Episode 48🥵 ఆఫీస్ లో కోపం భార్య మీద చూపిస్తున్నావా ?
Author Name:Sahami Bharosa
Youtube Channel Url:https://www.youtube.com/@SahamiBharosa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PviSFHSTt80
Title: Episode 48🥵 ఆఫీస్ లో కోపం భార్య మీద చూపిస్తున్నావా ?
Author Name: Sahami Bharosa
Description: Why do husbands take out their anger on their wives when they get home, whether it's because their boss scolded them at work or because they're under pressure from targets? In psychology, this is called "Displacement of Aggression". In this video, we have clearly analyzed how much the anger they experience in the outside world and how much their relationships are damaged by their wives and children, who they consider their 'safe zone'.
When you shout at your wife for no reason, who waits for you all day with love... how much does her self-esteem get hurt? We have discussed the anguish of Sravanthi (Narasapuram) asking, "What did I do wrong?" through a real case study.
Explaining how modern work pressure is taking away mental peace, we have provided practical solutions on how to leave the office pressure at the door and create a peaceful decompression zone at home. Watch this video till the end to save the bond between husband and wife!
Hashtags:
#SahamiBharosa #DisplacementOfAggression #OfficeStress #WorkplaceFrustration #MaritalProblems #TeluguRelationshipTips #EmotionalNeglect #HusbandWifeRelationships #TeluguPsychology #WorkLifeBalance #FamilyDynamics #RelationshipAdviceTelugu #MentalHealthTelugu
Transcript:
(00:01) ఇసాయి కల్తేరి సజీగోస్ పోయికోదేపోతే సాగపప్పు పోపిచ్చితాలి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఎక్కడో బయట ఆఫీసలో ఉన్న ప్రెజర్ ని మనము భార్య మీదే ఎందుకు చూపిస్తాం ఎక్కడో మనకి ఎవరితోనో గొడవనో ఇష్యూనో జరిగితే లేదా మనం ఎక్కడో ప్రెజర్ నో స్ట్రెస్ నో పడితే ఆ ప్రెజర్ ని ఆ స్ట్రెస్ ని అంతటిని తీసుకొచ్చి మనము భార్య మీద ఎందుకు చూపిస్తాం అసలు అసలు ఆ ప్రెజర్ కి ఆ స్ట్రెస్ కి సంబంధం లేని వ్యక్తి మీద మనము ఆ కోపాన్ని ఆ చిరాకును ఆ విసుకుదలను ఎందుకు చూపిస్తాం అసలు బయట ఎక్కడో జరిగిన సన్నివేశాన్ని
(00:48) మనము భార్య మీద ఎందుకు చిరాకు చూపిస్తాం అలా చేయటం వలన భార్య ఎంత బాధపడుతుంది అలా చేయటం వలన కుటుంబ వ్యవస్థ ఎంతగా ఆ నలిగిపోతుంది అసలు అసలు దీని వెనక ఉన్న సైకాలజీ ఏంటి ఈ ఉరుకుల పరుగుల జీవితానికి ఈ డబ్బులు వెనక పరుగెట్టే ఆ ఈ పరుగు పందానికి ఈ కోపానికి ఈ విసుగుదలకి సంబంధం ఏంటి ఈ స్ట్రెస్ ఫుల్ లైఫ్ ఈ ఉరుకుల పరుగుల లైఫ్ వలన వచ్చే స్ట్రెస్ అంతా మనము చిరాకు రూపంలో ఆ భార్ మీద చూపించేస్తున్నామా అసలు దీనంతటికీ కారణాలు ఏంటి వాటికి పరిష్కారాలు ఏంటి అనేవి మనము ఈరోజు డిస్కస్ చేస్తాము.
(01:27) వెల్కమ్ టు సహామి భరోసా. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్లైన వారి జీవితంలో వారు ఎదుర్కుంటున్న కష్టాలను ఇబ్బందులను సమస్యలను మనము ఈ ఛానల్ లో డిస్కస్ చేస్తాము. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కేవలం నా జీవితంలోనే కాదు చాలా మంది జీవితాల్లో కూడా ఇటువంటి కష్టాలే ఇటువంటి ఇబ్బందులే ఇటువంటి సమస్యలే ఉన్నాయి.
(01:50) నేను ఒక్కడినే కాదు నేను ఒక్కదానినే కాదు అని వారికి ఏదో తెలియని ధైర్యము భరోసా వస్తుంది. ఆ ధైర్యాన్ని ఆ భరోసాని వారికి ఇవ్వటమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనం ఈ టాపిక్ లోకి డీటెయిల్డ్ గా వెళ్ళేదానికంటే ముందు ఒక చెల్లి మనకి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ను మీకు చదివి వినిపిస్తాను. అది విన్న తర్వాత మనం ఈ టాపిక్ లోకి డీటెయిల్డ్ గా వెళ్దాం.
(02:15) హాయ్ అన్యాయ నా పేరు శ్రవంతి మాది నరసాపురం మీ ఛానల్ లో వచ్చే వీడియోలు రెగ్యులర్ గా చూస్తుంటాను. చాలా బాగా చెప్తారు. నిన్న మా ఇంట్లో జరిగిన ఒక విషయం మీతో పంచుకుందామని మెసేజ్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ మా ఆయన ఇంటికి రాంగానే చాలా అలసిపోయి ఉన్నాడు అని ఒక ప్రత్యేకమైన కాఫీని పెట్టి వేడిగా ఇచ్చాను.
(02:39) ఆయన రాగానే చిన్న నవ్వుతో కాఫీ కప్పును అందించాను. కానీ ఆయన నా వైపు కనీసం చూడకుండా నిన్ను కాఫీ ఎవడు అడిగాడు ఇప్పుడు ఇంటికి రాంగానే ప్రశాంతంగా కూర్చొనివ్వవా ఎప్పుడు నా మీద పడిపోతావ ఏంటి అని చిరాగ్గా మాట్లాడాడు. నాకు ఒక్కసారిగా మనసుకు చివుక్కుమంది. నేను చేసిన తప్పుఏంటో నాకు అర్థం కాలేదు. ఆఫీస్ లో ఎవరి మీద ఉన్న కోపాన్ని లేదా చిరాకును తీసుకొచ్చి నా మీద చూపించాడు.
(03:02) అసలు ఎందుకు అంత కోపడ్డాడో ఎందుకు అంత చిరాకు పడ్డాడో నాకు తెలియదు. రోజంతా ఆయన కోసమే కదా నేను ఎదురు చూసేది. నన్ను ఒక మనిషిలా కూడా చూడకుండా ఇలా ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి నా మీద చూపించడం ఎంత బాధగా అనిపిస్తుందో ఇలాంటప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలో ఈ సమస్యని ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. దయచేసి దీని గురించి మాట్లాడండి.
(03:26) చూశారు కదా ఒక చెల్లి మనకి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే ఎక్కడో ఆఫీస్ లో జరిగిన ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఒక కోపం అక్కడ ఆ బాస్ మీద చూపించలేక వారి కొలీగ్స్ మీద చూపించలేక అదంతా తీసుకొచ్చి వాళ్ళ భార్య మీద చూపించాడు అని ఆ తను బాధపడుతూ మనకి మెసేజ్ చేసింది. సో ఎందుకు ఇలా జరుగుతుంది ఎక్కడో జరిగిన కోపాన్ని ఎక్కడో జరిగిన చిరాకును ఎక్కడో జరిగిన ఫ్రస్ట్రేషన్ ని ప్రెజర్ ని తీసుకొచ్చి తన భార్య మీద చూపించడం ఏంటి? సో మీ అందరికీ ఇది చాలా చిన్న విషయంలా అనిపించొచ్చు కానీ కొద్దిగా మనము వెనక్కి వెళ్లి దాన్ని లోతుగా మనం గమనించాలి. ఇది
(04:08) చాలా లోతైన విషయం. ఒక 30 40 సంవత్సరాల క్రితం వరకు కూడా మన జీవనశైలి మన లైఫ్ స్టైల్ మనం బ్రతికే విధానం ఎలా ఉండేది అంటే చాలా సింపుల్ గాను చాలా నార్మల్ గాను చాలా సాదా సీదాగాను ఉండేది. మనము డబ్బు సంపాదనే తక్కువ ఉండేది. మనము తినే ఆహారము చాలా సింపుల్ గా ఉండేది. మన బట్టలు గాని మన షూస్ గాని మన చెప్పులు గాని మనం ఉండే ఇల్లు గాని మన కార్లు గాని మన బంలు గాని లేదా మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ గాని వస్తువులు గాని ఆ కిచెన్ లో ఉండే ఐటమ్స్ గాని ఆ హాల్ లో ఉండే ఐటమ్స్ గాన చాలా సింపుల్ గాను నార్మల్ గాను ఉండేది చాలా సాదా సీదా నార్మల్ లైఫ్ ఉండేది. మన తల్లిదండ్రుల
(04:45) జనరేషన్ మన తాత వాళ్ళ జనరేషన్ చాలా సాదా సీదాగా చాలా సింపుల్ గా ఆ గడిచేది. సో వాళ్ళకి అంత విపరీతమైన స్ట్రెస్‌లు గానీ డబ్బు వెనకాల పరిగెట్టే గుణం కానీ లేదా ఈ ఊరుకుల పరుగులు పోటీ ప్రపంచంలో ఒకరిని మించి ఒకరు డబ్బు సంపాదించాలనే తాపత్రయం కానీ లేదా పిల్లల్ని వాళ్ళ పిల్లల కంటే ఇంకా విపరీతంగా చదివించేయాలి విపరీతంగా జాబులు చేయించాలి అనే తాపత్రయం కానీ ఉండేది కాదు.
(05:10) వారి లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గాను చాలా నార్మల్ గాను చాలా క్వాలిటీగాను ఉండేది చాలా పీస్ ఫుల్ గాను ఉండేది. ఏదో ఒక పని చేసుకుని వచ్చి సాయంత్రం పూట చక్కగా ఆ రేడియో వింటూనో లేకపోతే కుటుంబంలో ఆ భార్య పిల్లలతో మాట్లాడుతూ శుభ్రంగా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు మీరు గమనించినట్లయితే మన జీవన విధానం కానీ మన లైఫ్ స్టైల్ గాన మనం తినే తిండి గాని మన ఫర్నిచర్లు గాని ఇల్లు గాని కార్లు గాని బండ్లు గాని విపరీతంగా మారిపోయాయి.
(05:41) మనము అంత క్వాలిటీ లైఫ్ బతకట్లేదు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో మీరు గమనించాలి. మనది బాగా పోటీ ప్రపంచము ఉరుకుల పరుగుల ప్రపంచం అయిపోయింది. మనం తినే తిండి మారిపోయింది. మనము ఆ వేసుకునే బట్టలు మారిపోయి మన బ్రాండెడ్ లైఫ్ అంతా అయిపోయింది బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ షూస్ బ్రాండెడ్ వాచెస్ బ్రాండెడ్ పర్సులు బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ బ్రాండెడ్ బ్రాండెడ్ మన స్తోమతకు మించి ఖర్చు పెడడం మనము అలవాటు చేసేసుకున్నాం.
(06:08) మన స్తోమతకు మించి మనము ఆ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసేసుకున్నాం. రకరకాల ఫుడ్స్ రకరకాల రెస్టారెంట్లు రకరకాల బట్టలు, రకరకాల కార్లు, బండ్లు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు వాషింగ్ మిషన్లు, టేబుల్ ఫ్యాన్లు ఆ హాల్లో ఫర్నిచర్ బెడ్రూమ్ లో ఫర్నిచర్ ఆ రకరకాల లైఫ్ స్టైల్ కి మనము అలవాటు పడిపోయాం. మనక వచ్చే జీతమఏమో కొంచెం మన లైఫ్ స్టైల్ ఏమో ఇంత.
(06:31) సో ఇలా ఏమవుతుందంటే మనము ఈ రకరకాలైన ఉరుకులు పరుగుల జీవితానికి ఈ డబ్బుల వెనకల పరుగులు పెట్టే జీవితానికి అలవాటు పడిపోయి మానసిక ప్రశాంతతని కోల్పోయాం. సో ఆబవియస్ గా మన లైఫ్ స్టైల్ అలా ఉండాలంటే కచ్చితంగా మనకి డబ్బులు కావాలి. సపోజ్ ఆ భర్త సంపాదించే జీతం ఒక 50,000 అనుకుందాం. కానీ మనం ఎంత లైఫ్ స్టైల్ బతుకుతున్నాం ఒక 60,000కి 70,000కి ఆ లైఫ్ స్టైల్ ని లేదా లక్ష రూపాయల లైఫ్ స్టైల్ ని మనం బ్రతకాలని ఆశపడుతున్నాం.
(06:58) సో ఎప్పుడైతే నీ జీతానికి నీ స్తోమతకి మించి నువ్వు లైఫ్ స్టైల్ ని బ్రతకాలని ఆశపడతావో కచ్చితంగా మనము ఇంకొక సెకండ్ సోర్స్ ఇంకా రెండో ఇన్కమ్ ను నువ్వు వెతుక్కోవాలి అంటే పార్ట్ టైం జాబ్ చేయడమో లేకతే అప్పులు చేయటమో లేకపోతే నువ్వు ఇంకా వేరే వేరే మార్గాల్లో డబ్బులు సంపాదించాలనే తాపత్రయమో ఉండటం వలన ఏమవుతుందంటే ఆ భర్తకి విపరీతమైన టెన్షన్ కోపము చిరాకు వచ్చేస్తుంది అన్నమాట సో ఇన్ని అంటే ఇన్ని మెయింటెనెన్సుల కోసం తాను డబ్బు కోసం పరిగెట్టే ప్రయత్నంలో ఆ మానసిక ప్రశాంతతను అంతటినీ కోల్పోతుంది న్నాడు.
(07:28) సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే మీరు నేను నువ్వు అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ ఉరుకుల ప్రగులు ప్రపంచంలో ఇరుక్కుపోయి మన స్తోమతకు మించి ఎక్కువ జీవితాన్ని బతకాలని ఆశలో ఆ అత్యాశలో ఇరుక్కుపోయి మనము మన మానసిక ప్రశాంతతను అంతటిని కోల్పోతున్నాం. సో ఎవ్వరిని కదిలించిన కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్రస్ట్రేషన్ లోనో చిరాకులోనో కోపంలోనో విసుగులోనే ఉంటున్నారు.
(07:54) మీ చుట్టూ ఉన్నవారిని ఒక 10 మందిని గమనించండి ఆ 10 మందిలో కనీసం తొమ్మిది మంది నుంచి ఎనిమిది మంది నుంచి తొమ్మిది మంది వరకు కూడా ఆ విసుగులోన ఫ్రస్ట్రేషన్ లోనూ వారి జీవితం వారికి నచ్చని స్టేజ్‌లోనే ఉంటున్నారు. ఈ రోజుల్లో ఎవరి జీవితాలకి వారికి నచ్చట్లే ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా సంపాదించాలి ఇంకా వేరే లైఫ్ స్టైల్ కావాలి ఇంకా లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలని పరుగులు పెడుతున్నారు.
(08:17) సో ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా ఎందుకు చెప్పానంటే ఇంత స్ట్రెస్ లో ఇంత పోటీ ప్రపంచంలో ఇంత ప్రెజర్ లో మనిషి నలిగిపోతున్నాడు. సో ఆబవియస్ గా ఆ భర్త ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు చిరాకులో ఉన్నాడు కోపంలో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ కోపం అంతా ఆ చిరాకు అంతా ఆ బాస్ మీద చూపించలేడు. తన కొలీగ్ మీద చూపించలేడు తన జూనియర్స్ మీద చూపించలేడు.
(08:42) అలాగని బయట వారి మీద ఎవరు ఊరు పేరు తెలియని వారి మీద చూపించలేడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ కోపం అంతా చిరాకు అంతా ఎవరి మీద చూపిస్తున్నాడు అంటే ఇంటికి రాగానే తన తన దగ్గర వాళ్ళైనా భార్య పిల్లలు తల్లిదండ్రుల మీద చూపిస్తున్నాడు. ఎందుకంటే వారు ఎంత చిరాకు పడినా కోపపడినా విసుగు పడినా వారు ఎప్పుడూ కూడా ఆ ఇంట్లోనే ఉంటారు అనే నమ్మకం అదే చిరాకు అదే ఫ్రస్ట్రేషన్ అదే కోపం బాస్ మీద చూపిస్తే ఆ ఉన్న ఉద్యోగం కూడా పోతుంది.
(09:08) సో ఈ ఊరుకుల పరుగుల ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుని సంపాదించాలనే తాపత్రయంలో ఈ అత్యాసలో మనము ఇరుక్కుపోయి మన మానసిక ప్రశాంతత అంతటిని కోల్పోయి ఆ విసుగుని ఆ చిరాకుని కోపాన్నంతా ఈరోజు మనము ఆ భార్య మీద చూపించేస్తున్నాం. దీనినే సైకాలజీలో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అగ్రెషన్ అంటారు. అంటే కోపం ఒకరి మీద విసుగు ఒకరి మీద చిరాకు ఒకరి మీద కానీ ఆ విసుగుని ఆ చిరాకుని ఆ కోపాన్ని చూపించేది ఇంకొకరి మీద సో ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అగ్రెషన్ అన్నమాట సో ఎవరి మీద కోపాన్ని నువ్వు తీసుకొచ్చేసి భార్య మీద చూపించేస్తున్నావ్ కానీ భార్య ఎంత బాధపడుతుంది ఆమె కూడా మనిషే కదా ఆమెక కూడా
(09:50) ఎమోషన్స్ ఉంటాయి కదా ఆమెక కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా ఎవరి మీదో బాస్ మీద ఉన్న కోపాన్ని చిరాకుని తీసుకొచ్చేసి నీ ఉద్యోగంలోనో నీ బిజినెస్ లో ఉన్న చిరాకును కోపాన్ని తీసుకొచ్చేసి నువ్వు ఎక్కడో ఉన్న ప్రెజర్ ని ఎక్కడో ఉన్న విసుగుని తీసుకొచ్చేసి భార్య మీద చూపించావు. కానీ ఆమె కూడా మనిషే కదా ఆమెకి ఫీలింగ్స్ ఉంటాయి కదా ఆమె ఎంత బాధపడుతుంది కచ్చితంగా భార్య బాధపడుతుంది.
(10:14) ఇదేంటిది నా భర్తని నేను ప్రేమగా చూసుకోవాలని కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా భర్త ఇంటికి వస్తే తనకి మంచిగా టీనో కాఫీనో ఇచ్చి తనని కేర్ చేయాలని చెప్పి నేను చూస్తున్నాను కానీ తను వచ్చి నాతో ప్రేమగా మాట్లాడకుండా నాతో మనసు విప్పి మాట్లాడకుండా కోపము చిరాకు ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించి నా మీద విసుకుంటున్నాడే అయ్యో నా భర్త ఇంటికి రాగానే తనని మంచిగా చూసుకోవాలని ఎదురు చూసే నాకు ఇటువంటి చిరాకు ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తుంటే ఇంకా ఆ బాధని ఆ దుఃఖాన్ని నేను ఎవరితో చెప్పుకోవాలని కచ్చితంగా భార్య బాధపడుతుంది.
(10:48) సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా ఎవరి మీదో కోపాన్ని తీసుకొచ్చి నీ భార్య నీ పిల్లల మీద చూపిస్తున్నట్లయితే దయచేసి మనము దాన్ని మార్చుకుందాం. దానిని మార్చుకోవడానికి మీకు కొన్ని సలహాలు చెప్తాను. మొట్టమొదటిగా నీ బిజినెస్ లో గాని నీ ఆఫీస్ లో గాని నీకు ఆ రోజు బాగోకపోతే నీకు ఆ రోజు కోపంగా ఉంటే విసుగగా ఉంటే చిరాగ్గా ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత దయచేసి ఆ కోపాన్ని నీ భార్య మీద కానీ పిల్లల మీద కానీ చూపించద్దు.
(11:18) రాగానే ఒకటి ఫిక్స్ అవ్వు వారికి చెప్పేయ్ నాకు మైండ్ బాలేదు నాకు మైండ్ చిరాగగా ఉంది దయచేసి నన్ను ఎవరు కదిలించొద్దు ఒక అరగంట పాటు ఒక గంట పాటు నన్ను వదిలేయండి. నన్ను ఎవరు కదిలించొద్దు నా మైండ్ కొంచెం రిలాక్స్ అయ్యాక సెట్ అయ్యాక నేనే వస్తాను. ఇప్పుడు మీరు నన్ను కదిలించడం వల్ల కచ్చితంగా ఆ కోపం వచ్చి రాకు మీ మీద చూపించేస్తాను. తర్వాత నేనే గిల్ట్ ఫీల్ అవుతాను.
(11:39) కాబట్టి ఒక 20 మినిట్స్ లేదా ఒక 30 మినిట్స్ లేదా ఒక వన్ అవర్ నాకు ఫ్రీనెస్ ఇవ్వండి నాకు టైం ఇవ్వండి అని అడగటం మీరు నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని అది ఇక రెండో విషయం మీరు మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ అలవాటు ఏంటంటే ఎవరి మీద కోపం నా భార్య మీద నేను ఎందుకు చూపించాలి నా భార్యది ఏ తప్పు లేదు.
(12:02) నా భార్య నన్ను విసిగించలేదు నా భార్య నా మీద కోప్పడలేదు. తిరిగి నా మీద ప్రేమగా మాట్లాడాలి నాకోసం ఎదురు చూస్తుంది. సో ఎవరి మీదో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి నా భార్య మీద నేను ఎందుకు చూపించాలి అనే లక్షణాన్ని అనే అలవాటును మీరు అలవాటు చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మైండ్‌సెట్ లోకి మీరు రావడం నేర్చుకోవాలి. అలా రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో బయట పరిస్థితులు పరిస్థితుల్లో ఉన్న చిరాకు కోపం తీసుకొచ్చి నీ భార్య మీద చూపించడం మెల్లమెల్లగా మానేస్తావ్.
(12:29) ఎందుకంటే అది తప్పు కూడా నీ భార్య నీకోసం ఇంటి దగ్గర ప్రేమగా ఎదురు చూస్తుంది. సో ఆ ప్రేమగా ఎదురుచూసే మనిషిని నువ్వు ప్రేమగా పలకరించకపోయినా పర్లేదు గానీ చిరాకు విసుగుతల కోపము చూపించడం అనేది మంచి లక్షణం కాదని ఆ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఇక మూడో ముఖ్యమైన విషయం దయచేసి మీ స్తోమతకు మించి మీ సంపాదనకు మించి ఆ లైఫ్ స్టైల్ ని ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ ని ఆ లావిష్ లైఫ్ స్టైల్ ని అలవాటు పడిపోవడం తగ్గించుకోండి.
(12:59) మీకు ఉన్న దాంట్లో మీరు సంతృప్తిగా ఉండండి. నిజంగా మీరు గమనించండి మన పేరెంట్స్ జనరేషన్ గానీ మన తాత జనరేషన్స్ గానీ వాళ్ళు ఎంత క్వాలిటీ లైఫ్ బతికారు వాళ్ళు ఎంత పీస్ ఫుల్ గా ఎంత ప్రశాంతంగా బ్రతికారు ఉన్నదాంట్లో అడ్జస్ట్ అయ్యేవారు వారికి ఆప్షన్స్ కూడా అప్పుడు తక్కువ వారు తినే ఫుడ్ చాలా క్వాలిటీగా ఉండేది. వాళ్ళు ఆ ఆ పీల్చే గాలి గాని వాళ్ళు ఇంట్లో ఏ పని చేసినా కూడా చాలా క్వాలిటీగా ఉండేది.
(13:24) ఆ క్వాలిటీ టైం ని వారు గడిపారు కాబట్టే వాళ్ళు ప్రశాంతంగా గడిపారు. సో వారిలో కూడా ఎక్కువ మెంటల్ డిస్టర్బెన్సెస్లు వచ్చేవి కాదు. ఎందుకంటే వాళ్ళు ఓ లావిష్ లగ్జరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పల్ల వారి లైఫ్ చాలా సింపుల్ గాను చాలా నార్మల్ గాను ఉండేది. మనం కూడా చాలా సింపుల్ అండ్ నార్మల్ లైఫ్ బతకడానికి అలవాటు చేసుకుంటే మన ఫ్యామిలీ రిలేషన్స్ కూడా బాగుంటాయి.
(13:46) మనము ఆ డబ్బు వెనకాల పరిగట్టడం కూడా ఆ ఆపుతాము. మనకి ప్రశాంతత కూడా ఉంటుందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను.

No comments:
Post a Comment