ర_క్తం మరిగిపోయే నిజాలు | The Brutal Atrocities of Aurangzeb on Sambhaji Maharaj's Family | Aadhan
[సంగీతం] నమస్తే వెల్కమ్ టు ఆధ్ నేను దీప్తి
మధుసూదన్ రెడ్డి రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను చావ సినిమాకి సంబంధించి
సంభాజీ మహారాజ్ అలాగే ఔరంగజేబ్ కి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి చెప్పాను ఇక
సినిమాలో చెప్పని కొన్ని పచ్చి నిజాలు కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది సో ఆ
వీడియో చూసిన తర్వాత చాలా మంది మాకు మెసేజెస్ చేశారు అండ్ కామెంట్స్ రూపంలో
కూడా అడగటం జరిగింది సినిమా చూసిన తర్వాత సంభాజీ మహారాజ్ మరణం అనంతరం ఏం జరిగింది
ఔరంగజేబ్ నిజంగా మరాఠా సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడా ఆ తర్వాత
సింహాసనాన్ని అధిష్టించింది ఎవరు సంభాజీ మహారాజ్ కొడుకు ఏమయ్యాడు తన భార్యను
ఏమైంది వాళ్ళిద్దరిని ఏమైనా చేశారా అసలు ఏం జరిగింది ఔరంగజేబ్ చివరిగా మరాఠా గడ్డ
పైనే చివరిగా తను మరణించడం జరిగింది అని చెప్పారు కదా మరి ఏం జరిగింది అక్కడ ఈ
డీటెయిల్స్ అన్నీ కూడా అందరూ అడుగుతున్నారు సో దాని కోసమే ఈ వీడియో
చేస్తున్నాను సో ఇంత ఏం జరిగింది అనే విషయంలోకి వెళితే ముందుగా ఔరంగజేబ్
గురించి మాట్లాడాలి ఔరంగజేబ్ ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఆక్యుపై చేసిన తర్వాత
దక్షిణ భారతదేశాన్ని కూడా టచ్ చేయాలి అని ప్రయత్నం చేశాడు కానీ శివాజీ మహారాజ్ ని
చూసి భయపడిపోయాడు ఎందుకు అని అంటే శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ అనే ఓ వ్యక్తిని అతి
దారుణంగా చంపేశాడు ఇంతకీ అతను ఎవరు అంటే ఈ ఔరంగజేబ్ అఫ్జల్ ఖాన్ అనే కింగ్ ని చూసి
గజగజా వణికి పోయేవాడు అలాంటి వ్యక్తినే అతి దారుణంగా శివాజీ మహారాజ్ చంపడం తోటి
అమ్మో ఈయనతో పెట్టుకుంటే నేను గెలవడం కష్టం అని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు
అన్నమాట సో ఆ తర్వాత 1680 ఏప్రిల్ థర్డ్ న శివాజీ మహారాజ్ మరణించాడు ఆయన మరణించగానే
ఇక నాకు ఎదురే లేదు మరాఠా గడ్డపై అడుగు పెట్టొచ్చు అని మరోసారి ప్రయత్నం చేశాడు
అప్పుడు ఏం జరిగింది అనేది సినిమా చూసిన వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది
ఒకవేళ చూడని వాళ్ళ కోసం నేను ఒక చిన్న షార్ట్ కట్ లో విషయం చెప్తాను అక్కడ
ఉన్నది సంభాజీ మహారాజ్ తండ్రికి తగ్గ తనయుడు సో అసలు ఔరంగజేబ్ అటు ఒకవైపు
కన్నెత్తి కూడా చూడనివ్వకుండా చూశాడు సంభాజీ మహారాజ్ ఈయనను అడ్డుకోవడం చాలా
కష్టమే అనుకొని భావించినటువంటి ఔరంగజేబ్ ఎలాగైనా సంభాజీని అడ్డుకట్ట వేయాలి
అనుకున్నాడు అందుకోసం సంభాజీ కుటుంబ సభ్యులతో చేతులు కలిపి వాళ్ళకి డబ్బాశ
చూపించి సంభాజీ మహారాజ్ కి వెన్నుపోటు పొడిచేలా చేశాడు అలా సొంత భావమర్దులే
సంభాజీ మహారాజ్ ఎక్కడున్నాడో ఒక సీక్రెట్ ప్లేస్ ని రివీల్ చేయడం వల్ల అక్కడికి
వచ్చి సంభాజీ మహారాజ్ ని తీసుకెళ్లి ఖైదు చేసి అతి దారుణంగా చిత్ర హింసలు పెట్టి
చంపేశారు సినిమాలో అసలు ఏ విధంగా చిత్ర హింసలు
పెట్టారు అనేది చాలా క్లియర్ గా చూపించలేదు నిజానికి నేను మేకర్స్ కి
థాంక్స్ చెప్తాను ఎందుకని అంటే ఈ మాత్రం చూపిస్తేనే ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లు
పెట్టుకుంటూ బయటికి వస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మరి అసలు ఏ విధంగా
టార్చర్ చేశాడు చివరిగా సంభాజీ మహారాజ్ బాడీని ఏం చేశాడు అనే విషయం సినిమాలో
చూపిస్తే అసలు తట్టుకునే వాళ్ళ నెవర్ నేనైతే అసలు ఊహించలేను కూడా సో నేనైతే ఈ
విషయంలో థాంక్స్ చెప్తాను మేకర్స్ కి సో మరి ఇంతకీ ఏం జరిగింది సినిమాలో అయితే ఆ
నాలుక కట్ చేసే వరకు చెప్తారు ఆయన నాలుక కట్ చేసిన తర్వాత కూడా జై భవాని అంటారు ఆ
తర్వాత ఏం జరిగింది అని అంటే ఎంతకీ సంభాజీ మహారాజు తగ్గట్లేరు ఆయన కళ్ళు పీకేసిన
చర్మం వలిచేసిన నాలుక కట్ చేసిన ఏం చేసినా ఆయనలో ఇసుమంతా కూడా భయం
కనిపించలేదు సో ఇంకా ఆయన బాడీలోని ప్రతి పార్ట్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేయడం
స్టార్ట్ చేశాడు ఔరంగజేబ్ చివరిగా తన తలని కూడా నరికేసి తన శరీర భాగాలన్నింటిని కూడా
నదిలో పడేశాడు ఇక మరాఠా సైన్యం ఆ నదిలో వెతకగా
కొన్ని అవయవాలు దొరకటం తోటి హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఆయనకి దహన సంస్కారాలు
నిర్వహించారు ఇక తన మహారాజుని అంత దారుణంగా క్రూరంగా ఇబ్బంది
పెట్టి మరి చంపేసినటువంటి ఔరంగజేబ్ పైన పగ తీర్చుకోవడానికి రెడీ అయిపోయారు మరాఠా
సైన్యం శివాజీ చనిపోయాడు సంభాజీ చనిపోయాడు ఇక నాకు ఎదురే లేదనుకున్నాడు ఔరంగజేబ్
మరాఠా గడ్డపై అడుగు పెట్టాడు 1689 ఆగస్టులో తులాపూర్ ప్రాంతంలో మరాఠా
సైన్యానికి అడ్డుగా వెళ్ళాడు అంతే ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు
చూస్తున్నటువంటి మరాఠా సైన్యానికి ఛాన్స్ దొరికింది ఊచ కోత కోశారు అతి దారుణంగా
మగల్ సైన్యాన్ని ఊచ కోత కోసి ప్రతి ఒక్కరిని
చంపేశారు వాళ్ళ దాడిని చూసి భయపడిపోయినటువంటి ఔరంగజేబ్ ఇక్కడే ఉంటే
ఖచ్చితంగా నన్ను చంపేస్తారు అని భయపడిపోయి వెనక్కి పారిపోయాడు ఎస్ అక్కడ ఉండటం సేఫ్
కాదని భావించి భయంతోటి పారిపోయాడు ఔరంగజేబ్ అలా ఆయన పారిపోవడం తోటి యావత్
భారతదేశం అంతా కూడా ఔరంగజేబ్ భయపడిపోయాడు పారిపోయాడు పిరికివాడు అంటూ కూడా ఆయనను
అనటం జరిగింది అది తట్టుకోలేక ఎలాగైనా సరే మరాఠా సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి
తీసుకోవాలి అని భావించినటువంటి ఔరంగజేబ్ సౌత్ లో ఒక స్ట్రాంగ్ లీడర్ అయినటువంటి
కాసిం ఖాన్ తో చేతులు కలిపాడు కాసిం ఖాన్ కి ఆశ చూపించాడు ఉత్తర భారతదేశంలో తనకి
కొంత భూభాగాన్ని ఇస్తానని చెప్పి ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని తనకి ఇవ్వాలి అని
చెప్పి ఆయనకు కొంత ఆశ చూపించడం తోటి కాసిం ఖాన్ ఎలాగైనా సరే మరాఠా సామ్రాజ్యాన్ని
నీకు ఇప్పించేస్తాను ఇది నేను భరోసా ఇస్తున్నాను అని మరాఠాల గురించి తెలియక
కాసిం ఖాన్ మాట ఇచ్చేసాడు ఇక కాసిం ఖాన్ తన సైన్యం తోటి కర్ణాటకలోని తడకోడ్ అనే
ప్రాంతానికి వెళ్ళాడు మరాఠా సామ్రాజ్యం అక్కడ కూడా విస్తరించి ఉంది పూర్తిగా
దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతంలో మరాఠా సామ్రాజ్యం విస్తరించి ఉంది సో
కర్ణాటకలోని ఈ ప్రాంతం కూడా మరాఠా సామ్రాజ్యం అన్నమాట సో అక్కడ ఉన్నటువంటి
మరాఠా సైన్యాన్ని చుట్టుముట్టేసింది కాసిం ఖాన్ సైన్యం ఇక కాసిం ఖాన్ ఎందుకు వచ్చాడో
తెలిసినటువంటి మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన సైనికులు వాళ్ళని కూడా ఊచ కోత
కోశారు అతి దారుణంగా చంపేశారు ఒక్కడిని కూడా మిగల్చలేదు చివరికి కాసిం ఖాన్
ఒక్కడే మిగిలిపోయి ప్రాణ భయంతో అక్కడే ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న దొడ్డేరి
కోటలోకి వెళ్లి తల దాచుకున్నాడు సో అక్కడ తల దాచుకున్నాడు
కానీ తినటానికి తిండి లేదు బతకటానికి ఎలా అని భయపడిపోతున్న తరుణంలో మళ్ళీ అక్కడికి
మరాఠా సైన్యం వచ్చింది మరాఠా సైన్యం ఆ కోటను చుట్టుముట్టేసింది ఎలాగైనా మరాఠా
సైన్యం లోపలికి వస్తారు తనని చంపేస్తారు అని తెలిసినటువంటి కాసిం ఖాన్ వాళ్ళ
చేతుల్లో చావడం కన్నా నాకు నేనే నా ప్రాణాలను అర్పిస్తాను అని చెప్పేసి ఉరి
వేసుకొని చనిపోయాడు ఈ విషయం ఔరంగజేబ్ కి తెలిసింది ఏం చేసినా పరాటాన్ని
దక్కించుకోలేకపోతున్నానే ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటున్న తరుణంలో సంభాజీ
మహారాజ్ కొడుకుని అలాగే తన భార్యని కిడ్నాప్ చేశాడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు
సంభాజీ మహారాజ్ భార్యని ఒక ప్లేస్ లో కొడుకుని ఇంకొక ప్లేస్ లో పెట్టాడు
భార్యనేమో చిత్ర హింసలకు గురి చేశాడు కొడుకును మాత్రం పూర్తిగా బ్రెయిన్ వాష్
చేసి నీ తాత మంచోడు కాదు నీ తండ్రి మంచోడు కాదు నీ సామ్రాజ్యం మంచిది కాదు వాళ్ళు
చెడ్డవాళ్ళు అంటూ కూడా తనకి లేనిపోనివన్నీ కూడా నూరిపోసాడు చిన్న పిల్లాడికి కదా
చిన్నప్పుడు ఏం చెప్తే అదే వింటారు సో అది నిజమని అనుకున్నాడు ఒక టైం లో కానీ తన
తల్లితో తన సీక్రెట్ గా కలిసిన తర్వాత తన తల్లి చెప్పిన నిజాలు తెలుసుకున్నటువంటి
సంభాజీ మహారాజ్ కొడుకు షాహు మహారాజ్ మరి అప్పటికి మహారాజ్ అయితే కాదు షాహు అనే
చెప్పుకోవాలి మనం అప్పటివరకు సో షాహు అసలు విషయాలు తెలుసుకొని ఔరంగజేబ్ చెప్పేవన్నీ
కూడా నిజాలు అని తాను నమ్ముతున్నట్టుగా అతన్ని నమ్మించి తన చుట్టూనే ఉన్నాడు సో
ఎంతలా ఔరంగజేబ్ షాహుని నమ్మా అంటే చివరికి తన తాత శివాజీ మహారాజ్ కి చెందినటువంటి
భవాని ఖడ్గం అలాగే ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఔరంగజేబ్ ఒక వ్యక్తిని
చూస్తే గజగజలాడిపోయేవాడు అని చెప్పేసి అఫ్జల్ ఖాన్ ఆయనకు సంబంధించినటువంటి ఒక
వెపన్ ని కూడా షాహు కి ఇచ్చాడు ఇవి నీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి నీ దగ్గర ఉంచుకో
అని చెప్పేసి సో అంతలా నమ్మేసాడు షాహుని షాహు కూడా అంతలా నమ్మించాడు సో ఇక ఇటు
ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా మరాఠా సైనికులు
ఒక్కరిని కూడా మరాఠా గడ్డపై అడుగు పెట్టనివ్వలేకపోయారు వచ్చిన వాళ్ళందరిని
ఊచకోత కోస్తున్నారు అసలే తమకి ఇష్టమైనటువంటి సంభాజీ మహారాజ్ ని అతి
దారుణంగా క్రూరంగా చంపేశాడు అని పగతో రగిలిపోతున్నటువంటి మరాఠా సైనికులు మగల్
సామ్రాజ్యాన్ని ఒక్కొక్కరినిగా సైనికులు అందరూ కూడా
అంతమైపోతున్నారు అన్నమాట ఏం చేసినా మరాఠా మాత్రం తనకి దక్కట్లేదు సైనికులు
చనిపోతున్నారు తన దగ్గర ఉన్నటువంటి జంతువులు క్షీణించిపోతున్నాయి అసలు
డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముసలితనం మీదికి వచ్చేస్తుంది 15 ఏడు
సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు చేశాడు చేశాడు చేశాడు ఏం చేసినా మరాఠాని టచ్
చేయలేకపోయాడు చివరిగా తన సైనికులకు తిండి పెట్టడానికి కూడా తన దగ్గర డబ్బులు లేని
పరిస్థితి వచ్చింది శివాజీ మహారాజ్ బ్రతికున్న కాలంలోనే నికోలి మనోచి అని
చెప్పేసి ఒక ఫ్రెంచ్ రైటర్ ఆ మన భారతదేశానికి వచ్చాడు అన్నమాట సో ఆయన
శివాజీ మహారాజ్ ని చూసాడు శంభాజీ మహారాజ్ ని చూసాడు ఔరంగజేబ్ మరణించేంత వరకు కూడా
ఆయన భారతదేశంలోనే ఉన్నాడు సో ఆయన రాసిన బుక్స్ ప్రకారం దాదాపు 40 కోట్ల రూపాయల
వరకు ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసం ఖర్చు పెట్టాడట
నెంబర్ విన్నారా 40 కోట్ల రూపాయలు ఆ కాలంలోనే 40 కోట్ల రూపాయలు అంటే మాటలా అంత
ట్రై చేసినా కూడా ఏమీ చేయలేకపోయాడు ఔరంగజేబ్ కి మరాఠా అంటే భయం
ఇది ఎంతలా భయం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సో మరాఠా గడ్డపై అడుగు పెట్టాడు
యుద్ధం చేస్తున్నాడు అక్కడే ఉన్నాడు సో అతను బాత్రూమ్ కి వెళ్లి స్నానం చేస్తున్న
క్రమంలో పెద్ద తుఫాను వచ్చేసింది సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైనికులంతా కూడా అమ్మో
వచ్చేస్తుంది మనం పారిపోదాం ఇక్కడి నుంచి ఎలాగైనా మన ప్రాణాలు కాపాడుకోవాలి అని
చెప్పి మాట్లాడుకుంటుంటే ఆ మాట విని ఔరంగజేబ్ భయపడి స్నానం చేస్తున్న వాడు
అక్కడ మధ్యలోనే వదిలేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడంట అలా కాలు జారి
కింద పడిపోయాడు అప్పుడు ఆయన కాలు విరిగింది ఆ విరిగిన కాలు ఆయన చచ్చే
అంతవరకు కూడా బాగుపడలేదు అంతలా భయం మరాఠా సైనికులు అంటే కానీ మరాఠా కావాలి అందుకోసం
చివరి క్షణాల వరకు కూడా పోరాటం చేశాడు కానీ ఏం చేయలేకపోయాడు పిడికెడు మట్టిని
కూడా తీసుకెళ్లలేకపోయాడు సో చివరి క్షణాల్లో
అయితే ఇక పూర్తిగా సైన్యం క్షీణించింది జంతువులు లేవు తన దగ్గర డబ్బులు లేవు పైగా
అనారోగ్య సమస్యలు ఒంటి నిండా పుళ్ళు మాయ రోగాలు అన్ని వచ్చి పడ్డాయి డాక్టర్లు
చెక్ చేసి ఇక బ్రతకడం కష్టం అని చెప్పేసారు ఆ సమయంలో అతను మరాఠా గడ్డ పైనే
ఉన్నాడు సో ఇక్కడ చనిపోవడం కన్నా తిరిగి ఢిల్లీకి వెళ్లి నా స్థానంలోనే నేను
చనిపోవడం మేలు అనుకున్నాడు కానీ ఆ విషయం
తెలుసుకున్నటువంటి మరాఠా సైనికులు అతన్ని పోనివ్వలేదు అతని కోసం కాపు కాశారు
ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా చంపేద్దామని మరాఠా సైనికులు అక్కడ కాపు కాచారు బయటికి
వెళ్తే మరాఠా సైనికులు చంపేస్తారని భయం ఎలాగైనా ఇక్కడి నుంచి బయట పడాలని ఆశ ఏం
చేయలేకపోయాడు చివరి క్షణాల్లో కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి మాయ రోగాలు ఒంటి నిండా
పుళ్ళు రక్తం కారుతుంటే అతి దారుణమైన చావు చచ్చాడు ఔరంగజేబ్ 1707 మార్చ్ 3న మరాఠా
గడ్డ పైనే అహ్మద్ నగర్ అనే ప్రాంతంలో చివరి శ్వాసను
వదిలేశాడు మరాఠా గడ్డను తన ఆధీనంలోకి తీసుకురావాలి అనుకున్నటువంటి ఔరంగజేబ్
చివరికి అదే గడ్డపై చివరి శ్వాసను విడిచాడు మరాఠా సామ్రాజ్యాన్ని
చేజిక్కించుకోవడం తాను చేయని పని అంటూ లేదు తన తాతలు తండ్రులు దాచినటువంటి ఖజానా
మొత్తం తీసి బంగారం వెండి కరిగించి మరి సైనికులకు డబ్బులు పోసి ఎన్నో ప్రయత్నాలు
చేశాడు కానీ మరాఠా సైన్యాన్ని మాత్రం ఎదుర్కోలేకపోయాడు చివరికి ఎలాంటి చావు
చచ్చాడో చెప్పాను కదా అది సో ఇక చివరిగా సంభాజీ మహారాజ్ కుమారుడైనటువంటి షాహు
ఔరంగజేబ్ ని నమ్మించి నమ్మించి తర్వాత అక్కడి నుంచి బయట బయటపడి వాళ్ళతో యుద్ధం
చేసి తన తల్లిని చెర నుంచి విడిపించుకొని బయటికి వచ్చి ఔరంగజేబ్ మరణించిన తర్వాత
1708 లో తాను సింహాసనం పై కూర్చున్నాడు 1708
జనవరి 12న శంభాజీ మహారాజ్ కుమారుడు షాహు మహారాజ్ సింహాసనాన్ని అధిష్టించాడు అయితే
ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలా మంది మాకు కామెంట్స్ లలో ఏం చేశారంటే
ఇదంతా పేష్వా బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర సంభాజీ మహారాజ్ మరణానికి కారణం
వాళ్లే అంటూ కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు సో వాళ్లకు ఒక మాట
చెప్పాలనుకుంటున్నాను పేష్వా బ్రాహ్మణులు ఈ ఛత్రపతి వంశంలోనే వాళ్ళ వంశం దగ్గరే పని
చేస్తూ వచ్చారు శివాజీ మహారాజ్ దగ్గర నుంచి చివరి మహారాజ్ వరకి పేష్వా
బ్రాహ్మణులే పని చేస్తూ వచ్చారు చివరికి షాహు మహారాజ్ దగ్గర మీ అందరికీ తెలిసే
ఉంటుంది ఒక సినిమా కూడా చూసి ఉంటారు బాలీవుడ్ లో చాలా ఫేమస్ మూవీ బాజీరావు
మస్తాని అని చెప్పేసి సో ఆ బాజీరావు ఎవరు అంటే మీరు ఎవరైతే కామెంట్స్ చేశారో అంటే
కొంతమంది చేసిన వాళ్ళకి చెప్తున్నాను ఆ పేష్వా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి
వ్యక్తి సో పేష్వా అంటే ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ అన్నమాట ప్రతి ఒక్క రాజు దగ్గర
ప్రతి ఒక్క మహారాజు దగ్గర ఒక మంత్రి ఉంటాడు కదా వాళ్లే ఈ పేశ్వా బ్రాహ్మణులు
అన్నమాట ఒక్కొక్క రాజు దగ్గర ఒక్కొక్కరు వర్క్ చేశారు కొంతమంది రాజుల దగ్గర ఇద్దరు
ముగ్గురు కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు అలా చివరికి సంభాజీ మహారాజ్ కుమారుడు
అయినటువంటి షాహు మహారాజ్ దగ్గరే ఈ బాజీరావు కూడా పేష్వాగా పని చేశాడు సో ఆయన
సమయంలోనే పానిపటి యుద్ధం కూడా వచ్చింది సో అది నేను మీకు ఇంకొక వీడియోలో
ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది సో ఓవరాల్ గా మరాఠా గడ్డపై అడుగు పెట్టాలని అని
మరాఠాని మరాఠా సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని భావించినటువంటి ఔరంగజేబ్
చివరికి అక్కడ గడ్డిని కూడా పీకలేకపోయాడు పిడికక్కడ మట్టిని కూడా
ఎత్తుకెళ్లలేకపోయాడు చివరికి అదే మట్టిలో కలిసిపోయాడు అదనమాట సంగతి సో మీరు ఈ
వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కచ్చితంగా కామెంట్ చేయండి
అండ్ మీరు నన్ను ఇలాగే ఆదరిస్తే అన్ టోల్డ్ స్టోరీస్ మన దేశ చరిత్రలో చాలా
ఉన్నాయి చరిత్ర పుట్టల్లో మనకు ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టినటువంటి ఎంతో మంది
మహారాజుల కథలు చాలా ఉన్నాయి వాటన్నిటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కచ్చితంగా
మాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేసి మాకు విషయాలు చెప్పండి మీకు ఏదైతే మీరు
ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డెఫినెట్ గా చెప్పండి అది నేను ఖచ్చితంగా వీడియో
రూపంలో మీకు చేసి చూపిస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో
No comments:
Post a Comment