లైంగిక ట్రామా హీలింగ్ తప్పనిసరి అసెన్షన్ కి | Medn & decree to heal Sexual trauma #traumahealing
Author Name:Crack The Belief
Youtube Channel Url:https://www.youtube.com/@CrackTheBelief
Youtube Video URL:https://www.youtube.com/watch?v=r9W3rn3FXHg
Title: లైంగిక ట్రామా హీలింగ్ తప్పనిసరి అసెన్షన్ కి | Medn & decree to heal Sexual trauma #traumahealing
Author Name: Crack The Belief
Description: Speaker:@crackthebelief
Medn: • లైంగిక ట్రామా నుండి స్వస్థత కోసం ధ్యానం మర...
🔹🔹🔹
Connect with us:
Lightwork India WhatsApp Channel:
🔗https://whatsapp.com/channel/0029Va63...
My website in English, Hindi and Telugu:
🔗http://regret2revamp.com/
Jagruthi English & Hindi YouTube Channel
🔗 / @jagruthi
Blog:
🔗http://crackthebelief.blogspot.com/?m=1
Contact mail id: regret2revamp@gmail.com
FB groups/pages:
/ . .
/ crackthebelief. .
/ 1063687. .
టాకియాన్ చాంబర్ అపాయింట్మెంట్ కోసం ఈ ప్లే లిస్ట్ లో ఉన్న వీడియో లు చూడండి:
📽️ • Tachyon Chamber
టాకియాన్ హీలింగ్ సెషన్ అపాయింట్మెంట్ కోసం
📧regret2revamp@gmail.com mail రాయండి లేదా
💬74113 33335 whatsapp కి మెసేజ్ చేయండి.
Tags:
#Crackthebelief, #Awaken, #TheEvent, #Light, #Meditation, #Self, #Realization, #Enlightenment, #Ascension, #Galaxy, #Gaia, #SolarSystem, #Soul, #Spirit, #Spirituality, #Cobra, #cobraupdate, #lightforces, #spiritualawakening, #greatawakening, #solarflash, #solarflare, #selfrealization, #galacticevent, #event, #cabal, #soul, #consciousness, #conscious, #cocreation, #consciouscreation, #source, #higherself, #chakra, #lightbody, #chakrameditation, #enlighten, #glactic, #confederation, #galacticconfederation, #milkyway, #dnaactivation, #infiniteconsciousness, #prophecy, #newage, #yugaparivartan,
Transcript:
(00:00) [సంగీతం] ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఇట్స్ ఫర్బిడెన్ టాపిక్ హిడెన్ టాపిక్ ఎక్కువగా మాట్లాడరు ఒకవేళ మాట్లాడిన పాక్షికంగా మాట్లాడడమే జరుగుతుంది. సంపూర్ణమైన అవగాహన అనేది చాలామందికి అనేకన్నా ఆల్మోస్ట్ అందరికీ లేదు అని చెప్పడమే బెటర్ ఎందుకంటే ఈ టాపిక్ గురించి బయటకే మాట్లాడలేనప్పుడు మరి అవగాహన అనేది ఎలా వస్తుంది అది చాలా రేర్ గా ఉంటుంది. అయితే భూమి మీద
(00:47) పుట్టినప్పుడు ఏ శరీరంలో జన్మ తీసుకున్నప్పటికీ అంటే మగ శరీరమైన ఆడ శరీరమైన ఎలా జన్మ తీసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఇటువంటి గాయాలు అనేవి జరిగే ఉంటాయి ఈ జన్మలో కావచ్చు గత జన్మల్లో కావచ్చు అన్ని జన్మల్లో కావచ్చు జనరలతో సంబంధం లేదు. ఎన్నో సార్లు ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి గాయాలు అనేవి మనసుకి శరీరానికి తగిలే ఉంటాయి మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఎనర్జీస్ లో కూడా మనము ఇలాంటి ట్రౌమాల నుంచి లైంగిక ట్రామాల నుంచి బయటికి వచ్చి తీరాల్సిందే ఎందుకంటే అసెన్షన్ పోర్టల్ అనేది యాక్టివేట్ చేసి
(01:35) అసెన్షన్ పోర్టల్ ఓపెన్ చేస్తూ శాశ్వతంగా గల ఎలాటిక్ అసెన్షన్ పోర్టల్ ని ఉంచుకోవడానికి సిద్ధమవుతున్నాము. ఇవన్నీ ఆగస్ట్ లో ఎన్నో గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా జూలైలో రెగ్యులర్ గా మనం క్లాసెస్ చేసుకోబోతున్నాము. 12త ఆగస్టు నుంచి మొదలుపెట్టి 21 ఆగస్టు వరకు మూడు రకాల ధ్యానాలు మూడు సార్లు చేస్తాము మనము సో వీటన్నిటి గురించి వివరాలు అనేవి తర్వాత తెలుసుకుందాము.
(02:08) ఇలా అసెన్షన్ పోర్టల్ యాక్టివేట్ చేసుకుంటూ అసెన్షన్ కి సిద్ధమవుతున్నప్పుడు మరి మనలో ఎన్నో రకాల హీలింగ్‌లు అనేవి జరిగి తీరాలి మనకి తెలిసిన షాడో వర్క్ ద్వారా మనల్ని మనం గమనించుకుంటూ వదిలించుకోవాల్సిన లక్షణాలని ఎనర్జీల్ని వదిలించుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతున్నా కూడా డీప్ రూటెడ్ గా డీప్ ప్రోగ్రామింగ్ లో ఈ సెక్సువల్ ట్రౌమా అనేది అందరిలోని ఉంటుంది లైంగికమైన ట్రౌమా అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఒకానొక యాంగిల్ మాత్రమే ఈ లైంగికమైన ట్రౌమాకి సంబంధించి ఒక యాంగిల్ లో మాత్రమే చెప్పడం జరుగుతుంది అన్ని రకాల డ్రామాలు విశదీకరించి అర్థం చేయడం అనేది జరగదు కానీ
(02:49) ఈ జ్ఞానం మీరు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు మీరు లైంగికంగా వంచించబడినట్టు ఫీల్ అయినా వేధించబడినట్టు ఫీల్ అయినా అది వేధించడం అనేది ఆడవాళ్లే ఎదుర్కుంటారు అనుకోవద్దు చాలాసార్లు మగవాళ్ళు కూడా ఎదుర్కుంటూనే ఉంటారు అందుకే ఇట్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అని చెప్పడం జరిగింది. మరి జెండర్ ఏదైనప్పటికీ కూడా ఆ లింగ బేధం అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ లైంగికమైన డ్రామాకి ఎదుర్కొన్న వాళ్లే సమాజంలో ఎన్నో రకాల పరిస్థితుల్లో ఎన్నో రకాల ప్రదేశాలలో విపరీతంగా చూస్తున్నాం మనము మరి కొన్ని గంటల ముందు 24 గంటలు కూడా అవ్వలేదు ఫ్రాన్స్ లో పారిస్ లోని ఒకానొక ప్రదేశంలో
(03:36) ఇటువంటి అబ్యూస్ అనేది జరిగింది అక్కడ మ్యూజిక్ ప్లేస్ లో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ అవుతుంటే ఆ ప్లేస్ లో చాలా దారుణంగా అతి హేయంగా దాడి అనేది జరిగింది మరి పిచ్చి పీక్ స్టేజ్ లో ఉంది అంటే ఇవే అక్కడ జరగడానికి కారణాలు వేరే ఉన్నాయి అక్కడ వెర్సాలీలో మనకి డబుల్ వర్టెక్స్ డబుల్ గాడస్ వర్టెక్స్ అనేది ఉంది ఆ డబుల్ గాడస్ వర్టెక్స్ ని ఎఫెక్ట్ చేయడానికి ఆ ఫ్రాన్స్ లో పారిస్ ని ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు మరి దాని మీద అక్కడ ఫెమినైన్ మీద దాడి అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ గాడస్ వర్టెక్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ గాడస్ వర్టెక్స్
(04:18) ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్ గా సెన్షన్ పోర్టల్ యక్టివేషన్ కూడా ఎఫెక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం అయినా కూడా దానికే ఎందుకంటే ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ లో ఎన్నో గాడస్ అండ్ గాడ్ వర్టెక్స్లు ఉన్నాయి. ఈ గాడస్ అండ్ గాడ్ వర్టెక్స్ ని శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ఎఫెక్ట్ చేస్తూ మూసివేసి ఉంచడానికే ఇటువంటి అటాక్‌లు మారణకాండాలు యుద్ధ భోమాలు లాంటివి జరుగుతూనే ఉంటాయి అక్కడ ఆ చిచ్చు ఎప్పటికీ రగులుస్తూనే ఉంటారు సో దట్ అక్కడ గాడస్ ఎనర్జీస్ లేదా ఫెమినైన్ అండ్ మాస్క్లన్ ఎనర్జీస్ ఎఫెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ
(04:58) సెన్షన్ పోర్టల్స్ ఓపెన్ అవ్వకుండా ఉంచుతూ ఆ సెన్షన్ దెబ్బ తీయడానికి చాలా చాలా ప్రయోగాలు పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. అంటే ఇక్కడ అన్నిటికీ మూలం ఈ ట్రౌమా సెక్షువల్ ట్రౌమానే యూస్ చేస్తారు. ఎటువంటి పోర్టల్స్ నైనా ఎటువంటి ఓర్టెక్స్ నైనా ఎఫెక్ట్ చేయాలి అంటే ఆ ఫెమినైన్ మీద కానీ మాస్కులైన్ గురించి కానీ లైంగికంగా బాధింపబడడం అనేది చేస్తూ బికాజ్ మనందరికీ తెలిసిందే జీవితంలో ఎన్ని రకాల బాధలు ఇబ్బందులు ట్రౌమాలు ఉన్న లైంగిక ట్రౌమా అనేది అత్యంత బాధాకరమైనది అత్యంత హీనమైనది మనందరికీ తెలిసిన విషయమే ఇటువంటి మరి అత్యంత హీనమైన బాధాకరమైన
(05:44) అత్యంత హేయమైన ఈ ట్రౌమాని క్రియేట్ చేస్తే అక్కడ ఆటోమేటిక్ గా ఆ ఓర్టెక్స్లు పోర్టల్స్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి అవి కొలాప్స్ అయిపోవడాలు అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ సెక్సువల్ డ్రామాని ఒక వెపన్ గా యూస్ చేస్తూ ఉంటారు. భూమిని కంట్రోల్ చేసే అసంక్షన్ ని అడ్డుకోవాలి అని అనుకునేవాళ్ళు అందుకే మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో ఏదో ఒక రకంగా ఈ సెక్సువల్ అబ్యూస్ అని గాని అసాల్ట్ అనేవి గాని ఫేస్ చేసే ఉంటాము ఈ జన్మలోని గత జన్మలోని కూడా ఫేస్ చేసి ఉంటాము.
(06:20) మరి ఆ గాయాలు అనేవి మన యొక్క ఎనర్జీ శరీరాల్లో అలా ఉండిపోయినప్పుడు వాటిని సాధ్యమైనంతగా మనకు మనమే హీల్ చేసుకోగలిస్తే మనము బెటర్ ఎనర్జీస్ లోకి బెటర్ లైట్ కోషియంట్ హోల్డ్ చేయడానికి వీలవుతుంది బెటర్ గా భూమాతకి సేవ చేయగలము మనకి సేవ చేసుకుంటూ అసెన్షన్ కి బెటర్ గా సిద్ధమవుతాము అసలు మనం ఇప్పుడు ఎందుకు ఈ సెక్సువల్ ట్రౌమా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది డివైన్ ఫెమినైన్ మరియు డివైన్ మాస్క్లైన్ మధ్యన బ్యాలెన్స్ తీసుకుని రావడానికి ఈ సెక్సువల్ ట్రౌమా అనేది హీల్ అయి ఉండి తీరాల్సింది.
(07:00) మరి బ్యాలెన్స్ అంటే మీకు తెలుసు సమతుల్యత ప్రతి ఒక్కళళలో ఉంటుంది ప్రతి ఒక్కరిలో పురుష తత్వపు శక్తి స్త్రీ తత్వపు శక్తి రెండు ఉంటాయి ఈ రెండు శక్తులు కూడా సమతుల్యతలో ఉన్నప్పుడే అసెన్షన్ విత్ బాడీ అనేది సాధ్యపడుతూ ఉంటుంది. అయితే మనందరికీ తెలిసిన ఇంకొక పాయింట్ భూమి మీద కానీ మనలో కానీ మాస్క్లైన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి నేను మాస్క్లైన్ అంటున్నాను కానీ దైవిక పురుషతత్వం అనలేదు అక్కడ దైవిక అనేది కూడా వాడటం లేదు బికాజ్ డివైన్ మాస్క్లైన్ విల్ నెవర్ బి లైక్ దిస్ మనలాగా డివైన్ మాస్క్లైన్ ఎప్పుడూ ఇలా కూడా ఉండదు. మనకి మాస్క్లైన్ ఎనర్జీస్
(07:43) ఎక్కువగా ఉన్నాయి భూమిమీద గాని మనకి గాని అంతేగాని మనకు ఉన్నవి డివైన్ మాస్క్లైన్ కాదు మరి అలాంటప్పుడు డివైన్ ఫెమినైన్ ఉండాలి తద్వారా మాత్రమే డివైన్ మాస్క్లైన్ అనేది ఎంటర్ అవ్వగలదు ఒక వ్యక్తిలోకి గాని ఒక గ్రహం మీద కానీ మరి డివైన్ ఫెమినైన్ అజెండా ఏంటి డివైన్ ఫెమినైన్ ఏం చేస్తుంది అది ఎలా ఉంటే అప్పుడు డివైన్ మాస్క్లైన్ ఎంటర్ అవ్వగలదు డివైన్ మాస్క్లైన్ ఎనర్జీస్ కూడా ఒక వ్యక్తి గాని భూమి గాని ఎలా యాంకర్ చేస్తుంది అనేది తెలుసుకుంటాం.
(08:19) ఈ రెండిటి గురించి తెలుసుకునే క్రమంలోనే మనము అతి ఆఖరిగా డీల్ చేసే విషయమే సెక్సువల్ ట్రౌమా అంటే ఈ లైంగిక ట్రౌమా నుంచి లైంగికంగా బాధింపబడ్డ వేధింపబడ్డ వంచింపబడ్డ ఉపయోగించుకోబడ్డ స్వార్థంతో ఏం జరిగినా కూడా వీటన్నిటిలో నుంచి బయటికి రావడానికి ఈ లైంగిక ట్రౌమా హీలింగ్ అనేది జరిగి తీరాల్సిందే ఇందులో నుంచి బయటక వస్తే అప్పుడు దైవిక స్త్రీ తత్వం, తద్వారా దైవిక పురుష తత్వ శక్తి, మన లోపలికి సమతుల్యత అనేది తీసుకుని రాబడుతుంది.
(08:58) వచ్చినప్పుడు అసెన్షన్ విత్ బాడీ అనేది జరుగుతూ ఉంటుంది. ముందుగా దైవిక స్త్రీ తత్వపు అజెండా ఏంటో చూద్దాం. ఈ దైవిక స్త్రీ తత్వపు అజెండాలో ప్రపంచం మొత్తాన్ని హీల్ చేస్తూ పరివర్తనం చెందించడం అంటే మార్పు చెందించడమే డివైన్ ఫెమినాన్ యొక్క మెయిన్ వర్క్ ప్రపంచం మొత్తాన్ని హీల్ చేయడం అంటే అది ఎప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో దశలలో ఉంటుంది అది ఓన్లీ లైంగిక ట్రౌమాలో నుంచి బయటికి రావడం ఆఖరి స్టెప్ ఇంకా ముందు ఎన్నో రకాలుగా హీలి హీలింగ్ అనేది జరగాలి ఎప్పుడైతే హీల్ అవుతుందో అప్పుడు మార్పు అనేది కూడా వస్తుంది.
(09:43) ఈ హీలింగ్ అనేది లేక మార్పు అనేది రాక యుద్ధాలతో అన్యాయాలతో అక్రమాలతో దుర్మార్గాలతో పేదరికంతో నష్టాలతో కష్టాలతో కొట్టుమిట్టాడుతుంది ప్రపంచం అంతా కూడా మరి ఇవన్నీ మారాలి అంటే ముందు హీలింగ్ అనేది జరగాలి. ఆ హీలింగ్ చేసేది ఎవరు ఎవరైతే దైవిక శ్రీ తత్వపు శక్తిని హోల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా అది యాంకర్ అవుతూ ఉంటుందో వాళ్ళ ద్వారా భూమాత భూమానవులు హీల్ అవుతూ వీళ్ళందరూ కూడా మారడం అనేది జరుగుతుంది.
(10:19) అయితే అలా యాంకర్ చేసేవాళ్ళు ఎవరు ఆడవాళ్లేనా అంటే కాదు జెండర్ తో పని లేదు ఈ క్లాస్ మొదలు పెట్టినప్పుడే చెప్పాను దీనికి ఆ లింగభేదం అనేది లేదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైతే డివైన్ ఫెమినైన్ క్వాలిటీస్ ని చూపిస్తారో డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ని యాంకర్ చేస్తూ ఉంటారో హైయెస్ట్ గా ఎలా హైయెస్ట్ గా లైంగిక ట్రామా నుంచి కూడా బయటక వచ్చేసి యాంకర్ చేస్తారో వారు భూమాతకి గాని ప్రపంచానికి గాని అత్యున్నతమైన సేవ చేస్తున్నట్టే ఎందుకు భూమి మారడానికి మీరు ఉపయోగపడుతున్నారు భూమిని హీల్ చేస్తున్నారు అది సామాన్యమైన విషయం అయితే
(11:05) కాదు అలాగే ఈ డివైన్ ఫెమినిన్ లో ఇంకొక అజెండా ఏంటంటే తోటి అక్క చెల్లెలు ఇక్కడ అక్క చెల్లెలు అంటే బ్లడ్ లైన్ సిస్టర్స్ అని కాదు రక్త సంబంధం అన్న అక్క చెల్లెలు అని కాదు ప్రతి ఆడవారు ఇంకొక ఆడదానికి సిస్టర్స్ే అదే మీకు అర్థంఅవ్వడానికి ఈజీగా సిస్టర్ హుడ్ లో ఉండే సిస్టర్స్ సిస్టర్ హుడ్ ఆఫ్ ద రోజ్ అని నేను చెప్తా ఉంటాను.
(11:31) ఈ సిస్టర్ హుడ్ ఆఫ్ ద రోజ్ అట్లాంటిస్ టైంలో ఓల్డ్ అట్లాంటిస్ టైంలో అదే భూమి మీద ఫ్లరిష్ అవుతూ దాని ద్వారానే భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది. మరి అలాంటిది మళ్ళీ న్యూ అట్లాంటిస్ లో రావాలి అంటే ఈ ఆడవాళ్ళందరూ కూడా నరిషింగ్ ఈచ్ అదర్ కనెక్టింగ్ విత్ ఈచ్ అదర్ అప్లిఫ్టింగ్ ఈచ్ అదర్ కానీ మీరు చూసుకుంటే భూమి మీద ఆడవాళ్ళందరూ కలిస్తే లేదా ఆడవాళ్ళ మధ్య మీటింగ్‌లు ఎన్నో మీమ్స్ ఉంటాయి ఎన్నో జోక్స్ ఉంటాయి రెండు కప్పులు కలిసి ఒక దగ్గర ఉండలేవు ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది అందుకు మాయ పొర అలా ఉండనివ్వదు అన్నమాట వాళ్ళల్లో లో రకరకాల ఇంప్లాంట్స్
(12:14) ట్రిగర్స్ పెట్టి ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఇద్దరు ఒకళళనొకళ్ళ సపోర్ట్ చేసుకోవడం మానేసి ఒకళ్ళకఒకళ్ళు గోతులు తవ్వుకోడాలు లేదా ఇంకేదో అవ్వడాలు ఇంకేదో మాట్లాడుకోవడాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడాలు అలాంటివి ఏవో అది ట్రైనింగ్ ఇవ్వబడింది మాయపొర ద్వారా ట్రైనింగ్ అనేది ఇవ్వబడింది అన్నమాట అట్లాగా మీరు చేయొద్దు చేయకూడదు అనుకున్న అది అలా జరుగుతా ఉంటాయి అయితే అది మానేసి అది అవేర్నెస్ లో ఉంచుకొని అలాంటి పనులు మానేసి నరిషింగ్ ఈచ్ అదర్ అంటే ఓకే నువ్వు ఇలా ఉన్నావా నీకు ఈ ప్రాబ్లం ఉందా నువ్వు ఈ షాడో వర్క్
(12:50) చేసుకోలేకపోతున్నావా సరే అయితే నేను ఇది ఆల్రెడీ వర్క్ చేశాను నేను నీకు హెల్ప్ చేస్తాను ఇలాంటి షాడో వర్క్ లో ఎలా పని చేసి బయటక వచ్చేయాలి ఈ లక్షణం ఎలా వదిలించుకోవాలి పర్వాలేదు అప్లిఫ్టింగ్ ఈచ్ అదర్ ఒకళళనొకళ్ళు కనెక్టెడ్ గా ఉండడము కరెక్షన్ చేసుకోవడము ఒకళళకొకళ్ళ సహాయపడ పడుతూ ఈ పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళడం కూడా డివైన్ ఫెమినైన్ యొక్క అజెండావే అలాగే హీలింగ్ అనేది అది ఒక పవిత్రమైన కార్యం హీలింగ్ అనేది మనం హీలింగ్ అంటే ఇక్కడ మాత్రలేయము లేదంటే ఇంకేదో అది అది ఈ రకాల ట్రీట్మెంట్లు ఆ రకాల ట్రీట్మెంట్లు కాదు దట్ హీలింగ్ ఈస్ అన్ ఎనర్జిటిక్ హీలింగ్
(13:34) అన్ అండర్స్టాండింగ్ హీలింగ్ అట్ ఆల్ లెవెల్స్ అన్ని లెవెల్స్ లో అన్ని తలాలలో అన్ని శరీరాలలో సంపూర్ణమైన హీలింగ్ జరుగుతూ వాది ఒక దైవికమైన కార్యంగా పరిగణిస్తూ అందరికీ సామరస్యాన్ని తీసుకొస్తుంది. అది మీ ఇద్దరికే కాదు మీ ఒక్కళకే కాదు అక్కడ హీల్ చేసుకుంటున్నది మొత్తం ఒక చైన్ రియాక్షన్ లాగా భూమి అంతా స్ప్రెడ్ అవుతూ అందరికీ ఆ సామరస్యాన్ని తీసుకొస్తూ ఉంటుంది.
(14:08) ఎలా ఇవన్నీ మనం మేనిఫెస్ట్ చేయగలము అంటే అతి బిబత్సమైన ప్రేమ ద్వారా ప్రేమ ఎలా ఉండాలంట బీబత్సంగా ఉండాలంట మనకు తెలుసు కదా సునామీలు తుఫాన్లు వరదలు ఎలా ఉంటాయో అలాగ ప్రేమ ఉండాలంట ఆ ప్రేమతో జరిగిపోయినవన్నీ కూడా దారుణాలు అవ్వచ్చు ఏదైనా అవన్నీ వదిలేసి మనము ఆత్మ పరంగా మానసికంగా అంటే మనసు పరంగా శారీరకంగా ఈ గాయాలన్నిటిని సంపూర్ణంగా రిలీజ్ చేసేసి ఆ డివైన్ ఫెమినాన్ని ని యాంకర్ చేయడం అనేది వచ్చి తీరాల్సిందే అలా వచ్చినప్పుడు కదా ఆడవాళ్ళు సంపూర్ణమైన ఫ్రీడమ ఫుల్ ఫ్రీడమ ఎలాంటి ఫ్రీడమ
(14:53) ఆ ఫ్రీడమ ఎలాంటిది అంటే ఆ ఫ్రీడమ పొందిన ఆడవాళ్ళు డివైన్ మాస్క్లైన్ ని హోల్డ్ చేయగలరు దైవిక పురుషతత్వ శక్తిని దైవిక పురుష తత్వం గల వ్యక్తిని హోల్డ్ చేయగలరు వాళ్ళు వాళ్ళని కంటెన్ చేయగలరు అలా చేసే కెపాసిటీ డివైన్ ఫెమినైన్ అజెండాని పూర్తిగా మీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే అలా మీట్ అయిన ఆడవాళ్ళు ఉంటారో వారి దగ్గరికి వారి లోపలికి డివైన్ మాస్క్లన్ ఎనర్జీస్ అనేవి ఫ్లో అవుతాయి.
(15:33) అలా ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్ గా అవుట్‌సైడ్ కూడా మనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ మాస్క్లిన్ అనేది ఈజీగా జరుగుతుంది జరిగినప్పుడు అందరూ కలిపి బ్యాలెన్స్ లో అసెన్షన్ విత్ బాడీ ఇద్దరు కలిపి అసెన్షన్ విత్ బాడీ అనేది పొందగలరు అది రెండు ఎనర్జీస్ తీసుకున్నా ఇద్దరు వ్యక్తులు తీసుకున్నా ఇద్దరు సంఘంలో రెండు రకాల జెండర్స్ తీసుకున్నా ఎలా తీసుకున్నా కూడా అందరూ కలిపి సామరస్యంతో అసెన్షన్ విత్ బాడీ పొందగలరు మరి అలా పొందాలంటే వదలాల్సినవి వదలాల్సిందే పట్టుకోవాల్సింది పట్టుకోవాల్సిందే అది మనకి అర్థమైన రోజు అన్ని సులువుగా ఉంటాయి. అందుకే ఇలాంటి హీలింగ్ అనేది బాగా
(16:22) గుర్తుపెట్టుకోండి మొదలు పెట్టాలంటే దానికి ధైర్యం ముందడుగు వేసే తెగువ తమ్ము ఇలాంటివన్నీ ఆడవాళ్ళకే ఉండి తీరాల్సిందే బికాజ్ ఎందుకో తెలుసా వీరిలో హైయర్ చక్రాస్ యక్టివ్ గా ఉంటాయి. మరి తెలిసిందే కదా అనాహతం నుంచి పైనున్న చక్రాలు అన్నీ కూడా యక్టివ్ గా ఉండేది ఆడవాళ్ళకి అందుకే అడుగు వాళ్లే ధైర్యంగా ఎస్ నా మీద నేను వర్క్ చేసుకుంటాను నన్ను నేను సిద్ధపరచుకుంటాను డివైన్ ఫెమినైన్ అజెండాకి సూట్ అవుతాను నాతో పాటు నా యొక్క సిస్టర్స్ ని అప్లిఫ్ట్ చేస్తాను ఇదొక దివ్యమైన కార్యము దైవిక బాధ్యత
(17:09) ఇలాంటి వాటిల్లో నేను ముందడుగు వేయగలను ధైర్యంగా నా షాడోస్ ని నేను ఎదుర్కోగలను నేను ఫేస్ చేసిన షాడోస్ ని హీల్ చేసుకుని వాటిలోనుంచి బయటకవచ్చి ద్వందత్వంలోనుంచి ఏకత్వంలోకి నడిచే కెపాసిటీ ధైర్యం నాకు ఉన్నాయి అనేది తెలుసుకొని వాళ్ళు గనుక ముందుకి రాగలిస్తే ఆటోమేటిక్ గా డివైన్ మాస్క్లైన్ కూడా ఎదుగుతుంది.
(17:40) ఎంత ఎదుగుతుందంటే రెండు కలిపి హోల్నెస్ అంటే సంపూర్ణత్వం రెండు కలిసి అసెన్షన్ విత్ బాడీ దే టుగెదర్ అసెండ్ ఇద్దరూ కలిపి అసెండ్ అవుతారు మరి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా ఇది సిస్టర్స్ అందరికీ పిలుపు ముందు మార్పు రావలసింది సిస్టర్స్ లోనే మీకు అందుకే కరెక్ట్ గా అర్థం చేసుకుంటే అందుకే ఆడవాళ్ళు ఎక్కువగా లైంగికంగా బాధింప బడతారు అర్థమైందా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎందుకు లైంగికంగా ఎక్కువ బాధ పెట్టబడతారు అంటే వాళ్ళలోన డివైన్ ఫెమినైన్ నిద్ర లెగిస్తే ఆటోమేటిక్ గా డివైన్ మాస్క్లైన్ వచ్చేస్తది.
(18:23) ఇట్ ఫాలోస్ చక్కగా వెనకాతల కుక్క పిల్ల తోకపుకుంటున్నట్టు వచ్చినట్టు వచ్చేస్తది. మరి అలా రాకూడదు కాబట్టే డివైన్ ఫెమినిన్ ముందు అసలు యాంకర్ అవ్వకూడదు కాబట్టి అది యాంకర్ చేసే కెపాసిటీ సత్తా ఉన్న ఆడవాళ్ళని లైంగికంగా బాధించడం అనేది జరుగుతుంది. ఆ లైంగికమైన బాధ ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి గతం గతః ఈ వాక్యం చెప్పినప్పుడు నేనైతే బాధతోనే చెబుతున్నాను బికాజ్ గతం గతః అని చాలా సింపుల్ గా చెప్తాం కానీ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ చెప్పాను స్టార్టింగ్ లో చెప్పాను సెక్సువల్ ట్రామా అనేది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ భూమిమీద ఎక్కడైనా కూడా దాన్ని గతం గతః అని అనుకొని అంత సులువుగా
(19:08) వదిలేయడం కష్టం సమాజంలో ఎందుకంటే ఎన్నో అవసరాలకి ఎంతో మంది ఆడవాళ్ళు వాడుకోబడ్డారు. ఆ అవసరాలు ఎలాంటివి అంటే పిచ్చి పిచ్చిగా ఉంటాయి నేను ఒక్కోసారి కొంతమంది దగ్గర వింటున్నప్పుడు అసలు అర్థం పర్థం ఉందా ఇలాంటి వాటికి కూడా ఆడవాళ్ళని లైంగికంగా వాడేస్తారా నాకు అసహ్యం వేస్తూ ఉంటాది అన్నమాట బాధ ఎలాగో అనిపిస్తది అంత పిచ్చిలా ఉందా ఇక్కడ మెట్రిక్స్ అంత చెత్తగా వాడుతున్నారా దీన్ని అని అనుకొని ఇబ్బంది అయితే బాగా కలుగుతూ ఉంటుంది కాకపోతే జరిగిపోయింది దాన్ని మనం హీల్ చేసుకుని బయటకి రాగలం దాని అర్థం మర్చిపోమని కాదు తిరగబడద్దని కాదు ఆ సిచువేషన్ లో అక్కడ గనుక మీకు
(19:53) పాసిబిలిటీ ఉంటే సందేహం లేకుండా తిరగబడాలి సందేహం లేకుండా న్యాయంతో న్యాయం కోసం పోరాటం అనేది చేసి తీరాల్సిందే అక్కడ లా ఇంప్లిమెంట్ చేయగల కెపాసిటీ ఉంటే లేదు చెప్పగలిగే కెపాసిటీ ఉంటే ఎవరి దృష్టికి తీసుకెళ్తే ఇలాంటివి ఆగుతాయి అనే కెపాసిటీ ఉంటే సమాజంలో అటువంటి చర్యలు తీసుకొని తీరాల్సిందే. అక్కడ అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు డివైన్ మస్క్లైన్ ఎనర్జీస్ ని యాంకర్ చేస్తున్నట్టు ఎందుకు ధైర్యం అనేది దట్ ఇస్ ఏ క్వాలిటీ ఆఫ్ డివైన్ మస్క్లైన్ ధైర్యంగా ఉండడం అనేది వాళ్ళది.
(20:36) ఆ డివైన్ ఫెమినైన్ సాఫ్ట్ గా ఉంటున్నట్టే కనిపిస్తుంది కానీ బట్ సాఫ్ట్‌నెస్ ఇస్ స్ట్రాంగ్ చాలా దృఢంగా ఉంటది. ఇది డివైన్ మాస్క్లైన్ లో ఆ దృఢత్వం బదులు ధైర్యం అనేది ఉంటుందన్నమాట. సో అలాంటి పనులైతే చేసి తీరాల్సిందే మీకు సాధ్యమైనంత మీరు వాటిని ఎదుర్కోవడము ప్రశ్నించడము తెలియచెప్పడము ఆ అరికట్టడానికి పని చేయడం అనేది చేసి తీరాల్సిందే ఇవి జరిగిన తర్వాత మరి ఆ గాయాల్లో నుంచి బయటికి రావాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది బికాజ్ మనం ఆ చెత్తలో ఉండాలి అనుకోవటం లేదు మనము ఆటోమేటిక్ గా చక్కగా ఎదిగి ముందుకెళ్లి అసెన్షన్ విత్ బాడీ పొందాలి అని
(21:19) అనుకుంటున్నాం కాబట్టి కాబట్టి ఆ చెత్తలో మనం ఉండాల్సిన అవసరం లేదు అందుకే గతం గతః అనేసాను అన్నమాట సో ఆ గాయాలని వదిలేసి హీల్ చేసుకని ముందుకు వెళుతూ గుర్తుపెట్టుకోండి మనం బాధింపబడ్డా వేధింపబడ్డా వంచింపబడ్డా తప్పు మనలోని లేదు దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఫీలింగ్ గిల్ట్ అబౌట్ ఇట్ అపరాధన భావం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకప్పుడు పూర్వకాలంలో ఏదైనా ఇలా ఇలాంటి అకృత్యాలు అన్యాయాలు అక్రమాలు జరిగితే అది బరితెగించింది.
(21:54) అది ఆడది దానికి బుద్ధి ఉండాలి దానికి బుర్ర ఉండాలి దానికి తెలియాలి ఎక్కడ ఎలా ఉండాలో మగాడు ఆడికి ఏమైంది వాడు ఎలాగైనా ఉంటాడు. ఇలా తొక్కలో కబ్బుల్లు చాలా మటుకు చెబుతూనే ఉండేవారు అలా నూరి పోసి పోసి అలాంటి ఎనర్జీలతో ఒక దిక్కుమాలిన గ్రిడ్ ని తయారు చేసి వ్యవస్థ ద్వారా ఆడవాళ్ళందరి మీద రుద్దబడింది దానివల్ల అపరాధనా భావం గిల్ట్ మనమేదో తప్పు చేశమ అన్నట్టు తప్పు చేసినోడు ఎప్పుడూ బాగానే ఉంటాడు ఒక ముసుగేసుకుని వెదవ ముసుగేసుకుని వాడు బాగానే వెళ్తూ ఉంటాడు సో ఆడవాళ్ళు ఎవరు అలాంటి గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ జన్మలో మాట్లాడుతున్నాం మరి గత జన్మలో
(22:37) ఇప్పుడున్న మగవాళ్ళు అప్పుడు కూడా ఆడవాళ్ళు అయి ఉండొచ్చేమో ఆ జన్మలో ఆడవాళ్ళ అయితే ఇలాంటి ఎదుర్కొని ఉండొచ్చేమో కదా అందుకే కామన్ గా మనము ఆ అపరాధన భావాన్ని ఒక లైంగిక డ్రామా యొక్క అపరాధన భావాన్ని కూడా విడిచిపెట్టేస్తాము మనక అసలు సంబంధం లేదు జరిగిపోయిన దాని గురించి మనము దాన్ని రిలీజ్ చేసేసి దాన్ని మనం హీల్ చేసుకుంటూ మనం దేనికోసం అయితే భూమిమీదకు వచ్చామో ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికే ప్రయత్నిస్తామ అన్నమాట అందుకే డీప్ రూటెడ్ గా ఉన్న సెక్షువల్ ట్రౌమాని ముందు రిలీజ్ చేస్తాం అసలు అట్లాంటి ట్రౌమా మనకు ఉంది
(23:22) అని ఒక అక్నాలెడ్జ్మెంట్ ఎందుకంటే అది గుర్తిస్తేనే కదా అది ఉంది అని ఒప్పుకుంటేనే కదా వదలగలము లేదు నాకేం అవ్వలేదు నేను బానే ఉన్నాను నా గురించి బయటకి ఎవరికీ తెలియలేదు కాబట్టి నేను బానే ఉన్నాను నేను ఎవరికీ చెప్పలేదు అని అనుకుంటూ లోపల మాత్రం జరిగింది తలుచుకుంటూ ఉండిపోయి దాన్ని తొక్కేద్దామనో నొక్కేద్దామనో చూస్తే అది వక్రీకరించబడిపోయి అటువంటి ఎనర్జీస్ మిమ్మల్ని ఎప్పుడూ ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్ లాగా తీసుకెళ్తాయి అంటే ఇలా మిమ్మల్ని నాశనం చేసిన ఇబ్బంది పెట్టిన చర్యలు ఏవైతే ఉన్నాయో లేదు లేదు మీ బాడీ పార్ట్స్ రకరకాలుగా టచ్ చేయడానికి
(24:04) ఇన్నీ మనం సమాజంలో ఎదుర్కునేవే షేక్ హ్యాండ్ ఇస్తారు కొంతమంది ఆ షేక్ హ్యాండ్ మనంఏదో సమాజంలో ఏదో అంటే తెలిసిన విషయాలే కదా ఆ షేకాండ్ ఇవ్వడం ఒక అలవాటు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆడ చెయి పట్టుకొని నొక్కేస్తుంటాడు ఆడవాళ్ళద అయితే ఆడికి ఏమి సునకానందం వస్తదో నాకైతే తెలియదు ఇలాంటి చర్యల వలన ఆడవాళ్ళు ఎంత ముడుచుకుపోతారో ఎంత ఇబ్బంది పడతో అనేది అర్థంఅవ్వాలి అర్థమై తీరాలి అక్కడ ఏం ఉంటుందో కూడా అసలు ఆడి బుర్రలో ఏముంటుంది అంటే చెప్త ఉంటుంది అన్నమాట ఇలాంటి వాళ్ళు ఇలాంటి చర్యలు ఎదుర్కున్నప్పుడు ఆ ఎనర్జీస్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి సమతుల్యతలో ఉందాము అని అనుకున్న ఎనర్జీలు
(24:51) అన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఇలాంటి వాటిల నుంచి ఇలాంటి చర్యల నుంచి శుభ్రంగా వాటిని ఆ మచ్చల్ని తుడిపేసి వదిలేసి డిస్కనెక్ట్ చేసేసుకుని ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ని ఎందుకంటే నువ్వు అలా చేస్తే అప్పుడు నేను నీకు ఇది ఇస్తా నువ్వు ఇలా ఉంటే నీకు అది కడతా లేదంటే నేను ఒప్పుకోను నీకు సపోర్ట్ చేయను డబ్బు అలా ఇలా ఏదో ఉంటాయి చాలా ఉంటాయి అది ఎలా వాడుకున్నారు అనేది అనుభవించిన వాళ్ళకి తెలుసు సమాజంలో ఉన్నోళ్ళు గమనించినా కూడా తెలుసు నేను ఎలా వాడుకుంటారు ఆడదాన్ని అనేది లేదా మగవాళ్ళని ఎలా వాడుకున్నారు అనేది తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేను
(25:26) అవైతే ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకోవడం లేదు వాటిని సో ఇలా వాడుకోవడం ఎక్స్‌ప్లాయిటేషన్ అలాగే వీటన్నిటి ఎనర్జీస్ నుంచి ఆ గాయాల నుంచి మీ మనసుని మీ శరీరాన్ని మీ హృదయాల్ని మీ ఆత్మల్ని అన్నిటిలో నుంచి ఆ ఎనర్జీలు అన్నీ తుడిచేద్దాము అండ్ తుడిచేసి డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ద్వారా తుడిచేసి డివైన్ మాస్క్లైన్ కి కూడా అట్లాగే హీల్ అవ్వాలి హీల్ అయ్యి ఈ హింస నుంచి బయటక వచ్చి హార్ట్ ఓపెన్ నయి తద్వారా సెక్సువాలిటీ అంటే ఒక పవిత్రమైనది ఒక పవిత్రమైన సృష్టించే శక్తి కలది అది ఎంత పవిత్రమైన సృష్టి కల శక్తి కాకపోతే
(26:13) మీరు పుడతారండి భూమిమీద మీరు పుట్టారు అంటే అది ఎంత పవిత్రమైనది ఎంతో సృష్టించే శక్తి కలది అంత సృష్టించే శక్తి పవిత్రమైన దాన్ని ఎంత హేయంగా హీనంగా చేసేసారో అందరూ కలిసి ఇంక్లూడింగ్ ద బీయింగ్స్ ఇంక్లూడింగ్ ద హ్యూమన్స్ నేను ఎప్పుడు ఓన్లీ మాయపరనే తప్పు పట్టను ఎందుకంటే ఫ్రీవిల్ ఉంది అదగచ్చు అన్నప్పుడు మరి నువ్వు ఆ ఫ్రీవిల్ తో మంచిగా ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే నీకు మంచిగా ఉండే ఫ్రీవిల్ లేదు అంటే నువ్వు ఆ దానికి నీ ఫ్రీవిల్ ని ఉపయోగించుకు లేదు అంటే నువ్వు చెడ్డోడివనేగా చెడ్డగా ఉన్నావ అనే కదా అర్థం సో అందుకే ఓన్లీ మాయపరణ అయితే నేను
(26:55) ఎప్పుడు నిందించను మనుషుల్ని కూడా నిందిస్తాను ఇలాంటి విషయాలు అన్నిటిలో లోని ఎక్కడో ఒక దగ్గర నీ ఫ్రీవిల్ అనేది ఉపయోగపడాలిగా దాన్ని ఉపయోగించకుండా నువ్వు తొక్కేసి చెడ్డదారిలో నడుస్తున్నావ అంటే నీలో చెడ్డతనం ఉంది అని అర్థం మరి ఇలాంటి వాటన్నిటిని కూడా వదిలేసి పవిత్రమైన కార్యం అనేది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నప్పుడు నువ్వు సంపూర్ణంగా లైన్గితంగా హీల్ అవుతావు ఆ సెక్సువల్ డ్రామాని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది రిలీజ్ చేసి నీ బాడీని మాస్క్లైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ బాలెన్స్ లో యాంక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట మరి అలా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడైతే
(27:39) మాస్క్లైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ బాలెన్స్ లో యాంకర్ చేస్తారో అప్పుడు అసెన్షన్ విత్ బాడీ అనేది సులువుగా జరుగుతుంది. మరి అలా సులువుగా యాంకర్ చేసినప్పుడు సిస్టర్స్ అందరూ కలిసి ఈ పెయిన్ ని హీలింగ్ పెయిన్ ని ఆ పెయిన్ ని హీలింగ్ స్పేస్ ద్వారా వదిలేయడం అనేది దాన్ని వదిలేసి అందరూ కలిసి సిస్టర్స్ అవ్వచ్చు బ్రదర్స్ అవ్వచ్చు ఎవ్వరైనా ఏదైనా బట్ దిస్ ఇస్ ద మేజర్ వర్క్ ఆఫ్ సిస్టర్ హుడ్ ఆఫ్ ద రోస్ వాళ్ళు ఫైనల్ గా చేయాల్సిన వర్క్ అది ఎందుకంటే వాళ్ళు ఆ సిస్టర్స్ అందరూ కూడా సిస్టర్ ఆఫ్ ద రోజ్ లో సిస్టర్స్ అందరూ ఈ వర్క్ చేస్తే
(28:18) ఆటోమేటిక్ గా వాళ్ళ ద్వారా ఈ ఎనర్జీస్ తొలిమెట్టుగా యాంకర్ అవుతాయి ఆ ప్రదేశాలలో యాంకర్ అయినప్పుడు అది మిగిలిన ఆడవాళ్ళకి మిగిలిన మగవాళ్ళకి వాళ్ళు ధ్యానం చేశారా లేదా అనే దానితో కూడా సంబంధం లేదు అక్కడ ఆ లైట్ అనేది ఆ హీలింగ్ ఎనర్జీస్ అనేవి స్ప్రెడ్ అవుతూ సిస్టర్ హుడ్ ఆఫ్ ద రోజ ద్వారా ఈ శరీరాలు భౌతిక శరీరాలు అనేవి టెంపుల్స్ ఆఫ్ డివైన్ లైట్ దైవిక కాంతి కొలు ఉండే దేవాలయము దైవిక కాంతికి నిలయం ఈ శరీరము అనేది అవగాహనలోకి అందరికీ వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడు కదా ఈ శరీరాలు అసెన్షన్ విత్ బాడీ పొందడానికి మాస్క్లైన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ ని
(29:04) పర్ఫెక్ట్ బాలెన్స్ లో యాంకర్ చేస్తూ ఎదుగుతాయి ఎప్పుడైతే అన్ని శరీరాల్లో ఈ రెండు ఎనర్జీస్ పర్ఫెక్ట్ బాలెన్స్ లో ఉన్నాయో అసెన్షన్ విత్ బాడీ తద్యం ఫస్ట్ వేవ్ ఆఫ్ అసెన్షన్ సెకండ్ వేవ్ ఆఫ్ అసెన్షన్ థర్డ్ వేవ్ ఆఫ్ అసెన్షన్ అనేది పక్కన పెట్టండి ఈ మీరు ఎప్పుడైతే ఇది అచీవ్ చేశారో అప్పుడు అది తద్యం మరి కళ్ళు మూసుకొని కూర్చుందాం ధ్యానంలో కూర్చుందాం సిద్ధమవుదాం అన్నిటిని జరిగిన అన్నిటిని క్షమించడానికి అన్ని గాయాలని ఆ ఎనర్జీస్ ని విడిచిపెట్ సంపూర్ణమైన ప్రేమతో ముందుకు వెళతామని
(29:53) మన ద్వారా ఆ ఎనర్జీస్ మార్పును తీసుకొచ్చే ఎనర్జీస్ యాంకర్ అయ్యి దైవికమైన బాధ్యతని ఏది దైవికమైన బాధ్యత అసెన్షన్ విత్ బాడీ పొందడానికి అసెన్షన్ పోర్టల్ ఓపెన్ చేయడం అనేది ఒక దైవికమైన బాధ్యత ఈ దైవికమైన బాధ్యతని ని నెరవేర్చడానికి డివైన్ మాస్క్లైన్ ని హీల్ అయిన డివైన్ ఫెమినైన్ ద్వారా ఆహ్వానిస్తూ మాస్క్లైన్ అండ్ ఫెమినైన్ బ్యాలెన్స్ లో తీసుకొస్తూ సంపూర్ణత్వాన్ని మేనిఫెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాము.
(30:34) కళ్ళు మూసుకొని స్థిరంగా హాయిగా కూర్చోండి ఇప్పుడు వచ్చే ధ్యానం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ డిగ్రీ చెప్పినప్పుడు ఆ డిగ్రీలో సెంటెన్సెస్ కూడా బయటకి చెప్పండి.

No comments:
Post a Comment