Monday, February 24, 2025

 🙏 *రమణోదయం* 🙏

*కడుపు కాలే ఆకలితో ఉన్నప్పుడు సాధారణ ఆహారమైన గంజిగాని, అంబలిగాని చక్కటి విందు భోజనంలా ఆనందాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. కనుక ఈపాడు ప్రపంచంలో విషయములిచ్చే సుఖం మనం కోరే విషయ వస్తువుల నుండి దొరకటం లేదు. వాటిపై మనకుగల ఆశలే మనకి సుఖాన్నిస్తున్నాయని అనిపిస్తుంది.*

భగవంతుడొక్కడే 
సర్వసాక్షి, సృష్టిలో దాగియున్న 
పూర్ణాత్మ, సర్వాత్మ, సర్వవ్యాపకుడు.
ఆయన అందరికీ అంతరాత్మ.🙏

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

 *భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.583)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🪷🦚🪷🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
           
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment