చత్రపతి శంభాజీ మహారాజ్ నిజమైన కథ తప్పు చెప్పిన వికీపీడియా పై కేసు || Sambhaji Maharaj real story
అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ హిందువులు ఒక చెంప పై కొడితే మరొక చెంప చూపించి పడిపోయేవారు కాదు రోషం లేని పౌరుషం లేని బలహీనులు కాదు బలాన్ని చూసి మడమ వెనక్కి తిప్పి పరుగు లంకించుకునే వారు కూడా కాదు హిందూ జాతి కనకనమండే పౌరుషాగ్ని జ్వలిస్తుంది అంతిమ విజయం కోసం ఆత్మార్పణకు కూడా వెనకాడదు అవమానాన్ని బానిసత్వాన్ని సహించదు నిలబడుతుంది ఎదురు తిరుగుతుంది పోరాడుతుంది గెలుస్తుంది అజయ శక్తిగా ప్రకంపనలు వ్యాపింపజేస్తుంది 600 ఏళ్ళు ముస్లిం ముష్కర మూకలు హిందువుల పైన హిందుత్వం పైన హిందూ ఆలయాల పైన నీచ నికృష్ట మూర్ఖపు దాడులు చేసిన 200 ఏళ్ళు తెల్ల తోలు వాళ్ళు క్రిస్టియానిటీకి దేశాన్ని మార్చాలని ప్రయత్నించిన వారి వల్ల కాలేదు సుల్తాన్లు పోయారు మొగల్స్ పోయారు యూరోపియన్లు పోయారు ఏటికి ఎదురీది పోరాడి మహాద్భుత అజయ శక్తిగా చివరికి ఇక్కడ హిందూ జాతి హిందుత్వం మిగిలి ఉన్నాయి ఎంత అద్భుత అజయ శక్తో మనం ఒక్కసారి ప్రయాగరాజు కుంభమేళాను చూస్తే బాగా అర్థమవుతుంది చరిత్ర ఎప్పుడు పుట్టిందో అప్పుడే పుట్టిన సనాతన ధర్మం ఇంకా చెక్కు చెదరక అలాగే ఉంది అని అక్కడి విజువల్స్ చూస్తే సరిగ్గా అర్థమవుతుంది ఎందుకంటే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక శంభాజీ మహారాజ్ ఒక అల్లూరి సీతారామరాజు ఒక వీరపాండ్య కట్టబ్రహ్మణ ఒక ఆది శంకరాచార్య ఇలా ఎందరో హిందుత్వాన్ని తమ త్యాగాలతో సజీవంగా ఉంచుతూ వచ్చారు ఔరంగజేబు మొగల్ సామ్రాజ్యం రాజ్యం భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి హిందూ ఆలయాలను కూలుస్తూ హిందుత్వాన్ని అంతం చేసి మొత్తం భారతావనిని ఇస్లాం దేశంగా మార్చడానికి క్రూరమైన విధానాలతో నరహంతక పాలన సాగిస్తూ ఉంటే అలాంటి కర్కశుని సామ్రాజ్యానికి ఎదురు నిలిచి నా జాతిని నీవు ఎన్నటికీ నాశనం చేయలేవు నీ మతం పుట్టడానికి వేల ఏళ్ల క్రితం పుట్టిన ధర్మం మాది ప్రపంచ శాంతిని కోరుకునే అద్భుత సనాతన ధర్మం మాది మా ధర్మం కోసం మా సనాతన తన ధర్మం కోసం ఈ రక్త మాంసాలతో కూడిన శరీరం ఒక ఈక ముక్కతో సమానం అని ఔరంగజేబు ని మరాఠా గడ్డను తాకనీయకుండా తెగించి పోరాడి దారుణంగా బలైన మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర చావ అన్న పేరుతో మూవీ ప్రస్తుతం దేశంలో ప్రదర్శించబడుతోంది ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి ప్రకంపనలను సృష్టిస్తోంది చావా మూవీ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు క్లైమాక్స్ ను చూసి పట్టుకోలేక వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్నారు ఆయనను ఔరంగజేబు హింసించి చంపిన తీరుకు ఆవేశంతో తిట్టుకుంటూ పిడికిళ్లు బిగించుకొని బయటకు వస్తున్నారు ఇలా హిందువులకు ఉత్తేజాన్ని ఉత్ప్రేరకాన్ని ఇచ్చే విధమైన అత్యంత బాధాకరమైన మరణ వేదనను అనుభవిస్తూ హింసను అనుభవిస్తూ కూడా హిందుత్వాన్ని వదలనని చివరిదాకా ఉగ్ర నరసింహావతారంలా పోరాడిన ఛత్రపతి శంభాజీ మహారాజుని గురించి వికీపీడియా తప్పులు తప్పులుగా రాసుకుంది ఛత్రపతి శంభాజీ మహారాజ్ సింహాసనాన్ని అధిష్టించడానికి ముందు ఇంద్రియ సుఖాలకు బానిస అయ్యాడని స్త్రీ లోడు అయ్యాడని ఛత్రపతి శివాజీ అతడిని పనహాల కోటలో బంధించాడు అని కానీ అతను పారిపోయి మొగల్స్ కి సేవకుడిగా మారాడు అని దిలేర్ ఖాన్ నాయకత్వంలో తండ్రి శివాజీకి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నాడని తర్వాత శంభాజీ రాజయ్యాక మరాఠా సైన్యం పోర్చుగీసు మహిళలపై అత్యాచారాలు చేశారని ఇలా వికీపీడియా ఎక్కడో విన్న తప్పు రాతలు హిందూ వ్యతిరేక రాతలు రాసింది ఇంకా ఇలాంటివి అందులో చాలా ఉన్నాయి కానీ నేను ఇవన్నీ ఇక్కడ చెప్పడం బాగుండదు కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్నా అయితే ఇప్పుడు చావా సినిమా విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉండడంతో శంభాజీకి సంబంధించిన చరిత్ర పట్ల అందరికీ ఆసక్తి ఏర్పడింది లక్షలాది మంది youtube లో google లో ఆయన చరిత్రను తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు సో ఇలా సెర్చ్ చేస్తున్న వారికి వికీపీడియా తప్పుడు సమాచారాన్ని అందిస్తోంది మనం అంతా శంభాజీ మహారాజు దేశం కోసం జాతి కోసం సనాతన ధర్మం కోసం తన గోళ్ళు పీకివేసిన చర్మం వలిచిన కళ్ళు పొడిచిన పోరాడిన వాడని ఆత్మత్యాగం చేసుకున్నవాడు అని తండ్రి ఛత్రపతి శివాజీ ఎలా సనాతన ధర్మం స్థాపన కోసం పోరాడాడో తాను కూడా అందుకోసమే పోరాడిన వాడు అని తండ్రి విధానాలనే పాటిస్తూ అందుకోసం ప్రాణాలు అర్పించిన వాడని స్ఫూర్తి పొందుతూ ఉప్పొంగిపోతూ చాతి పొంగిపోతూ ఉండగా చెప్పుకుంటూ ఉంటే వికీపీడియా మాత్రం తాగినోడు వదిలే తలకుమాసిన మాటల్ లాంటి రాతలు రాసి పెట్టింది ఇప్పుడు శంభాజీ మహారాజు గురించి అది చదివిన వారు ఏమనుకుంటారు ఏది నమ్ముతారు ఇది అవసరమా మన మహావీరుడు సింహం నోటిలో రెండు చేతులు పెట్టి చీల్చి చంపిన బలశాలి క్రూరంగా హింసిస్తూ మతం మారితే వదిలేస్తాం మళ్ళీ నీవే ఛత్రపతివి అవుతావు అని ఔరంగజేబు ఎదురుగా నిలబడి అంటే తు ఎడారి మతపు కుక్క సనాతన ధర్మంలో లేనిది నీ దగ్గర ఏముందిరా నా ప్రాణం నా ధర్మం కంటే గొప్పదా అని ప్రాణాలు అర్పించిన మహోన్నత త్యాగశీలి అని నమ్మి వికీపీడియాలో వెతికితే వికీపీడియాలో కారుకూతలు ఉన్నాయి మరి సో ఈ విషయంగా మహారాష్ట్ర ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు వికీపీడియాలో ఛత్రపతి శివాజీ మహారాజుని గురించిన అభ్యంతరకరమైన మాటలను రిమూవ్ చేయండి అంటూ వికీపీడియాకు అభ్యర్థనలు పంపించారు కానీ వికీపీడియా దీనిపైన ఎలాంటి స్పందన తెలియజేయలేదు దాంతో తప్పుడు కంటెంట్ ను తొలగించాలి లేదంటే ఇది అశాంతికి కారణమయ్యే అవకాశం అవకాశం ఉంది అంటూ వికీపీడియా కు సంబంధించిన నలుగురు ఎడిటర్ల పైన మహారాష్ట్ర సైబర్ సెల్ కేసును నమోదు చేసింది వికీపీడియా చెప్పింది తప్పైతే ఛత్రపతి శంభాజీ మహారాజ్ రియల్ స్టోరీ ఏమిటి అంటే ఆయన రియల్ స్టోరీ ఇక్కడ కొంచెం షార్ట్ గా చెప్తాను వినండి ఛత్రపతి శంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ సాయి బోస్లే కుమారుడు శంభాజీ రెండేళ్ల వయసులోనే తల్లి సాయి బోస్లే చనిపోతుంది తర్వాత శంభాజీని తాతమ్మ జిజియా బాయి పెంచింది తన కుమారుడు ఛత్రపతి శివాజీకి ఉగ్గుపాలతోనే హిందుత్వంలోని గొప్పతనాన్ని పౌరుషాన్ని ఎలా నూరిపోసిందో మనవడు శంభాజీకి కూడా అలాగే నూరిపోసింది జిజియాబాయి శంభో ఇది శివుని పేరు అంటే శివుని లాంటి ఎదురు లేని శక్తివంతుడని ఆయనకు శంభాజీ అన్న పేరును పెట్టారు ఈయన్ని చావ అని మరాఠాలు ప్రేమతో పిలుచుకుంటారు చావ అంటే సింహపు బిడ్డ లేదా సింహం వలె ధైర్యవంతుడు అని అర్థం ఈ పేర్ల వలనే పేర్లను నిజం చేస్తూ సింహం లాగా పరాక్రమవంతునిలా ధైర్యంతో చివరిదాకా జీవించాడు శంభాజీ ధైర్యం పరాక్రమం సాహసం విషయాల్లోనే కాదు సంస్కృతంతో పాటు మొత్తం ఎనిమిది భాషల్లో ఈయన పండితుడు 1666 లో ఆయన యేసుబాయి అను ఒక మహిళను వివాహం చేసుకున్నాడు వీరికి షాహు అని ఒక కుమారుడు జన్మించాడు 1674 జూన్ 6వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక సమయంలోనే శంభాజీని యువరాజుగా ప్రకటిస్తారు యువరాజుగా ఉన్న రోజుల్లోనే రాజ్యంలో శంభాజీ పేరు మార్మోగిపోయేది ఆయన చతురత తెలివితేటలు వ్యక్తిత్వం సైనిక ప్రతిభ గుర్తించి అనేకమంది పొగుడుతూ రాసేవారు ఆయనను గురించి 16 సంవత్సరాల వయసులోనే రామ్ నగర్ లో జరిగిన మొదటి యుద్ధానికి ఆయన నాయకత్వాన్ని వహించి గెలిచాడు 1675 76 లో గోవా మరియు కర్ణాటకల్లో జరిగిన యుద్ధాలకు నాయకత్వం వహించి గెలిచాడు అయితే మధ్యలో ఆయన జీవితంలో కొంచెం అపస్వరం చోటు చేసుకుంది శివాజీ మహారాజు రెండవ భార్య పేరు సాయిరాబాయి ఈమె మొదట్లో శంభాజీ మహారాజు తన సవితి కొడుకు అయినప్పటికీ కన్న కొడుకు లాగా ప్రేమగానే చూసుకునేది కానీ ఆమెకు కూడా శివాజీ మహారాజు వల్ల కలిగిన రాజారాం అన్న కన్న కొడుకు పెరిగి పెద్దయ్యాక బుద్ధి మారిపోయింది శివాజీ తర్వాత తన కొడుకు రాజు అవ్వాలి అన్న దురాశ పుట్టింది దాంతో శంభాజీ పట్ల కుట్రలు పన్నడం ప్రారంభించింది ఈ కుట్రకు అయిన శంభాజీ తండ్రిని యువరాజ పదవిని వదిలి పారిపోవాల్సి వచ్చింది సాయిరాబాయి రాజ్యంలోని ఇతర మంత్రులు ముఖ్యులను తన వైపుకు తిప్పుకొని శంభాజీని రాజ్యంలోకి ఇక రానియకుండా దూరంగానే ఉండేలా చేసింది తన కొడుకు రాజారాం కి వివాహం జరిపించినప్పటికీ కనీసం ఆ వివాహానికి కూడా శంభాజీని ఆహ్వానించలేదు తర్వాత కొద్ది రోజులకు ఛత్రపతి శివాజీ ఏప్రిల్ 3 1680 లో తీవ్రమైన జ్వరం అండ్ విరేచనాల వల్ల ఆకస్ ఆస్మికంగా మరణిస్తాడు అయితే శివాజీ మరణం విషయంగా కూడా కుట్ర జరిగింది అన్న కథనాలు ఉన్నాయి వాటిని గురించి అయితే ఇక్కడ వదిలేద్దాం శివాజీ మహారాజు మరణం సందర్భంగా వచ్చిన శంభాజీని పనహాల కోట వద్ద పట్టుకొని బంధించి కారాగారంలో వేయడానికి సాయిరాబాయి ఆమె మద్దతుదారులు కలిసి ప్రయత్నిస్తారు అలా చేసి రాజారామును రాజుగా ప్రకటించాలి అనుకుంటారు కానీ ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది అదేమిటంటే సాయిరాబాయి సొంత సోదరుడే ఆమెను వ్యతిరేకిస్తాడు శివాజీ స్థానంలోకి మరాఠా మహారాజుగా శంభాజీయే సరైన న్యాయమైన వారసుడు అంటాడు అయితే శివాజీ మరణం గురించి వార్తలు అందిన ఢిల్లీ బాద్షా ఔరంగజేబు మరాఠా రాజ్యం పైకి దండయాత్రకు వస్తున్నాడు అన్న వార్తలు వస్తాయి మరి ఔరంగజేబ్ లాంటి వాడిని అతడి పిశాచ సైన్యాలను ఎదుర్కోవాలంటే తెలివితేటలు ధైర్య సాహసాలు అపరిమితంగా గల శంభాజీ అయితేనే సాధ్యమవుతుంది అని సాయిరాబాయి సోదరుడు హంబిరావు శంభాజీ వైపున నిలుస్తాడు ఇతని అండతోనే 1681 లో శంభాజీ మరాఠా సింహాసనం పైకి ఎక్కుతాడు తర్వాత సాయిరాబాయికి మద్దతు ఇచ్చిన ఆమె వెనక నిలిచిన అన్నాజీ దత్తో సబ్స్ హిరోజీ బోస్లే బాలాజీ ఆప్టే అండ్ రూపాజీ మానే లాంటి వారందరినీ బంధించి ఏనుగులతో తొక్కించి మరణ శిక్ష విధిస్తారు శంభాజీ మహారాజు 1981 లో మరాఠా సింహాసనంపై ఎక్కిన క్షణం నుండి ఆయన దారుణ మరణం దాకా నిరంతరం క్రూర మృగం లాంటి ఔరంగజేబు ఎనిమిది లక్షల అతని సేనలతో పోరాడటంతోనే గడిచిపోతుంది మరాఠా రాజ్యాన్ని దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించి తీరుతాను అన్నది ఔరంగజేబు ప్రతిజ్ఞ కానీ అతడి ప్రతిజ్ఞను శంభాజీ శంభాజీ తర్వాత రాజారాం రాజారాం తర్వాత ఆయన భార్య మహారాణి తారాబాయి ఈమె హంబిరావు కూతురు ఈ ముగ్గురు 27 ఏళ్ళు ఔరంగజేబుకు ఆరు చెరువుల నీళ్లు తాగించి చుక్కలు చూపిస్తారు గాని మరాఠా రాజ్యం మొత్తాన్ని అతనికి చిక్కనియ్యరు మరాఠా రాజ్యాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవడంలో ఔరంగజేబు విఫలం అవుతాడు తన ప్రతిజ్ఞను సాధించలేకపోతాడు శివాజీ మరణం తర్వాత శంభాజీ గద్దెనెక్కాక అదే సంవత్సరం మొగల్స్ నాసిక్ అండ్ బాగ్లాన్ అను ప్రాంతాల్లో దురాక్రమణను ప్రారంభిస్తారు తర్వాత ఐదు సంవత్సరాలు ఎనిమిది లక్షల సైన్యంతో పడి చచ్చిన ఒక్క కోటను కూడా లేకపోతారు ఔరంగజేబు సైన్యాలు 1686 చివర్లో కొన్ని విద్రోహపు పనులు కుట్రలు చేసి లంచాలు ఇచ్చి కొన్ని కోటలను పట్టుకోగలుగుతారు సలిహేర్ అను కోటను ఇలా లంచం ఇచ్చి స్వాధీనం చేసుకుంటారు ఇలానే హరీష్ గడ్ టిగల్వాడి మదన్ గడ్ మోర్తాండ్ జాన్ పేరని అను ప్రాంతాలను కూడా అంత మంది మార్బలం ఉండి గెలవలేక కుట్రలు చేసి స్వాధీనం చేసుకుంటారు ఇలా ఔరంగజేబు విస్తారమైన సైన్యంతోను కుట్రలు కుతంత్రాలు లంచాలతోను చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటాడు కానీ పూర్తిగా మాత్రం కాదు ఔరంగజేబు తరుచు దక్కన్ని సాధించి తీరుతా అన్న పంతాన్ని మాత్రం నెగ్గనియకుండా అడ్డుకుంటాడు శంభాజీ మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా ఔరంగజే స్వాధీనంలోకి వెళ్లకుండా ప్రతి నిమిషం పోరాడుతాడు తన తెలివైన సైనిక ఎత్తుగడలతో శివాజీ నేర్పించిన గెరిల్లా యుద్ధ తంత్రాలతో ధైర్య సాహసాలతో పోరాడుతాడు శంభాజీ రూలింగ్ పీరియడ్ గురించి జంబాజీ మహారాజ్ అత్యంత శక్తివంతమైన రాజు మేము స్వయంగా అతని శక్తిని అనుభవించాం అని పోర్చుగీసు వాళ్ళు రాసుకున్నారు ఈ యుద్ధాల మధ్యలోనే ఔరంగజేబు హింసాత్మకమైన విధానాలతో ఇస్లాం లోకి మార్చిన హిందువులను శంభాజీ తిరిగి హిందూ మతంలోకి మార్చే ఒక విభాగాన్ని తన రాజ్యంలో ఏర్పాటు చేస్తాడు బలవంతంగా ఇస్లాంలోకి కులకర్ణి అను బ్రాహ్మణుడిని మొగల్స్ మార్చగా అతడిని శంభాజీ స్వయంగా తిరిగి హిందూ మతంలోకి తెచ్చిన కథ ఒక ఒకటి ఉంటుంది ఇలా శంభాజీ ఒకవైపు ప్రతి సెకండ్ ఔరంగజేబు తో ఎడతెరిపి లేని యుద్ధం చేస్తూనే మరోవైపు హిందుత్వ పరిరక్షణ కోసం ప్రయత్నించాడు చివరికి 1689 ప్రారంభంలో కొంకన్ లోని సంగమేశ్వర్ అను ప్రాంతంలో తన సేనాధిపతులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు శంభాజీ ఈ సమావేశంలో సొంత వ్యక్తులే శంభాజీ పైన భయంకరమైన కుట్రను పన్నుతారు కుట్రలో ప్రధానమైన కక్కుర్తి కుక్క శంభాజీ స్వయంగా బామమరిదే శంభాజీ భార్య యేసుబాయి సోదరుడు గనోజీ షర్కే అనేవాడే ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి ఈ గనోజీ షిర్కే అండ్ ఔరంగజేబ్ కమాండర్ ముఖరబ్ ఖాన్ అనువాడు సంగమేశ్వర్ లో సమావేశం అయిన శంభాజీ పైన రహస్య దాడిని చేస్తారు ఈ దాడిలో ఈ నీచులు శంభాజీని బంధించగలుగుతారు ఇందాకే అనుకున్నట్టు అంత సైన్యం అంత బలం ఢిల్లీ కేంద్రంగా సామ్రాజ్యం ఉన్నప్పటికీ శంభాజీని గెలవడానికి కుట్రలు లంచాలు ఉపయోగించాల్సి వచ్చింది ఔరంగజేబ్ కి అంతేగాని బరిలో నిలబడి యుద్ధం చేసి గెలిచిన విధమైతే కాదు సంగమేశ్వర్ లో శంభాజీని ఆయన ప్రధాన సలహాదారు కవి కలాష్ అను అతడిని ఇద్దరిని మొగల్స్ బంధిస్తారు తర్వాత వారికి రాజదుస్తులను తీసివేయించి బఫూన్ బట్టలు తొడిగిస్తాడు ఔరంగజేబు అలాగే వారిని ఊరేగించి అవమానిస్తాడు తర్వాత వీరిద్దరిని ఒంటెలకు తలకిందులుగా కట్టి మొగల్ సైనికులు వారిని రాళ్లు బురద ఆవుపేడతో కొడతారు ఈ విధంగా ప్రజల ముందు బహిరంగంగా అవమానించి హింసించిన తర్వాత వారిని ఔరంగజేబు ముందుకు తీసుకువెళ్తారు అక్కడ ఆ మతోన్మాద పిశాచి మొత్తం మరాఠా కోటలను నాకు అప్పగిస్తే నీవు ఇస్లాం మతంలోకి గాని చేరితే నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను అని ఆశ పెడతాడు కానీ శంభాజీ పోరా మతోన్మాదపు కుక్క ఎడారి దేశం నుండి ఏరుకు తినడానికి వచ్చిన విషపు పురుగ నేను ఇందుకు ఎప్పటికీ అంగీకరించను అంటాడు దాంతో ఔరంగజేబ్ ఆగ్రహించి వీరిని భయంకరంగా హింసించి మరీ చంపండి అని అరుస్తాడు దాంతో వారిద్దరికీ పట్టుకారలతో గోళ్ళు పీకి చర్మం వలిచి లోహపు పులిగోళ్ళు తొడుక్కుని ఇలా చర్మం చీరుతారు నాలుక కోస్తారు కళ్ళు పీకేస్తారు ఇలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ఎలా ఉంది బాగుందా ఇప్పటికైనా మా మతంలోకి మారతావా అని వెటకారం చేస్తూ ఉంటాడు నీచుడు ఔరంగజేబు ఛి తు నీచుడా అంటాడు తప్ప రెండో మాట చెప్పడు శంభాజీ దాంతో చివరికి ఆయనకు కవి కలాష్ కు ఇద్దరికీ చేసి చంపేస్తారు ఔరంగజేబ్ సైనికులు చనిపోయిన తర్వాత కూడా ఆయన శరీరాన్ని దహనం చేయడానికి ఎవరికీ అప్పగించకుండా ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడవేయమని ఆర్డర్ వేస్తాడు పూణే సమీపంలోని భీమా నది ఒడ్డున వధు అన్న గ్రామం ఉన్న ప్రాంతంలో ఇలా వీరికి మరణ శిక్షను అమలు చేయబడుతుంది సనాతన ధర్మం నా హిందూ ధర్మం నేను ఇస్లాంలోకి ఎందుకు మారతానురా అని గర్జించాడన్న కోపం మరాఠాను స్వాధీనం చేసుకోనీయకుండా బలమైన తోటగోడలా అడ్డుకున్నాడు అన్న పగతో ఆయన శరీరాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో దహనం జరగనీయకుండా ముక్కలు చేసి నదిలో పడవేయిస్తాడు నీచుడు ఔరంగజేబు కానీ వధు గ్రామ ప్రజలు మొగల్స్ వెళ్ళిపోయిన తర్వాత శంభాజీ మృతదేహపు ముక్కలు కన్నీరు మున్నీరు అవుతూ ఏరి ఒక్క చోట కూర్చి కుట్టి హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి దహనం చేస్తారు ఇంత భీతావహమైన బాధాకరమైన కథ శంభాజీ మహారాజుకు ఉంది తండ్రి శివాజీ విధానాల అనుసరించాడు హిందుత్వం వదలక ఆత్మాహుతి అయ్యాడు మరాఠా రాజ్యాన్ని ఔరంగజేబుకు దక్కకుండా చివరిదాకా పోరాడాడు బతికిపోయే అవకాశం ఉన్న మతం మారను అని మరణాన్ని ఆహ్వానించాడు అందుకే ఆయన పేరు చిరంజీవి లాగా నిలిచిపోయింది ఆయన తర్వాత మరో 500 ఏళ్ళు హిందుత్వం నిలిచిపోవడానికి మారకుండా ఉండడానికి అతని త్యాగం కొత్త ఊపిర్లు ఊదినట్టు అయింది ఇంత అద్భుతమైన కథ ఆయనకు ఉంటే వికీపీడియాలో ఎవరో చెప్పిన ఎక్కడి నుండో తెచ్చిన కల్పితమైన అబద్ధాలు రాసుకుంది సో ఇందుకే ప్రస్తుత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వికీపీడియా ఎడిటర్స్ పైన కేసులు వేశారు శంభాజీ మరణం తర్వాత అతని సవతి తమ్ముడు రాజారాం రాజారాం తర్వాత రాజారామ్ సతీమణి తారాబాయి మరాఠా అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని వారు కూడా ఔరంగజేబు తో అలుపెరగని పోరాటం చేశారు ముగ్గురు కలిసి 27 ఏళ్ళు ఔరంగజేబుని దక్కన్లో పిచ్చి కుక్కను పరిగెత్తించినట్టు పరిగెత్తించారు గాని మొత్తం మరాఠా కానీ అతనికి దక్కనివ్వలేదు అంత పెద్ద చక్రవర్తి అయినా అతనికి దక్కనివ్వలేదు ఔరంగజేబ్ దక్కనని గెలుచుకోవడం కాదు దక్కనే అతనికి సమాధి స్థలం అవుతుంది అతని శరీరమే కాదు అతని సామ్రాజ్యమే దక్కన్ లో సమాధి అవుతుంది అని విన్సెంట్ స్మిత్ అనే చరిత్రకారుడు అంటాడు సరిగ్గా అతడు అన్నట్టుగానే 1707 లో అహ్మద్ నగర్ లో ఔరంగజేబు చస్తాడు ఔరంగజేబ్ మరణం తర్వాత మరాఠా సేనలు ఢిల్లీ తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకుంటారు ఈ ఢిల్లీ నాది ఆ దక్కన్ని కూడా నేనే తీసుకుంటాను అన్న ఔరంగజేబు ప్రతిజ్ఞ అలా తీర్చుకోలేకపోతాడు గాని మరాఠాలు శంభాజీ మరణం తర్వాత 50 ఏళ్లలో దాదాపు నార్త్ అంతటిని సాధిస్తారు ఇది ఛత్రపతి శంభాజీ మహారాజు రియల్ స్టోరీ ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment