Saturday, November 14, 2026

పొరపాటున కూడా Text మెసేజెస్‌లో గొడవ పడకూడదు! | Ganesh Mandadi

పొరపాటున కూడా Text మెసేజెస్‌లో గొడవ పడకూడదు! | Ganesh Mandadi

Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=W5guKD7s7x8





Title: పొరపాటున కూడా Text మెసేజెస్‌లో గొడవ పడకూడదు! | Ganesh Mandadi

Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Description: Never fight through text messages.💔

Texts lack tone, emotion, and presence, which means every sentence can be misread and every word can sound harsher than intended.❤️‍🩹

Arguments typed in anger only escalate, distance increases, and emotional safety breaks.

If it matters, talk face-to-face.
If you love, choose connection over reaction.💖

#RelationshipCoach #GaneshMandadi #SoulSyncRelationships #CommunicateWithCare #EmotionalIntelligence #MarriageMatters ✨

Transcript:
(00:00) ఎలాంటి రిలేషన్షిప్ లోనైనా టెక్స్ట్ మెసేజెస్ లో గొడవ పడకండి ఒకవేళ గొడవ పడ్డారు అనుకోండి విద్వంసాలకి మిస్అండర్స్టాండింగ్స్ కి కాన్ఫ్లిక్ట్స్ కే దారితీస్తాయి పర్టిక్యులర్ గా మ్యారిటల్ లైఫ్ లో భార్యా భర్తలు మాత్రం టెక్స్ట్ మెసేజెస్ లో గొడవ పడకండి చిన్న చిన్న కమ్యూనికేషన్స్ ఓకే కానీ కాన్ఫ్లిక్ట్ డిస్అగ్రీమెంట్స్ మాత్రం టెక్స్ట్ మెసేజెస్ లో చేయకండి ఎందుకంటే దీని ద్వారా మూడు బిగ్గెస్ట్ గ్యాప్స్ ఉన్నాయి మొట్టమొదటిది వచ్చేసి మీ ఇంటెన్షన్ టెక్స్ట్ మెసేజెస్ లో కన్వే చేయలేము మీకున్న సదుద్దేశం మంచి ఇంటెన్షన్ ఉన్న కానీ ఈ టెక్స్ట్ మెసేజెస్ షార్ట్
(00:30) కట్స్ అలవాట అయినాయి. ఎదుటి వ్యక్తికి మీ లైఫ్ పార్ట్నర్ కి ఆ మెసేజ్ లో ఆ ఇంటెన్షన్ క్లియర్ గా తెలియదు. సో అక్కడ మిస్అండర్స్టాండింగ్ అపార్థాలు అజంప్షన్స్ ఇల్యూషన్స్ ఎక్కువ అవుతుంటాయి. సో ఇక్కడ గ్యాప్స్ ఎక్కువ అవుతాయి. రెండోది వచ్చేసి టెక్స్ట్ మెసేజెస్ లో మీరు రియల్ ఎమోషన్స్ ఎమోషన్స్ మీ భావోద్వేగాలు మీకున్న ఆ ఎమోషన్స్ ఏంటి అంటే మీరు ఏ టోన్ లో చెప్తున్నారు మన భావాలు మన మాటల కంటే ఎక్కువ మీనింగ్ ని ఎక్కువ మెసేజ్ ని డెలివర్ చేస్తాయి.
(00:57) టెక్స్ట్ మెసేజెస్ లో ఆ భావాలని ఎమోషన్స్ మనం ట్రాన్స్ఫర్ చేయలేం. అఫ్కోర్స్ మీరు ఇమోజీస్ వాడొచ్చు మీరు అవి ఇమోజీస్ వర్చువల్ గా బట్ ఆ వర్చువల్ ఇమోజీస్ ఎప్పుడు కూడా రియల్ ఎమోషన్స్ ని వ్యక్తపరచలేవు. సో మీ ఎమోషనల్స్ ని ఎఫెక్టివ్ గా రీచ్ అవ్వనందుకు మీరు సరదాగా స్పోర్టివ్ గా నవ్వుకుంటున్న మెసేజ్ కూడా అక్కడ అపార్థంకి వెళ్తుంది ఎందుకంటే అక్కడ మీ లైఫ్ పార్ట్నర్ ఆ టైంలో రీచ్ చేసే టైంలో చూసే టైంలో వాళ్ళ ఎమోషనల్ సెట్ ఎలా ఉందో వాళ్ళు అలాగే పర్స్వ చేసుకుంటారు.
(01:23) మీ పాజిటివ్ ఎమోషన్స్ కూడా నెగిటివ్ ఎమోషన్స్ గానే ట్రీట్ చేస్తారు. అలాగే మీరు ఇక్కడ నెగిటివ్ గా ఉన్నా గాని అక్కడ వాళ్ళు పాజిటివ్ స్టేట్ లో ఉన్నప్పుడు దే విల్ టేక్ ఇట్ ఫర్ లైట్ సో రెండు రకాల కూడా మీ ఎమోషన్స్ ఎక్కడ రీచ్ అవ్వవు. మూడో బిగ్గెస్ట్ గ్యాప్ ఏందంటే టెక్స్ట్ మెసేజెస్ రిప్లై కొంచెం డిలే అయినా దానికి ఎన్నో అర్థాలను తీసుకుంటారు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు నేనంటే ఇంపార్టెంట్ కాదా ప్రయారిటీ కాదా ఎప్పుడో పంపించాను మార్నింగ్ ఇప్పటి వరకు రిప్లై లేదు చూసేసాడు కూడా నాకు రీడ్ మార్క్ కూడా వచ్చేసింది నాకంటే బిజీ ఇంకెవరు అన్నట్టు
(01:52) అన్వాంటెడ్ అన్వారంటెడ్ అజంప్షన్స్ ఇల్యూషన్స్ తో అపర్దాలు పెరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి టెక్నికల్ గ్లిచ్ కూడా ఉంటుంది రీడ్ స్టేటస్ పడిపోతుంది సడన్ గా ఇట్లా స్వైప్ చేసినప్పుడు రియల్ గా బిజీ ఉండొచ్చు ఆథెంటిక్ గా బిజీ ఉండొచ్చు సో ఇక్కడ మీ డిలే అవ్వడానికి జెన్యూన్ రీజన్ కూడా అక్కడ మిస్ అండర్స్టాండింగ్స్ అవుతాయి.
(02:10) సో ఈ మూడు బిగ్గెస్ట్ గ్యాప్స్ టెక్స్ట్ మెసేజెస్ లో ఉంటాయి వాటిని మీరు గొడవలకు మాత్రం వాడకండి మీ మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏదైనా ఉంటే కూర్చొని ఫేస్ టు ఫేస్ మీ ఆవభావాలను ఎక్స్ప్రెస్ చేస్తూ మీ ఇంటెన్షన్స్ ని వ్యక్తపరుస్తూ మీరు ఆథెంటిక్ గా కూర్చొని షార్ట్ అవుట్ చేసుకోండి అంతే తప్ప టెక్స్ట్ మెసేజెస్ మీద రిలై అయినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఆ మిస్అండర్స్టాండింగ్ ఏ స్థాయికి వెళ్తాయి అంటే భార్యా భర్తలు విడిపోయే సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి కోచింగ్లో నేను చూశాను సో ఈ మెసేజ్ ని మీ లైఫ్ పార్ట్నర్ తో షేర్ చేయండి అలాగే
(02:39) ఈరోజు ఒక రెజల్యూషన్ తీసుకోండి ఇప్పటి నుంచి మేము టెక్స్ట్ మెసేజెస్ లో ఎప్పుడు గొడవ పడం ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుంటాం. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.

No comments:

Post a Comment