Episode 46🤒 నీకు జ్వరం వచ్చినా కూడా నీ భర్త నిన్ను పట్టించుకోవడం లేదా ?
Author Name:Sahami Bharosa
Youtube Channel Url:https://www.youtube.com/@SahamiBharosa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gGXWoQN-bzc
Title: Episode 46🤒 నీకు జ్వరం వచ్చినా కూడా నీ భర్త నిన్ను పట్టించుకోవడం లేదా ?
Author Name: Sahami Bharosa
Description: If the husband gets a slight fever or headache, the whole house becomes an emergency. The wife puts aside office work and household chores and stays up all night serving. But what if the same wife falls ill with a fever that does not go away or a severe stomach ache? "What did you cook? It's time for the carriage" is the most common question asked by husbands.
In this video, we share with you the real-life grief sent by a younger sister from Eluru. We discuss in depth how easily our society and families take women's health (Taken for granted). Wife is not just a machine that serves, she is also a human being with flesh and blood! This is a real social story that every husband should think about. Watch the video till the end and comment your opinion.
Hashtags:
#SahamiBharosa #TeluguParenting #FamilyRelationship #WifeHealthCare #TeluguEmotionalVideos #SocialAwarenessTelugu #HusbandWifeRelationship #TeluguFamilyTradition #HumanValues #EmotionalStoryTelugu #TeluguMindset #EmpowerWomen
Transcript:
(00:01) ఇసాయి కల్తేరి సజిగోస్ పోయికపోతే సగపిచ్చితాలి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే భార్యా భర్తలు ఇద్దరూ ఉన్నప్పుడు ఒకవేళ భర్తకి అనారోగ్యం వస్తే భార్య రాత్రంతా మేల్కొని అతనికి సేవలు చేస్తుంది. అతనికి ఆరోగ్యం సరయ్యేంత వరకు కూడా అతన్ని చాలా కేర్‌ఫుల్ గా చూసుకుంటుంది. కానీ ఒకవేళ అదే భార్యకు అనారోగ్యం వస్తే ఆ భర్త ఎందుకని అంత కేర్‌ఫుల్ గా చూడడు కేవలం తనది మాత్రమే అనారోగ్యం తనది మాత్రమే నీరసం తన భార్యది అనారోగ్యం కాదు తన భార్యది నీరసం కాదు అన్నట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తాడు ఎందుకు అంత కేర్‌ఫుల్ గా ఆ
(00:47) భార్యని చూడలేడు అలా చేయటం తప్ప రాంగా అసలు సమాజం మనకి ఏం నేర్పించింది ఎందుకని చాలా మంది ఇళ్లల్లో భార్య యొక్క అనారోగ్యాన్ని ని అసలు అనారోగ్యం లాగానే చూడరు. ఈరోజు మనము ఈ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అలా చేయటం వలన అసలు భార్య ఎంతగా బాధపడుతుంది తాను ఎంతగా నలిగిపోతుంది అనేది మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ టు సహామి భరోసా.
(01:16) ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పెళ్లైన వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందులను కష్టాలను మనము ఈ ఛానల్ లో డిస్కస్ చేస్తాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కేవలం నా జీవితంలోనే కాదు ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఈ సమస్యలు అనేవి చాలా మంది జీవితాల్లో ఉన్నాయి అని మీకు ఒక ధైర్యము ఒక భరోసా వస్తుంది. ఆ ధైర్యాన్ని ఆ భరోసాని మీకు అందించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
(01:46) దయచేసి ఈ ఛానల్ ను సపోర్ట్ చేయండి. మనము ఈ టాపిక్ లోకి డీటెయిల్డ్ గా వెళ్ళేదానికంటే ముందు ఒక చెల్లి మనకి మెసేజ్ చేసింది ఆ మెసేజ్ ను మీకు చదివి వినిపిస్తాను తర్వాత మనం ఈ టాపిక్ లోకి డీటెయిల్డ్ గా వెళ్దాము. హాయ్ అన్యాయ నా పేరు లలిత. నేను ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నాను. మీ ఛానల్ లోని వీడియోలు తప్పకుండా చూస్తాను. మన తెలుగు కుటుంబాల్లో ఆడవారి మౌన వేదనను మీరు ఎంతగానో అర్థం చేసుకుని మాట్లాడడం చూసి నా మనసులోని బాధను మీతో పంచుకోవాలని ఈ మెసేజ్ చేస్తున్నాను.
(02:23) ఒక 20 రోజుల క్రితం మా ఆయనకు జ్వరం వస్తే నేను ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి రాత్రంతా ఆయన పక్కనే మేల్కొని కాపలా కాసి ఆయనను బాగా చూసుకున్నాను. నసటిపై తడిబట్ట వేయడం సమయానికి వేడి సూప్ చేసి ఇవ్వటం మందులు వేయడం లాంటి పనులు కంటికి రెప్పలాగా చేశాను. ఆయన త్వరగా కోలుకోవాలని అడుగడుగున ఆయనకు ఎంతో సాయం చేశాను. కానీ నిన్న నాకు ఒళ్ళు కాలే తీవ్రమైన జ్వరం డేట్ వలన నడుము నెప్పులు వచ్చాయి.
(02:51) కనీసం మంచం మీద నుంచి లేచి నిలబడే ఓపిక కూడా నాకు లేదు. సరిగ్గా ఆ టైంలో వచ్చి మా గదిలోకి వచ్చి టాబ్లెట్ వేసుకుని పడుకో రాత్రికి ఏం వంట చేస్తున్నావ్ రేపు ఉదయాన్నే ఆఫీస్ కి నేను వెళ్ళాలి కదా ఏం క్యారేజ్ పెడుతున్నావ్ ఏం వంట చేస్తున్నావ్ ఒక టాబ్లెట్ వేసుకొని పడుకో అని చాలా సాధారణంగా అనేసి వెళ్ళిపోయాడు. నా నుదుటిపై చెయి వేసి కనీసం జ్వరం ఎంత ఉందో చూసే ఆ ప్రేమ కూడా మా ఆయనలో కనిపించలేదు.
(03:19) ఆయనకు జ్వరం వస్తే రాత్రంతా మేలుకొని సేవలు చేసిన నాకు ఇవాళ ఒళ్ళు హోణమైతే ఒళ్ళు అంతగా కాలిపోతుంటే కనీసం కొంచెం కూడా కనికరము జాలి లేకుండా బిహేవ్ చేశాడు. పైగా నేను పని ఎగ్గొట్టడానికి ఏదో నాటకం వేస్తున్నట్లు నాపైనే విసిగిపోయాడు. ఆడదాని ఆరోగ్యం ఆవేదనను ఈ సమాజం మరియు భర్తలు ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటారో తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ విషయాన్ని మన ఛానల్ లో ఒక వీడియోగా చేసి ప్రతి భర్త కన్ను తెరిచేలే మాట్లాడండి.
(03:50) చూశారు కదా ఆ చెల్లి మనకి మెసేజ్ చేసింది ఆ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే ఒక 20 రోజుల క్రితం తన భర్తకి తీవ్రమైన జ్వరం వస్తే తాను రాత్రంతా మేలుకొని తనకి టైం టు టైం టాబ్లెట్లు ఇచ్చి టైం టు టైం మంచి ఫుడ్ పెట్టి టైం టు టైం తనని కేర్ చేసి తనకి ఆ అనారోగ్యం పూర్తిగా తగ్గే వరకు కూడా తనని కేర్‌ఫుల్ గా చూసుకొని అందులో నుంచి బయట పడేసింది.
(04:16) సో ఆ రెండు మూడు రోజులు జ్వరం వచ్చిన రెండు మూడు రోజులు కూడా తన భర్తకి కంటికి రెప్పలా చూసుకొని ఆ అనారోగ్యం పూర్తిగా పోయే వరకు కూడా తనని కేర్‌ఫుల్ గా కాపాడింది. కానీ ఒక రెండు రోజుల క్రితం ఆ భార్యకి జ్వరం వస్తే కనీసం టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు లేరు. కనీసం మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు. మంచి ఫుడ్ పెట్టకపోవడం పక్కన పెడితే తిరిగి వంట పని చేయలేదు లేదా ఇంటి పని చేయలేదు పిల్లలని సరిగ్గా చూడలేదని క్వశ్చన్ చేయటం ఇదంతా వంటపని ఇంటి పని ఆఫీస్ పని ఎగ్గొట్టడానికి చేస్తున్నావా అని దిప్పి పొడుపులు తాను ఫేస్ చేసింది.
(04:50) సో మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇటువంటి పరిస్థితులు కేవలం ఆ చెల్లి ఇంట్లోనే కాదు మన చుట్టుపక్కల ఇళ్లల్లో మన ఇళ్లల్లో చాలా సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. మీరు గమనించండి మీ చిన్నప్పటి నుంచి మీ ఇల్లునే గమనించండి. తండ్రికి జ్వరం వచ్చినా తండ్రికి అనారోగ్యం వచ్చిన మన ఇల్లంతా కూడా చాలా కేర్‌ఫుల్ గా ఆయన చూసుకుంటుంది. కానీ తల్లికి జ్వరం వస్తే ఎన్నిసార్లు మనం హాస్పిటల్ కి తీసుకెళ్తాం ఆవిడ్ని ఎన్నిసార్లు మనము ఆవిడ్ని కేర్‌ఫుల్ గా టాబ్లెట్లు తెచ్చి ఇస్తాం సో మీరు చిన్నప్పటి నుంచి గమనించండి తల్లికి ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఆవిడ
(05:25) పెద్దగా హాస్పిటల్‌కి వెళ్ళదు. అది మనం చాలా సర్వసాధారణంగా చాలా గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం. కానీ అదే తండ్రికి జ్వరం వస్తే కచ్చితంగా మనము హాస్పిటల్ కి వెళ్ళిపోతాం టాబ్లెట్స్ తెచ్చేసుకుంటాం లేదా ఆర్ఎంపి డాక్టర్ని ఇంటికి పిలిపించేస్తాం. సో ఇది ఇటువంటి సమాజంలో మనం పెరిగాం కాబట్టి సర్వసాధారణంగా మనం పెరిగిన తర్వాత కూడా మనం పెద్దయిన తర్వాత మనం పెళ్లిలు చేసుకున్న తర్వాత కూడా మనకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే కేవలం మన అనారోగ్యం మాత్రమే అనారోగ్యం మన జ్వరం మాత్రమే జ్వరము మనం మాత్రమే అనారోగ్యం పొందినప్పుడు మన భార్య మనకి కేర్ చేయాలి
(05:56) అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అదే భార్యకు జ్వరం వచ్చినా అనారోగ్యం వచ్చినా లేదా ఇతర డేటు డే టైం వచ్చినప్పుడు అనారోగ్యంగా అనిపించినా మనం ఎంత బాగా కేర్ చేస్తున్నాం వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే నిజంగా మనము సరిగా పట్టించుకోము. కానీ అదే మనకి జ్వరం వస్తే వాళ్ళు మన పక్కన కూర్చుని నిజంగా మనకి తగ్గేంత వరకు కూడా సేవలు చేస్తూనే ఉంటారు.
(06:18) ఇది ఆడవారి మీద మనం చూపిస్తున్న వివక్ష. సో అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఇందాకే అనుకున్నట్టు మనం మొట్టమొదటి కారణం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా అటువంటి సమాజంలో పెరిగాం. ఆడవారికి జ్వరం వచ్చినా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా అది చాలా లైట్ తీసుకుంటాం మనం మనం అటువంటి సమాజంలో పెరిగాం కాబట్టి మనకు కూడా అదే అలవాటు అయిపోయింది.
(06:41) ఇక రెండో కారణం ఏంటంటే చాలామంది మగ అహంకారం చూపిస్తారు. అంటే ఇప్పుడు తనకి డేట్ వస్తే నేను నడుము నొక్కాలా అంటే ఇప్పుడు తనకి డేట్ వస్తే నేను కాళ్ళు నొక్కాలా నేను మగవాడిని తన కాళ్ళు పట్టుకోవడం ఏంటి తన కాళ్ళు నేను నొక్కడం ఏంటి తన నడుము నేను నొక్కడం ఏంటి అంటే నా అహంకారాన్ని నేను తగ్గించుకొని తనకి నేను లొంగిపోవాలా అని చెప్పి మగా అహంకారం చూపించేవారు చాలా మందే ఉంటారు.
(07:02) సో ఇంకా చాలా చాలా కారణాలే ఉండొచ్చు రకరకాలైన కారణాల వల్ల మనము ఆడవారి మీద వివక్ష చూపిస్తున్నాం. సో ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా మగవారు ఉన్నట్లయితే దయచేసి మనము ఆ అలవాటుని ఆ పద్ధతిని దయచేసి మార్చుకుందాం. ఎందుకంటే నువ్వు మనిషే నేను మనిషే నీ భార్య మనిషే ఆడవాళ్ళు కూడా మనుషులే మగవాడు కూడా మనిషే ఆడవాళ్ళు కూడా మనుషులే నీ అనారోగ్యం ఒకలా ఉండటము ఆడవారి అనారోగ్యం ఒకలా ఉండటం ఉండదు.
(07:34) నీకు జ్వరం వచ్చినా అంతే బాధ వస్తుంది తనకి జ్వరం వచ్చినా అంతే బాధ వస్తుంది. నీకు నడుము నొప్పి వచ్చినా నీకు కాళ్ళ నొప్పి వచ్చినా నీకు ఏ రకమైన నొప్పి వచ్చినా కూడా ఆ నొప్పి ఎంత బాధగా ఉంటుందో సేమ్ ఆడవారికి కూడా అంతే బాధగా ఉంటుంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా నీ భార్య అనారోగ్యం విషయంలో నువ్వు వివక్ష చూపిస్తున్నావా నీ భార్య అనారోగ్యం విషయంలో నువ్వు అంత కేర్‌ఫుల్ గా ఉండట్లేదా దయచేసి ఆ అలవాటుని మనము మార్చుకుందాం.
(08:00) ఎవరైనా కూడా అనారోగ్యం అనారోగ్యమే వారికి టైం టు టైం మనం టాబ్లెట్లు ఇవ్వడం నేర్చుకుందాం. వారికి టైం టు టైం మంచి ఫుడ్ ఇవ్వడం నేర్చుకుందాం. అవసరమైతే వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు వన్ డేనో టూ డేస్ మనం లీవ్ పెట్టి వారిని కేర్‌ఫుల్ గా చూడడం నేర్చుకుందాం. సో ఇప్పటి వరకు కూడా నువ్వు నీ భార్య యొక్క అనారోగ్యాన్ని చాలా గ్రాంటెడ్ గా తీసుకున్నావేమో చాలా లైట్ గా తీసుకున్నావేమో ఇక్కడి నుంచయనా మనము ఆ అలవాటుని మార్చుకుందాం.
(08:23) వారి డేట్ టైం లో ఆ త్రీ డేస్ ఆ ఫోర్ డేస్ వారికి విపరీతమైన కడుపు నొప్పి విపరీతమైన మూడ్ స్వింగ్స్ విపరీతమైన స్టమక్ క్రాంప్స్ విపరీతమైన కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. దయచేసి అట్లీస్ట్ వారి బాధని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నీ మగ అహంకారాన్ని పక్కన పెట్టి దయచేసి వారికి ఏముంది తప్పేముంది వాళ్ళ నడు నొప్పి వస్తే నడుము నొక్కడం నేర్చుకుందాం.
(08:43) వాళ్ళకి కాళ్ళు నొప్పివస్తే కాళ్ళు నొక్కడం నేర్చుకుందాం. సో అది తప్పేమి కాదు ఆమె కూడా మనిషే ఉదయాన్నే లెగిసి నీ పిల్లలకి నీకు లంచ్ బాక్స్ రెడీ చేసి టిఫిన్ బాక్స్ రెడీ చేసి మిమ్మల్ని ఆఫీస్ కి పంపించి మీ పిల్లల్ని స్కూల్‌కి పంపించి ఆమె ఏ 11 ఇంటికో 12 ఇంటికో తిని అప్పటికీ కూడా తను ఆ పని చేసుకుంటూ ఉండి సరిగ్గా తిని తినక మధ్యాహ్నం సరిగ్గా పడుకొని పడుకోక మళ్ళీమూడు గంటలకి నాలుగు గంటలకి పని మొదలు పెట్టుకొని పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టి వాళ్ళకి హోమ వర్క్‌లు చేయించి సాయంత్రం డిన్నర్ కి ఆహ్ ఫుడ్ రెడీ చేసి ఆ సాయంత్రం మీకు మీ
(09:18) పిల్లలకి ఫుడ్ పెట్టి ఏ పదింటికో 11కో పడుకునే మనిషి కూడా ఎంత నొప్పి భరిస్తుంది అనేది మనము అర్ధం చేసుకోవాలి. సో ఇంత కష్టపడుతున్న మనిషికి మనము చిన్నగా జాలి చూపించడం చిన్నగా కేర్ చూపించడంలో తప్పు లేదు. సో ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా నీ భార్యని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే దయచేసి ఆ అలవాటుని మార్చుకుందాం.
(09:40) ఇంకా మీరు క్లియర్ గా గమనించాల్సింది ఏంటంటే వారికి అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ టాబ్లెట్ వేసుకోపోవడం వల్ల కంటే అయ్యో నా భర్త నన్ను సరిగా పట్టించుకోవట్లేదే అనేది ఇంకా పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ఆ జ్వరం కంటే కూడా నా భర్త నన్ను కేర్ చేయట్లేదు అనే పెయిన్ే ఎక్కువ ఉంటుంది. సో దయచేసి మనము ఈ వీడియో చూస్తున్న వారు ఈ అలవాటుని మనము మార్చుకుందాం.
(10:02) మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు మన భార్యలు మనల్ని ఎంత కేర్‌ఫుల్ గా చూస్తున్నారో వాళ్ళకి ఒంట్లో బాగోపోయినా కూడా మనము అదే విధంగా చూడడం నేర్చుకుందాం. అని ఇంకొక అలవాటు కూడా మనం మార్చుకోవాలి. వాళ్ళకి నడు నొప్పి వస్తుందన్నా కాళ్ళ నొప్పి వస్తుందన్నా లేదా తలనొప్పి వస్తుందన్నా అది మనము నాటకాలు వేస్తున్నావా అని అనడము వాళ్ళని దెప్పిపోవటము మనము ఆ అనడము మార్చుకుందాం.
(10:24) ఎందుకంటే ఎవరు కూడా అంత సర్వసాధారణంగా నొప్పిని ఆ నటించాలని అనుకోరు. ఇంకా కొన్ని ఇళ్లల్లో కొంతమంది ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా లెగిసి పిల్లలకి మీకు బాక్స్ులు క్యారేజీలు ఆ టిఫిన్లు రెడీ చేస్తారు అటువంటి వారిని నిజంగా మనము మెచ్చుకోవాలి అప్రిషియేట్ చేయాలి. దయచేసి ఎవరిని కూడా మనము ఆ అనారోగ్యాన్ని నటిస్తున్నావా అని దెప్పి పడవడం చేయడం మంచిది కాదని నా సలహా.

No comments:
Post a Comment