Saturday, November 14, 2026

పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలా? 😱 ఎలా ఆపాలి? | Extra Marital Affairs | #marriedlife

పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలా? 😱 ఎలా ఆపాలి? | Extra Marital Affairs | #marriedlife

Author Name:Sandra Sudheer Kumar

Youtube Channel Url:https://www.youtube.com/@SandraSudheerKumar

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6tvUP0t7Zxo





Title: పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలా? 😱 ఎలా ఆపాలి? | Extra Marital Affairs | #marriedlife

Author Name: Sandra Sudheer Kumar

Description: Sudheer Sandra is very passionate about Psychology and intends to spread awareness about both psychology and mental health. The process of finding your purpose involves first finding your passions which made to choose psychology after my Engineering. he is passionate about Training and Counseling. he working as a Freelancer Life Skills Coach, Psychologist, Career Counselor, and Motivational Speaker.

For appointments call 8886138871

1. How to Choose a Career? Confused about Career... by Sudheer Sandra
https://www.youtube.com/watch?v=2cMWK...

2. Why Do Children lie? || How to Handle it ?
https://www.youtube.com/watch?v=toWEb...

3. Beautiful Quotation for Parents... Teach Values by Sudheer Sandra
https://www.youtube.com/watch?v=Httjw...

4. Best Ways To Improve Your Child’s Social Skills.. by SUDHEER SANDRA.. Teach Values
https://www.youtube.com/watch?v=mrKgy...

Inspiring TEDx Talk by Sudheer Sandra (4 Ways to Overcome Mental Blocks): https://www.youtube.com/watch?v=Nkupa...

Sudheer Sandra Career Counseling Center has been established in Hyderabad with the intent to provide solutions to all kinds of career confusion among students and professionals.
Sudheer Sandra wants to spread happiness into others' lives and ultimately make India Suicide Free.

పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలా? 😱 ఎలా ఆపాలి? | Extra Marital Affairs | Telugu

పెళ్లయ్యాక అక్రమ సంబంధాలు ఎందుకు? ఎలా అరికట్టాలి?
భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎందుకు? అసలు కారణం ఇదే!
Extra Marital Affairs కి చెక్ పెట్టడం ఎలా?
వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి 5 సీక్రెట్ టిప్స్!

💔 పెళ్లి తర్వాత కూడా Extra Marital Affairs ఎందుకు జరుగుతున్నాయి? భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలకు కారణాలు ఏంటి? వాటిని ఎలా అరికట్టాలి?

ఈ వీడియోలో తెలుసుకుందాం!

👉 అక్రమ సంబంధాలకు ప్రధాన కారణాలు ఏమిటి?
👉 భార్యాభర్తల మధ్య అనుమానాలు ఎందుకు వస్తాయి?
👉 Extra Marital Affairs ను ఎలా Prevent చేయాలి?
👉 భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం ఎలా పెంచుకోవాలి?
👉 Marriage Life Happy గా ఉండాలంటే ఏం చేయాలి?

❤️ ఒక అందమైన కుటుంబం నిలబడాలంటే ప్రేమ, నమ్మకం, గౌరవం చాలా ముఖ్యం.

వీడియో నచ్చితే LIKE 👍 SHARE 📲 SUBSCRIBE 🔔 చేయండి.

మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!

#extramaritalaffairs #telugu #telugumotivation #marriagelife #relationshiptips #HusbandAndWife #marriageproblems #familyvalues
#teluguawareness #relationshipadvice #happymarriedlife #trustinrelationship #teluguyoutubestories


#phoneaddiction #mobileaddiction #parentingtips #telugupodcast #childpsychology #digitalparenting #screentime #parentingawareness #telugueducation #kidsandtechnology

#sudheersandra #Motivation #CareerGuidance

Click here for more Latest Video updates,

►Subscribe to our Youtube Channel:    / sudheer047  

►Like us on facebook   / sandrasudheerkumar  

►Follow me on Instagram :   / sandrasudheer  

✆ Feel Free to Contact Us: 8886138871

Like & Subscribe & Comment
Thank You all members for watching!

   / @sandrasudheerkumar  

పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడతాయో, వాటిని ఎలా అరికట్టాలో ఈ వీడియోలో సుధీర్ సాండ్ర వివరిస్తున్నారు. వైవాహిక జీవితంలో నమ్మకాన్ని పెంచుకోవడానికి అవసరమైన పరిష్కారాలను తెలుసుకోండి.

చాలామంది దంపతులు వివాహ బంధంలో ఎదుర్కొనే అక్రమ సంబంధాలు అనే సమస్యకు ప్రధాన కారణాలను ఇక్కడ చర్చించడం జరిగింది. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే భాగస్వాముల మధ్య ఉండాల్సిన అవగాహన, ప్రేమ, మరియు బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం.

భార్యాభర్తల మధ్య అనుమానాలు పెరగకుండా, బంధాన్ని ఎలా కాపాడుకోవాలో సైకాలజీ కోణంలో నిపుణుల సలహాలు పొందండి. మీ వైవాహిక జీవితం సుఖమయంగా ఉండటానికి అవసరమైన రిలేషన్‌షిప్ టిప్స్ పాటించడం ద్వారా అనవసరమైన గొడవలను దూరం చేయవచ్చు. ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాల కోసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీ వైవాహిక జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను లేదా సందేహాలను కింద కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి.

#sudheersandra #childpsychologist #teluguparenting #SuparSchool #parentingworkshop #parentingcoach #careerguidance #ChildMentalSpecialist #parentingtips #careergrowth #parentinghacks #psychologist #mentalhealthawareness #lifeskillscoach #motivationalspeaker #mentalhealthmatters #careercounselor #positiveparenting #studentguidance #FreelancerCoach #mentalwellbeing #psychologylovers #mindfulness #emotionalhealth #wellnesscoach #holistichealth #teenmentalhealth #stressmanagement #personaldevelopment #mentalhealthsupport #lifepurpose #selfimprovement #youthempowerment #careerdevelopment #mentalhealthadvocate #positivethinking #mentalhealtheducation #phone #phoneaddiction

Transcript:
(00:00) అయితే నేను ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ విన్నానండి ఏంటంటే పర్టికులర్ 10 ఇయర్స్ నుండి 20 ఇయర్స్ మధ్య పిల్లలు యూత్ ఉన్నప్పుడు ఇంట్లో రూమ్స్ లో గొళ్ళాలు ఉండొద్దు ఎందుకంటే వాళ్ళ రూమ్ లో తలుపు వేసుకొని అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు అని ఎవరికీ అర్థం కావట్లేదు. ఇది నిజమా లేకపోతే ఏదన్నా ఉట్టిగా జస్ట్ అట్లా 200% ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గరికి ఎవరైనా సైకాలజీ కేసుల్లో వచ్చి పిల్లలు అసలు టైం కి భోజనానికి తప్ప వాడు బయటికి రావట్లేదు రూమ్ లోనే ఉంటున్నాడు అసలు మాకు ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు అంటే
(00:30) మాత్రం ఫస్ట్ మేము సజెస్ట్ చేసేది డోర్ లకి లాక్ తీసేయమని చెప్తాం. ఎందుకనేది మేము రీజన్ చెప్తా ఇప్పుడు వాడు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాడు ప్రాపర్ గా అసలు సోషలైజ్ అవ్వట్లేదు. ఎస్ వాడు ఒక స్క్రీన్ లో ఉండిపోయి వన్ వే కమ్యూనికేషన్ లో ఉండిపోతున్నాడు. అవును తర్వాత నో రిలేషన్షిప్ నథింగ్ ఎల్స్ నో పీపుల్ మేనేజ్మెంట్ నథింగ్ ఏమీ లేదు వాడు రేపటి రోజున లోపల ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు.
(00:53) తెలియదు అవును కొన్నిసార్లు వాడేదన్నా గేమ్స్ కి అడిక్ట్ అయ్యాడు వాడేదన్నా సెక్సువల్ కంటెంట్ కి అడిక్ట్ అయ్యాడు వాడేదన్నా రాంగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడా వాడేదన్నా గ్యాంబ్లింగ్ కి అడిక్ట్ అయ్యాడు ఏమీ తెలియట్లేదు అందుకని సర్టైన్ ఏజ్ వరకు ఇప్పుడు మీరు నేను రూమ్ లో లాక్ వేసుకున్నాం అనుకోండి మనం ఏం చేసుకోలేం ఎందుకంటే మనకు మాక్సిమం అయితే మనకు నిద్ర పోతాం లేకుంటే ఏదైనా సినిమా చూసుకుంటాం అంతకంటే మనం రాంగ్ నావిగేషన్ కి వెళ్లాలని వెళ్లలేం.
(01:14) ఉమ్ కానీ వాళ్ళు ఏజ్ దేని తెలుసా లోపల జరిగే హార్మోనల్ బాడీ లో చేంజెస్ ఈ ఎమోషనల్ ట్రిగ్గరింగ్ పాయింట్స్ వల్ల రాంగ్ థింగ్స్ అన్నీ ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. సో మీరు ఎప్పుడైనా పిల్లలు కంటిన్యూస్ గా ఇంట్లో తలుపులు పెట్టుకుంటున్నారు అంటే బెటర్ మన మీ సజెషన్ అయితే ఆ గొళ్ళాలు తీసేమంటారు. అంటే కొద్దిగా యాక్సెస్ ఉండే విధంగా అంటే ఏం జరుగుతుందో తెలిసేటట్టు మనకి ఖచ్చితంగా సీక్రెసీ లేకుండా పెట్టలేము అలా కెమెరా పెట్టినా మళ్ళీ కష్టం అనుకుంటారు అదేదో దానికంటే ముఖ్యం కొన్ని రోజులు గొళ్ళాలు లేకుండా హ్యాపీగా వాడికి ఏదన్నా ఇప్పుడు అది ఎలా స్టార్ట్ అవుతుందో కూడా చెప్తాను
(01:47) సార్ ఇది ఒకే రోజు లో జరుగుతుందా లేదు ఫస్ట్ లో ఏం చేస్తారు అమ్మ నేను ఇప్పుడే రూమ్ లోకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లి అప్పుడు అమ్మ డోర్ తీయొచ్చు వెళ్తున్నప్పుడు వీడు వెంటనే అలర్ట్ అయిపోయి ఫోన్ పక్కన పెట్టేసుకొని అలా చేసుకుంటూ ఉంటాడు. ఉమ్ ఫోన్ ఫోన్ ఫోన్ స్లో గా ఏం చేస్తారు తలుపు దగ్గరికి వేసి ఫస్ట్ గడి పెడతాడు.
(02:02) అమ్మ వచ్చి డోర్ నాక్ చేయంగానే అమ్మ ఊరికే పెట్టాను అమ్మ ఇప్పుడే మళ్ళీ తీసేద్దాం అనుకుంటున్నా పెట్టాను అమ్మ రెండు రోజులు అలా సత్తి చెప్పేసి ఒక వారం అలా ఉంటుంది. హ్మ్ కొన్ని రోజుల తర్వాత అమ్మ ఒక్కసారి డోర్ నాక్ చేయంగానే సడన్ గా ఓపెన్ చేస్తాడు. ఓకే మా వాడు అలర్ట్ లో ఉన్నాడు అని చెప్పి అప్పుడు ఎవరికీ అర్థం కాదు. అవును అవును అలా పోను పోను పోను కొన్ని రోజుల తర్వాత రెండు సార్లు మూడు సార్లు 10 సార్లు కొట్టిన వస్తాలే అమ్మ ఆడ పెట్టేసి వెళ్ళిపో నేను ఇప్పుడు తిన్నాను నాకు ఆకలి లేదమ్మా వద్దమ్మా హ్మ్ ఇలా స్టార్ట్ అవుతుంది.
(02:24) ఆ పొజిషన్ దాకా మాత్రం తీసుకురాకండి. ఎర్లీ సైన్స్ లోనే మీరు అబ్జర్వ్ చేసి దాన్ని కొద్దిగా సుధీర్ గారు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అందరూ చేస్తారు ఎవరు చెప్పరు ఈ విషయం. హ్మ్ పిల్లలు అయిపోతున్నారు. అవును గంటలు గంటలు ఈ ఫోన్లు అవి చూసుకొని అంతా అవైలబిలిటీ ఉంది కదా ఇప్పుడు అది అది మేజర్ ప్రాబ్లం ఎవరైనా మీతో మీ సైకాలజీ సెషన్లో ఎవరైనా డిస్కస్ చేస్తారా? 200% డిస్కస్ చేస్తారండి.
(02:53) ఇంతకుముందు ఇప్పుడు అడిక్ట్ అయ్యేవాళ్ళు అంటే ఇంతకుముందు మనకి ఇంటర్నెట్ కేఫ్ ఉండేవి గుర్తునాయా ఇంటర్నెట్ కేఫ్ లో మేము అప్పుడు రీసెర్చ్ చేస్తే ఎయిత్ క్లాస్ నైత్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లల వరకే ఎప్పుడో కొంతమంది వచ్చి అక్కడ ఈరోజు వర్స్ట్ యాక్సెస్ సోషల్ మీడియా సారీ ఫోన్ ద్వారా మనకి ఇంటి లోపలికి కూడా వచ్చేసింది చెప్పాలంటే.
(03:11) అవును అవును ఇప్పుడు ఏ ఏజ్ నుంచి అడిక్ట్ అవుతున్నారో తెలుసా థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి ఆ టైంలో పాపం వాళ్ళకి ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా ఉండదు. కాకుంటే ఏంటంటే ఆపోజిట్ జెండర్ అట్రాక్ట్ అవుతుంది. థర్డ్ ఫోర్త్ క్లాస్ నుండి ఇంకా నేను డైలాగ్ చెప్పమంటారా ఓపెన్ ప్లాట్ఫామ్ లో చెప్తాను. థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు.
(03:31) విచ్ ఈజ్ అది వాళ్ళకి హెల్తీ కాదే కాదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి కాన్సంట్రేషన్ ఫోకస్ అటెన్షన్ ఇవన్నీ అప్పుడే డెవలప్ అవుతూ బ్రెయిన్ డెవలప్ అయ్యే స్టేజ్ అది. ఆ టైంలో వీటికి అడిక్ట్ అయితే ఏమవుతుంది అంటే అప్పుడు రిలీజ్ అయ్యే ఎక్సెస్సివ్ డోపమైన్ కానీ అప్పుడు రిలీజ్ అయ్యే ఎక్సెస్సివ్ క్రియేషన్ కానీ అది వాళ్ళ మైండ్ ని బ్యాలెన్స్ గా ఉంచదు.
(03:52) 24 గంటలు ఆ క్రేవింగ్ ఎక్కువ అయిందంటే వాళ్ళు మిగతా బ్యాలెన్స్ ఇంకే విషయాల్లో వాళ్ళు ఫోకస్ చేయలేరు. అందుకే ఈ తగ్గించాలంటే మాత్రం మీరు వాళ్ళకి ఏదైతే యాక్సెస్ ఇస్తున్నారో కొన్ని కొన్ని రెస్ట్రిక్టెడ్ పెట్టి YouTube ఇచ్చే పనితో YouTube షార్ట్స్ లో YouTube కిడ్స్ ఇచ్చే విధంగా లేదంటే ట్యాబ్ ఇచ్చే పని అయితే యాప్స్ యూజ్ చేసి ఏవేవైతే అన్నెసెసరీ సైట్స్ ఉంటాయో అవి రెస్ట్రిక్ట్ చేసే విధంగా మనం కనక చేయకపోతే ఈ మధ్య అదే మీకు చెప్పింది వెబ్ సిరీస్ చూస్తున్నాడు మా వాడు అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు.
(04:19) వాడు ఏ వెబ్ సిరీస్ చూస్తున్నాడు దాంట్లో ఏది ఎఫెక్ట్ అవుతుంది. సినిమాలు కూడా ఏది మీరు చూపిస్తున్నారు 18 ఇయర్స్ ఏ రేటెడ్ సినిమాని 11 ఇయర్స్ పిల్లలకు చూపిస్తే ఏమవుతుంది వైలెన్స్ పెరుగుతుంది. ఎస్ న్యూడిటీ పెరుగుతుంది ఇవన్నీ పేరెంట్స్ కొద్దిగా మానిటర్ చేస్తూనే ఉండాలి తప్పదు. సో పిల్లలు చూసే వాటిని వీళ్ళు మానిటర్ చేయాలి అవసరమైతే కొన్నింటిని బ్లాక్ చేసుకోవాలి కొన్ని యాప్స్ వాళ్ళు చూసుకోవాలి.
(04:43) సుధీర్ గారు మామూలుగా పేరెంట్స్ జీవించేదే పిల్లల కోసం అంటారు. మ్ ఆ డైలాగ్ చాలా సార్లు వినుంటాం కదా అవును కచ్చితంగా ఈ రోజుల్లో చాలామంది న్యూస్ చూస్తున్నాం కదా పిల్లల్ని పట్టించుకోకుండా అసలు పిల్లలు అనే విషయం గుర్తుపెట్టుకోకుండా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవసరమైతే పిల్లల్ని కూడా ఎలిమినేట్ చేద్దాం వాళ్ళు మాకు అడ్డు వస్తున్నారు ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం కదా అవును అసలు ఎలా చేయగలుగుతారు అండి అలా అంటే మనిషి ఒక స్టేజ్ దాటితే ఇప్పుడు ఉండే దాంట్లో నా స్వలాభం కోసం నా స్వార్థం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అనే రేంజ్ లోకి వెళ్ళిపోవడానికి కారణం
(05:13) ఫస్ట్ మీరు చెప్పిన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఒకసారి పెళ్లయిన తర్వాత పిల్లలు వచ్చాక అటు భార్యతో కానీ ఇటు భర్తతో కానీ ఇద్దరినీ చెప్తున్నా ఇక్కడ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అని ఏం చెప్పట్లేదు ఇద్దరు కూడా ఏంటంటే ఎమోషనల్ నీడ్స్ పట్టించుకోకుండా అటు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్ ఉందనుకో ఆ పార్ట్నర్ కంప్లీట్ గా పిల్లల్ని చూసుకుంటూ ఈ పార్ట్నర్ ని పట్టించుకోకుండా అలా ఉండేసరికి వెంటనే ఏమవుతుందంటే నాకు కావాల్సిన అటెన్షన్ ఎక్కడో దొరకట్లేదు ఇంకెవరైనా ఈ అటెన్షన్ ఇవ్వంగానే వెంటనే వీళ్ళు ఏం చేస్తారు నాకు ఇక్కడి నుంచి అటెన్షన్ వస్తుంది మా వైఫ్
(05:43) ఇవ్వట్లేదు నా హస్బెండ్ ఇవ్వట్లేదు నాకు ఇక్కడి నుంచి అటెన్షన్ వస్తుంది అని చెప్పి సైకాలజికల్ గా ఆ క్రేవింగ్ ఫిల్ అయ్యేసరికి ఇంక వాళ్ళకి ఇదే నచ్చి ఈ విషయమే నచ్చి అది హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు అక్కడ నచ్చి ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. అందుకే నేను ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కి రిలేషన్షిప్ లో పెళ్లయిన తర్వాత నేను అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా పెళ్లి దాకా మిమ్మల్ని అబ్బాయి అమ్మాయి అంటారు పెళ్లైన తర్వాత భార్యాభర్తలు అంటారు.
(06:08) పిల్లలు పుట్టంగానే మిమ్మల్ని ఏమంటారంటే అమ్మ, నాన్న అంటారు. మ్మ్ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళు అమ్మ, నాన్నగా బతుకుతున్నారు కానీ భార్యాభర్తలుగా బతకట్లేదు. కానీ నేనేమంటానంటే మీరు ఆ పిల్లలకు మాత్రమే అమ్మ, నాన్న కానీ మీరిద్దరూ మాత్రం భార్యాభర్తల్లాగా ప్రతి రోజు బతికితేనే ఆ లైఫ్ బాగుంటుంది. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా 24 గంటలు పని చేస్తే ఎవరి కోసం అంటే పిల్లల కోసం. 200% చేయండి కాదనట్లేదు.
(06:33) కానీ వైఫ్ ఇవ్వాల్సిన ప్రెజెన్స్ వైఫే ఇవ్వాలి. హస్బెండ్ ఇవ్వాల్సిన టైం హస్బెండే ఇవ్వాలి. అది ఇచ్చిన రోజు ఈ ముదనష్టపు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ వెళ్ళవండి. సో ఇట్స్ నాట్ అబౌట్ సెట్స్ అంటారు ఇట్స్ ఎ ఎమోషన్. యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ వెళ్ళింది అందరూ సెక్షువల్ నీడ్ కోసం, సెక్షువల్ కోరిక కోసం, సెక్షువల్ కోరిక ఫిల్ చేసుకునేదానికి వెళ్తారని చెప్పి లే మెన్ గా చాలామంది చెప్పేస్తారు.
(06:54) కానీ మేము చేసిన రీసెర్చ్ లో చాలా వరకు తెలిసింది ఏంటంటే హైయెస్ట్ పర్సంటేజ్ దేని కోసం వెళ్లారంటే సెక్షువల్ రీసన్ అనేది నెక్స్ట్ ది. దాని పైన టాప్ లెవెల్ ఉండే రీసన్ ఏంటంటే ఎమోషనల్ నీడ్స్. ఎమోషనల్ నీడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యో, భర్తో ఉన్నారనుకోండి ఎవరో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఆ పర్సన్ ఏం చేశారంటే నువ్వు చాలా స్ట్రెయిన్ అయిపోతున్నావు కదా నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావు, పిల్లల కోసం ఇంత తపన పడుతున్నావు నిజంగా నీలాంటి హస్బెండ్ రావడం, నిజంగా నీలాంటి వైఫ్ రావడం నిజంగా గ్రేట్ అని చెప్పంగానే మ్మ్ ఒరేయ్ ఈ విషయం నా పార్ట్నర్ ఎప్పుడు
(07:25) గుర్తించలేదు ఆ పర్సన్ గుర్తించాడు అని చెప్పి ఆ పర్సన్ మాటలకి ఈ పర్సన్ స్లోగా అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడతాడు. ఇదే విషయం గనుక ఈ పార్ట్నర్ చెప్పుంటే వేరే వాడు చెప్పినా పెద్దగా అనిపియ్యదు. మ్మ్ సో ఇక్కడ ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎమోషనల్ క్రేవింగ్ గ్యాప్ రావడంతో ఆ ఎమోషనల్ క్రేవింగ్ నుంచి సెక్షువల్ క్రేవింగ్ అనేది అది ఒక బేసిక్ నీడ్ అండి.
(07:45) మనమేదో సెట్స్ అనేది వేరే ట్యాబు లాగా చూస్తున్నాం కానీ సెట్స్ అనేది ఈరోజు నెక్స్ట్ టర్మ్ లాగా తీసుకురాకండి. అది మన హ్యూమన్ టెండెన్సీలో ఆహారం, గాలి ఇలా ఎలా తీసుకుంటున్నావో సెట్స్ అనేది కూడా ఒక మనిషి జీవితంలో ఒక పార్ట్. కానీ మనం దాన్ని ఒక డిఫరెంట్ లేయర్ లో చూసేసరికి అదొక ట్యాబు లాగా ఉండిపోయింది.
(08:04) కానీ ఇక్కడ వీళ్ళు అనేది సెక్షువల్ కోరిక మాత్రమే కాదు ఎమోషనల్ నీడ్స్ వల్ల కూడా. ఓకే

No comments:

Post a Comment