Thursday, November 12, 2026

తస్మాత్ జాగ్రత్త!యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు ముఖ్యమైన హెచ్చరిక | తప్పక వినండి @WaytomokshaTelugu

తస్మాత్ జాగ్రత్త!యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు ముఖ్యమైన హెచ్చరిక | తప్పక వినండి @WaytomokshaTelugu

Author Name:WayToMoksha - Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@WaytomokshaTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xxZSHpw8Ou8





Title: తస్మాత్ జాగ్రత్త!యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు ముఖ్యమైన హెచ్చరిక | తప్పక వినండి @WaytomokshaTelugu

Author Name: WayToMoksha - Telugu

Description: #Shorts
#SpiritualShorts
#meditation
#healing
#health
#money
#manifestration
#spirituality
#karma
#relationships
#spiritualawakening
#ChakraBalancing
#LifeLessons
#InnerPeace
#selflove

For any Enquiry:
USA :929-266-5742
INDIA : 7997665742

Transcript:
(00:09) స్టార్ట్ అయింది అంట. జై పంచముఖ హనుమాన్. నేను మీ హనుమాని వేదిక మోక్ష స్థాపకురాలిని. అయితే ఈరోజు మనం క్లాసు అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త అని ఎందుకోసం పెట్టాము అంటే మా యుక్త వయసులో ఉన్న అమ్మాయిల కోసం ఈ హెచ్చరికను పెట్టాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కౌన్సెలింగ్స్ అన్నీ కూడా ఆ అమ్మాయిలు ఇది గో త్రూ అయ్యే కౌన్సెలింగ్స్ ఉన్నాయి.
(00:37) అందుకని పర్టికులర్గా ఈ టైంలో ఇలా చెప్పాల్సి వస్తోంది. అయితే ఆ అమ్మాయిలని పర్టికులర్గా ఒక ఆ ఏమంటారు మత మార్పిడికి అట్లాగే హిందూ ఆ దీనిది తక్కువ చేయడానికి కూడా ఆ అంటే ఇప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మ కుమారీస్ లాగా పెళ్లి చేసుకోకుండా ఉంచడానికి ఆ ఒక ఒకరు స్టార్ట్ అయింది. అట్లాగే వాళ్ళ డబ్బంతా తీసేసుకుంటున్నారు.
(01:02) ఇంటికి వెళ్లి వాళ్ళని ఒక ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి వాళ్ళని ఉంచుకొని ఆ ఇంటికి వెళ్లి మొత్తం డబ్బు, ఆస్తి, పేపర్స్ తీసుకురమ్మని పంపిస్తున్నారు. ఇదంతా జరుగుతోంది బయట. మనకి దీనికి ఎవిడेंस ఉంది. అట్లాగే వాళ్ళని మత ఆ ప్రేమిస్తున్నాము అని బాగా గారాబం చేసి చెప్పి వాళ్ళని తీసుకెళ్లి మత మార్పిడి చేస్తున్నారు. అయితే అమ్మాయిలకు ఎందుకోసం దీంట్లో ఈ ట్రాప్ లో పడుతున్నారు అంటే ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటది పరిస్థితి? ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళని ఎంతో ప్రేమ తత్వంతో చూసుకుంటారు కదా.
(01:34) అలాగే చూసుకుంటూ వాళ్ళని స్ట్రిట్ కూడా చేస్తారు. నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూదు. నువ్వు పొద్దున లేవాలి, ఉ ఈ ఫుడ్ తినాలి, అది చేయకు, ఇది చేయకు అంటే స్ట్రిట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఒక ఏజ్ లో ఇరిటేషన్ ఉంటుంది. ఎందుకంటే విని విని ఉంటారు కాబట్టి. ఆ ఇరిటేషన్ టైంలో బయట వాళ్ళు ఎవరైనా బాగా ఎక్కువగా పాంపర్ చేస్తే ఇది అమెరికాలో కూడా జరుగుతోంది.
(01:54) నేను చెప్తున్నాను యుఎస్ లో కూడా ఆ అది యుఎస్ లో ఇది కాలేజీలలో జరుగుతుంది. సో టూ సౌండ్స్ వస్తున్నాయి అంటుండ్రు. మాకు క్లియర్ గానే ఉంది అమ్మా. అయితే యూఎస్ లో కూడా మనకి ఏమవుతుందంటే సేమ్ ఇలాగే ప్రేమిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని బాగా పాంపర్ చేసేసరికి ఏమవుతుంది ఇంట్లో ఆ పాంపరింగ్ దొరకనట్టు అనిపిస్తుంది. ఏది ఎవరైతే స్ట్రిక్ట్ చేస్తారో ఇంట్లో కొంతమంది ఫాదర్ బాగా ఆ ఆల్కహాలిక్ ఉండొచ్చు లేకపోతే మదర్ ఎక్కువగా స్ట్రిక్ట్ ఉండొచ్చు, ఫాదర్ ఎక్కువగా
(02:37) స్ట్రిక్ట్ ఉండొచ్చు. ఇంట్లో కనుక సరి కాని ఎనర్జీస్ ఉంటే వీళ్ళు బయట ఎక్కువ ప్రేమ చూపిస్తే అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అయ్యి వెళ్లి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు. ఆ వాళ్ళు చెప్పినట్టుగా అంటే ఫస్ట్ ఫస్ట్ ప్రేమించడము ఆ పెళ్లి చేసుకోవడము అది ఏ మతం అయినా పర్లేదు వాళ్ళు ఏం చేసినా పర్లేదు నా అమ్మ నాకు దొరకాల్సింది దొరుకుతుంది అనే మూడ్ పూర్తి దాంతోనే నమ్మకంతోనే వెళ్తున్నారు.
(03:03) ఎప్పుడైతే పెళ్లి జరుగుతుందో వాళ్ళకి పెళ్లి జరగగానే వాళ్ళు వాళ్ళని అబ్యూస్ చేయడము, కొట్టడము, వాళ్ళని ఆ మతమార్పిడి చేసి ఆ ఆ దాని నుంచి పిల్లల్ని కనడము ఇప్పుడు ఈ బ్రహ్మకుమారీస్ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాళ్ళని హాస్టల్స్ లాగా ఒక రూమ్స్ లలో వేసేసి ఆ వాళ్ళని ఇంకా వాళ్ళని ఇంకా అందరూ చాలా ఘోరాలు చేస్తున్నారు.
(03:25) హస్బెండ్ వైఫ్ ఉన్న సపరేట్ ఉంచి వాళ్ళు పిల్లలు కనొద్దని వాళ్ళు వాళ్ళు ఆ ప్రేమని హస్బెండ్ ప్రేమని పొందొద్దని ఉ కలిసి ఉండొద్దని ఇవి సపరేట్ చేస్తున్నారు. చేసి ఆ వాళ్ళలో ఉన్న మెంటో వాళ్ళు పంపించి చేస్తున్నారు. సో ఎవరైనా గనక గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఈ మత్తు పదార్థాలు ఇచ్చి ఇంకొక ఫ్లోర్ లో ఉంచుతున్నారు. ఇది మనకి జరిగే సత్యం దీనికి కొన్ని రేట్స్ కూడా అయినాయి కాకపోతే మళ్ళీ వాళ్ళు పోలీస్ వాళ్ళకి డబ్బులు ఇప్పించి ఇది ఇండియాలో డబ్బులు ఇప్పించి మళ్ళీ దాన్ని అంతా ఆ అట్లా కొనసాగిస్తున్నారు.
(03:56) ఎందుకంటే మనకి ఇండియాలో డబ్బు ఉంటే అన్ని సాధ్యమవుతాయి. ఇది నేను చెప్పేవన్నీ కూడా అక్షర సత్యాలు ఇవన్నీ మనకు ప్రూఫ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది ఇలా జరుగుతున్నాయి ఫ్యామిలీస్ లో. సో అయితే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళ మతం ప్రకారం పిల్లల్ని కనడం ఐదర్ పిల్లల్ని కనకుండా పెళ్లిళ్లు చేయకుండా ఉంచుతున్నారు ఒకటి.
(04:20) రెండోది మతమార్పిడి చేసి వాళ్ళ మతానికి తగ్గట్టు కనమని మళ్ళీ వాళ్ళని కొట్టడాలు ఆ వాళ్ళని బాగా ఇర్రిటేబుల్ చేయడము, వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడము. నేను మొన్ననే నాకు టు డేస్ కింద ఒకరి కాల్ వచ్చింది. ఇట్లాగే చేసుకుంటానంటే ఇంట్లో ఒప్పుకోకపోతే ఆమె వెళ్ళిపోయి చేసుకుంది. ఆయనే ఆమెని కొట్టి నానా రంప రాసి పెట్టి ఆమెను రోజు తాగి వచ్చి కొట్టి ఇట్లా చేస్తుండని ఆల్రెడీ మదరు సినిమాల్లో యాక్ట్ చేస్తది సైడ్ రోల్స్.
(04:51) అయితే ఫాదర్ కి యాక్సిడెంట్ అయ్యి ఆయనకి మంచం అన్న పడేసరికి ఆయనను చూసుకుంటూ అంటూ ఈమె వర్క్ స్టాప్ చేసింది. సో ఇంట్లో ఆల్రెడీ వాళ్ళకి పరిస్థితి బాలేదు దానికి తోడు డాక్టర్ ని కొట్టి అట్లా చేస్తుండని వెళ్లి ఆ డాక్టర్ ని డాక్టర్ డాక్టర్ ని తెచ్చేసుకుంది. సో ఈ స్థితి వాళ్ళకి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఆ ఫాదర్ యాక్సిడెంట్ కూడా డాక్టర్ అట్లా వెళ్ళిపోయింది ఒక్క గాని ఒక్కతే డాక్టర్ ఒక్క గాని ఒక్క డాక్టర్ మేము పెళ్లి చేయలేదు అట్లా వెళ్ళిపోయింది అన్న మెంటల్ ఉంటది కదా స్థితి ఆ స్థితికి ఆ స్థితిలో స్కూటర్ డ్రైవ్ చేస్తే ఏమైతది?
(05:22) సో నేను ఆ అమ్మాయి చేయబట్టే ఈయనకు యాక్సిడెంట్ అయింది అనట్లేదు ఒకటి వెనక ఒకటి అట్లాగే అవుతది అన్నమాట ఒక్క నెగిటివ్ అవుతే ఇంక మనం నెగిటివ్ లోకి వెళ్ళిపోయి అంతా నెగిటివ్ అవుతది ఇంట్లో. సో అమ్మాయిలు మీరు ట్రాప్ లో హనీ ట్రాప్ లాగా పడిపోతున్నారు వీళ్ళు. అది ఒక వాళ్ళు చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఆ ప్రేమ అంతా బూటకము, ఆ ప్రేమ నిజం కాదు, తర్వాత మీకు నరకం చూపిస్తున్నారు వాళ్ళు.
(05:43) ఆ నరకంలో నుంచి రావడానికి కూడా వీలు అవ్వట్లేదు. నీ మీద యాసిడ్ పోస్తాను వెళ్ళిపోతే నువ్వు నాకే సొంతము నువ్వు వెళ్ళిపోవడానికి వీలు లేదంటూ అట్లా కూడా అంక్షలు విధించి వాళ్ళని సతాయిస్తున్నారు. ఇదంతా ఒక కర్మ అని నేను ఒప్పుకుంటా కాకపోతే మీరు మంచి ఫోర్ పి చేసుకుంటూ ప్రాపర్గా మీరు ఎనలైజ్ చేసుకొని మీ లైఫ్ ని నేను ఎవరిని ప్రేమించవద్దు, ప్రేమ వివాహాలు చేసుకోవద్దు అన్నది ఎగైనెస్ట్ కాదు నేను.
(06:07) కానీ ఎక్కడికి వెళ్తుండ్రు, ఏం చేస్తుండ్రు? ఇది ఎక్కువ జిమ్ములలో. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చూశానంటే ఇది అన్ని కంట్రీస్ లో చూసా ఇది నేను. ఎక్కువ ఎక్కువ ఆ స్విట్జర్లాండ్, ఆ ఆస్ట్రేలియా ఇట్లాంటి ప్లేస్ లో ఎక్కువ చూశాను ఇవి. అమెరికాలో కూడా చూశాను ఇవి నేను. ఆ చాలా కేసులు ఒక మంత్ వస్తే అవే కేసులు వస్తుంటాయి. అర్థం కాదు నాకు ఏంది యూనివర్స్ ఆ ఎనర్జీని పంపిస్తుందా? ఇదేంటి అన్ని ఈ కేసులే వస్తున్నాయని.
(06:33) ఆ ఆ కేసులో ఏంటంటే జిమ్ లో వీళ్ళు వెళ్తారు కదా అక్కడ ఇన్స్ట్రక్టర్ లాగానో లేకపోతే ఇంకో జిమ్ చేసే అమ్మాయి లాగానో పరిచయం అవుతది. పరిచయం అయ్యి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఆ కొంచెం కొద్దిగా కొద్దిగా ఫ్లర్ట్ చేసి ఆ ఫ్లర్ట్ అంటే కొద్దిగా ప్రేమ లాగా నటించి ఆ ఆమె వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అంతా తీసుకుంటారు ఫస్ట్.
(06:54) తీసుకున్నాక వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తారు. దాని తర్వాత వీళ్ళని బలవంతం చేయబోయారని కేసు వేస్తుండ్రు. ఇవన్నీ ఇవి కరెక్ట్ గా ఇదే అవుతుంది. నాకు ఎన్ని కేసులు వచ్చాయో ఇవి ఇదే సీక్వెన్స్. మరి ఎక్కడైనా చూసి ఏదన్నా ఒక మాఫియా ఇట్లా పంపించి చేస్తుందా తెలీదు నాకు. వాళ్ళు వాళ్ళు జైలు పడుతున్నారు ప్లస్ ఆ ఆ అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లాంటి ప్లేస్ లలో ఏం చేస్తారంటే హౌస్ అరెస్ట్ అంటారు.
(07:19) అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళరాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ ది. అంటే వేరే సిటీకి, వేరే స్టేట్ కి వెళ్ళడానికి లేదు, పారిపోవడానికి లేదు. ఆ దాన్ని హౌస్ అరెస్ట్ అంటారు అన్నమాట. అంటే గ్రాసరీస్ కి అట్లా మినిమమ్ కాలేజీకి వెళ్తే అట్లా చేయొచ్చు కానీ ఎవరితో మాట్లాడరాదు ఎక్కువగా, ఏది కూడా ఇంట్రాక్షన్ చేయరాదు.
(07:36) ఎందుకంటే వీళ్ళు డేంజరస్ టు సొసైటీ కిందకి వెళ్ళిపోతారు. సో ఇలాంటి స్థితిలో ఆ అబ్బాయిలు ఉంటున్నారు. అయితే ఒక్కటి చెప్పండి ఇప్పుడు ఎవరైనా ప్రేమిస్తుంది అమ్మాయి అంటే పెళ్లి చేసుకోవద్దు చేసుకోవద్దు అని తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళని కానీ ఆ తల్లిదండ్రులు ఆ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటున్నారా? సరే కనుక్కున్నాము అమ్మ వాళ్ళు బాలేరు అన్నారు నాతో మొన్న ఎవరో.
(07:59) అట్లా కాదు మీరు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని హైర్ చేయండి. హైర్ చేసి మీ అమ్మాయి కంటే ఎక్కువ నా డబ్బులు 10,000 50,000 పోతే పోనీయండి. ఆ ప్రైవేట్ డిటెక్టివ్ ని అప్లై చేసి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఈ చిన్నచిన్నప్పటి నుంచి ఆ ఫుడ్ దగ్గర నుంచి దీని దగ్గర నుంచి దాని దగ్గర నుంచి అన్ని ఏమో ఓ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎప్పులైతే మీ అమ్మాయి నిజమైన దీనికి వస్తదో దానిది పట్టించుకోరు.
(08:25) దాని బదులు మీరు మంచిగా వాళ్ళకి ప్రాపర్గా ఆ డిటెక్టివ్ అట్లాగే వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే పనివాళ్ళు ఉంటారు కదా వంట మనుషులు డ్రైవర్ వీళ్ళని వీళ్ళ దగ్గర కూడా ఎంక్వైరీ చేయండి. ఆ అబ్బాయి ఎలాంటివాడు తల్లిదండ్రులు ఎలాంటివాళ్ళు ఒక్కోసారి తల్లిదండ్రులు బాగుండకున్నా ఆ అబ్బాయి మంచోడే అని పెళ్లి చేస్తున్నారు.
(08:46) మొత్తం ఫ్యామిలీ ఒక మాట మీద లేని ఫ్యామిలీకి వెళ్తే ఆ తల్లిదండ్రులు చెప్పే ఇన్ఫ్లూయన్స్ అబ్బాయికి ఉండదా? అబ్బాయి మళ్ళీ అమ్మాయిని ఇన్ఫ్లూయన్స్ చేయడా? ఆ అమ్మాయి సఫర్ అవ్వదా? ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు మీరు ఎంత సేపు అమ్మాయికి పెళ్లి చేస్తే చాలు అది ఎవరైనా కానియండి ఏ ఫ్యామిలీ అయినా కానియండి అన్నిటికీ ఒకటి ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ఇది అందరు తల్లిదండ్రులు కాదు బట్ నాకు తెలిసి కొన్ని కొంతమంది గురించి చెప్తున్నా.
(09:07) ఇది ఎవరికి వర్తించినా కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. పెళ్లి లేట్ అయితే ఏమైతది సొసైటీ మమ్మల్ని ప్రెజరైజ్ చేస్తుండ్రు ఎవరికైనా ఇచ్చి చేసేయాలి ఆ కులం వాడైతే చాలు మగవాడైతే చాలు కులం వాడైతే చాలు అట్లాగే అబ్బాయికి ఒక అమ్మాయి అయితే చాలు ఆ కులం అయితే చాలు. అరే ఆ అమ్మాయి ఎట్లాంటిది ఆ అమ్మాయి గురించి కూడా ఇప్పుడు కోడలు గా ఒకరి మన ఇంటికి వస్తుందంటే మనం మొత్తం ఎంక్వైరీ చేయని తెచ్చుకోవద్దు వాళ్ళని మీరు మంచిగా ఒక డిటెక్టివ్ని పెట్టి మొత్తం ఎంక్వైరీ చేసుకోండి అమ్మాయి ఎలాంటి గుణాలు అమ్మాయికి ఏమి ఇష్టమో అవి మీ ఇంట్లో
(09:38) మ్యాచ్ అయితాయా? ఇప్పుడు అబ్బాయి తత్వము అబ్బాయి ఫ్యామిలీలో ఉన్న గుణాలు మీ ఇంటికి మ్యాచ్ అయితాయా అన్ని చూసుకొని ఒక సంబంధం కలుపుకోండి అంతే గాని ఆ ప్రేమించి చేసుకున్నంత మాత్రాన అది అన్ని సక్సెస్ అవ్వట్లేదు మీరు సంబంధాలు చూసినంత వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు. ముందు ఫోర్ పి చేసుకోండి గట్టిగా ఫోర్ పి అమ్మాయి తో చేయించండి మీరు చేసుకోండి దాంతో కూడా కర్మలు ఆటోమేటిక్గా రిలీజ్ అవుతా ఉంటాయి కదా సో ఇట్లాంటివి అంటే హస్బెండ్ వైఫ్ కి సంబంధించినవి ఏమున్నా కూడా నేను రిలీజ్ చేసుకుంటున్నాను కార్డ్ కట్ చేపించండి పెళ్లికి ముందే సంబంధాలు చూడకముందే
(10:11) సో దట్ మీకు కరెక్ట్ ఈ ఒకళ్ళు వస్తారు. అట్లాగే హనుమాన్ హీలింగ్ దానికి సంబంధించినవి అన్నీ ఏమన్నా ఉంటే కర్మలు చూపియమని అడగండి. హనుమాన్ హీలింగ్ లో కనబడతాయి. ఎందుకంటే చాలా మంది డ్రీమ్ లో మాకు కనబడలేదు కనబడలేదు అంటుంది. పర్వాలేదు మీకు డ్రీమ్ లో కనబడకపోతే హనుమాన్ హీలింగ్ చేయించుకుంటే అందులో కనబడతాయి. మనకు రోజు మనం వారానికి మూడు హనుమాన్ హీలింగ్స్ చేస్తున్నాం.
(10:29) మీరు కనుక దాన్ని రిజిస్టర్ చేసుకొని ఆ ఫామ్ ఫిల్ చేసి ఆ లైన్ లో ఉంటే మీకు ఈరోజు కాకుండా నెక్స్ట్ మంత్ వస్తది లేకపోతే ఇంకో టూ వీక్స్ కి వస్తది. అంతే గాని మీరు ఓ దానికి స్లాట్ ఉంది లేదు అంటూ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే ఎక్కడి నుంచి వస్తదమ్మా? చేసుకోండి కార్డ్ కట్టు కూడా అందరూ చేయించుకోండి పెళ్లికి ముందు.
(10:48) దాంతో పాత చెత్త అంతా పోతది. ఇంకోటి మనము కర్మల వల్ల అనుభవించిన చెత్త అంతా రిలీజ్ అవుతది. మంచిగా మనం ప్యూరిటీతో ఉంటాము, హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉంటే మన అత్తగారి ఇంటిని హ్యాపీ చేస్తాం. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఓకే? ఆ అమ్మాయిని తెచ్చుకునే అమ్మాయిని హ్యాపీగా ఉంచుతాం. మనకే బోల్డంత బ్యాక్ గ్రౌండ్ చెత్త ఉంటే ఇంకేం హ్యాపీగా ఉంటాం ఆ చెత్తలో నుంచి మాట్లాడతాం.
(11:09) ఇంకోటి డ్రింకింగ్ ఉన్నా కూడా కార్డ్ కట్టుతో డ్రింకింగ్ అట్లాంటివి కూడా రిలీజ్ అవుతాయి. మేమైతే చూసినం ఎక్స్పీరియన్స్ అయినం అందుకే చెప్తున్నా నేను. సో నేను ఏదన్నా ఎక్స్పీరియన్స్ అయితేనే చెప్తా అది మీకు యూస్ అవుతది చేయించుకోండి అని ఇంత బాధ నేను ఎందుకు పడుతున్నా అంటే తర్వాత మొత్తము అది వాళ్ళు అందులోకి వెళ్లిపోయి వాళ్ళతో సఫర్ అవుతూ అప్పుడు మీరు వస్తే అప్పటికైనా తీసుకురావచ్చు కానీ దట్స్ టూ లేట్ అవుతది. ముందే చేసుకోండి.
(11:34) ఇంకోటి ఇప్పుడు మీకు ఏ 20 ఆ సెవెంత్ అయ్యే రిట్రీట్ లో వన్ డే రిట్రీట్ డిసెంబర్ లో దానికి తల్లిదండ్రులు పిల్లలు అందరూ రావచ్చు. పిల్లలకి తల్లిదండ్రులకు దాంట్లో మనం నేర్పిస్తున్నాం. ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు పిల్లల్ని ఎట్లా ట్రైన్ చేయాలి. అటు పెళ్లికైనా దేనికైనా పెళ్లికి ట్రైన్ చేసేటప్పుడు కూడా అన్నీ మీరు పెంచేటప్పుడు చెప్పండి ఎట్లాంటి వ్యక్తి అయితే కరెక్ట్.
(11:59) మనం బయట చూసి ఆ మనకున్న వయసుకు ఏంటి మనం యుక్తవయసులో ఉన్నప్పుడు ఏమవుతది ఎవరు చూసినా నచ్చుతాం. నచ్చుతారు కొద్దిగా స్వీట్ గా మాట్లాడితే. అట్లా కాదు మనం లైఫ్ అంతా ఉండాలంటే అన్నీ ప్రాపర్ గా గుణాలు చూసుకోవాలి. అట్లా అట్లాగే చూపియండి మీ అమ్మని చూడండి నాన్నని చూడండి ఇప్పుడు ఇవి ఇవి నాకు నచ్చవు. అది కానీ నేను లైఫ్ అంతా వాటితో నేను ఉండాలి.
(12:22) ఇవి ఇవి నాకు ఇష్టం నాన్న చేసేటివి. నేను లైఫ్ అంతా ఈ ఇష్టంతో ఉండాలి. అట్లా ఎక్కువ ఇష్టమైనవి ఉంటే మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాం కదా. సో ఇప్పుడు మీరు మీరు చూస్ చేసుకునేది ఉంటే ఇవన్నీ మేక్ షూర్ చేసుకొని చూస్ చేసుకోండి. ఇంకోటి మీరు కూడా ఎంక్వైరీ చేయండి సొసైటీలో. ఇట్లా మీరు మీరు ట్రైన్ చేయండి ఒకవేళ తన పిల్లలు వచ్చి ఈ అబ్బాయి నాకు నచ్చడు నేను చేసుకుంటా అంటే ఆ అబ్బాయి మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేయండి.
(12:44) ఏం కాదు అమ్మాయి దీంట్లో అడ్జస్ట్ అయితే, దాంట్లో అడ్జస్ట్ అయితే, దాంట్లో అడ్జస్ట్ అయితే అని మీరు డిసైడ్ చేయకండి. అమ్మాయిని అడగండి. అమ్మాయి ఒకవేళ నేను అడ్జస్ట్ అయితా అని ఖచ్చితంగా అంటే ఒక పేపర్ మీద రాసుకోమనండి. ఆ వాటన్నిటికీ ఆపోజిట్ రాసుకొని ఇవి ఇవి ఆ ఇలాగ నా లైఫ్ ఉంటదని ఆపోజిట్ అనుకోమనండి. ఏవైతే అడ్జస్ట్ కారు అవి అంటే మ్యానిఫెర్ చేసుకోవడం అట్లాగే కార్డ్ కట్ వాటి మీద చేపియండి.
(13:07) అట్లాగే ఫోర్ పి వాటి మీద చేసుకోండి. ఆ ఇంకోటి వాటి మీద నేను అడ్జస్ట్ అయితా అని అంటారు ఇప్పుడు మళ్ళీ తీరా లైఫ్ లోకి వెళ్ళాక వాటిని సేమ్ వాటి మీద అడ్జస్ట్ అవ్వరు. నేను చాలా మందిని చూసిన. నాకు ఆ మంచిగా కమ్యూనికేట్ చేసేటోళ్ళు అంటే ఇష్టము అంటారు. తీరా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడి నన్ను అసలు బాగా స్ట్రెస్ అయినా ఆ దీనికి నన్ను మాట్లాడనియ్యరు వాళ్ళే మాట్లాడతారు ఈ టైప్ వెళ్తది మళ్ళీ.
(13:29) సో అందుకని కమ్యూనికేషన్ చేసేదానికి ఉన్న ఎక్కువ మాట్లాడేదానికి తేడా ఉంటది. సో అందుకని ప్రాపర్గా చూసి మీరు ఆ అమ్మాయిలని ఈ నాలుగు విషయాలలో మటుకు గట్టిగా ఉండండి. ఒకటి ఆ కంప్లీట్గా అంటే ఇప్పుడు అమెరికాలో కూడా కొంతమందిని హిందుస్ ఏం చేస్తున్నారంటే కాలేజెస్లో మంచి ఎవరన్నా కొద్దిగా స్ట్రెస్డ్ అవుట్ ఉంటే మేము మీకు కౌన్సెలింగ్స్ ఇస్తాము మీరు స్ట్రెస్డ్ అవుట్ ఉన్నారా చదువులలో మీరు లో ఫీల్ అవుతున్నారా మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని ఒక ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా చేసి వాళ్ళని మెల్లిగా మాట్లాడి మాట్లాడి వాళ్ళని క్రిస్టియన్గా కన్వర్ట్ చేసి నాకు తెలిసిన వాళ్ళే
(14:06) జరిగింది ఇది మా ఊర్లో ఉన్న వాళ్ళే ఇది. సో కన్వర్ట్ చేసి వాళ్ళని ఒక సపరేట్ ఒక ఇంట్లో ఉంచి ఆ ఒక మళ్ళీ వాళ్ళకి ఒక బాయ్ఫ్రెండ్ ని తలగబెట్టి వాళ్ళు ప్రేమ చేస్తున్నట్టు అతిగా హడావిడి చేసి వాళ్ళని తీసుకెళ్లి ఓ మనం క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేసి వాళ్ళ క్రిస్టియానిటీ ఒక ఇంట్లో నుంచి రోజు వలే ఆ అమ్మాయి ఏం చేస్తది ఆ అమ్మాయి మెడిసిన్ చేసే అమ్మాయి తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టిండ్రు.
(14:30) అక్కడ ఆ అమ్మాయి ఏం చేస్తాదంటే రోజు ఇది జరిగిన సంఘటన నేను చెప్పేది ఇప్పటివరకు చెప్పినయన్నీ జరిగిన సంఘటనలే. నేను ఏది ఎక్కువ ఊహించుకొని చెప్పట్లేదు ఓకే నాకు వచ్చే కౌన్సిలింగ్స్ ఈ మధ్య వచ్చేటివి చెప్తున్నా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య ఇవి నాకు. సో ఆ అమ్మాయిని ఏం చేశారు ఆ రూమ్లో పెట్టేసి ఆ ఇంట్లో పెట్టేసి రోజు కాల్స్ చేయాలి డబ్బుల కలెక్షన్ కి.
(14:49) లాస్ట్ ఇయర్ ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరి నంబర్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ కాల్ చేసి డబ్బులు అడగాలి. ఇది ఆ అమ్మాయి డ్యూటీ ఇమాజిన్ మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మన అమ్మాయి గనుక మన అమ్మాయి అబ్బాయి అయినా ఈ స్థితిలోకి వెళ్తే చదువుకునే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం మనం ఎలా వెళ్ళిపోతాం? మనం ఎంత స్ట్రెస్ లోకి వెళ్లి ఎంత డిప్రెషన్ లోకి వెళ్తాం తల్లిదండ్రులం.
(15:10) అలాంటి స్థితి ఆ తల్లిదండ్రులకు వచ్చింది. సో మనం అన్ని ఇంకా అన్ని అయిపోతాయి మనం ఇన్వెస్ట్మెంట్లు కాదు ఇది కాదు జాబ్ చేయడం కాదు అన్నిటిమీద పోతది కోరిక పోతది స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాం. అందుకని అమ్మాయిలు మీరు తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించండి మిమ్మల్ని కానీ పెంచిండ్రు మిమ్మల్ని స్ట్రిక్ట్ గా ఉంచిండ్రు ఏమో వాళ్ళు ఎందుకు మీ బాగా కోసమే స్ట్రిక్ట్ ఉంచిండ్రు.
(15:30) మీ కోసమే వాళ్ళు అవన్నీ చేసిండ్రు ఆ త్యాగాలన్నీ మీ కోసమే చేసిండ్రు ఎక్కువ ఓవర్ టైం మీ కోసమే పని చేస్తుండ్రు. మీకు అది అనిపించకపోవచ్చు ఇప్పుడు మీరు రేపు పొద్దున సుఖంగా ఉండాలి మీరు బాగుండాలి మాకు ఎట్లాగో ఇంత కష్టమైంది అని కానీ మీరు ఆ దాన్ని నెగిటివ్ గా అంటే మీరు దాన్ని రాంగ్ గా యూస్ చేసుకోకండి.
(15:49) మా యొక్క అంటే మేము చేసిన ఆ వర్క్ కి దానికి వాల్యూ ఇవ్వండి. అట్లాగే మీరు ఏది చేసినా అది ఒక్కసారి ఆలోచించుకొని చేయండి రోజు ఆ ఇంట్లో ఉంటూ రోజు ఆ కాల్స్ చేయడం ఎవడైనా చేస్తాడు ఆ కాల్స్. నీ అంత స్మార్ట్ అమ్మాయి మెడిసిన్ చేయాల్సిన అమ్మాయి అవసరం లేదు అక్కడ చేయడం. ఓ 10 డాలర్లు గంటకు ఇచ్చిన చేస్తాడు వాళ్ళకి ఏంటి వాళ్ళు ఫస్ట్ క్రిస్టియన్ గా మార్చిండ్రు రెండోది వాళ్ళని వీల్ చైర్ చేతిలో ఉంచుకున్నారు మూడోది ఫ్రీ లేబర్ పని చేయించుకుంటారు వాళ్ళకి ఫుడ్ పెట్టుకుంటూ ఇంత అమ్మాయి హై ఫ్యామిలీ నుంచి వచ్చిన³ అమ్మాయి.
(16:20) వాళ్ళ నాన్నకు కోట్ల ఆస్తుంది. అంటే 40 మిలియన్ డాలర్లు ఆ టైపు అంటే 100 200 కోట్ల ఆస్తులు ఉన్న ఫ్యామిలీ అది. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. సో ఇలా ఉన్న ఈ ఆ ఫ్యామిలీని ఏం చేసిండ్రు వాళ్ళు లిటరల్లీ వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళని లో మొత్తం ఫ్యామిలీనే ఇది అయిపోతది కదా ఒక్క పిల్ల అట్లా పోతే సో అది వాళ్ళ యొక్క టార్గెట్ అన్నమాట.
(16:42) సో ఇలా చాలా జరుగుతున్నాయి. మీరందరూ కూడా స్మార్ట్ గా వ్యవహరించండి ఇవాళ రేపు పిల్లలారా చాలా స్మార్ట్ గా మీరు చూస్ చేసుకునే భర్తని ఇంకా స్మార్ట్ గా మీరు అన్నిట్లో స్మార్ట్. మంచి ఏఐ యుగంలో ఉన్నారు. అద్భుతంగా చదువుకుంటున్నారు. మంచి మంచిగా ఆ మంచి ఎలాంటి డ్రెస్సింగ్ ఎక్కడ కొనుక్కోవాలో మంచి రీసెర్చులు చేస్తుండ్రు అన్ని చేస్తుండ్రు.
(17:07) కానీ ఇక్కడ ఎందుకు పప్పులో కాలేయొద్దు ఇక్కడ మీరు ఇక్కడ ఇంకా స్మార్ట్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఫ్యూచర్. మీ ఫ్యూచర్ ని ఎవరో వచ్చి మిమ్మల్ని ఆ నువ్వు ఇప్పుడు కలియుగం వస్తుంది మొత్తం అంతా అయిపోతది. నువ్వు బ్రహ్మ కుమారిస్ లో జాయిన్ అయిన వాళ్ళే బతుకుతారు అంటే ఎట్లా నమ్ముతారు అమ్మ మీరు? అందులోకి ఎట్లా మాయ జాలంలోకి వెళ్ళిపోతారు? ప్లీజ్ అమ్మాయిలారా మీ అందరికీ ఒకటే నా రిక్వెస్ట్ మీరు ప్రాపర్ గా చూసుకుని చేసి తల్లిదండ్రులను నొప్పించి మీరు అది ప్రాపర్ ఫ్యామిలీ అయితే దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని తెలుసుకొని ఆ ఆ వ్యక్తిని ఈవెన్ అమ్మ నాన్న చూసిన
(17:42) సంబంధాలు కూడా అన్ని ప్రాపర్ ఎంక్వైరీ చేస్తే తప్ప పెళ్లిళ్లు చేయొద్దు అమ్మాయిలకి వాళ్ళని పోయి పోయి కోట్ల చుట్టూ తిప్పేయకండి అమ్మ రేపు. ఎందుకంటే ఇండియాలో డివోర్స్ అయితే వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వరు. డబ్బులు బలవంతాన ఇవ్వమని హడావిడి ఆ చేసే వాళ్ళ జాతి వేరు. ఎందుకంటే కొంతమంది పెళ్లిళ్లే ఆ డబ్బుల కోసం చేసుకుంటున్నారు. ఆ జాతి వేరు ఆ ఇది వేరు అలా మనం చేయం కదా సో మన మనలాంటి వాళ్ళకి ఏమి రావట్లేదు.
(18:14) పిల్లలు పుడితే ఆ పిల్లల్ని పట్టుకొని ఇంటికి రావాల్సి వస్తుంది. మళ్ళీ మీరే ఆ పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేయాల్సి వస్తుంది. అందుకని ప్రాపర్ గా డెసిషన్ తీసుకోండి. నేను అందరికీ చెప్తున్నా ఇప్పుడు అవి కొన్ని అపార్ట్మెంట్స్ లాగా కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి ఈ బ్రహ్మకుమారి సిపి పిల్లల్ని అందులో ఉంచి వాళ్ళని వాళ్ళకి నరక యాతన ఆ చూపిస్తున్నారు.
(18:33) వాళ్ళు ఎవరితో ఎవరు చెప్తే వాళ్ళతో వెళ్ళ పడుకోవాలి. ఆ వాళ్ళని వాళ్ళ పిల్లల్ని కనరాదు. ఆ హిందూత్వాన్ని ఆపడానికి చేసేది ఇది. వాళ్ళు మళ్ళీ గీత గీత అని చెప్తున్నారు అవి చెప్పేది ముస్లింస్ లోపల ఉన్న వాళ్ళు దాంట్లో ముస్లిం ముస్లిం గా క్రిస్టియానిటీ వాళ్ళు ఇది పెద్ద పెద్ద ఫండ్స్ దీనికి సప్లై చేస్తూ చేస్తూ ఎందుకంటే క్రిస్టియన్ వాళ్ళకి బోల్డ్ అంత ఫండ్స్ ఉన్నాయి.
(18:55) ఇండియాకి ఆ ఫండ్స్ పంపించి ఇవన్నీ చేస్తున్నాడు అందుకే మోడీ ఆ అమెరికా నుంచి నాన్ ప్రాఫిట్ నాన్ ప్రాఫిట్ రావడానికి డబ్బులు ఆపేసిండు. ఈవెన్ వేరే మనీ కూడా ఇప్పుడు నేను ఇండియాకి పంపిస్తే కూడా అంత ఈజీగా డిపాజిట్ అవ్వట్లేదు మొత్తం ఎంక్వైరీ కాంది అక్కడ ఆ బ్యాంక్ కి ఎందుకోసం మనం అది వాడతాము అప్లికేషన్ అన్నీ చేయంది రిలీజ్ చేయట్లేదు.
(19:15) మనం ఏమన్నా ప్రాపర్టీ కొనుక్కుంటాం అంటే కూడా ప్రాపర్ డీడ్ ప్రాపర్టీ డీడ్ అన్నీ పెట్టి గాని మనీ అమెరికా నుంచి ఇప్పుడు పంపరాదు ఏ కంట్రీ నుంచి కూడా అవన్నీ స్ట్రిక్ట్ చేశాక తగ్గింది ఇప్పుడు లేకపోతే ఊర్లు ఊర్లు క్రిస్టియానిటీ చేంజ్ అయిపోయిండ్రు. ఇప్పుడు మేము పోతే మా ఊరికి ఊరికి క్రిస్టియానిటీ అక్కడ చర్చి ఉంది గాని ఒక గుడి లేదు.
(19:33) సో గుడి ఉన్న ఎవరూ వెళ్లట్లేదు అట్లా అయిపోయింది ఇప్పుడు ఎందుకు ఆ డబ్బులు వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి డబ్బులతో చేసి ఆ ఆ డబ్బులు మీరు గనుక మళ్ళా మారితే ఆ జీసస్ ఊకోడట. మీకు ఏమన్నా అయిపోతే చచ్చిపోతావు నువ్వు అని చెప్తుండ్రు. ఏ దేవుడన్నా మిమ్మల్ని చంపేస్తాడా అమ్మ ఏ దేవుడన్నా నెగిటివ్ చేస్తాడా నెగిటివ్ చేసేదానికి ఎందుకు మీరు షిఫ్ట్ అయితారు? డబ్బుల కోసం షిఫ్ట్ అయిండు నాకు అర్థమైంది.
(19:56) కానీ ఏ దేవుడు నెగిటివ్ చేయడు తల్లి. సో అందరూ కూడా గట్టిగా మీరు పుట్టిన మనం ఏ జన్మస్థలం నైతే పుట్టినమో అదే కంటిన్యూ చేయాలి. ఈ వేరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని మళ్ళా మత మార్పిడి చేసి ఇవన్నీ కర్మలకు వచ్చేది అంటే కర్మ మనకి తలుగుతది దానికి నేను ఇది క్లియర్ గా చెప్తున్నా మీకు నేను మీరు ఎవరన్నా వచ్చి మీ పిల్లలకి ఫీజులు కడతాం ఇది చేస్తాం అది చేస్తాం అని గనుక మత మార్పిడి చేపిస్తే అది కర్మ ఓకే అది నెగిటివ్ అయితది కానీ మీకు పాజిటివ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి.
(20:28) నేను ఊర్లలో అడిగా. ఆ నాకు ఇది క్యాన్సర్ పోతది అన్నారు, ఈ నొప్పులన్నీ పోతాయి అన్నారు, క్రిస్టియన్ అయితే అండి మరి పోయినాయా అని అడిగా. పోలేదు అన్నారు. ఎక్కడి నుంచి పోతాయి? ఎందుకు పోతాయి? మీరు ఆ మనం చెప్పినం కదా మనం సారీ యూనివర్స్ కి చెప్పుకొని పశ్చాతాపం పరివర్తన లోపల నుంచి ఉంటే తప్ప ఏ కర్మలు పోవు మీకు. అవి ఉంటాయి.
(20:46) ఏ మత మార్పిడి చేసినంత మాత్రాన కర్మలు పోయినంక ఇక అందరూ అదే పని చేస్తారు కదా. మరి హిందూ అయితే కర్మ పోతదా? మ్ క్రిస్టియన్ నుంచి అట్లా ఉండది. మీరు క్రిస్టియన్ గా ఈ కంట్రీస్ లో క్రిస్టియన్ గా పుడితే క్రిస్టియన్ నే కంటిన్యూ చేయండి. హిందూ గా పుడితే హిందూ కంటిన్యూ చేయండి. అది మీ సోల్ పర్పస్. గుర్తుపెట్టుకోండి అందరూ గట్టిగా. ఇంకోటి మళ్ళీ మధ్యలో బ్యాక్ టు హిందూయిజం అయితే ఏ దేవుడు శిక్షించడు మిమ్మల్ని.
(21:07) అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి అమ్మాయిలారా మీరు వేరే మతాల్లోకి వెళ్ళే ముందు బాగా గట్టిగా ఆలోచించుకొని, చూసుకొని, అందులో రీసెర్చ్ చేసుకొని ఏ ముస్లిం వాళ్ళు కూడా తన భార్యను మన హిందువులు చూసుకున్నట్టుగా చూసుకోలేరని నేను అనుకుంటున్నా. బట్ అలా అని అలాంటి ఫ్యామిలీస్ లేవని నేను ఒప్పుకోను. అందరూ ప్రేమ గల ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రతి మతంలోనూ ప్రేమ గల ఆ ఇల్లులు ఉన్నాయి.
(21:33) అందుకని మీరు ప్రాపర్ గా ఆ ఇన్వెస్టిగేట్ చేసుకొని మీరు ఏ ఇంటికి వెళ్తున్నారో వెళ్ళండి. అది హిందూ ఇంటికే కావచ్చు, అది ఇంకో ఇంటికే కావచ్చు. తల్లిదండ్రులు మీకు నేను చెప్తున్నా బాగా మీ అమ్మాయిని ఇంత మంచిగా పెంచిండ్రు, ఇంత స్ట్రిక్ట్ గా ఉంచిండ్రు, అన్నీ కరెక్ట్ గా ఉంచిండ్రు, అన్నీ కరెక్ట్ గా ఫుడ్ ఇచ్చిండ్రు. అది రైట్ వే.
(21:55) అబ్బ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కరెక్టా కాదా అన్నది మీరు దాన్ని ఎంక్వైరీ చేపించి గానీ పెళ్లిళ్లు చేయొద్దు. ఎందుకంటే ఒక్కసారి పెళ్లై డివోర్స్ అయ్యాక అందులో ఇంకొక ఈ లోపల ఒకళ్ళు పుడతారు కూడా. ఇంకా దాని తర్వాత చాలా కష్టం. వాళ్ళు లైఫ్ వాళ్ళది వాళ్ళు లీడ్ చేయడం ఒకటి, రెండోది మళ్ళీ ఇంకో పెళ్లి అవ్వడం కూడా. సో అందరూ కూడా ఈ జాగ్రత్తను వింటూ ఆ ఒకవేళ గనక ఆల్రెడీ వెళ్ళిపోయిందో లేకపోతే వెళ్ళే స్థితిలో ఉందో అంటే కార్డ్ కట్టు ఉన్న హనుమాన్ హీలింగ్ చేయించుకోండి.
(22:24) ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ కి అది నెగిటివ్ అయితే గనక తనకి అవి మనకు కనబడతాయి. ఆ కర్మలు రిలీజ్ చేసేసుకుంటే ఆటోమేటిక్ గా ఉంటది. అది నెగిటివ్ కాదు. అది మంచి ఇంటికే పోతుంది. తను హ్యాపీగా ఉంటది అంటే అందులో అది కూడా చూపిస్తారు మీకు. సో మీరు హ్యాపీగా పెళ్లి చేసి పంపొచ్చు. ఎందుకంటే మీరు ఆ కులాలు మతాలు పక్కన పెట్టేయండి.
(22:44) ఫస్ట్ మీ అమ్మాయి రైట్ ఇంటికి వెళ్ళాలి. నేను ఎందుకోసము ఇవి చెప్తున్న కులం మతాలు అంటే కులాలు ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను అంటే వాళ్ళు మన హిందుత్వాన్ని తక్కువ చేయడానికి చేసే పన్నగాలు. దాని గురించే నాకు చెప్పాల్సి వచ్చింది. ఆ ఆ కులాలు లేకపోతే మనకు డస్ నాట్ మ్యాటర్ పోయి కోమటోళ్ళు ఇంకోళ్ళని చేసుకుంటుర్రా, ఇంకోళ్ళు వీళ్ళని చేసుకుంటుర్రా అదంతా మీరు పక్కన పెట్టండి ఇప్పుడు.
(23:05) ఎందుకంటే ఇప్పుడు పోయి ఇప్పుడు 2030 లో కులాలు ఉండవు ఇంకా. అందరూ అందరినీ చేసుకుంటారు. మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే వాళ్ళు, మీ అమ్మాయిని హ్యాపీగా చేసే వాళ్ళకు మీరు ఇచ్చి చేయడానికి ఓపెన్ అప్ అండి మీ మైండ్. ఓకే లేకపోతే మీరే సఫర్ అవుతారు. మీ అమ్మాయిని లూజ్ అవుతారు, అబ్బాయిని లూజ్ అవుతారు. రాంగ్ ఇంటికి ఇవ్వకండి మీరు. సేమ్ కులం అయినా హ్యాపీగా చూసుకుంటాడని గ్యారెంటీ ఏంటి? వాడు తాగడని గ్యారెంటీ ఏంటి? సో సేమ్ కులం అయినా మీరు మంచిగా ఎంక్వైరీ చేసి మీ అమ్మాయిని ఒక సీతమ్మ వారు కి రామునికి కట్టపెట్టేటప్పుడు ఆయన తండ్రి ఎలా అయితే ఇచ్చి పంపాడో మీరు కూడా అలాగే
(23:46) ఇచ్చి పంపి మంచిగా పెళ్లి చేయండి. ఓకే సో ఇది ఈరోజు క్లాస్. ఈరోజు క్లాస్ అందరికీ హ్యాపీగా బాగుంది అని నేను అనుకుంటున్నాను. సో అందరూ క్లాప్స్ కొడదాము. ఎందుకంటే సీతమ్మ వారు మనకి క్లాస్ ఇచ్చారు ఈరోజు. ఆ అమ్మవారి ఎనర్జీస్ ఫీల్ అయ్యాను నేను ఈరోజు. సో అమ్మవారికి థాంక్యూ చెప్దాం. మెడిటేషన్ పెట్టండి అమ్మ. ఓకే అండి. అనుష మీరేమైనా వన్ టు వన్ టు క్వశ్చన్స్ తీసుకుంటా అంటే తీసుకోండి ఉంటే మీరు.
(24:22) గీతిక మీరైనా తీసుకోవచ్చు. బేసిక్ అడుగుతున్నారు. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ అడిగితే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మ. ఈ టాపిక్ ఒక టూ క్వశ్చns ఐ కెన్ ఆన్సర్. నయ్ నజరాన్ అన్ మ్యూట్ చేసుకోండి. నమస్తే అన్నమా. నమస్తే హలో చెప్పండి. ఆ ఇవాళ మీ క్లాస్ చాలా బాగుంది అన్నమా ఒక రిక్వెస్ట్ అన్నమా ఏమనుకోకపోతే వాయిస్ ఇది చాలా అప్ అండ్ డౌన్ అవుతా ఉంది.
(24:58) బ్రేక్ అవుతా ఉంది కొంచెం కంటెంట్ మిస్ అవుతున్నాం అన్నమా ఒక్కసారి మీరు ఆ ఎక్కడ ఇది అవుతుందో ఒకసారి చూస్తారా? ఓకే ఒకసారి నేను చెక్ చేసి మళ్ళీ రికార్డ్ చేసి పెడతాను. ఇంకొకటి అన్నమా ఇంకొక రిక్వెస్ట్ లాస్ట్ టైం మీరు దివాలి ది గాని పంచ పంచ భూతాల గురించి చెప్పిన దాంట్లో కూడా ఈ వాయిస్ ఇవి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కొన్ని ఏంటంటే చాలా బాగా చెప్తున్నారు దివాలి అనుకున్నప్పుడు బ్రేక్ వచ్చేస్తుంది.
(25:23) మాటలు చాలా లో అయ్యి అంత రావట్లేదండి. ఓకే నేను ఇంట్లో నెట్ నెట్ చెక్ చేసుకుంటాను. నేను ఇంట్లో నెట్ చెక్ చేస్తే ఇంట్లో నెట్టే లో ఉంది. ఆ నిన్న కూడా ఏదో వీడియో పెడితే కూడా రావట్లేదు సరే నేను నెట్టే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి చెక్ చేపిస్తాను. థాంక్యూ అన్నమా ఐఫోన్ అని ఉంది అన్ మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీకు అన్ మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి.
(25:54) జై హనుమాన్ అండి. జై పంచముఖ హనుమాన్ ఇది ఆ మీరు చెప్పిందంతా ఈ అమ్మాయిల గురించి చాలా బాగుంది కానీ నాకే అనిపించింది అంటే ఇది అందరూ వినేలాగా ఉంటే వినేలాగా వెళ్ళాలి అంటే దీంట్లో ఇంకేమన్నా చేస్తే బాగుంటదని అనిపించింది. మెడిటేషన్ చేసే వాళ్ళందరూ వింటాము కానీ పర్టికులర్ గా అమ్మాయిలు వినాలి ఇది. అమ్మాయిలందరికీ చేరాలి. వన్ మినిట్ వీడియోస్ దీంట్లో నుంచి తీసి పెడతారు నేను కూడా కొన్ని వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నా ఆ YouTube లో ఆ అది పెట్టండమ్మ [గొంతు సవరించుకోవడం] ఎందుకంటే అమ్మాయిల వరకు రీచ్ అవ్వాలంటే ఈ మెడిటేషన్ లో అందరు అమ్మాయిలు ఉండరు కదా.
(26:32) మీరేం చేయాలంటే యంగ్ ఆ వన్ మినిట్ కూడా చూస్తాం ఆటోమేటిక్ గా ప్రతి వీడియో మనకు వన్ మినిట్ కంటెంట్ వెళ్తది. ఖచ్చితంగా అమ్మ అది చాలా బాగుంది చాలా చాలా ప్రపంచంలో జరిగేటివి నేను బాగా ఆలోచిస్తా ఎందుకో ఈరోజు ఆలోచించిన మీరు ఆ టాపిక్ చెప్తారని తెలియదు ఆ టాపిక్ చెప్పిన్రు చాలా నేను మీకు మాకు ఏదైతే కౌన్సిలింగ్స్ వస్తదో ఆ టాపిక్ ఏ నేను జనరల్ గా చెప్తా అయితే ఈ మధ్య ఈ కౌన్సిలింగ్స్ ఈ కార్డ్ కట్టింగ్లు ఈ హనుమాన్ హీలింగ్ అన్నీ ఇవే ఇట్లా వేరే వాళ్ళతో ముస్లిం ని చేసుకుంటున్నానని క్రిస్టియన్ అంతా ఇదే నడుస్తుంది ఇప్పుడు ఈవెన్ వేరే కంట్రీస్
(27:18) లో కూడా అబ్బాయిల్ని ట్రాప్ చేసి డబ్బులు తీసుకొని ఇదే నడుస్తుంది అందుకే ఇంకా ఇదేదో సంథింగ్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఈ టైంలో అనిపించింది నాకు ఇది అందుకని ఇది చెప్పాలి అని చెప్తున్నా అంతే నెక్స్ట్ థాంక్యూ అమ్మ యా మెడిటేషన్ చేసుకుందాం అందరం కలిసి అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి.

No comments:

Post a Comment