాని ఆర్డర్ పెట్టేశిన అంటే డైరెక్ట్ కడుపులోకి వెళ్ళిపోదు కదా.
(03:09) హ్మ్ సో మ్యారేజ్ అనేది చేసుకుంటే దాంతో ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ పెట్టేది లేదు మనుషులకు. హ్మ్ ఒక గ్రేట్ సేయింగ్ ఉంది. ఇండియాలో అంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్ [ఆశ్చర్యం] సో బాజా భజంత్రీలు, ఫంక్షన్ హాల్లు, రెడీ కావడము, అందరి పిలవడము, పెద్ద కేటరింగ్ ఫుడ్ పెట్టడము, డాన్స్ లు చేయడము దట్ ఇస్ ది వెడ్డింగ్. మ్యారేజ్ ఇస్ వెడ్డింగ్ తర్వాత అయ్యేది మ్యారేజ్.
(03:44) అంటే మీరు బ్రతకడానికి ఆర్ రిలేషన్షిప్ ని మ్యారేజ్ అంటారు. మ్యారేజ్ లో ఇంట్రెస్ట్ లేదు. వెడ్డింగ్ ఉండాలి, కాస్ట్లీ గా ఉండాలి, పెద్దగా ఉండాలి, ఫోటో షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్, దిస్ షూట్, దట్ షూట్ సో 100% ది రీజన్ ఇస్ మ్యారేజ్ అనే దాన్ని ఒక డిస్పోజబుల్ రిలేషన్షిప్ లా చూస్తున్నారు. కానీ మ్యారేజ్ అనే రిలేషన్షిప్ లో కాన్సీక్వెన్సెస్ చాలా ఉంటాయి.
(04:20) మీరు డివోర్స్ తీసుకుంటే రెండు సైడ్ ఫ్యామిలీలల్ల ఏదో డిస్టర్బెన్సెస్ వస్తాయి. సోషల్ ఇష్యూస్ వస్తాయి. సో ది ఆన్సర్ ఇస్ ఎస్. పర్సనల్ పొగరు మనుషులకు వచ్చేసింది నాకెవరు అవసరం లేదు. నెక్స్ట్ మ్యారేజ్ వర్కౌట్ అయితే ఓకే వర్కౌట్ కాకపోతే ఓకే అనే ఇది ఆ అండ్ ఎఫర్ట్, పేషెన్స్ పెడతలేరు. ట్రూ.

No comments:

Post a Comment