Saturday, November 14, 2026

భూమిపైకి ఉన్నత లోకాల ఆత్మలు వస్తున్నాయా? Conscious Parenting | Lakshmi ji

భూమిపైకి ఉన్నత లోకాల ఆత్మలు వస్తున్నాయా? Conscious Parenting | Lakshmi ji

Author Name:Dhyana Jagath

Youtube Channel Url:https://www.youtube.com/@Dhyanajagath

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mp0TCULm4i0





Title: భూమిపైకి ఉన్నత లోకాల ఆత్మలు వస్తున్నాయా? Conscious Parenting | Lakshmi ji

Author Name: Dhyana Jagath

Description: Laxmi madam website

https://divineparenting.in/


Divine parenting full course

   • Telugu  


#SoulJourney #ConsciousParenting #SpiritualBabies #DhyanaJagath #TeluguSpirituality

Transcript:
(00:00) సోల్ భూమి మీదకి రావాలి అంటే ఒక శరీరం కావాలి ఒక ఒక లైటింగ్ నాకు ధ్యానంలో కనిపించింది కనిపించి ఆ ఆయన ఆ లైటింగ్ నుంచి ఒక మాటలు వచ్చాయి అమ్మ తల్లిదండ్రులు మెడిటేషన్ లో ఉండి పిల్లల్ని ఆ విధానంలో పెంపకం తీసుకువెళ్తే ఆ పిల్లలకు మనం అత్యద్భుతమైన జీవనాన్ని ఇస్తాము. సంగీతం వినడం ద్వారా మరికొన్ని కర్మలను తగ్గించుకుంటుంది.
(00:24) ఎందుబికు తెలుసు కడుపులో ఉండేటడు కంప్లీట్ గా భగవంతుడితో అది కలిసి ఉంటుంది. మనం మాంసాహారం పెడితే అది మొహాన్ని అసయంగా పెట్టుకుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడే మనం ఫ్లాష్ కార్డ్స్ చదివిస్తూ చక్రాస్ బుక్ చూపిస్తూ రకరకాలైనవన్నీ చూపించినప్పుడు వాళ్ళ మెమరీ పవర్ అద్భుతంగా ఉంటుందండి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్ సో మనందరికీ తెలుసు ఈరోజు డివైన్ పేరెంటింగ్ సెషన్ కాన్షియస్ పేరెంటింగ్ సెషన్ సో ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రాం రీసెంట్ గా నెదర్లాండ్స్ లో ఇంగ్లీష్ లో త్రీ డేస్ వర్క్షాప్ జరిగింది.
(00:58) అది వింటూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. అసలు ఎందుకంటే ఈ జ్ఞానం చాలా మందికి అవసరం ఆత్మ తల్లిదండ్రులని ఎలా ఎంచుకుంటుంది తన లక్ష్యం కోసం ఎలా తల్లిదండ్రుల కోసం కాంట్రాక్ట్లు ఎంచుకుంటుంది. సో ఇంకా ఎన్నో విషయాలు అద్భుతంగా మనం రాబోయే 45 మినిట్స్ లో తెలుసుకుందాం. సో థాంక్యూ సో మచ్ మేడం ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి మీ యొక్క విలువైన టైం అందిస్తున్నారు.
(01:20) అందరికీ కూడా ఆత్మ ప్రణామములు అలాగే పత్రీజీ సార్ దగ్గర నేను ధ్యానాన్ని అభ్యసించాను మా తమ్ముడు డాక్టర్ జికే వాళ్ళద్దరికీ కూడా ఎందుకంటే నా జర్నీ అంతా స్టార్ట్ అయింది వాళ్ళతోటే సో వాళ్ళద్దరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. అలాగే ఈరోజు ఇంత అద్భుతంగా ఈ జూమ్ సెషన్ నడిపిస్తున్న సుధాకర్ గారు సుజాతమ్మ టీం అందరికీ కూడా ఎందుకంటే ఒక వర్క్ వెనకాతల అందరి యొక్క ప్రణాళిక అందరి యొక్క శక్తి ఉండేటప్పుడే అది సాధ్యము ఇంత జూమ్ నడిపించడం అనేది మాటలు కాదు థాంక్యూ థాంక్యూ టు ఎవరీవన్ సో మేడం సార్ చెప్పారు మేడం చెప్పారు లక్ష్మి నా పేరు వైజాగ్
(01:58) అండి. ఆ నేను 97లో అంటే ఇప్పటికి ఇంచుమించు 30 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చాను మా తమ్ముడు జీకే ద్వారానే ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫుల్ అందుకోసం ధ్యానంలోకి దిగాను ఓ రెండు నెలలో అంతా తగ్గించుకున్నాను తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను బుక్స్ అవి లాట్ ఆఫ్ బుక్స్ చదువుతూ సాధన రోజుకి ఐదఆరు గంటలు సాధన చేసేదాన్ని ప్రతిరోజు రాత్రులు ఎంతక అంతే ఫలితం ఉంటుంది కదండీ అంతా నేను ఆ ఇన్వాల్వ్ అవ్వడంతోటి ట్రూత్ బాగా నాకు అర్థం అవ్వడం మొదలు పెట్టింది ఎవ్రీథింగ్ ఆ సర్వం కలిదం బ్రహ్మ అంటే అంతా భగవంతుడే అనేది అర్థంఅవుటూ వచ్చింది. అప్పట్లో
(02:34) పత్రీ సార్ 2000 సంవత్సరంలోనే చెప్పారు. ఇప్పుడు భూమిమీదకు వస్తున్న పిల్లలందరూ అద్భుతమైన యోగులు భూమిమీద పుడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు భూమాత మీద అటువంటి పిల్లల అవసరం ఎంతైనా ఉంది. మనం ఎన్నో సార్లు అనుకుని ఉంంటాం అరే ఈ ధ్యానం నాకు ముందే దొరికిఉంటే అంత బాగుండేది అని మనం అనుకున్నాం కదా ఇప్పుడు భూమి మీదకు వస్తున్న మాస్టర్స్ అందరూ గ్రేట్ మాస్టర్లు వస్తున్నారు భూమాతకు ఇప్పుడు అవసరం ఉంది ఎప్పుడో పెద్దయ్యక ధ్యానం నేర్చుకోవడం కాకుండా చిన్న పిల్లల నుంచే ధ్యానము అనేది వాళ్ళలో జరగాలి వాళ్ళ ద్వారా ఇతరులు ఇన్స్పైర్ అవ్వాలి అని
(03:06) గురువుగారికి ముందే ఆయన విజన్ కదండీ థర్డ్ విజన్తో అప్పుడే చెప్పడం జరిగింది మేమ సార్ 2000 సంవత్సరంలోనే చెప్పడం జరిగిందండి చూడండి మనకఒక ఒక ఎగ్జాంపుల్ గత అంటే 95 అలా 2000 సంవత్సరాల నుంచి పిల్లలు మనం YouTube లో గానివాట్ లో గాని ఎన్నో పిల్లల యొక్క వీడియోలు చూస్తున్నాము అంటే గేమ్స్ లో గాని లేకపోతే జనరల్ నాలెడ్జ్ లో గాని ఒక పాటలు పాడటంలో గాని ఒక డాన్సులు వేయడంలో గాని ఒక టర్న్ అయింది మనకి వరల్డ్ మనకి ప్రపంచంలో ఎన్నో వీడియోలు మనం చూస్తున్నాం.
(03:38) అంటే గతంలో ఉన్న పిల్లలకి ఇప్పుడు పిల్లలకి తేడా అనేది అక్కడి నుంచే ఉంది. ఈవెన్ అందుకనే ఏమో పత్రీజీ సార్కి ఆయనకి విజన్ ఉంటుంది కదా ఆయన చెప్పడం జరిగింది ప్రతి తల్లిదండ్రి ధ్యానులుగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లల్ని పెంచగలరు అని ఇప్పుడు ఏమవుతుందంటే మనము అదంతా మనకు తెలియదు మన అమ్మ వాళ్ళ దగ్గర మనం ఇలాగే పెరిగాము మన అమ్మ వాళ్ళు మనల్ని ఇలాగే పెంచారు మన పిల్లల్ని మనము కూడా అలాగే పెంచుతూ వెళ్ళిపోతున్నాము.
(04:02) కానీ ఇక్కడ ఒకటి గమనిస్తే చాలామంది పిల్లలు ఇప్పుడు ఆటిజం పిల్లలు కొంచెం ఎక్కువ అయ్యారు అన్ని చోట్ల పూర్వం మనం అనేవాళ్ళం చాలా అల్లరి మావాడు అల్లరి ఎక్కువ అల్లరి కృష్ణుడు అనుకునేవాళ్ళమే కానీ ఇప్పుడు దానికి కొంచెం పదం మారింది మారి దానికి ఆటిజం కిడ్స్ కొంచెం ఎక్కువగా రావడం మొదలవుతున్నారు. ఆటిజం కిడ్స్ తాలూకా పిల్లలందరినీ చూస్తే ఒక 20 30% పిల్లలు అటువంటి సోల్స్ ఎంచుకొని వస్తాయి మదర్ ఫాదర్ ని పిల్లలు ఎప్పుడు వాళ్లే మనల్ని ఎంచుకొని వస్తారండి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అనుకుంటాము మనం తెచ్చుకున్నాం పిల్లల్ని అనుకుంటాం అందుకే ఎంతో మంది గురువులు
(04:38) కలీల్ గిబరాన్ కానియండి తిరువల్లూరు కానియండి వీళ్ళందరూ ఏం చెప్తారంటే పిల్లలు మీ ద్వారా రాబడ్డారు వాళ్ళు మీ సొత్తు కాదు వాళ్ళ లైఫ్ డిజైన్ వాళ్ళది ఉంటుంది. మీరు కేవలం వాళ్ళకి ఈ శరీరానికి ఆ సోల్ కి జన్మని సోల్ భూమి మీదకు రావాలి అంటే ఒక శరీరం కావాలి ఒక బాడీ కావాలి ఆ బాడీని ఇవ్వడానికే తల్లిదండ్రులకు హక్కు ఉంది తప్ప వాళ్ళ లైఫ్ డిజైన్ ని మనం ఇచ్చే హక్కు లేదని చెప్తారు.
(05:08) పత్రి సార్ చెప్పింది అదే పిల్లల్ని మనము మనం ఫిజికల్ గా ఇక్కడ మంచిగా చదువుకోవాలి మంచి అందరిలో మంచిగా ఉండాలి మనకు మంచి పెద్దగా అవ్వాలి అందరికన్నా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి అందమైన కోడలు పెళ్లి చేసుకోవాలి ఇలాగ ఫిజికల్ వరల్డ్ లోనే మనం థింక్ చేస్తూ మన పిల్లల్ని మనం అలాగే పెంచుతున్నాము. ఇన్నాల ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండే కాదు అప్పుడు ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఎక్కువ మనం థింక్ చేస్తూ మనం వెళ్తూ ఉన్నాము అక్కడే చాలా మటుకు చేంజెస్ జరుగుతూ ఉంటాయి సో పత్రీజీ అప్పుడు చెప్పారు అయింది తర్వాత 2013 లో నేను ఈ సబ్జెక్టు లో
(05:44) పర్టిక్యులర్ గా రాబడ్డాను అన్నమాట నేను రాలేదు చెప్పాలంటే మాస్టర్స్ నన్ను ఈ పనికి నాకు ఆ రాబడ్డాను నేను మా కోడలు ప్రెగ్నెన్సీ అయ్యారు 13లో అయినప్పుడు నేను కోడలతో ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వకముందు మామూలుగా ఇంట్లో ధ్యానం చేస్తాం కదా మా కోడలు మేము ధ్యానం చేస్తుంటే ఒక ఒక లైటింగ్ నాకు ధ్యానంలో కనిపించింది కనిపించి ఆ ఆయన ఆ లైటింగ్ నుంచి ఒక మాటలు వచ్చాయి అమ్మ నేను మళ్ళీ భూమి మీదకి రావాలనుకుంటున్నాను నేను మీ ఇంటికి వస్తానమ్మా అనేసి వర్డ్స్ వినపడ్డాయి మాటలు ఆయన ఎవరు అంటే తాజుద్దీన్ బాబా అని నాకు అర్థమవుతుంది ఆయన పుస్తకాలు నేను ఎప్పుడూ చదవలేదండి ఆయన
(06:24) గురించి నాకు తెలియదు. అంటే ధ్యానమాతృత్వం ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను తెలియజెప్తున్నాను అన్నమాట చెప్పారు ఆయన అయ్యో బాబా మీరు వస్తామంటే అంతకన్నా అదృష్టమా చక్కగా వెల్కమ్ బాబా అని చెప్పేసి అన్నాను తర్వాత అయిపోయిందండి ఒక మూడు నెలలు పోయాక పత్రి సార్ స్టేజ్ పైన ధ్యానమా చక్రం హైదరాబాద్లో ఒక బుక్ రిలీజ్ చేశారు తాజుద్దీన్ బాబా బుక్ ఇది ప్రతి ఒక్కరు చదవండి అని అది చూస్తే నేను మైండ్ బ్లోయింగ్ అయిపోయింది నాకు ఎందుకంటే నేను తాజుద్దీన్ బాబా అని నేను నా ధ్యానంలో ఆయన నేను వస్తున్నానమ్మ మీ ఇంటికి అనడం నేను విన్నాను అన్నమ మాటలు అవి విన్నాను కదా
(06:59) బుక్ వెంటనే తీసుకొని చదివాను ఆయన గురించి నాకేం తెలియదు. అందులో ఏముందంటే ఆ తాజుద్దీన్ బాబా శిరిడీ సాయి బాబా వాళ్ళతోటి ఒకరు ఆ టైంలో ఆయన ఐదుగురు గురువులు ఉండేవారు సమకాలీకులు అంటారు వాళ్ళని ఒకే టైంలో వచ్చిన వాళ్ళని ఆయన ఒక్కరన్నమాట ఆయన మంచి మహిమలు అవి చేస్తూ చూపించేవారు తాజుద్దీన్ ఒక గొప్ప ధ్యాని అన్నమాట సరే అయిపోయిందండి తర్వాత మా కోడల ప్రెగ్నెన్సీ అవ్వడము తర్వాత నుంచి నేను ఈ ధ్యానమాత్రతో వరకు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను అప్పటినుంచి ఎందుకంటే మా కోడలకి ఒక చిన్న పాంప్లెట్ ఉండేది అప్పుడు ఒక 10 పాయింట్లతోటి జీకేగా గారు వాళ్ళ పాపకి
(07:35) ఆతిషా కి ధ్యానమాత్రతో అంతా చేసారు ఆయన అప్పట్లో ఎక్కువ ఏమి సబ్జెక్ట్ లేదు నెమ్మదిగా ఒకటే ఒకటి ప్రిపేర్ అయ్యారు అలాగా కొంత మాత్రమే ఉండేది. సో వాళ్ళ పాపకి జీకే గారి పాపకి పోలియో డ్రాప్ కూడా వేయించలేదండి వాళ్ళు ఇప్పటికి వచ్చి కూడా వేయించకుండానే పాపని వాళ్ళు పెంచారు అంటే చూడండి కంప్లీట్ గా ధ్యానము ధ్యానం తాలూకా కాన్సెప్ట్లతోటి వాళ్ళ అమ్మాయిని పెరిగింది తను అతిశ మనం పోలియో డ్రాప్స్ కాదు ఎన్నో మందులు వేసాము సో మేము కూడా మా మనవరాలు పోలియో డ్రాప్స్ వేసాము కానీ మెడిసిన్ అయితే పిల్లలు 11 సంవత్సరాలు వచ్చే వరకు కనీసం ఒక్క
(08:10) మెడిసిన్ మేము వాడలేదు. ఏదో ఇంట్లో ఉన్న హోమ్ రెమిడీ తోటే అయిందన్నమాట అంటే ధ్యానమాతత్వం పుట్టిన పిల్లలు కంప్లీట్ హెల్త్ అండ్ అత్యద్భుతమైన తెలివితేటలు కూడా మనకు కావాలి కదా మనం అదే కదా అనుకుంటాం మన పిల్లలు ఏం కోరుకుంటాం తెల్లవార్లు వేసి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా వాళ్ళు ముందంజిలో ఉండాలని అనుకుంటాం.
(08:33) [గురకలు] అది ఎంతమందిమి ఇవ్వగలుగుతున్నామా ఎంతమందిని చేయగలుగుతున్నామా అంటే ఓకే సో ఈ విధానం ఇప్పటి నుంచే మనం ప్రెగ్నెన్సీ నుంచి ఇది పాటించినట్లయితే చక్కని అంటే 40 50 సంవత్సరాలు వచ్చాక ఇప్పటికి ఏమ ఇస్తున్నారు బీపి షుగర్లు ఇస్తున్నాము సంపద ఇస్తున్నాము అన్ని జరుగుతున్నాయి ఆఫ్టర్ 50 ఇయర్స్ కి అందరూ ఫిక్స్ అయిపోయారు బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి ఇంకేదో సంథింగ్ ఎప్పుడైతే ఈ ధ్యానమాతృత్తం తల్లిదండ్రులు మెడిటేషన్ లో ఉండి పిల్లల్ని ఆ విధానంలో పెంపకం తీసుకువెళ్తే ఆ పిల్లలకు మనం అత్యద్భుతమైన జీవనాన్ని ఇస్తాము.
(09:08) చిన్నప్పటి నుంచే ఇస్తాము ఇవేళ రేపు పిల్లలు ఫెయిల్యూర్లు అయినా ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు ఎన్నెన్నో జరుగుతున్నాయి మనఅందరికీ తెలుసు భూమిమీద అవన్నీ అవసరం లేదు మన పిల్లల్ని మనం అద్భుతంగా పెంచాలి. సో అందుకని పత్రీజీ ఇది అప్పుడే ఊహించ చూశరేమో ఆయన ప్రతి తల్లితండ్రి యోగి కావాలి యోగి అయిన తర్వాతే పిల్లల్ని కనాలి పిల్లల్ని పెంచాలి అంటే యోగత్వం ఉండాలి అర్హత ఉండాలి అని చెప్పేవారు సారు సో అలా అప్పటినుంచి నేను ధ్యాన మాతృత్వంలోకి వచ్చానండి వచ్చిన కాడి నుంచి పుస్తకాలు అవి ఇంకా అన్ని పుస్తకాలు మనకు ధ్యాన మాతృత్వం పిల్లలే పెద్దలు ఇలా మదర్స్ తల్లిదండ్రులు
(09:45) చదివేదానికి మనం పుస్తకాలు కూడా రెడీ చేసుకున్నాము సో మాస్టర్స్ అందులో భాగంగానే ఈరోజు మనం ధ్యాన మాతృత్వం విధానం చెప్పుకుంటున్నాము. ఇందులో ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ కి ముందే తల్లిదండ్రులు ధ్యానంలో ఉంటే చాలా అద్భుతము లేదు మన ఇంట్లో మన అమ్మాయి ఉంటుంది అల్లుడు ఉండకపోవచ్చు కొడుకు ఉంటాడు కోడలు ఉండకపోవచ్చు మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎలాగో ధ్యానం నేర్పించుకుంటాము.
(10:11) సో తర్వాత అత్తవారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చాలా ఒక అమ్మాయి అమ్మ దగ్గర పెరుగుతూ సడన్ గా అత్తవారి ఇంటికి వేరే కుటుంబంలోకి వెళ్ళినప్పటికీ అక్కడ చాలా డిఫరెన్స్ వస్తది అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే పెళ్లికి ముందు అమ్మాయికి సర్వం కలిదం బ్రహ్మ అందరూ ఒకటే అత్తయనా అమ్మాయినా ఒకటే ఎక్కడ పరిస్థితులయినా మనం ఎంచుకొని వచ్చాము మ్యాచ్ ఫర్ మేడ్ హెవెన్ పెళ్ళళ్ళు స్వర్గంలో జరుగుతాయి.
(10:38) ఇది ఫస్ట్ ఈ సూత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఎంచుకొని వచ్చింది ఎవరు మనమే ఎంచుకున్నాం ఎందుకు ఎంచుకున్నాము గత జన్మలో ఉన్న రీజన్స్ ఉంటాయి లేకపోతే ఈ జన్మలో నేను ఇలా ఈతో ఈమెతో నేను పెళ్లి చేసుకొని ఇలా ఇలా ఇలా ఉంటాను అని ఒక మన పర్పస్ మనమే అందుకే చెప్తారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు మన వాస్తవాన్ని మనమే రాసుకొని వచ్చాము కానీ మనకి ఆ సంగతి తెలియదు మన తల్లిదండ్రులకు తెలిసిందే వాళ్ళు చెప్పారు తప్ప నీ కర్మ నీ కర్మ ఇలా అయింది అని అంటారే గాని అంతకుమించి వాళ్ళు ఏమీ క్లియర్ గా చెప్పలేదు మనకి సో మనకి తెలియదు. ఏం కష్టం
(11:14) వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనం ముందుగా ఎవరిని అనుకుంటాము ఆ పెళ్లి చేసిన మధ్యవర్తిని అంటాము లేక తల్లిదండ్రుని అంటాము లేకోతే అత్తమ్మని వాళ్ళ మీద అగ్రెస్ అవుతాము. సో పెళ్ళళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి అనేది 100% అండి అది మనం అందరమే దాన్ని ఒప్పుకుంటే మనకి సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఇంట్లో అది ఎవరి నుంచి ఎవరిమైనా ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇక్కడే మొదలవుతుంది మనకి కొంచెం ఇవన్నీ కూడా అన్నమాట సో ఎప్పుడైతే అమ్మాయికి మా అమ్మని ఎలా చూస్తున్నానో అతన్ని అలాగే చూడాలి నా చెల్లెల్ని ఎలా అయితే చూస్తున్నానో ఆడపడుచుని అలాగే చూడాలి అన్న సూత్రం
(11:49) ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో అందరితోటి చక్కగా సగేతగా వెళ్ళిపోతారు ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో మదర్ ఫాదర్ గాని ఎక్కువ మదర్ దే ఉంటుంది ఎందుకంటే మనకి లేడీస్ ఫస్ట్ ప్రపంచంలో మనకి ఎందుకు ఇంత పెద్ద ఆ స్థానం ఇచ్చారండి లేడీస్ కి ఇచ్చారు అంటే ఒక తొమ్మిది నెలలు ఒక బేబీని మనం బరువు మోసి ఎన్నో బాధలు పడి బయటకి తీసుకొచ్చి ఆ బిడ్డని 25 సంవత్సరాలు పెంచి వాళ్ళని కంప్లీట్ చేస్తేనే గాని మనకి వాళ్ళతో మనకి మన యొక్క బాధ్యత మన యొక్క స్త్రీ స్త్రీ యొక్క రెస్పాన్సిబిలిటీ అది మనం ఎప్పుడూ మనల్ని మనం
(12:27) గుర్తించుకోవాలండి అంత పెద్ద స్థానం మనకి ఇచ్చారు అంటే మనల్ని వాళ్ళు గౌరవించారు కదా గుర్తిస్తున్నారు కదా ఇది మనం మాత్రం చేయగలిగే పని బిడ్డల్ని కనడం అందరూ కంటారు. ఏ విధంగా పెంచుతున్నామ అనేదే ఇంపార్టెంట్ ఉంటది. పిల్లల్ని పెంచడం అనేది ఒక అద్భుతమైన కళ్ళ అండి మనకి ఒష గారి పుస్తకాలు చాలా పుస్తకాల్లో మీరు మనం ఇవేళ రేపు అందరికీ తెలుసు అవి ఇంకొన్ని పుస్తకాలు మనం వివరంగా రాసుకున్నామండీ.
(12:53) సో అలా ఆ పిల్లల్ని పెంచే విధానము ప్రెగ్నెన్సీ టైం నుంచే మొదలవుతుంది అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి చక్కగా వాళ్ళతో మింగిలు అయినప్పుడు నెక్స్ట్ వచ్చేది అద్భుతమైన బిడ్డ భూమి మీద తీసుకొస్తామండి చాలామంది నన్ను మూడు క్వశ్చన్లు అడుగుతారు. ఒకటి మా బిడ్డ భోజనం ఫుడ్ తినటం లేదు మా పిల్లలు చెప్పిన మాట వినటం లేదు మా పిల్లలు కొట్టుకుంటున్నారు.
(13:14) ఈ మూడు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ మూడిట్లకి ఆన్సర్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో చేస్తున్న మూడిట్ల పనుల యొక్క ప్రభావము పిల్లలు బయటక వచ్చాక వాళ్ళ మీద ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టీవీ పిల్లలు కొట్టుకుంటున్నారు. మనం టీవీ చూసినప్పుడు రోజుకి రోజు సినిమాలు చూస్తాం అందులో ఫైటింగ్ ఎంత ఉంటదండి ఒక మూవీ చూసినప్పుడు ఇంచుమించుగా వన్ అవర్ ఫైటింగ్ వన్ అవర్ పాటలు ఉంటాయి వన్ అవర్ స్టోరీ ఉంటది.
(13:40) వన్ అవర్ ఫైటింగ్ చూసినప్పుడు పిల్లలు బయటికి వచ్చాక ఆ ఫైటింగ్ ని అబ్సర్వ్ చేస్తారు. వాళ్ళు గ్రహిస్తారు పిల్లలు చాలా కడుపులో ఉండేటప్పుడు వాళ్ళు అంతా నేర్చుకుంటారు. సో ఇది ఎంతో మంది పిల్లలను నేను గత 15 సంవత్సరాలుగా ఈ సబ్జెక్టులో ఎంతో మంది మదర్స్ తో నేను మాట్లాడుతూ ఇక్కడ అనుభవాలనే తీసుకొని చెప్పడం జరుగుతుందండి మనకి బుక్ లో రాసినవి ఎన్నో ఉన్నాయి.
(14:00) అవన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినవి ఇలా అనుభవాల నుంచి వచ్చినవి నేను స్వయంగా లైవ్ లో ఈ 15 సంవత్సరాల నుంచి అందరితోటి నేను మాట్లాడుతూ ఆ మదర్స్ తిరిగి ఒకసారి ధ్యానం నేర్చుకొని వెళ్లి మళ్ళీ వాళ్ళతో కంటిన్యూటీ అవుతూ వాళ్ళ పిల్లల్ని చూస్తూ వాళ్ళ పిల్లలు చెప్పే విషయాలు వింటూ ఉన్నవే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను.
(14:17) సో అలా ఎందుకంటే పిల్లలు కడుపుతో ఉండేటప్పుడు వాళ్ళు విన్న యాక్టివిటీస్ గాని వాళ్ళు చూస్తున్నవి గాని ప్రభావం ఎంతో పడుతుంది పిల్లల పైన మనకి ఈ మధ్య చాలా వీడియోలు వస్తున్నాయి పిల్లల గురించి మీ అందరికీ కూడా తెలుసండి ఓకే ఎందుకు కొట్టుకుంటారు అంటే మనం ఆ వీడియోలు అవి చూడడము సినిమా వచ్చినప్పుడు ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు అట్లీస్ట్ సౌండ్ తగ్గించుకొని మదర్ అక్కడ నుంచి పైకి రావాలి.
(14:41) సో ఇలా వినడం ఒకటి రెండోది ఎందుకు కొట్టుకుంటారు అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు బయట వచ్చాక కొట్టుకుంటారు. రెండోది చెప్పిన మాట వినడం లేదు వినడము అనేది మన పొట్టలో ఉన్నప్పటి నుంచి నేర్పించాలి. ప్రహ్లాదుడు మనకు తెలుసు పొట్టలో ఉండేటప్పుడే విన్నాడు అలాగే అభిమన్యుడు గార్గేయుడు అష్టావకడు వీళ్ళందరూ పొట్టలో ఉండేటప్పుడు విన్న జ్ఞానము బయటిక వస్తుంది అందరికీ మనము కూడా చూడండి మన తల్లి ఆ దగ్గర మనం నేర్చుకునేది పొట్టలో వినే విషయాలు కూడా వినేటప్పుడు మంచి విషయాలు వినేటప్పుడు మంచిగా మనం పెరుగుతాము కొన్ని అన్ని విషయాలు వెళ్ళిపోయినప్పుడు మన ఇంట్లో గతం తాలుకా బ్యాలెన్స్ ఉంటుంది ఈవెన్ ఇక్కడ
(15:19) కూడా పట్టలో ఉండేటప్పుడు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ దశ అయిపోయింది మనకి ఇక్కడ ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలకి ఏం కావాలి అనేది కూడా మనం ఇంపార్టెంట్ గా చూద్దాం అంటే ఇక్కడి నుంచే అక్కడికి వస్తారు చాలా మంది పిల్లల్ని గమనించడం జరిగింది. ఎంతో మంది పిల్లలు బాలవికాస్ రన్ చేస్తారు మహేశ్వరి మేడం వాళ్ళ అమ్మాయి కూడా కంప్లీట్ గా ఈ నాలెడ్జ్ తోటి వాళ్ళు కూడా పెంచడం చాలా మంది పిల్లలు సో అలా ఇక్కడ ఈ మూడిట్లకి మిగతాది మూడోది ఏంటంటే మా పిల్లలు ఫుడ్ తినటం లేదు మనం ఏమనుకుంటామ అంటే కడుపునిండా పిల్లలు ఫుడ్ తింటే బాగుంటదని
(15:52) బలవంతంగా కూడతాం కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ యోగులు పుడుతున్నారు వాళ్ళు గత జన్మ తాలూకా వాసనలు పోవు వాళ్ళు ఎక్కువ తినడానికి ఇష్టపడుకోరు వాళ్ళక పొటనిండ ఎంత కావాలో అంత ఫుడ్ తినేస్తారు వాళ్ళు తినేసి ఇంకా అక్కడి నుంచి రిజెక్ట్ చేయడ మొదలు పెడతారు కానీ మనమే ఇంకా వాళ్ళ కడుపు నిండా తినాలి అని మనమే పెడుతూ ఉంటాం.
(16:11) ఎందుకు ఫుడ్ తినరు అంటే వాళ్ళ గతజన్మ వాసనల నుంచి కూడా ఫుడ్ తక్కువ తింటారండి. తక్కువ తిన్నా ఏమి అవ్వదు చాలా మంది పిల్లలని గమనించడం జరిగింది. ఆ ఒక అమ్మాయి అయితే కంప్లీట్ గా తను ఫుడ్ తినేది కాదు ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఒకన్ని ఆ ఎండు ద్రాక్ష జీడిపప్పులు బాదం పిక్కలు ఇన్ని ఇస్తే ఒక ఆపిల్ ఇస్తే సరే ఆ రోజుకి తను తనేమి సన్నగా ఏమి లేదు చాలా చక్కగా ఉండేది వాళ్ళ అమ్మ ఊరికే గోల పెట్టేది మా అమ్మాయి ఫుడ్ తినటం లేదు అక్క ఏం చేయాలి అని ఎంత తింటే అంతే తినం వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు తింటారండి రెండోది కడుపులో ఉండేటప్పుడు మదర్ ఆ ఫుడ్ గురించి ఫుడ్ కుక్
(16:47) చేస్తున్నప్పుడు వండుతున్నప్పుడు ఆ బిడ్డకి ప్రతి విషయాన్ని మదర్ చెప్పుకుంటూ వాళ్ళు చేసినప్పుడు పుట్టిన తర్వాత పిల్లలు చాలా అద్భుతంగా ఫుడ్ వాళ్ళకు వాళ్లే ఫుడ్ తినేస్తారు ఎంత కావాలో అంత వాళ్ళు తింటారు. ఈ విధానంలో పుట్టిన పిల్లలు అందరూ మంచిగా ఆహారాన్ని ఎంత శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు తల్లి తిను తిను అని ఆ పెట్టకుండానే సో కడుపులో ఉన్న ప్రభావము ఇక్కడ పడుతుంటది.
(17:11) కడుపుతో ఉండేటప్పుడు ధ్యానం చేయడము చక్కని ఆహారం శాఖహారం తీసుకోవడము ఎందుకంటే మాంసాహారంలో ఎంత తేడా ఉందో మనకు తెలుసు మూడోది సంగీతం వినడము నాలుగోది పొట్టలో బేబీతో పొట్ట మీద చెయ్యి వేసుకునేలాగా అన్ని విషయాలు చెప్తూ ఉండాలి. ఈ నాలుగు చేయడం వలన బేబీ చక్కని ఆరోగ్యాన్ని సంతరించుకుంటది. ఈ నాలుగిట్లలోని ధ్యానం ద్వారా ఆ బిడ్డ తయారయ్యేటప్పుడు లోపల మూలుగు దుమ్ములు స్కిన్ మాంసము తయారయ్యేటప్పుడే చక్కని ధ్యాన శక్తి రెండు మూడు నాలుగు నెలల్లో వెళ్ళినప్పుడు ఒకసారి అందరూ ఆలోచించండి ఏం జరుగుతుందో మనందరికీ ధ్యానంతో ఏం జరిగింది అదే ఆ బిడ్డకు కూడా
(17:49) జరుగుతుందన్నమాట అద్భుతంగా గతంలో కొన్ని కర్మల్ని అక్కడ సంతరించుకుంటుంది సంగీతం వినడం ద్వారా మరికొన్ని కర్మలని తగ్గించుకుంటుంది ఎందుకంటే సంగీతం తెలుసు మనక ఎంత శక్తి ఉందో సంగీతం లో ఉన్న ఏడు స్వరాలు మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలకి రిలేటెడ్ గా అక్కడ వర్కవుట్ అవుతాయి. వర్కవుట్ అయ్యి ఆ చక్రాసలో మనకి ఆ క్లీనింగ్ లేనప్పుడు మనక అందుకే పత్రీజీ సంగీత ధ్యానం పెడతారు ఎక్కువగా ఎందుకంటే సంగీతంలో అన్ని రాగాలు వస్తే అన్ని చక్రాస్కి శుద్ధి జరుగుతూనే ఉంటాయి.
(18:22) సో పిల్లల్లో కూడా అలాగే గత జన్మలో ఉన్న కొన్ని కర్మలు గతంలో చాలా కర్మలు ఉంటాయండి. గత జన్మలో కర్మలు ఉంటాయి అన్నదానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడే మంచి విషయాలను ఎంతో మంది YouTube ఛానల్స్ ద్వారా మనతో పంచుకుంటున్నారు. అందుకే మనకు నచ్చిన మనకు ఉపయోగపడే ఆధ్యాత్మిక వీడియోలను లైక్ చేద్దాం.
(18:41) ఆ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిద్దాం. థాంక్యూ సో మచ్. పిల్లలు పుట్టిన వెంటనే చాలా మంది పిల్లలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకంటే ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏమనుకుంటాము అరే నేను ఏదో కర్మ చేశాను నాకేదో ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకుంటాము కానీ అంత చిన్న పిల్లలు ఏం చేయరు కదా వాళ్ళక ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గతం జన్మలో ఉండేవి ఇక్కడికి క్యారీ అవుతాయి ఇక్కడ కొన్ని యాడ్ అవుతాయి రెండు కలిపి ఉంటాయి ఇక్కడ ఎప్పుడైనా నువ్వు నేను అనేది సో అలా ఆ పిల్లలకి మనం కడుపుతో ఉండేటప్పుడే అందుకే ఇవన్నీ చేయమని చెప్పి సంగీతం వినడం ద్వారా కొన్ని కరుగుతాయి పూర్తిగా కాదు
(19:17) కాదు గుర్తుపెట్టుకోండి ధ్యానం ద్వారా కొన్ని సంగీతం ద్వారా కొన్ని శాఖహారం ద్వారా కొన్ని ఆగామి కర్మలో రావు శాఖహారం ద్వారా అంటే బేబీకి తెలుసు కడుపులో ఉండేటప్పుడు కంప్లీట్ గా భగవంతుడితో అది కలిసి ఉంటుంది. మనం మాంసాహారం పెడితే అది మొహాన్ని అసహయంగా పెట్టుకుంటుంది ఎందుకంటే తన ప్రాణము జంతువు యొక్క ప్రాణము ఒకటే అని బేబీకి తెలుసు ఆ జంతువును చంపి పెట్టినప్పుడు ఆ హింసకి ఆ బేబీ అక్కడ కొన్ని పుట్టిన తర్వాత కొన్ని కర్మలు ఆగామి కర్మలు సంభవిస్తాయి రెండు నాలుగవది గురువుల వచనాలు వింటూ యూట్యూబ్ లో మనక ఏందో పత్రీజీ స్పీచ్ వింటూ అలాగే గురువుల
(19:53) స్పీచ్లు వింటూ పుస్తకం చదువుతూ ఆ పుస్తకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అమ్మ బేబీ ఇగో నేను ఈ బుక్ చదువుతున్నాను ఇగో టార్కమ్ సరైడర్ బుక్ చదువుతున్నాను స్త్రీ వెలుగండి చాలా బాగుంటదని ఇండెక్స్ మనం బుక్ చదివే ముందు ముందు చదువుతాం కదండీ ముందుమాట అలాగే పిల్లలకు కూడా ముందు మాట చెప్పాలి ఒక సినిమా చూస్తున్నప్పుడు మంచి సినిమాలు మనం పేరేంటింగ్ కోసం అందరికీ మంచి సినిమాలు కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాము నేను అందరికీ గ్రూపుల్లో అది ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు అంటే మన స్పిరిచువల్ మూవీస్ బజిగోవిందమ ఆదిశంకరాచార్య ఇలా ఎన్నో మనకు స్పిరిచువల్
(20:23) మూవీస్ ఒక 40 50 మూవీస్ వచ్చాయి రామాయణ మహాభారతం పాండురంగ మహత్యం ఇలాంటి మూవీస్ చూసినప్పుడు అందులో వచ్చిన మంచి మాటలు వాళ్ళు అబ్సర్వ్ చేసుకుంటారు. పిల్లలు అందుకే అంటున్నాను ఫైటింగ్ వచ్చినప్పుడు సౌండ్ తగ్గించేసుకొని ఆ క్షణం ఆ ఫైటింగ్ ఊ ఐదు 10 నిమిషాలు తగ్గించేసుకొని మళ్ళీ మూవీ చూడండి తప్పేమ లేదు. ఇందులో ఇంకా మంచి మూవీస్ చూసినప్పుడు స్పిరిచువల్ మూవీస్ చూసినప్పుడు అందులో ఉన్న సిద్ధాంతాల్ని పిల్లలు క్యాచ్ చేస్తారు పాయింట్లు వాళ్ళు బయటక వచ్చిన తర్వాత కూడా సడన్ గా కోపం రాకుండా ఉండడము ఈర్ష ద్వేషాలు పడకుండా ఉండడం ఇలాంటివన్నీ
(20:57) ప్రెగ్నెన్సీలోనే ఉంటాయండి. అందుకే ఇక్కడ ప్రెగ్నెన్సీ టైం వెరీ ఇంపార్టెంట్ టైం సో భూమండలం మీద మనం ఇప్పుడు ధ్యానం అందుకున్నాం పిల్లల నుంచి అది రావాలని పత్రీజీ యొక్క భూమి అంతా ఈ టైంలో అవసరం ఉంది అందుకనే మనకి డివైన్ పేరెంటింగ్ పత్రీజీ కాదండి ప్రతి గురువు బుక్లో కూడా ఉంది ఏ గురువు పుస్తకం చూసినా పేరెంటింగ్ లేని బుక్ లేదు మీరు ఏ పుస్తకం చదవండి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు పేరెంటింగ్ ఎందుకంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులు బాగుండాలి అంటే మన పిల్లలు బాగుండాలి.
(21:30) మన చుట్టుపక్కల మన సిటీ మన విలేజ్ అండ్ ఆఫ్టర్ రాష్ట్రము దేశాలు అన్నా ఆరోగ్యం మీదే ఆధారపడింది శాస్త్రం అంతా కూడా సో అలా ప్రెగ్నెన్సీ టైంలో గురువుల స్పీచ్లు వినడం ద్వారా బిడ్డ కొంత రియలైజేషన్ అవుతది. గత జన్మలో ఏవైతే అనుమానాలు ఇవన్నీ మిస్ అండర్ స్టాండింగ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ మనం ఎలా అయితే గురువు స్పీచ్ విన్ని మనం అర్థం చేసుకుంటున్నామో బిడ్డ కూడా అలాగే అర్థం చేసుకుంటుంది.
(21:56) ఇది ఎంత అద్భుతం అండి ఇది దాని మూలానే ఇప్పుడు పుట్టిన పిల్లలు కంప్లీట్ హెల్త్ గా పడుతున్నారు. ఇంకా చాలా మంది పిల్లలు ఎంత ఇంటెలిజెన్స్ అంటే పిల్లలు ఆ చదువులోని మంచి ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్నారు ఆటల్లోని పాటల్లోని అన్నిటిలో కూడా వాళ్ళు అద్భుతంగా వెళ్తున్నారు ఇప్పుడు ఈ పిల్లల్ని చూసి చాలా మంది టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ అడుగుతున్నారు మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు ఇంత బాగున్నారని ఎంతమంది అడిగారండి ఇప్పుడు మన ఈ పేరెంటింగ్ పిల్లలు అందరూ ఇప్పటికీ ఉన్నారో మీరు ఆ ధ్యానమా చక్రంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు లేకపోతే నా YouTube
(22:31) ఉందండి YouTube లో చాలా మంది పేరెంట్స్ ఎక్స్పీరియన్స్లు అందులో ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళ పిల్లల పట్ల షేర్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ప్రెగ్నెన్సీ టైం చాలా ఇంపార్టెంట్ టైం మనము కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఉన్నా మన YouTube లో అన్ని వీడియోలు వాళ్ళ గురించి ఉన్నాయండి డివైన్ పేరెంటింగ్ YouTube ఛానల్ డివైన్ పేరెంటింగ్ డాట్ఇన్ అనే వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్ లో ఆ అందరి యొక్క పిల్లలపైన చెప్పిన ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి విందురు గాని సో ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పిల్లలు పుట్టిన పిల్లల్ని పెంచడం పుట్టిన
(23:05) పిల్లల్ని మనం పెంచాము పడుకోబెడతాము ఆయిల్ మసాజ్ చేస్తాం స్నానం చేయించి పడుకోబెడతాము. ఇప్పుడు కొంచెం విదేశాల్లో అయితే పిల్లలకు బాగానే వాళ్ళు ఫ్లాష్ కార్డ్స్ అవి చదివించడం ఎప్పటి నుంచో వచ్చిందండి. సో ఫ్లాష్ కార్డ్స్ కూడా మనం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ పంచేంద్రియ సెన్స్ అంటే స్మెల్ ఐటమ్స్ చేతిలో మంచి రకరకాల క్లాత్స్ అవి పెట్టి ఫీలింగ్ చేయడము ఐదు ఇంద్రియాల్ని యాక్టివేషన్ చేసే ఎక్సర్సైజులు కూడా ఉన్నాయండి అవన్నీ కూడా ఇప్పుడు మనకు సమయం తక్కువ ఉన్నందువల్ల నేను చూపించలేను ఫ్లాష్ కార్డ్స్ అవి చాలా మందికి తెలుసు
(23:40) ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మైండ్ కెపాసిటీ ఆరు నెలల వరకు మైండ్ కెపాసిటీ 100% ఉంటది. ఆరు నెలల తర్వాత ఆ మైండ్ ని బ్రెయిన్ ని మనం యూస్ చేయం కదా ఓన్లీ మనం పడుకోబెడతాం పాలు పెడతాం ఏదో చిన్న చిన్న మన ముద్దు మాటలు మాట్లాడతాం తప్ప వాళ్ళకి మిగతావ ఏమి మనం నేర్పించము. సో ఇక్కడే వాళ్ళకి ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ మెమరీ చాలా అద్భుతంగా ఉంటుంది.
(24:05) ఆరు నెలల తర్వాత వాళ్ళ మెమరీ అలాగా 50% బాడీలో అంతా ఉంటుంది 50% స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయినట్టు ఉండిపోతాది. మళ్ళీ మనం స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఆ స్టోర్ రూమ్లో ఉన్ని తీసి తీసి తీసి మనం పిల్లలతో చదివిస్తూ ఉంటాం. ఎప్పుడైతే పిల్లలకి ఇక్కడే మనం ఫ్లాష్ కార్డ్స్ చదివిస్తూ చక్రాస్ బుక్ చూపిస్తూ రకరకాలైనవన్నీ చూపించినప్పుడు వాళ్ళ మెమరీ పవర్ అద్భుతంగా ఉంటుందండి.
(24:31) పిల్లలకి వాళ్ళు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా టీచర్ బోర్డు మీద చెప్తూ ఉంటూనే పిల్లల్ని నేచేసుకుంటారు ఇంటికి వచ్చాక మనం ట్యూషన్లో పెట్టడము లేకపోతే దగ్గర కూర్చొని చదివించడాలు ఇంత ఉండదుఅన్నమాట వాళ్ళు ఈజీగా చదివేసుకుంటూ వాళ్ళ టైం ఉంటది ఓల్డ్ అంతా సంగీతం నేర్చుకోవడంలో గాని వాళ్ళు ఆటల్లో గాని వాళ్ళ పాటల్లో గాని వాళ్ళ టైం ఉంటది ఇవేళ రేపు మీరు చూడండి మా పిల్లలకు టైం ఉండట్లేదు టైం సరిపోవట్లేదు స్కూల్ స్కూల్ నుండి అది మొదలైపోయింది పిల్లలకి సో ఇటువంటివన్నీ పిల్లలు అందుకే మనం చెప్తారు ఆ చిన్నతనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినదండి బిడ్డ పుట్టిన
(25:08) తర్వాత ఏడు సంవత్సరాల వరకు ఒక స్టేజ్ నడుస్తుంది. వాళ్ళ దైవంతో కనెక్ట్ అయి ఉంటారు అద్భుతమైన సమయము ఏడు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలకు మైండ్ యాక్టివేషన్ జరుగుతది. అక్కడ వాళ్ళ క్వశ్చన్లు ఇది ఎందుకు ఇలా ఉంది ఇది ఎందుకు అలా ఉంది బోల్డ్ ప్రశ్నలు వేస్తారు పిల్లలు ఆ టైంలో ఆ టైంలోనే మనం చక్కగా మదర్ ఫాదర్ వాళ్ళతో బాండింగ్ బాగుండి వాళ్ళని మాట మాటకి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావ్ నువ్వు అలా చేయకూడదు పిల్లల్ని మూడు పదాలు లేకుండా పెంచాలంటండి ఒకసారి చూద్దామా కాదు వద్దు లేదు ఇలా కాదు నాన్న ఇలా చేయొద్దు నాన్న అది వద్దురా ఇది లేదురా మన దగ్గర ఈ
(25:46) పదాలు లేకుండా పిల్లలు పెంచాలి ఈ మూడు పదాలు దాదాలు అద్భుతమైన మదర్ అంట ఈ మూడు పాదాలు వాడకుండా పెంచితి అట్లీస్ట్ మనక ఎందుకంటే అది లేకుండా మనం లేము ట్రై చేద్దాం ఇప్పుడు ఇప్పటికైనా అంటే ఆల్టర్నేటివ్ గా వాళ్ళని అది అడిగినప్పుడు వాళ్ళకి ఇది లేదు మన ఇంట్లో అనకుండా దాన్ని పిల్లల్ని ఏదైనా మాట మార్పించొచ్చు ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి చూపిస్తూ వాళ్ళని ఇప్పుడు మనం చేస్తున్నాము కొన్ని నోట్లో చేస్తాం ఇవాళ రేపు పిల్లలు చాలా స్వేచ్ఛకి వెళ్లారు స్వేచ్ఛ తీసేసుకుంటున్నారు ఎందుకంటే అది ప్రకృతి నుంచే ఇవ్వబడింది స్వేచ్ఛాయుధమైన పిల్లలు
(26:20) అద్భుతంగా పెరుగుతారు. అయితే ఎప్పుడైతే దానికి తోడ ధ్యానం అనేది పిల్లల్లో ఉంటుందో అద్భుతమైన వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ స్ట్రెస్ ని ఇవన్నీ కూడా ఉంటాయి కదా మంచి పనులు అయితే చేస్తున్నారు అన్ని నేర్చుకుంటున్నారు. కానీ ఆరోగ్యం ఎంతమంది పిల్లల దగ్గర ఉంటుంది. ఈ విధానంలో వచ్చిన పిల్లలందరి దగ్గర ఆరోగ్యం ఉందండి. నేనైతే చెప్పగలను పర్టిక్యులర్ గా ప్రెగ్నెన్సీ నుంచి ఏ మదర్ అయితే ఈ నాలుగు రూల్స్ పాటిస్తారో వాళ్ళ పిల్లలు కంప్లీట్ గా ఇప్పుడు ఆరోగ్యంతో ఇంటెలిజెంట్ అందరూ ఉంటారు ఈవెన్ ఆరోగ్యం కూడా దానికి తోడవుతుంది అన్నమాట పిల్లల్లోని ఆరోగ్యమే
(26:52) మహాభాగ్యం ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలుగుతాం ముందుకి సో ధ్యానమాతృతం పిల్లలు ఆరోగ్యంతోటి ఇంటెలిజెన్స్ తో వెళ్తూ ఉంటారండి. సో ఇలాగ పిల్లల్లోని వాళ్ళ ఇక ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ లో ఉంటుందో ఏడు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల టైం పీక్ టైం ఈ ఏడు సంవత్సరాలు తల్లిదండ్రులతో బాండింగ్ బాగుండి మదర్ తన సమయాన్ని పిల్లలతో ఖచ్చితంగా పెట్టాలి.
(27:17) పిల్లలతో ఆడుకోవాలి పిల్లలతో కావలుస్తూ వాళ్ళకి మంచిగా నచ్చ చెప్తూ మనం బిజీగా ఉంటాం పిల్లలు ఏదో ఒక పెంతనం పెంతనం పిల్లలు చేయకపోతే మనం చేస్తాం అండి. కృష్ణుడు మరి కృష్ణుడిని ఎందుకు మనం పొగుడుతూ ఆ కృష్ణుడి యొక్క పాటలు పాడుకుంటూ ఆ కృష్ణుడు ఎన్నో చేస్తే మనం మెచ్చుకున్నాము కృష్ణుని మన పిల్లల్ని మనం అలాగే మెచ్చుకోవాలి.
(27:36) మన పిల్లలు కూడా కృష్ణులే అదే చెప్తారు చిన్నప్పుడు ఎంత పెంతనం చేస్తే పెద్దయితే వాళ్ళు అంత బాగుంటారు. మనక ఆ పెంకతనం వాళ్ళు ఏదైనా చేయగానే ఒక్కటి మనం గట్టిగా ఎప్పుడైతే ఒకటి గెసరి వాళ్ళని పక్కన పెడతామో వాళ్ళ ఉత్సాహం మీద నీళ్లు జల్లిన వాళ్ళం అవుతాం. ఒక మంచిగా డాన్స్ వేస్తుంటాడు ఏంటి నీకు టైం పోయేది లేదా అని ఒక గట్టిగా మనం అంటే అప్పటికి వాళ్లో ఉన్న ఆ డాన్స్ చేసే ఒక క్రియ అనేది తగ్గిపోతూ ఉంటది.
(28:05) సో పిల్లల్ని ఇలా మనం మాటిమాటికి గసరడము చేస్తూ ఒక గట్టిగా గసరామ అనుకోండి మనకే తెలిసిపోది మనం కోపం తాలూకా ఎక్స్ప్రెషన్ పిల్లల పై పడుతూ ఉంటాది. పడినప్పుడు వాళ్ళ ఎంత వాళ్ళకి మైండ్ మీద ప్రభావం రోజు మొత్తం మీద ఒక ఐదారు సార్లు అని మనం అంటాము. ఆలోచించండి ఒకసారి ఎంత ప్రభావం పడుతుంది సో ఇలాగ అందుకే అంటారు తల్లిదండ్రులు యోగులు కావాలి అన్నారంటే ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు మనందరికీ తెలుసు ధ్యానం చేశ చాలా కోపం తగ్గింది మనకి కొంచెం ఆలోచించడం మొదలు పెట్టాము ఆలోచించి మాట్లాడుతున్నాము సో పిల్లలకు కూడా అదే వర్తిస్తుందండి.
(28:40) మనం పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు కూడా మనం మన పిల్లలు సరిగా లేరు అని మనం అనుకున్నాం ఫోన్లు ఎక్కువ చూస్తున్నారో లేకపోతే మాటకు మాట సమాధానం చెప్తున్నారు ఇవన్నీ చేస్తున్నారంటే మనం ఎక్కడైనా వాటిలో ఉన్నామా అని మనల్ని మనం చెక్ చేసుకుంటే చాలు పిల్లల్ని మనం సెర్చ్ చేసేస్తాము మనం తగ్గించుకుంటే వాళ్ళు తగ్గుతారు మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా మనం ఓ పక్క ఫుల్ గా ఫోన్ మాట్లాడితే ఒరేయ్ నువ్వు ఫోన్ చూడకరా అంటే వాళ్ళు వాళ్ళు ఎంతవరకు వింటారు వాళ్ళది వాళ్ళకే ఇంపార్టెంట్ అనిపిస్తది.
(29:06) సో అందుకని కొంత పూర్తిగా ఇవ్వపోవడానికి అవ్వదు ఈరోజు ఇవేళ రేపు సొసైటీ అలా తయారైపోయింది స్కూల్లో పిల్లలందరూ ఫోన్లు పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ మనం ఇవ్వకపోతే వాళ్ళ వాళ్ళని చూపిస్తూ మనల్ని అడుగుతారు. ఒక లిమిట్ అనేది ఏర్పాటు చేద్దాం ఒక లిమిట్ టైం ని పెడుతూ మనము కూడా వాళ్ళు ఉండేటప్పుడు ఫోన్లు మనం మాట్లాడుకోకుండా మనం ఉండేటప్పుడు వాళ్ళు అబ్సర్వ్ చేస్తారు ఆ సంగతి సో అలా ఏదైతే మనకి పిల్లల వల్ల ఇబ్బంది అవుతుంది అనేది చూస్తే మనల్ని మనం చెక్ చేసుకోవడమే చెక్ చేసుకుంటే సెట్ అయిపోతా రెండు కోపమున ఘనత కొంచెం అయిపోని కోపంతో మనం ఏమీ
(29:40) చెప్పలేమండి ఆ కోపం లేకుండా ఆ క్షణంలో పిల్లలు ఏదైనా చేస్తే పిల్లలు అల్లరి చేస్తారు అది వాళ్ళ యొక్క క్వాలి ట దాన్ని మనము చేంజ్ చేయడమే వేరే డైవర్షన్ చేయడమే వాళ్ళని వేరే విధంగా అప్పుడు మాటతోటి మనం చేంజ్ చేస్తే వాళ్ళు చక్కగా తిరిగిపోతారు ఆ టైం కి మనం వాళ్ళని చేంజ్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ సో ఈ తల్లిదండ్రులకి అందుకే నాలెడ్జ్ ఉండాలని చెప్పారు మనం సంగీతం నేర్చుకుంటే మనం పాడుతూ ఉంటే మన పిల్లలు నేర్చుకుంటారండి.
(30:12) చాలామంది యుఎస్ఏలో నేను ఎంతో మందిని చూస్తున్నాను ఇండియాలో కూడా తల్లిదండ్రులు సంగీతంలో ఉంటే పిల్లలు సంగీతం వెళ్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఆరో తరగతి ఏడో తరగతిలో మిడిల్ స్కూల్ ఏదో సంథింగ్ జాయిన్ చేస్తున్నారు స్కూల్ వాళ్లే సబ్జెక్టు పెడుతున్నారు. మన ఇండియాలో కూడా చాలా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయండి కానీ అందరి పిల్లలు వెళ్ళట్లేదు చివరికి మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు ఆ టూ ఇయర్స్ చేసేసి ఆపేస్తున్నారు.
(30:35) ఏ ఇంట్లో అయితే తల్లితండ్రి సంగీతంలో ఉన్నారో ఆ ఇంట్లో పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నారు. మనకు తెలుసు కదా సంగీతం కూడా రెండో ఆల్టర్నేటివ్ ధ్యానం తర్వాత సంగీతమే సంగీతంతో ఆ సోల్ ఎంతో హ్యాపీ అవుతుంది మనమైనా కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు మనం ఫ్లూట్ గాని ఒక వేణ కానీ ఒక వైలెన్ కానీ వినేటప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అండి మనమేదో వాళ్ళు అదే మన సోల్ ఏదో వాళ్ళ సోలో అదే మన మైండ్ ఏదో వాళ్ళ మైండ్ అదే సో అందుకని పిల్లల్లో అయితే పిల్లలు ఇవన్నీ చెప్పిన మాట ఇప్పుడప్పుడే ఆల్రెడీ 13 14 15 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అయితే వినడం కొంచెం తక్కువే వింటున్నారు. అదే
(31:10) అందుకే పీక్ టైం అన్నమాట. ఈసిక్స్ టుసెవెన్ టు 14 ఇయర్స్ టైంలో మదర్ అందుక అందరు గురువులు చెప్తారు తల్లి టైం పిల్లలతో పెట్టాలి. ఎందుకంటే లేడీస్ ఫస్ట్ మన బాధ్యత అది తండ్రి బాధ్యత డబ్బు గడించడం తల్లి బాధ్యత పిల్లల్ని పెంచడం అద్భుతంగా ఇప్పుడు అన్ని మారాయి పరిస్థితులు మారాయి ఇద్దరు జాబులు చేయాల్సిన సమయం వచ్చింది కానీ అందులోనే మనం దేనికి ఇంపార్టెంట్ పిల్లల బాల్యము అయిపోతే మళ్ళీ బాల్యం రాదు డబ్బు మనం జీవితాంతం గడించుకోవచ్చు పిల్లల బాల్యం రాదు అట్లీస్ట్ వాళ్ళని ఐదు సంవత్సరాల వరకైనా తల్లి వాళ్ళని దగ్గరుండి చూసుకునేటప్పుడు ఆ పిల్లలు అద్భుతంగా
(31:50) వెళ్తారండి వాళ్ళు ఫుల్ డే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ జాబుల్లో జాయిన్ అవ్వడం ఒక బెస్ట్ ఫస్ట్ ప్రిపరేషన్ దానికి ఇంకా మరీ తప్పనిసరి అనుకునేటప్పుడు ఓకే సో అలా పిల్లలతోటి ఎక్కువగా టైం మనము ఈసె టు 14 ఇయర్స్ ఏజ్ లో పిల్లలతో టైం పెట్టండి తల్లి మెయిన్ పెట్టాలి. తండ్రి కూడా బాధ్యత అంతే ఉంటాది ఇద్దరిది. అందుకే పేరేంటింగ్ అన్నారు.
(32:14) ఒక్కరిదే అని చెప్పలేదు అక్కడ. ఇక్కడ ఎప్పుడైతే మనం పిల్లలతో బాగా కోపం పడకుండా ఇవన్నిటిలతోటి మనం మింగిల్ అవుతామో ఆఫ్టర్ 14 సంవత్సరాల తర్వాత ఇంటలెక్చువల్ వాళ్ళలో స్టార్ట్ అవుతుంది. బుద్ధి అనేది ఏర్పడ అందుకే మెచ్యూర్ దశ అంటాం కదా మెచూరిటీ అనేది ఆడపిల్ల మగపిల్లడైనా అక్కడ నుంచి 14 టు 21 వరకు వాళ్ళ బుద్ధి వికసిస్తుంది. ఆ టైంలో అందుకే చూడండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ పడతారు వాళ్ళ ఫీజులు వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళ పుస్తకాలు వాళ్ళు సర్దుకుంటారు ఆడపిల్లలు అయితే అమ్మకి ఎంతో సహాయం చేస్తారో మా పిల్లలు అయితే చేస్తారు ఇంట్లో అంత అది 14
(32:47) నుంచి ఒక దశ తిరుగుతుంది. ఇక్కడ ఈ 14 లోపల వరకు తల్లితండ్రి ఎప్పుడైతే పిల్లలతో అద్భుతంగా ఉంటారో తర్వాత కూడా వాళ్ళు మీ మాట వింటారు. మన మాట వింటారు అక్కడి నుంచి వెళ్తారు ముందుకు లేకపోతే ఏమవుతుంది ఇక్కడే కొంత పిల్లలు చేంజ్ అయిపోయినప్పుడు ఇంకా అక్కడికి వస్తే వాళ్ళని మనం మన వైపు మోల్డ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకి అక్కడ 21 వరకు వాళ్ళ బుద్ధి నడిచే టైం అండి అది అక్కడే మన గైడెన్స్ కూడా చాలా ఉంటుంది.
(33:20) 21 నుంచి 28 వరకు ఇంక వాళ్ళ ఓన్ స్థిర నిర్ణయం అయిపోతది అన్నమాట. ఇంకా ఆ టైంలో వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఆమోదించడమే 28 తర్వాత వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ డిజైన్ వాళ్ళ ఓన్ లైఫ్ అన్ని వాళ్ళది వాళ్ళకి స్టార్ట్ అయిపోతది. సో ఈ ఈ పిల్లలకు అందుకే చిన్నతనం నుంచే ఐదు సంవత్సరాల పిల్లల నుంచి పత్రీజీ ధ్యానం చెప్పారు అందుకే స్కూల్స్ అన్నిటికి వెళ్లి ఇండియాలో చాలా దేశాల్లో పిల్లలకు ధ్యానం చెప్తున్నాం మేమైతే ఇండియా అంతా ఫుల్ నడుస్తూ ఉంది పిల్లల నుంచి మెడిటేషన్ ఉండేటప్పుడు ప్రతిరోజు తల్లితండ్రి ధ్యానంలో కూర్చుంటే పిల్లలు కూడా కూర్చుంటారు. కూర్చోబెట్టండి వాళ్ళని
(33:53) 10 నిమిషాలు పిల్లలకి రోజు ధ్యానం సరిపోతుంది. ఇక్కడి నుంచే పిల్లలు అలా కూర్చోబెట్టడం పురాణాలు మంచి మంచి మనం పురాణాలు చెప్పడము రాత్రులు పడుకునేటప్పుడు బ్యాడ్ స్టోరీస్ చెప్తారు చాలామంది అది చాలా మంచి హ్యాబిట్ అండి ఆ బెడ్ స్టోరీస్ చెప్పడం వల్ల పిల్లలు పడుకునే ముందు వాళ్ళ బ్రెయిన్ లో ఏవైతే ధైర్యం కానియండి ఒక సాహసం కానియ్యండి ఒక పిరిత్తనం లేకుండా ఉండేది కానిండి ఇటువంటివన్నీ వాళ్ళకి చెప్పినప్పుడు పడుకునే ముందు మెమరైజ్ అవుతాయి పిల్లలకి పొరం మనకు చెప్పేవారు బాగా సో అలాగ మంచి ఆ ఇతిహాసాలు పురాణ తీసుకొని పిల్లలకి చెప్పడము సో మెడిటేషన్ మస్ట్ అండి పిల్లలు
(34:31) మెడిటేషన్ చేయమంటే ఇప్పుడు ఎప్పుడే 10 ఏళ్ళ పిల్లలు 12 ఏళ్ళ పిల్లలు అప్పుడు అటు ఇటు వినడానికి ఎందుకంటే వాళ్ళకి ఆడుకోవడమే సరదాగా ఉంటది కళ్ళు మూసుకొని 10 నిమిషాలు కూర్చోవాలి అంటే వాళ్ళ వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఏం చేయాలంటే మనం మన వీధిలో ఉన్న పిల్లల్ని ఐదుగురు ఆరు 10 మంది పిల్లలనైనా వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్ కి ఒకసారైనా మన ఇంట్లోని మన పిల్లల్ని మనం సరిచేసుకోవాలి అంటే పక్కవాళ్ళ పిల్లల్ని మనం సరి చేయడమే ఫస్ట్ బెస్ట్ అయిన ఆప్షన్ అండి.
(35:02) వాళ్ళ పిల్లల్ని కూడా మనం మన పిల్లలతో పాటుగా వీక్లీ వన్స్ పిలిసి ఓన్లీ మెడిటేషన్ అంటే పిల్లలు ఎంతవరకు వస్తారు వాళ్ళకి ఏదో ఒకటి మంచిగా వాళ్ళకి ఇష్టమైన ఒక చిప్స్ అనో ఒక పాస్తా అనో నూడిల్స్ అనో ఏదో వాళ్ళకి పెట్టి వాళ్ళ పిల్లల్ని మన పిల్లలతో పాటుగా కూర్చోబెట్టి మన పిల్లడికి లీడర్షిప్ ఇచ్చేయండి. ఒరేయ్ నాన్న ఈరోజు మనం మీ పిల్లలందరినీ పిలువు వాళ్ళకి నువ్వే గైడ్ చేయు ధ్యానం ఎలా చేయాలో నీకు తెలుసు కదా మనం చేస్తాం కదా అని ధ్యానం చేసే విధానం మన బిడ్డకి ఎలాగో తెలుస్తది మనతోటి వాడిని [గురకలు] లీడర్షిప్ ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఆ నేను ఓహో
(35:35) చెప్తారన్నమాట నేను నేను టీచర్ అన్నమాట అని ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పడం మొదలు పెడుతున్నారు. చాలా ఇల్లులో మా మనవడు అయితే ఆకాష్ ఈరోజు మన ఇంటికి నీ ఫ్రెండ్స్ అందరినీ పిలువు వాళ్లందరికీ నువ్వే ధ్యానం చెప్పు ఎలా అంటే ఓ నాని అలాగే నాని అని వాడు కుర్చీ మీద కూర్చొని చేతులు ఇలా పెట్టుకొని ఇంత లాగా అయిపోతున్నాడు అనమాట అంటే వాడికి టీచింగ్ పోస్ట్ ఇచ్చేసరికి అలాగ ఇవ్వండి మన పిల్లలకు ఆల్రెడీ మనం చెప్తూ ఉంటాం కదా టీచింగ్ పోస్ట్ ఇచ్చేయండి అని చెప్తారు వాళ్ళతో పాటు ధ్యానానికి కూర్చోబెడతాం.
(36:01) సో పిల్లల్ని ధ్యానానికి కూర్చోబెట్టి తర్వాత ఒక రెండు పాటలు సినిమా పాటలు పెట్టి వాళ్ళతో డాన్స్ చేపించండి. మీరు చేయండి నెక్స్ట్ వీక్ పిలిస్తే మీరు ఎందుకు రారు వాళ్ళు వాళ్ళకి ఇష్టమైంది మంచిగా చాక్లెట్లు ఇస్తే తల్లిదండ్రులు మనమే ఒప్పుకోం పిల్లలకి మంచిగా బిస్కెట్స్ ఇవ్వండి ఏవైనా చిప్స్ ప్యాకెట్లు ఇవ్వండి తెచ్చి ఎంత అద్భుతంగా పిల్లలు వస్తున్నారంటే నేను మీ ఇక్కడికి వచ్చాను కదా మా పిల్లలది యుఎస్ఏలో మా బాబుతో మనవాడితో ఆడుకోవడానికి వస్తారు రండిరా మెడిటేషన్ చేయండిఅని మింట్ ఇస్తాను ఒక మింట్ బిళ్ళ ఇస్తాను అన్నమాట ఆ మింట్ బిళ్ళకే పిల్లలు వచ్చి చక్కగా
(36:33) కూర్చొని ఓకే అంట ఓకే అంటే 10 నిమిషాలు సిన్సియర్ ధ్యానం చేసి వెళ్తున్నారు పిల్లలు సో 10 వాళ్ళతో అంత చేపించామంటే మన పిల్లడికి కూడా మనం అక్కడ ఆ ఎనర్జీస్ ఫామ్ అయిపోతాయి. మనకు తెలుసు ఒకలని చేసిన ధ్యానానికి మన గ్రూప్ ధ్యానానికి మనక ఎంతో తేడా ఉంది. అలాగే పిల్లలక ఇప్పుడు ఉన్న పిల్లలకి మీరు ఇప్పటినుంచే వాళ్ళక ధ్యానం అలవాటు మనం చేస్తే మనతో పాటు వాళ్ళు కూర్చుంటారు.
(37:00) రెండో ఆప్షన్ పిల్లల స్నేహితులని పిలిసి వాళ్ళని వీక్లీ వన్స్ 15 డేస్ కి ఒకసారైనా కూర్చోబెట్టండి. మూడోది పెద్ద పిల్లలు అయినప్పుడు ఆల్రెడీ వచ్చున్నారు వాళ్ళకి జూమ్ లోని మన పైమా బ్యాచ్ చాలా మన పరిణిత పరి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రతి ఏరియాకి యూత్ బ్యాచ్ అని కలిపారండి కలిపి చక్కగా జూమ్ సెషన్ లోని రన్ చేస్తున్నారు. లోకల్లో ఉన్నప్పుడు లోకల్లో కూడా కలుపుతారు.
(37:26) మనం ఎంత పనిలో ఉన్న పిల్లల్ని అప్పుడప్పుడు మనకి చుట్టుపక్కల ఆశ్రమాలు ఉన్నాయి. జగ్గి వాసుదేవా ఆశ్రమనో లేకపోతే ఇంకొకదనో రవిశంకర్ గురి ఏదో ఒక ఆశ్రమం అనేది ఉంటున్నాయి కాబట్టి పిల్లలు అటువంటి ప్లేసులకి కూడా ఒక మంత్లీ టూ మంత్స్ బై మంత్లీ అయినా పిల్లల్ని అటువంటి ప్లేసులకి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ మైండ్ అబ్సర్వ్ చేస్తది అటువంటి ప్రదేశాల్లో ఉన్న పీస్ ని ఆ యొక్క ప్లేస్ యొక్క వాల్యూని అందుకని అప్పుడప్పుడు ఆశ్రమాలు ఓన్లీ పార్కులకి సినిమాలకి వీటికే కాకుండా వాటికి కూడా మన పిల్లల్ని మనం తీసుకువెళ్ళినప్పుడు ఇప్పుడు అద్భుతంగా పిల్లలు లెర్నింగ్
(38:03) నేర్చుకుంటారండి. సో ఇలా పిల్లల్ని మనకి ఇవన్నీ తెలుసండి తెలియంది ఏమీ లేదు ఇక్కడ కానీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినప్పటికీ కొన్ని సడన్ గా మనం మన ఎమోషన్స్ బ్యాలెన్స్ ని మనం ఆపుకోలేక మన పిల్లల పైన మనం రుద్దేస్తూ ఉంటాం. శాఖహారం సరైన ఆహారం పెట్టండి. వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఉడకబెట్టిన ఫ్రౌట్స్ వాళ్ళ మూలకలు వచ్చినవే తినాలి ఇది సరైన ఆహారం నువ్వు ఇలాగే తినాలి అని ఇప్పుడు రిస్ట్రిక్షన్తో అందాకల్లా పెట్టకండి వాళ్ళ శాఖహారం నేర్చుకునే వరకు ఏదైనా ఆహారం ఇవ్వండి చక్కగా ఇచ్చి వాళ్ళ ఒక రెండు మూడు కర్రీస్ ఇంట్లోని వాళ్ళకి ఇష్టమైన ఒక ఫ్రై ఒక
(38:43) పప్పు ఒక పచ్చడి వాళ్ళ ఇలా వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టినప్పుడు ఒక మూడు నెలలు మనం కష్టపడాలి పిల్లలకు శాఖహారాన్ని అలవాటు చేయాలంటే ఒక త్రీ మంత్స్మ మంచిగా వాళ్లకు ఇష్టమైన ఒక రెండు మూడు కర్రీస్ అవి చేసి పెడుతూ పులావ్ ఇష్టపడతాది పిల్లలు చాలామంది చేసేయండి వారానికి ఒక టూ త్రీ టైమ్స్ చేసేయండి అది చేయడం కూడా చాలా ఈజీ మనకి అలా వాళ్ళు ఇష్టంగా తినిన ఫుడ్ ని చేసినప్పుడు వాళ్ళు పసిఫిక్ గా క్రమేపి మాంసాహారాన్ని తగ్గించుకొస్తారు పిల్లల్లో ఎందుకంటే మాంసాహారము ఎటువంటి ఆహారమో మనకు తెలుసు పిల్లి కుక్క పుల్లి ఇవన్నీ తినే ఆహారము
(39:18) వాటి ఎమోషన్ బ్యాలెన్స్ చిన్న పిల్లి పిల్లను కూడా మనం పట్టుకోలేము పట్టుకునేట గుర్రుమని మన మీద కొట్టడానికి పని అయిపోతది మనకు అలవాటు అయితేనే వాటిని మన దగ్గరికి వెళ్ళగలము. కానీ ఆవు పిల్ల గాని గుర్రం పిల్ల గాని ఇవన్నీ పుట్టిన వెంటనే కూడా మనం వాటి దగ్గరికి వెళ్ళగలం మనతో చక్కగా ఆడుతాయి అవి ఎందుకంటే శాఖహారం మాంసాహారం తిన్న ఆ జంతువుల వేరియేషన్ అది పొట్టలోకి వెళ్ళినప్పుడు కూడా దాని ప్రభావం అలా ఉంటుంది మనకు తెలియకుండానే సో అందుకని శాఖహారాన్ని మనం పిల్లలకు అలవాటు చేయాలి అంటే మదర్ ఎక్కువగా రకరకాలైన వాళ్ళు చేసి పెడుతూ వాళ్ళతో
(39:54) ఉండడమే ఇప్పుడు ఉన్న బెస్ట్ ఆప్షన్ అండి. మైదా పిండి తినకూడదు అది తినకూడదు ఇందాకల కొన్ని రోజులు వాళ్ళ అలవాటు నాన్వెజ్ వదిలే వరకు కొన్ని రూల్స్ సడలిద్దాము కొన్ని రోజులు తర్వాత అలవాటు పడిపోతే పప్పు అన్నం పెట్టిన వాళ్ళు తినేస్తారు ఒక కూర పెట్టిన వాళ్ళు తినేస్తారు ఆ వెజిటేరియన్ యొక్క ఇంపార్టెంట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆ జంతువుల్ని వాటి యొక్క బాధని వాటి చూపించండి జంతువుల దగ్గర తీసుకువెళ్లి ఇక్కడ మీకు పెడతారు అప్పుడప్పుడు ఏమో అంటారు కదా వాటిని అక్కడ అంటే అన్ని పెడతారు పెడుతూ వీటిని కూడా పెడ తారు కేజీలో వాటిని చూపించండి వాటిని
(40:29) టచ్ చేపించండి అనిమల్ ఆ మేక గొర్రె ఆ కోళ్ళు ఇవన్నిటిని వాటి యొక్క బాధని వాళ్ళకి తెలియజేసినప్పుడు పిల్లలు ఖచ్చితంగా చాలామంది పిల్లలు వదిలేస్తారండి. సో ధ్యానము పిల్లలకి మన పిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం అవసరము అందుకే చెప్తారు ఫైవ్ ఇయర్స్ నుంచి మనకు ఆంజనేయుడు మూడు సంవత్సరాల అప్పుడే ధ్యానం చేశాడు.
(40:52) శ్రీకృష్ణుడు శ్రీరాముడు వీళ్ళంతా మనకు తెలుసు ఎంతో మంది గురువులు వివేకానందుడు వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం ఉన్నవాళ్ళు మన పిల్లల్ని ధ్యానం చేయించాలని మనకు అర్థంఅవుతుంది మనం చెప్తున్నాము కానీ ఇంకా మన పిల్లలు ఎక్కడో ఇంకా తోటి పిల్లల ప్రభావం ఉంటుంది పరిసరాల ప్రభావము చాలా ఇంపార్టెంట్ అండి మనం వారి ఏరియాలో ఉండేటప్పుడే పరిసరాల ప్రభావం కూడా కచ్చితంగా ఉంటుంది.
(41:14) సో ఇవన్నీ చెక్ చేసుకొని పిల్లల్ని పెంచడం అనేది అందుకే రెండు పదాలు చెప్తారు. ప్రపంచంలో అతి కష్టమైన పని పిల్లల పెంపకము అతి గ్రేట్ పని పిల్లల పెంపకమే ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ అతి గొప్ప పని కూడా ఉంటుందండి కష్టం అనకుండా పిల్లలు ఏమీ తెలియకుండా నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తది పిల్లలు కనేస్తారు పెంచేస్తారు అది ఎలా జరుగుతుంది అంటే ఏమీ తెలియని తల్లి తన పిల్లలు కూడా ఏమి తెలియకుండానే పెంచుతుంది అన్ని తెలిసిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అన్ని తెలిసినట్లుగానే పెంచుతారండి ఇది మనకి పిల్లల గురించి ఉన్న సబ్జెక్ట్ అండి నేను బ్రీఫ్ గా చెప్పడం
(41:52) జరిగింది. సో ఇంకా మనకి డివైన్ పేరెంటింగ్ డాట్ఇన్ ఆ అందులో ఎన్నో విషయాలు మన న్యూటన్ సార్ పిల్లల పైన చెప్పినవి అలాగే జికే సార్ డాక్టర్ దేవి వీళ్ళు అందరూ చెప్పిన వీడియోలన్నీ మనకి వెబ్సైట్ లో ఉన్నాయండి. వెబ్సైట్ లో నుంచి YouTube కి కూడా లింక్ పెట్టేసాము. YouTube వీడియోలు కూడా ఓపెన్ అవుతాయి.
(42:16) YouTube లో నాలుగు భాషల్లో కూడా ఉన్నాయి. హిందీ కన్నడ తమిళ్ తెలుగు నాలుగు భాషల్లో YouTube లో పిల్లలని పెంచే విధానంపై మినిమం ఐదే ఎపిసోడ్లు ఉన్నాయి. అందులో చక్కగా డీటెయిల్డ్ గా ఉన్నాయండి మీరు ఎవరికైనా ఆ లింక్ ని మీరు షేర్ చేయొచ్చు. ఓకే మాస్టర్స్ థాంక్యూ అండి అందరికీ

No comments:

Post a Comment