విజ్ఞానం అంటే ఏంటిది మనం చిట్టచిగా తెలుసుకోవాల్సింది జ్ఞానంతో కూడిన విజ్ఞానా లేదంటే విజ్ఞానమే మనతో పాటు వస్తదా మనకు ఏది ఉన్నతమైన జ్ఞానాంతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తది ఎందుకంటే బుద్ధి ఎలాగో ఇక్కడికే అనేది జ్ఞానం అనేది అవ్యాజ్యమైనటువంటి చింతన అది అందరి లోపల ఉంటుంది కానీ వారి వారి స్థాయిని బట్టి వాళ్ళు తెలుసుకున్న దాన్ని బట్టి ఉంటుంది జ్ఞానం అనేదానికి నిర్వచనం ఏంటంటే తెలుసుకున్నది తెలుసుకోబడేది తెలుసుకోబడిన తర్వాత వచ్చే పూర్ణత్వమే జ్ఞానం పరిజ్ఞానం అంటే దీనికన్నా అతీతమైనది అది ఆధ్యాత్మికతకే సౌలభ్యం వ్యవహారానికి పరిజ్ఞానం అంటారు ఎందుకు అంటది అంటే చికాకులు ఇబ్బందుల వల్ల ఆయన జ్ఞానం వరకే పరిమితమైతాడు ఎరుకలో ఉండగలగడు అది సామాన్యమైన ఎరుక ఎరుక పరిపూర్ణమైపోతే పరిజ్ఞానం ఆ పరిజ్ఞానం లోపలికి అందరికీ రారు అందరూ రావాలంటే ఆధ్యాత్మిక అవలంబన వల్లనే వస్తారు చిట్టచివర జీవుడు తెలుసుకునేది ఏందయ్యా అంటే జ్ఞానం పరిపూర్ణమైతే పరిజ్ఞానం పరిజ్ఞానం పరిపూర్ణమైతే అది జీవుడి యొక్క మూలమైనటువంటి ఎరుక ఆ మూలమైన ఎరుకని కొందరు సమాధి అన్నారు కొందరు ముక్తి అన్నారు ఇంకొంచెం బాగా మూడితే మోక్షం కూడా అన్నారు జీవుడు ఎన్నాటికైనా అవే చేరుకోక తప్పదు దాని లోపలికి వెళ్ళాలి అంతే నీవైనా నేనైనా ఆడికే పోవాలి ఒకవేళ నేను సన్యాసిన అయినా కదా నాకున్న పరిపక్వ జ్ఞానం తోటి నేను తొందరగా స్పీడ్ లో పోతా ఎక్స్ప్రెస్ వే లాగా బైపాస్ లాగా పోతా నీకున్న సంసార జ్ఞానంతో నిదానం వస్తావ్ ఇంకొక వంద జన్మలన్న ఎత్తి వచ్చావు ఇంకొక వెయ్యి జన్మలన్న ఎత్తి వచ్చావు అర్థమైందా జ్ఞానం అందరితో ఉంటది పశువులో కూడా జ్ఞానం ఉంటది కుక్కల జ్ఞానం ఉంటది కుక్క ఎట్లా ఉంటదో తెలుసా పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని మాక్సిమం కాపాడుకోవడానికి ఎంత సాహసం చేస్తది నా పిల్లలు అనే మమకారం దానికి ఉందంటే జ్ఞానం ఉన్నట్లేనే కదా అవునా కాదా పశువులను అదే ఫాలో అప్ చేస్తాయి పక్షులు కూడా కరెక్ట్ గుడ్లు పెట్టేటటువంటి సమయం దగ్గరికి రాగానే దాని బ్రెయిన్ యొక్క మెచ్యూర్ లెవెల్స్ ఏం చేస్తాయి అంటే గూడు కడతాయి దానికి అర్థమవుతుంది నేను గుడ్లు పెడతా నా పిల్లలు పొదుగుతాయి అని తెలిసే గూడు కడతాది మిగతా టైం లో గూడు కట్టదు అది అవునా మరి దానికి టాలెంట్ ఉన్నట్టే కదా జ్ఞానం సర్వదా అందరికీ సౌలభ్యమైనటువంటి చింతన అన్ని జీవరాశుల్లో మొక్కల్లో కూడా జ్ఞానం ఉంటది ప్రవహించే నదికి కూడా జ్ఞానం ఉంటది జ్ఞానం శబ్ద వాచకం అది శబ్దం ఉన్నదా లేదా జ్ఞానం శబ్ద వాచకం చూపాలనుకుంటే జ్ఞానం ఎట్లా చూపిస్తావ్ జ్ఞానాన్ని చూపాలంటే ఎట్లా చూపిస్తాం శబ్దం ప్రకటితమే జ్ఞానానికి రూపం నదికి కూడా జ్ఞానం ఉన్నది రాయికి కూడా జ్ఞానం ఉన్నది రాయిని కొడితే టన్ను అనే శబ్దం వస్తదా లేదా రాయికి కూడా జ్ఞానం ఉన్నది దాని దాని ధర్మాన్ని బట్టి పరిజ్ఞానం అనేది కేవలం మానవుడికి మాత్రమే సౌలభ్యం మానవుడికి పరిజ్ఞానం సౌలభ్యం ఎప్పుడు అవుతది అంటే ఆధ్యాత్మిక చింత చింతన వలననే సాంసారిక చింతన వలన పరిజ్ఞానం రాదు ఎందుకు రాదు అంటే చెప్తా వాడు ఎంతసేపు ఉన్నా ఫ్యామిలీ ప్రిపరేషన్ లోనే లాక్ అయిపోతాడు హరిశ్చంద్ర మహారాజుకి అంతటి వాడికి తప్పలేదు నాయనా శ్రీరామచంద్ర ప్రభువుల వారికి కూడా తప్పలేదు అందుకే ధార్మికత అనేది సర్వత్ర స్వతంత్రనీయమైనది ధార్మికత ఆధ్యాత్మికత అనేది ఎందుకు గొప్పది అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే అందరికీ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి విషయాలే గుర్తుకొస్తున్నాయి ఆపతులు అవస్థలు అప్పులు బాధలు చదువులు మంచి చెడు ఆధ్యాత్మికత అంతా దీంతో లాక్ అయిపోయింది అంటే సిస్టం అంటే అట్లా ఫామ్ అయిపోయింది ఇట్లా సిస్టం ఫామ్ కావడానికి ఎంత సమయం ఎన్ని సమయం పట్టిందో తెలుసా సరిగ్గా 350 సంవత్సరాల నుంచి ఈ పిచ్చి వచ్చింది మనోళ్ళకి 350 ఇయర్స్ నుంచి ఈ పిచ్చి వచ్చింది అంటే ఆధ్యాత్మికతన అంతా కూడా కోరికలతో ముడిపెట్టడం అనేది 350 సంవత్సరాల నుంచి వచ్చింది అంతకు ముందు అంతకు ముందు ఆధ్యాత్మికతకు వ్యవహారానికి సంబంధం లేదు దీన్ని దీనిలానే చూసేవారు దీన్ని దీనిలానే చూసేవారు ఆధ్యాత్మికత పాటించకపోతే వేరే గత్యంత్రమే లేదు అనేలాగా ఫీల్ అయ్యేవాళ్ళు మన వాళ్ళు అసలు పూజలు చేయకపోతే వేరే పరిస్థితే లేదు అన్నంత స్ట్రాంగ్ గా బిలీఫ్ చేసేవాళ్ళు మన వాళ్ళు ఇప్పుడేమో చేసినం పాస్తు చేసిన పో అక్కడ చేసి చేసి చేసి చేసి చేసి సాల్ అయిపోయింది ఎన్ని సార్లు అంటారు చేసి చేసి చేసి చేసి చేసి చేస్తే చాలైంది ఎన్ని సార్లు అంటారో వాళ్ళకే తెలవదు ఇప్పుడు ఈ లాంగ్వేజ్ కానీ ఒక్క ప్రశ్న చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా చెప్పండి రామ రావణ యుద్ధం జరుగుతున్న వేళ మేఘనాథుడు లక్ష్మణ స్వామి మీద బాణం సంధించినప్పుడు ఒక దివ్యాస్త్రాన్ని సంధించినప్పుడు లక్ష్మణ స్వామి మూర్చబోతాడు లక్ష్మణ స్వామి మూర్చబోయి పడినప్పుడు రాముడు అంతటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశ అయినటువంటి రాముడు వచ్చి తమ్ముడా లక్ష్మణ తమ్ముడా లక్ష్మణ లేవు లేవు అని ఏమి తెలియనోళ్లకు సామాన్యుడిలాగా ఏడుస్తాడు కానీ నేను భగవత్ అంశతో పుట్టిన వాడను లక్ష్మణ లేవు అని ఒక మంత్రాన్ని చదవచ్చు కదా నా తమ్ముడు లక్ష్మణుడు నేను శ్రీహరి అంశతో పుట్టిన వాడను నేను ఆడి తప్పని హరిశ్చంద్ర వంశంలో పుట్టిన వాడను రఘుకులంలో పుట్టిన వాడను పరిపూర్ణమైన యజ్ఞానుష్టాన శక్తితో పుట్టిన వాడను నేను సత్యమైతే నా తమ్ముడు లేవు గాక అనొచ్చు కదా అనడు ఎంతటి భగవంతుడైనను ఎత్తిన అవతారానికి ఎత్తిన జన్మకు ఆయన నిలబడి ఆ ధర్మాన్ని బట్టే నడుచుకున్నాడు అప్పుడు ఏమైంది లక్ష్మణ స్వామిని బయటికి తీసుకురావడానికి వైద్యుని పిలవాల్సి వచ్చింది వైద్యం మానే అవసరం చూడు త్రేతా యుగంలో కూడా వైద్యం నడిచింది ఇప్పుడేమో డాగ్ హాస్పిటల్ కి కొమ్మంటే ఏదో మైమలు జరుగుతావని బుల్లకాడికి పడతారు అందుకే తిడతా నేను పేషెంట్ ఎందుకు తీసుకొస్తారయ్యా అని నిన్న తీసుకొచ్చి నువ్వు క్యాన్సర్ పేషెంట్ అంటే వీల్ చైర్ మీద తెచ్చి పెట్టినావు వైద్యులు పోవాల్సింది వైద్యాలయానికే వైద్యులు వైద్యాలయానికి పోయినప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ పోవాల్సింది వైద్యాలయానికే వైద్యులు అంటే ఎవరు సో కాల్డ్ డాక్టర్స్ డాక్టర్స్ ఎక్కడ పోవాలి హాస్పిటల్స్ కి వీళ్ళిద్దరితో ఎవరు పోవాలి పేషెంట్స్ పోవాలా మరి గుళ్ళకి ఎందుకు వస్తున్నారు పేషెంట్లు నాకు అర్థం కాదు లక్ష్మణ స్వామిని యధా స్థితికి తీసుకురావడానికి ఒక వైద్యుని పిలిపిస్తే అప్పుడు వైద్యుడు వచ్చి ఏం చేస్తాడు నాడి పట్టుకొని చూస్తాడు ప్రభు చింతించాల్సిన పని లేదు ఎరుకలోనే ఉన్నాడు కానీ మూర్చబోయాడు మీన్స్ కోమా స్టేజ్ కోమా స్టేజ్ లో ఉన్నాడు ఈయన వ్యవహారంలోకి తీసుకురావాలంటే ఒక మూలిక తీసుకురావాలి మీన్స్ ఔషధం ఔషధం అనేది చూడండి ఏంటి ఆ ఔషధం అని రాముడు అడిగిండు ఫలానా పర్వతంలో ఫలానా మీకు అందరికీ తెలుసు తెలుసు ఏం తీసుకొచ్చిండు అందరికీ తెలుసా చెయ్యి లేపండి ఎవరెవరికి తెలుసు సంజీవని కొమ్మ కానీ ఇప్పుడు సంజీవని కొమ్మ తెచ్చి సినిమాలో ఇలా తాకి వెళ్లి వేసిన మీకు చూపిస్తారు కదా రామాయణం ప్రకారంగా అట్లా కాదు సంజీవని యొక్క సమూలం అనగా దాని వేరు ఆకులు దాని కొమ్మ అంతా దాని మొక్కలో ఉండేటటువంటి అన్ని భాగాలు నూరి ముక్కుల చెవులో పోస్తే లేస్తాడు లక్ష్మణ స్వామి ముక్కుల చెవులో పోస్తారు అప్పుడు లేస్తాడు పోయంగానే లేవడు మళ్ళా మూడు జాముల కాలం తర్వాత ఈ వెరుక లోకంలో వస్తారు అని చెప్తే మూడు జాముల కాలం తర్వాత ఆయన కోమా స్టేజ్ నుంచి బయటికి వస్తాడు అర్థమైందా శ్రీరామచంద్ర ప్రభువుల వారు హనుమంతుడు అంతటి శక్తి సంపన్నుడు దీశాలు అంతటి గొప్పవాడు కూడా మరి లక్ష్మణ స్వామిని లక్ష్మణ లేవు అని మంత్ర శక్తి తోటి వాళ్ళ యోగ శక్తి తోటి లేపలేదు మరి మీకేం ఇప్పుడు లీలలు మహిమలు కావాలి మీకేం ఇప్పుడు మంత్రాలు తంత్రాలు కావాలి టచ్ బుష్ ఫట్ ఇప్పుడు మీకు కావాలి పిచ్చిమా లోకం మంత్రాలు పనిచేస్తాయి మహిమలు పనిచేస్తాయి దానికి గ్యారెంటీ లేదు అందుకే స్పిరిచువల్ యూనివర్సిటీస్ రాలేదు సమాజంలో ఎందుకంటే దీనికి మాన్యుమెంటల్ దీనికి అథారిటీ లేదు దీనికి ప్రమాణం లేదు అవి ఎట్లా పని చేస్తాయో అది మానవ మేధస్సు తెలవదు అవి పనిచేస్తాయి అవి పని చేస్తాయి మళ్ళా వృధా అని చెప్పడానికి లేదు అట్లా చెప్పేలా ఉంటే కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటివరకు మనకు మంత్రాస్ అందకుండా ఏదో మహత్తు ఉంది దాంట్లో కాబట్టి మనకి ఇంకా నిలబడ్డాయి సమాజంలో మహిమలు జరుగుతాయి వాటి లెక్క మీద జరుగుతాయి మన లెక్క మీద అవి జరగవు అందుకే వాటి మీద ఎప్పుడు ఆధారపడొద్దు నీవు నువ్వు ధర్మంగా ఉండు నువ్వు కష్టపడు దాని కూడా అడుగు ఇంత రికమెండేషన్ అయితే ఇంత తోడు అయితది ఇంకా బలం వస్తది అని చెప్పిరు మన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా దీని మీదనే పడతారు వాళ్ళ శక్తి యుక్తులన్నిటిని పక్కన పెట్టుకుంటారు అర్థమైందా రావణుడు వచ్చి సీతను ఎత్తుకపోయిన తర్వాత సీతా ఏడుండవు సీతా ఏడు ఉండవు సీతా ఏడుండవు అని ఏడ్చా గాని సీతలు అంజనం వేసుకొని చూడొచ్చు కదా ఆహా లంకా నగరంలో ఉన్నావా రావణుడు ఎత్తుకపోయిండా అని చూసి పుష్ గాలిలో ఎగిరిపోయి లేదంటే ఈడ మాయమాడ ప్రత్యక్షం అవ్వచ్చు కదా ఇప్పుడేమో బాబాలంతా అంజనమే చూస్తారంట మొన్న ఒక అతను వచ్చిండు స్వామి అంజనమే చూడు అంజనమే చూడు ఎందుకోసమయ్యా ఏం లేదు స్వామి మా సేన్ లో గంటు ఉందంట నీవు అంజనమే చూడు గంట ఉందంట ఏడు ఉందంట చెప్పు ఏమి జనాలను ఎంత మోటివేట్ చేసిందో చూడు సమాజంలో అంటే వీళ్ళది ఏం తప్పు లేదు పాపం ఇప్పుడు చెప్పేటోడు దడ్డడు అయితే వినేటోడు పెద్ద పనికిరానోడు అంట చెప్పేటోడే పెద్ద పనికిరానోడు ఇక వాళ్ళ పరిస్థితి ఏంది వీడు గాడిది వాళ్ళు కన్సర్ గాడిదులు మహిమలు జరుగుతాయి ఎలా దేవుని ఒకాయన ఉండే అవధూత అద్భుతమైనటువంటి అవధూత ఆయన ఒక భయంకర భయంకరమైన వ్యాధి అంటే కుష్టు రోగం కుష్టు రోగంతో ఉన్నవాడు ఒక చెత్త కుండి పక్కల పడేసి పోయిండు కుటుంబం ఆయన ఏం చేసిండు గంగా నదికి స్నానం కోసం పోతున్నా కుష్టు రోగంతో ఉన్నవాడిని చూసిండు విపరీతమైనటువంటి బాధ తోటి ఏడుస్తున్నాడు ఆ బాధను చూసి చలించిపోయిన ఈయన పోయి కాలి చేతి పట్టుకొని లేపిండు వాని వ్యాధి అంతా మాయమైపోయింది మీరు దేవుని youtube లో కొట్టండి వీడియోలు వస్తాయి అద్భుతమైనటువంటి యోగి త్రివేండ్రం ప్రాంతంలో తమిళనాడులో మయమ్మ అని ఒక అమ్మ ఉండేది మయమ్మ అంటున్నారు ఆమెని అద్భుతమైనటువంటి అవధూత ఆమె ఎన్ని లీలలు చూపించింది అంటే అన్ని లీలలు చూపించింది కానీ దీనికి ప్రమాణం లేవు జరుగుతాయి మహిమలు జరుగుతాయి దానికి ఎట్లా జరుగుతాయి అనడానికి ఆధారం లేవు వాటికి జరగవలసినటువంటి ధర్మంలో జరుగుతాయి మీ ఎక్స్పెక్టేషన్ కి అనుగుణంగా ఇవి జరగవు ఇదొక్కటి అండర్లైన్ చేసుకోండి మీరు అర్థమైందా ఆధ్యాత్మికత అనేది జీవుడికి కంచుకోట లాంటి జీవన విధానాన్ని ఇస్తది తుప్పు పట్టే ఇనుము లాంటి జీవన విధానం ఇవ్వదు తప్పకుండా ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరికి అవసరం అర్థమైందా ఆ ఇప్పుడు చిట్టచివరిగా జీవుడు ఏం తెలుసుకోవాలి ఏడ పోవాలి అంటే ఒకే దాంట్లో తెలుసుకోవాలి ఒకే దాంట్లో ఏడవాలి ఏంటంటే ఎక్కడైతే సంసారం అనేటటువంటి సంకెళ్లు ఉండవో ఎక్కడైతే సమాజం అనే సంకెళ్లు ఉండవో ఎక్కడైతే ఆధ్యాత్మికత కూడా ఉండదో ఎక్కడైతే నిర్వికల్పమైనటువంటి వికల్పము కానటువంటి నిర్వికల్పమైనటువంటి స్టేజ్ ఒకటి ఉంటది దట్స్ వన్ ఆఫ్ లేయర్ యూనివర్సల్ లేయర్ అది మన భూమి లేయర్ కాదు యూనివర్సల్ లేయర్ ఒక స్టేజ్ అంటే అది ఒక లోకం ఆ స్థితిలో జీవుడు ఉన్ననాడే బ్రహ్మం అది ఎన్నటికీ నువ్వు కోట్ల జన్మలన్నీ ఆడ పోయి లాక్ అవ్వాలి తప్పదు ఆడ లాక్ అయ్యేంత వరకే మళ్ళీ మళ్ళీ యోనుల యందు పుడతావు ఒక్కసారి ఆడ లాక్ అయినావా ఇంకా మళ్ళీ పుట్టుడు ఉండదు స్వామి ఆడ లాక్ అవ్వడంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆడ ఉన్న ఆడ ఉండేటటువంటి టేస్ట్ ని వివరించడం కన్నా అనుభవించడం గొప్పది వివరిస్తే మీకు అంతటితోనే పరిమితం అయిపోతది ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇలా ఉన్నది గులాబ్ జామున్ ఇలా ఉన్నది మైసూర్పాప్ ఇలా ఉన్నది పాయసం ఇలా ఉన్నది అంటే అది అంతవరకే స్టెబిలిటీ అయితుంది దానికన్నా మించిన రుచి లేదా అందుకే ఆ స్థితిని వర్ణించొద్దు అది స్వయం వ్యక్త అనుభవం యోగులు కూడా దాన్ని ఎక్కువ వర్ణించకుండ్రి ఒకవేళ గుజ్జు గుచ్చి గుజ్జు గుచ్చి గుజ్జు గుచ్చి అడిగితే ఏమంటుందో తెలుసా బాగా గుజ్జు గుచ్చి అడిగితే ఏమంటారో తెలుసా తెలుసుకోవాలని ఉచ్చుక నీకు ఉంటే స్థితిని ఏర్పాటు చేసుకొని కూసో తెలుస్తది తెలుపుతది అన్నారు కానీ చెప్పలే మా నా జీవితంలో జరిగింది అది మా పూజ గురుదేవులను అడుగుతుంటే నేను నీలాగా అడిగిన మంత్రం చేస్తే ఏం వస్తది ఇది వస్తది ధ్యానం చేస్తే ఏం వస్తది ఇది వస్తది ఇది చేస్తే ఏం వస్తది అది వస్తది పోంగా పోంగా పోంగా లాస్ట్ కి ఆడికి వచ్చింది అది చేస్తే ఏం వస్తది అన్నాను ఇక ఇదే మాట అన్నాడు ఆయన నేను కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని తిట్టానా అట్లా అర్థమైందా నిజం చెప్పు అద్భుతంగా తోడేం కాదు అద్భుతంగా ఎట్లా ఎంత అద్భుతంగా అంటే తుప్పు పట్టిన ఇనుమును పిడి చేయాలంటే కొంత కసరత్తు అవసరం తుప్పు లేని ఇనుమును పిడి చేయాలంటే తొందరగా అయితది ఇలాగే కర్మంలో లయమైనటువంటి జీవుడిని ఆధ్యాత్మికంగా తొందరగా కన్వర్ట్ చేయలేము ఎందుకంటే బ్యాలెన్స్డ్ ఉంటది కదా ఈపున 100% యాడ్ అయితాయి ఏయ్ ఎవడవరా నీవు ఈ ధార్మికతలో తీసుకురావడానికి నా బాకీ చెల్లించురా ఫస్ట్ అంటది అది అడుగుతాదయ్యా నువ్వు ఎవడవురా ఈయన ముక్తిని చేయనికే నేను ఉన్నావు నీపున బేతాళ శక్తి లాగా నాకు రుణం ఉండడురా వాడు నాకు తీయ్ అప్పుడు నీ ఈపున ఉండేటటువంటి పాపాలకు శాపాలకు కర్మలకు తెలిసి తెలియక చేసిన వాటన్నిటికీ నీవు ఇవ్వగలిగితేనే అది శాంతి పక్కకు పోయిన తర్వాత నీకు వచ్చేదే నీ భాగ్యం లేకపోతే అమ్మ అందరూ మాలాగా కారు అమ్మో ఈ ప్రపంచం బహువిధములైనటువంటి చమత్కార దర్శనం అబ్బా ఏకముఖ భాషణం కాదు ఇది ఏకముఖ దర్శనం కాదు ఇది ఎన్ని భాగాలుగా చూడాలో దీన్ని అందుకే ఏ వంకతో కూడా ఇప్పుడు అనుకుంటాం పొద్దున లేచి పొద్దు మొఖం చూస్తాం అన్న గ్యారెంటీ ఏముంది చెప్పండి ఆ మొన్న ఉదయ భాస్కర్ రావు అని మా భక్తుడే నాయుడు వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి పోయిండు మళ్ళా శుక్రవారం వరకే ఫోన్ వచ్చింది వారికి హార్ట్ వచ్చిందని ఏజ్డ్ పర్సనే వయసు అయిన 80 80 80 అయిపోయిండు అనుకో ముసలాయననే ఏం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఇంకా ఎవరైనా 50 ఏళ్లకు 6 6 6 6 6 6 6 6 6 60 ఏళ్లకే గుట్టుకోమంటున్నారు ఇప్పుడున్న పనిని బట్టి అంటే అర్థం ఏందంటే రేపు అన్నది మనకు తెలియనప్పుడు ఇప్పుడే పుణ్యం చేసుకొని చచ్చిపో [నవ్వు] ఆ మరి అంతే కదనయ్యా నువ్వేమో పటం రాసుకొచ్చినావా నేను ఫలానా 2025 వ సంవత్సరం ఫలానా రోజు ఫలానా రోజు ఫలానా రోజు ఫలానా టైం గుటుకు మంట ఉండే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటది కాకినాడలో ఒక సద్బ్రాహ్మణుడు నిత్యం అగ్నిహోత్రం చేసేవాడు ఆయన ఆయన చెప్పి మరి ఊపిరి విడిచిండు అట్లా ఎంతో మంది ఇచ్చామరణ శక్తితో వెళ్ళిపోయారు అది యోగంకు సంబంధించిన పట్టు హటయోగంతో నన్న స్వయం యోగంతోన ఆ ఆ శక్తిని సంపాదించొచ్చు మనకు మోరల్ ఎక్స్పెక్టేషన్ ఉంటది మోరల్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ ని పిలిపిస్తాం ఇంజనీర్ ఏం చేస్తాడు జాగను కొలుస్తాడు జాగను కొలిచి ఆడ ఎంత పెద్ద టూ ప్లెక్స్ కట్టాలనా త్రీ ప్లెక్స్ కట్టాలనా జి ఫ్లెక్స్ కట్టాలనా కట్టాలని ప్లాన్ ఇస్తాడు ఈడ ఈ కాలం ఉండాలి వీడు ఈ పూజా గది ఆడ ఆ గది ఈ గది అని మొత్తం ప్లాన్ ఇస్తాడు ఆ ప్లాన్ అంతకు ముందు లేదు అంతకు ముందు ప్లాన్ లేదు ఇతను వచ్చిన తర్వాత ప్లాన్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి నుంచి వచ్చింది నాయనా బుద్ధిని దాని మీద ఆధారం చేస్తే ఒక ప్లాన్ వచ్చింది అలాగే ఆత్మను ఒక దాని యందు లయము చేస్తే జీవనం యొక్క ఎండింగ్ పాయింట్ కూడా తెలుస్తది దాన్ని మరణ దర్శనం అంటారు ఆ స్టేజ్ రావాలి జీవుడికి అలా చూసిన వాళ్ళు చెప్పి మరి పోయారు నేను ఫలానా రోజు శివైక్యం అవుతాను అని చెప్పి మరి ఒక మహా సాధ్వి ఆమె పేరు వస్తలేదు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఆమె పేరు మంచి శివ భక్తురాలు నిత్యం ఇష్టంగా ఆరాధన చేసేది ఆమె ఒకటే మాట చెప్పింది సరిగ్గా మహాశివరాత్రి రోజు పరమశివుడు ఎప్పుడైతే కైలాస పర్వతం నందు ఆనంద నృత్యం చేస్తుంటాడో నా చేతిలో ఇష్ట లింగం ఉండగానే నేను శివుడి లోపల కలుస్తాను నిజంగా ఆమె అట్టే లింగం పెట్టుకొని అట్టే శివైక్యం అయింది చాలా పాతకాలం మాట ఇది అక్కడక్కడ తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద పెద్ద గురువులు అనుకుంటుంటే నేను విన్నా చూడండి ఆమె చెప్పింది ఆమెకు భర్త ఉండడు పిల్లలు ఉండరు సంసారం ఉంది కానీ నిత్యం శివ ధ్యానంలో ఉండేటటువంటి మహా సాధ్వి ఏ వంకతో కూడా శివుని విస్మరించేది కాదట కసుకొ శివ శివ శివ వంట చేస్తుంటే శివ కసుగొడుతుంటే శివ మరి ఆ నామం యొక్క ఎనర్జీ ఆ పేరు యొక్క మహత్తు ఆమెకు అంత టాలెంట్ తెచ్చింది ఈయన ఇంజనీరింగ్ చదివి చదివి చదివి చదివి ఒక ప్లాన్ ఇచ్చినట్లనే ఆమె భగవంతుని చదివి చదివి చదివి చదివి జీవనం ఇచ్చింది బోత్ ఆఫ్ సేమ్ కదా మీరు కూడా ఏమేమి ఇస్తారో చూస్తా బీడ్డు వాటర్ కాదు అంబాత్ర రాయ క్షేత్రంలా ఎన్ని దినాలు వచ్చి సంవత్సరం అయినా ఆరు నెలలు అయినా ఆరు ఏడు నెలలు అయింది అనుకో ఇప్పుడు నవరాత్రులు వస్తే ఏడది అయితది కదా ఏడది వరకు ఏమేమి ఇచ్చిండ్రో చూస్తా ఏమి ఇవ్వలేవా ఏమి ఇస్తావ్ చూడండి జీవితం దేనికి అర్థం లేనిదై ఉండకూడదు అది కూడా కర్మనే ఏదో ఒక దానితో మనం చెప్పేటట్టు ఉండాలి మీన్స్ హి ఇస్ ద లాయర్ హి ఇస్ ద పోలీస్ ఆఫీసర్ హి ఇస్ ద డాక్టర్ ఏదో ఒక దాని చేత సమాజంలో మనకు గుర్తింపు అనేది ఉండాలి ఎందుకు పుట్టావు ఎందుకు పోయావు అన్న క్వశ్చన్ మార్క్ ఉండదు ఇది కర్మనే ఇప్పుడు ఆయన ఉన్నాడు మంచి ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నాడు స్వామి దగ్గర ఉన్నాడు మంచి వాస్తు శాస్త్ర సిద్ధాంతి వాస్తు నిపుణుడు కాగలడు నీవు ఉన్నావు జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతివి కాగలవు ఈయన ఉన్నాడు మంచి మంచి ఆయుర్వేద పండితుడు కాగలడు మీరు సాధన చేస్తూ కూడా ఒక సబ్జెక్టబుల్ నాలెడ్జ్ మీరు సంపాదించండి అంటున్నాను నేను సంపాదించాలి కూడా అంటే మీకు చెప్పుకోదగ్గది ఏదో ఉండాలి నా శిష్యుడు ప్రదీప్ అనే వ్యక్తి ప్రదీప్ రెడ్డి నా శిష్యుడు మంచి జ్యోతిష్య శాస్త్ర పండితుడు అని నేను చెప్పుకోగలగాలి నా శిష్యుడు ప్రదీప్ రెడ్డి మంచి ధ్యానం చేస్తాడు రోజు గంట చేస్తాడు గంటన్నర చేస్తాడు దేనికి పనికొచ్చాయి దేనికి పనికొచ్చాడు అవునా చెప్పండి స్వామి నీవు ఇచ్చిన మంత్రంతో ధ్యానం చేసి ఆత్మానందమును పొంది నేను ఈశ్వరుని యందు లయమై నేను అన్న స్థితిని దాటి అంత్య స్థితిలో ఉండి ఆధ్యాత్మిక స్థితులన్నీ దాటిపోయి అన్ని దాటిపోయి నేను చిదానంద స్థితిలో ఉన్నాను కదా సరిపోదా సరిపోతది నీకు సరిపోతది నీ వరకే సరిపోతది సంతోషం నీ వరకు సరిపోతది నీవు సంతోషం మాకు వచ్చింది ఏమి ఉండదు కానీ నీవు పుట్టినటువంటి పుట్టుకకు నడిచిన సమాజానికి వచ్చిన పీఠ పరంపరకు రుణం ఉంటది దీనికి బ్యాలెన్స్ ఏమి ఇస్తావ్ అందుకే కదా శంకర భగవత్పాదుల వారు సందేశించేటప్పుడు తల్లి ఏమన్నా నన్ను ఒక్కగాన ఒక కొడుకు నాన్న ఇంట్లోనే ఉండి అనుష్టానం చేసుకొని నన్ను తరింప చేయరాదు అంటే వారు కొన్ని ధార్మికమైన మూలాలు వివరిస్తారు అద్భుతమైనటువంటి మూలాలు ఈ మాట బ్రహ్మం గారు కూడా అంటారు బ్రహ్మం గారు కూడా బాల్యావస్థలో దేశయాటన చేయని పోయేటప్పుడు తల్లితో అంటాడు ఈ మాట ఆత్మ జ్ఞాన విహితంబైనటువంటి ఈ జ్ఞానం మీకు బోధపడదు మీకు రుచించదు మీకు అర్థం కూడా కాదు అవ్యక్తమైనటువంటి ఈ వ్యక్త స్థితిని మీకు ప్రబోధన చేస్తున్నాను కాబట్టి నేను చెప్పేదే సత్యమని నమ్మండి దీంట్లో శోధన పెట్టారు అనుకోండి ఇంకొక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి మీకు 10 ఇయర్స్ ఎందుకు వృధా చేసుకుంటారు ఆ ఒక స్త్రీ నిర్లక్ష్యం చేత చేతులకు గాజులు వేసుకోలేదు అనుకోండి చేతులు ఉన్నది ఎందుకొరక ఆమెను చెప్పమని చేతులు ఎందుకు ఉన్నాయి బువ్వ తిననికే స్వామి కడుక్కోడినికే స్వామి అవు వాస్తవమే నేను కాదనను సింహం కూడా ఆహారం తినడానికి పంచగొడుతది చేతి పనికొచ్చానా ఎద్దు కూడా పోటు పట్టడానికి ముందు కాలుని రంకేస్తది వెనక కాలిని పిడిగొడతాది దాని కాళ్ళు కూడా దాంట్లోకి పనిచేస్తున్నాయి కదా నీ చేతులకు ప్రత్యేకత ఏంటి స్వామి మొగలకు కూడా చేతులు ఉన్నాయి కదా మరి వాళ్ళ చేతులు ఎందుకు ప్రత్యేకత ఉన్నాయి అంటే వాళ్ళ చేతులకు కూడా ప్రత్యేకతలు ఉన్నాయి స్త్రీ యొక్క సౌజన్యాన్ని స్త్రీ యొక్క సౌజన్యంతో కూడుకున్నటువంటి కోమల కుశలాంకితమైనటువంటి కోమలమైనటువంటి హస్తములకు గాజులే అలంకారము గాజులే ధర్మం మరి ఇప్పుడు వాళ్ళు గాజులు వేసుకోమంటే ఒక ట్రెడిషనల్ అంటారు ఒక సంస్కృతి అంటారు హిందూయిజం అంటారు ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు ఇది ఈ ఇజం కాదు ఈ ధర్మం కాదు నాయనా జన్మ పరివర్తన సూత్రానికి కేంద్రకమే గాజు తప్పకుండా వేసుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలి ఆ చేతికి నీ పుట్టువాడికి ఒక లెక్క ఓ 10 కిలోల బరువు అయితే మోయదు కదా నాయనా నేను కర్ణ తాటంకముల గురించి మీకు చెప్తి మొన్న చెవులు ఇట్లా జుంకాలతోటి ఊగాలట ఏనుగు 24 గంటలు చెవులు ఎట్లా ఊగుతది ప్రతి జీవరాశి కూడా అప్పుడప్పుడు చెవులు ఈ కర్ణములు అనేటివి చెవులు ఊగుతూ ఉంటే బ్రెయిన్ కి సంబంధించిన సిగ్నలైజేషన్ అనేది ఆటోమేటికల్ ఆటోమేటికల్లీ సింతెటిక్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని రిసీవింగ్ చేసుకుంటదంట అది మనకు తెలియకుండానే బ్రెయిన్ అనేది ఎలక్ట్ ఉంటదంట చెవులు ఊగడం ద్వారా చెవికి కనతలు పెట్టుకోకూడదు అంటే బిందీ లాంటిది అట్లా పెట్టుకోకూడదు చెవి ఊగేటట్టుగానే పెట్టుకోవాలి చూడండి అమ్మవారిని హనుమంతుని రామున్ని వెంకటేశ్వర స్వామిని ఏ దేవుడినైనా చూడు కుండలాలు ఊగేటట్టుగానే పెట్టుకొని ఉంటారు ఆ కాలం ఋషులను కూడా చూడండి రుద్రాక్ష పుటములు పెట్టుకొని చెవి ఊగాలంట చెవి చేద్రం అంటే రంద్రం పడడం ద్వారా శరీరానికి వచ్చేటటువంటి గ్రంధి భేదనానికి ఉండే లాభం వస్తది ఊగడం ద్వారా ఇంకొక లాభం ఎక్స్ట్రా యాడ్ అయితుంది అలాగే ముక్కు స్వామి అమెరికాలో అంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరు ముక్కు కుట్టుకోరు చెవు కుట్టుకోరు కదా మరి వాళ్ళు బతకటం లేదా చావటం లేదా అంటే సరే మీరు కూడా కొట్టుకోకురు నాకు వచ్చింది ఏముంది ఈడ నాకు వచ్చింది ఏముంది ఈడ మీరు చెవులు కుడికే నా మీరు చెవులు కుట్టుకుంటే నా బంగారు షాప్ లో బంగారం అయిపోతదే మీరు గాజులు వేసుకుంటే నా ఏమంటారు దాన్ని నా షాప్ లో ఉన్న గాజులు అయిపోతావని గాజులు వేసుకోమని చెప్తున్నానా చెప్పండి వాస్తవమేనా చూడండి భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలు అన్నీ కూడా మనోవిజ్ఞాన ఛందస్సు వీటి యొక్క అర్థాలు వీటి యొక్క లాభాలు మీకు వివరించిన అర్థం కావు కానీ దీని ద్వారా మీరు పొందే లాభాలు ఏంటంటే వ్యవహారంలో ఉండేటటువంటి సుఖము ప్రెసెంటేషన్ ఈ బాడీ స్ట్రక్చర్ తో మాక్సిమం 100 శాతం అనుభవించేటివి 55% ఈజీగా పోతాయి మిగిలిన 55% నువ్వు బర్న్ కావచ్చు ఒకవేళ వీటినన్నింటిని పాటించకపోతే 100కు 100 శాతం నువ్వు వేగాలి తప్పదు ఇప్పుడు చూడండి పసుపుని యాంటీబయోటిక్ అని ఇప్పుడు చెప్తున్నారు మేధావులు కానీ లక్షల సంవత్సరాల క్రితమే మనోళ్ళు కాళ్ళకు పసుపు పెట్టుకునే వాళ్ళు కాన్పై ఆడపిల్లకు పెయ్యంతా పసుపు పెట్టేవాళ్ళు గురూజీ అప్పుడు డెటాల్ సబ్బులు లేవు లైజాల్ సబ్బులు లేవు కాబట్టి పసుపు పూసిండ్రు గురూజీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా పసుపు పూసిండ్రు గురూజీ అనుకోవచ్చు కదా లోకం అప్పుడు అప్పటి వాళ్లే ఎక్కువ స్మార్ట్ మన వాళ్ళు ఈ వైరస్ లో ఈ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి మన వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి ఏదో పూస్తున్నారు దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది మళ్ళా ఈ సైడ్ ఎఫెక్ట్ పోవడానికి మళ్ళా ఒక ఇన్సులిన్ మళ్ళా ఒక ఇన్సులిన్ ఇవి రెండు కలవడానికి ఇంకొక ఇన్సులిన్ ఇన్సులిన్ ఇన్సులిన్ వాయే మళ్ళా వచ్చి బెడ్ మీద వాడే కిడ్నీలు వాయే లివర్ వాయే ఇది వాయ అది వాయే మన వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత వితౌట్ సైడ్ ఎఫెక్ట్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ద హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ మన వాళ్ళు తెలుసా ఆడపిల్ల మట్టి గాజులు వేసుకున్నది అనుకోండి ఆ గాజులు ఇట్లా గల్ల గల్ల అని శబ్దం ఉందా ఆ శబ్దం వలన గంధర్వులు ప్రీతి చెందుతారట గంధర్వులను ఆవాహన చేసే శబ్దం అది ఇప్పుడు హారతి తీసేటప్పుడు గంట కొడతాం ఈ గంట దేనికి సంకేతం కాదు దేవతల ఆవాహనం కాదు శత్రు సంహార కేంద్రకానికి ప్రతీక అందుకే దుర్గా అసుర సంహారం చేసి గంటనాదం చేసి శంఖనాదం చేసేదంట అంటే అసురమర్ధన సంకేతం గంటనాధం దేవతలను ఆవాహనం చేసేది కాదు అది అట్లా ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క దానికి సంకేతం అయ్యేటప్పుడు సిగ్నలైజేషన్ అయ్యేటప్పుడు ఈ గాజుల యొక్క తాడనం గంధర్వులను ప్రీతి చెందిస్తుంది గంధర్వులు ఎవరు లక్ష్మికి సేనాధిపతులు వీళ్ళు వస్తేనే ఆమె వస్తది అర్థమైందా అలాగే కాలికి ఉండేటట్టు కందిలు ఉంటాయి కదా పట్టీలు వెండి చప్పుడు కడియాలు చైనాలు పట్టీల ద్వారా శబ్దం ఇవి శ్రీమన్ మహాలక్ష్మి యొక్క వాహనం అయినటువంటి వాహనాన్ని ప్రేరేపిస్తది రా వెండి పట్టీలు వెండి కడియాలు ఇవి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటటువంటి భావార్థాలు శబ్దార్థాలు వ్యక్తమయ్యేటటువంటి దర్శనార్థాలు ఇవి సైన్స్ ప్రకారం చెప్పాల్సి వస్తే ఈ చేతి మీద మట్టి కాజులు ఆడడం వల్ల ఈ నరాలు ఉన్నాయి కదా ఈ నర్వ్స్ మనకు గ్లూకోస్ లు పెట్టాలన్న బ్లడ్ తీయాలన్న ఏంటి తీస్తారు కదా తీస్తారా చేతికే తీస్తారు కదా ఈ భుజము నుండి చేతి చివరి భాగం వరకు ఈ శరీరానికి ఒక ఫ్రీక్వెన్సీబుల్ ఎనర్జీ ఉంటది అన్నమాట ఈ భాగం లోపల గాజులు ఎక్కువ రాపిడి అవ్వడం వలన ఈ చెస్ట్ ఫంక్షన్ ఉంటది కదా మెడ నుంచి ఈ హృదయ కోశం అంటే కడుపు కింది కడుపు కాకుండా ఎద కింది వరకు ఉండే ఫంక్షన్ ఎప్పటికప్పుడు ప్యూరిఫికేషన్ పొందుతది నరాలలో ఆటోమేటికల్లీ ఓజో సిమిలారిటీ అనేది యాక్టివేట్ అయితది అది కేవలం మట్టి గాజులు వేసుకుంటే ప్లాస్టిక్ గాజులు వేసుకొని పిచ్చి పిచ్చి గాజులు వేసుకుంటే రాదు మళ్ళా షో కోసం మట్టి గాజుల మధ్యలో బంగారు కలర్ ఉండే గాజులు వేసుకుంటారు కదా ఇత్తడికి బంగారు వర్ణపు వేసిన గాజులు అమ్ముతున్నారు మార్కెట్లో అవి వేసుకోకండి సైడ్ ఎఫెక్ట్ వస్తది బ్లడ్ క్లాట్ అయితది ఫ్లోరా ఫ్రీక్వెన్సీ అనేది దెబ్బ తింటది వేసుకుంటే బంగారు గాజులు వేసుకోరి లేకుంటే మట్టి గాజులు వేసుకోరి రోల్డ్ గోల్డ్ వేసుకుంటారా ఈ నడుమ చాలా మంది వేసుకున్నారు కనిపిస్తున్నాయి ఆడా కొంతమందికి రోల్డ్ గోల్డ్ ప్లాస్టిక్ అవి వేసుకోవడం ద్వారా మనిషికి నష్టం ఉంది వేసుకోవద్దు వేసుకోరాదు ఆ బాగా చేసినావు మన ఇంట్లో పూజా మందిరంలో మన ఇంటి లోపల గడప లోపల పూజా మందిరం గడప లోపల శరీరం పైన ఏ వంకతో కూడా ప్లాస్టిక్ గాని రబ్బర్ గాని నైలాన్ గాని ఉండకూడదు జాగ్రత్త పూజా మందిరంలో రబ్బర్ ఉందా డాకిని శాకిని భూత ప్రేతాది శక్తులు వచ్చాయి శరీరం మీద ఉందా భూత ప్రేత గ్రహాది శక్తులన్నీ నీ మీద ఆసీనురాలై ఉంటాయి ఇంట్లో రబ్బరు ప్లాస్టిక్ అవైలు ఉన్నాయా వచ్చాయి ఇంకా నీ ఇంట్లోకి దయ్యాలు శక్తులు అంటే వేదీయ భాషలో ధార్మిక భాషలో దయ్యాలు భూతాలు అని చెప్తాం సైన్స్ ప్రకారంగా నెగిటివ్ ఎనర్జీస్ యాడ్ అవుతాయి ఇంట్లో ఏమున్నా ఇంటి బయటికే స్వామి అట్లైతే మా ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి కదా స్వామి స్వామి మా ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు చాలా ఉన్నాయి కదా ఓకే ఉండుకోకు నో ప్రాబ్లం కిచెన్ లో పెట్టొద్దు ప్లీజ్ కిచెన్ బెడ్ రూమ్ లో ఎక్కువ యూస్ చేయొద్దు మాక్సిమం ఏదో ఒకటి రెండు ఉన్నాయి అంటే ఓకే నో ప్రాబ్లం బట్ గృహస్థముతో ఉండేటటువంటి ఇల్లు స్వచ్ఛమైన వెదురు అనగా కలప చెక్కతో చేసిన కుర్చీలు బల్లాలు చెక్కతో చేసినటువంటి టేబుల్స్ వుడ్ వుడ్ కర్ర పూజా గదిలో కూడా ఇత్తడి పాత్రలు సిల్వర్ పాత్రలు కాపర్ పాత్రలు లేదా మట్టి పాత్రలు మట్టి ప్రమిదలు ఉండడం శ్రేష్టం సాధ్యమైనంత వరకు ఇండ్లు ఊడిచేటటువంటి చీపురు కానివ్వండి ఇండ్లు తుడిచేటటువంటి బట్టలు కానివ్వండి తుడిచిన తర్వాత ఊడిచిన తర్వాత ఇంట్లో స్టోర్ చేయకూడదు ఇంటి బయట వాయవ్య మూలలో లేదా దక్షిణ ఆగ్నేయ మూలలో స్టోర్ చేయాలి ఈ వాస్తు గురించి సబ్జెక్టు మొదలు పెడితే అన్ని వస్తాయి ఇంకా ఇగో అన్ని వస్తాయి ఇది వద్దు మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి బొట్టు స్టిక్కర్స్ ఎక్కువ వాడొద్దు ఇక్కడ మన జీవ ఛందస్సుకు చెందినటువంటి ఫంక్షన్ ఇక్కడ ఉంటది మనకు అందులో నాడులు నాడుల గుండా ప్రవహించేటటువంటి ఎలక్ట్రిసిటీ కరెంటు సిమిలారిటీ ఎనర్జీ ఆఫ్ సోల్ ప్రాణ జీవన శక్తి ఇక్కడే కేంద్రం అంటే డిపాజిటెడ్ గా ఇక్కడ యాడ్ అవుతుంది మీరు ఆ స్టిక్కర్ వెనక వెనకాల అతికే ద్రవం ఉంటది చూడండి దట్స్ మోస్ట్ డేంజరస్ కెమికల్ చక్కటి కుంకుమ మంచి గంధము విభూతి బండారు పసుపు బండారు గోపేడ కాల్చగా వచ్చినటువంటి బూడిది చందనము కస్తూరి గోరోజనము ఏది లేకున్నా పుట్టమన్ను తెచ్చి బాగా నూరురి పుట్టమన్ను తెచ్చి బాగా నూరి మోటు బట్ట తోటి వస్త్ర గాలితం చేయండి దుమ్ము వస్తది వచ్చినటువంటి వస్త్ర గాలితాన్ని మళ్ళా రెండు మడతల బట్ట పెట్టి మళ్ళా గాలించురి రెండు మడతల బట్ట పెట్టి గాలించినటువంటి మళ్ళా మూడు మడతల బట్ట పెట్టి మళ్ళీ గాలించండి చాలా సున్నితమైనటువంటి మన్ను వస్తది ఆ వచ్చినటువంటి మట్టిని రోజ్ వాటర్ లేదా ఆవు పాలు లేదా తులసి తీర్థంతో లేపనం చేసి గనుక బొట్టు పెట్టుకుంటే అద్భుతమైనటువంటి మెడిసిన్ ప్రశాంతమైనటువంటి చిత్తము మంచి దార్శనికత ఎక్స్ట్రార్డినరీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వస్తది మనిషికి స్వామి మీరు చెప్పిన బొట్లు పెట్టుకుంటే చెమట చిటాలకే పోతుంది స్వామి మలమల పెట్టుకోవాలి అని తలకాయ నొప్పి ఒకసారి పెట్టుకుంటే ఆ దేని విలువలు దానితోనే ఉంటాయి దేనిది దానితోనే ఉంటది బాగా గుర్తుపెట్టుకోండి చూడు పర సుఖం ఎంతటికన్నా ప్రాణం మీనికే ఇంటి సుఖమే పేక అంటుతది నేను చెప్పేటివన్నీ ఇంటి సుఖం లాంటివి మీరు పాటించేటివన్నీ పర సుఖం దీంట్లో ఏముంటదో మీరే అర్థం చేసుకోండి పోకో ముఖం కడుక్కుంటే తూడిపోతుంది మళ్ళా పెట్టుకోరి చెమట వచ్చి పోతది మళ్ళా పెట్టుకోరి ఏమైంది అంటే మలమల పో స్వామి నీవు ఒకటి అక్కడ ఒక బొట్టు పెట్టుకోవడం ఇష్టం లేదంటే మలమల ఎవడు పెట్టుకుంటాడు చూడండి తాత్కాలికమైన పాటింపులకు మనం బానిసలం కాకపోతే చిన్న చిన్న పాటింపులకు మనం బానిసలు కాకపోతే పెద్ద పెద్ద వాటికి బానిసలు కావాల్సి వస్తది అర్థమవుతుందా చూడండి ఈ స్టిక్కర్స్ పెట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటో చెప్తాను క్రమేపి మీరు అక్కడ స్టిక్కర్ పెడుతున్నారా ఆ జిగట పదార్థం మీ చర్మ చక్షువుల లోపల నుంచి ఒక సున్నితమైన ద్రవాన్ని పంపిస్తది అది గుండె ఉభయోశంలో మెదడు యొక్క దక్షిణ భాగంలో ఉండేటటువంటి నాడులను బలహీన పరుస్తది తద్వారా చీటికి మాటి చికాకు ఏమన్నా తట్టుకు ఇన్స్టెంట్ జరిగిన ఎమోషన్ అలాగే మహిళకు వచ్చేటటువంటి చిన్న చిన్న ఋతు సంబంధమైనటువంటి దోషాలు వస్తాయి ఈ చెవి కమ్మలు ముక్కు పుల్లలు ఈ వేళ్ళకు పిచ్చి పిచ్చి ఉంగ్రాలు పెడుతుంటారు చాలా మంది పిచ్చి పిచ్చి ఉంగరాలు కల్తీ మెటల్స్ వాడొద్దు మనకు శాస్త్రం లో పంచ ప్రాణ సంరక్షణ స్వరూపకంగా పంచ కర్మేంద్రియాలకు పంచ జ్ఞానేంద్రియాలకు పంచభూతాలకు ప్రతీకలైనటువంటి పంచలోహాలను మనకు చెప్పారు వేసుకుంటే కలిగితే బంగారువే వాడండి కష్టపడిన వాడండి ఎవరికో వడ్డీ వస్తదని లక్ష రూపాయలు ఇస్తాం వాడు వేసుకొని పోతాడు అదే లక్ష పేమిన బంగారం వేసుకుంటే సరిపోదా ఆపత వచ్చినప్పుడు కూద పెట్టుకున్న పది రూపాయలు వస్తాయి వాడు మా బామరిది అని స్త్రీ మా అన్నదమ్ముడు అనే స్త్రీ మా దోస్త్ అనే స్త్రీ వాడు పంగనామాలు పెట్టే పాయ మళ్ళా డబుల్ వాయిన పో డబుల్ వాయినా పో ఎన్ని కేసులు వస్తాయి నేను వింటలేవా నా పక్కలు ఉండి ఆ సాధ్యమైనంత వరకు ఏ వంకతో బంగారును మీరు ధరించినా మీ శరీరానికి ఎన్ని రకాలుగా లాభాలు జరగాలో అన్ని రకాలుగా లాభాలు జరుగుతాయి కారణం ఏంటో తెలుసా ఇప్పటికీ అంతరిక్షంలో ప్రయోగించబడే ప్రతి ఉపగ్రహము లోపల బంగారు లేనిదే గ్రహాలు కూడా పని చేయడం లేదు సిమ్ కార్డు లో కూడా బంగారు ఉంటుంది అంటే బంగారుకు ఎంత గ్రావిటేషనల్ రిసీవింగ్ కెపాసిటీ ఉందో బాగా అర్థం చేసుకోండి ప్రకృతిని ఎన్ని రకాలుగా సవరణ చేసి ప్రకృతి నుంచి నీ జీవ ఛందస్సుకు ఎంత ఉపయుక్తమైనటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకొని అది కూడా తనకు తానుగానే స్వయం ప్రపర్తి మీద ఫిల్టర్ చేసుకొని ప్యూర్ ప్యూర్ ప్యూరిఫికేషన్ చేసి నీ బాడీకి వెంట్రుక ప్రమాణం అంతా కూడా సైడ్ ఎఫెక్ట్ రాకుండా నీవు వృద్ధి చెందింపజేసే కెపాసిటీ ఉన్న ఏకైక మెటల్ గోల్డ్ అందుకే మన వాళ్ళు ఏ వంకతోనైనా బంగారం పేమీద ధరించిండ్రు ఆడత పాడితే ఆరోగ్యం సంపాదించిండ్రు మనోళ్ళు ఆటపాటల మీద ఆయుష్షు పెంచుకున్నారు మనోళ్ళు ఇప్పుడేమో పని పట్టుకొని ఆరోగ్యాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది పని పట్టుకొని ఆయుష్షుని పెంచుకోవాల్సి వస్తుంది మనకు డాక్టర్ డాక్టర్ పెంచు పెంచు డాక్టర్ డాక్టర్ పెంచు పెంచు డాక్టర్ డాక్టర్ పెంచు పెంచు కొట్టు పెంచు పెంచు ఆయన ఏం పెంచుతాడు బొందెకు ట్రీట్మెంట్ చేస్తాడు జీవుడికి ట్రీట్మెంట్ చేయలేడు బొందల మీదనే రీసెర్చ్ చేసి డాక్టర్ అయిన వాళ్ళందరూ ఆత్మ మీద రీసెర్చ్ చేసేవాళ్లే [ప్రశంస] స్వామీజీలు మీకు తెలవది సాధ్యమైనంత వరకు బంగారాన్ని పే మీద ధరించండి ఆడవాళ్ళు చాలా అద్భుతం ఏ వంకతోనైనా ఇంత పుస్తనన్న మెల్లి వేసుకుంటారు మొగోళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరం చూడండి బంగారుకు ఉండేటటువంటి గుణం ఏంటంటే అది సరాసరి సోల్ కు కనెక్ట్ చేస్తది ఆత్మకు కనెక్షన్ అయ్యేటటువంటి ఏకైక మెటల్ గోల్డ్ బంగారు వేసుకోండి సెకండ్ దీనికన్నా వితౌట్ సైడ్ ఎఫెక్ట్ కలిగింది ఏదయ్యా అంటే సిల్వర్ వెండి వలన వెండి వలన తెల్ల రక్త కణాలను ఎప్పటికప్పుడు ప్యూరిఫికేషన్ చేస్తూ దాంట్లో ఉండేటటువంటి ఆహార మలినాలను తొలగింపజేసి వాటి ఎప్పటిని ఫ్లోరా అంటాం మనం ఫ్లోరా వాటన్నిటిని మన శరీరానికి తగు మోతాదులో ప్రసాదింపజేసి శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి ఎప్పటికప్పుడు కాపాడుతూ మన శరీరాన్ని దారుఢ్యంగా ఉంచేటటువంటి కెపాసిటీ బోన్స్ కి ఎప్పటికప్పుడు శక్తిని రిసీవింగ్ చేసే కెపాసిటీ ఒక సిల్వర్ కి మాత్రమే ఉన్నది స్వామి ఐరన్ టాబ్లెట్ టాబ్లెట్లు కూడా వేసుకోవచ్చు కదా కాల్షియం టాబ్లెట్లు కూడా వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు ఐరన్ టాబ్లెట్ కాల్షియం టాబ్లెట్ వాడడం వలన అబ్డామినల్ ఫంక్షన్ కి కిడ్నీ ఫంక్షన్ కి మోసం ఉంది ఇది డాక్టర్లకు తెలుసు కానీ సిల్వర్ వలన ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇది సైంటిఫికల్లీ ప్రూఫ్ ఇప్పుడున్న మోడ్రన్ సైన్స్ ప్రకారం కాదు ఆయుర్వేదం పుట్టింది ఎప్పుడు ఋగ్వేదం నుంచి ఆయుర్వేదాన్ని ఒక శాఖగా తీశారు మన వాళ్ళు ఋగ్వేదం ఎప్పుడు పుట్టింది ఎవరు రాశారు ప్రమాణాలు లేవు కొలతలు లేవు పీరియడ్ లేదు అప్పటి నుంచి రికార్డెడ్ గా అయి ఉన్నది వేసుకుంటే సిల్వర్ ని వేసుకోండి సిల్వర్ కమ్మలు సిల్వర్ ముక్కు పుల్లలు సిల్వర్ గాజులు సిల్వర్ పట్టీలు సిల్వర్ నెక్లెస్ లు బంగారు సిల్వర్ వే ఉంటాయి కానీ బంగారు పూత పూయించినవి అమ్ముతున్నారు ఈ మధ్యలో కానీ రోల్డ్ గోల్డ్ మాత్రం వేసుకోకండి అమ్మ దగదగ మెరుస్తున్నామని మాత్రం వేసుకోకురి సెకండ్ కాపర్ ఏ వంకతోనైనా రాగి మన పే మీద ఉండాలి ఒక ఉంగరం అన్న రాయి ఉంగరం అన్న కూడా బాడీ మీద ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి హెల్త్ టెంపరేచర్ ని కంట్రోల్ చేయగలిగిన ఏకైక లోహం ప్రపంచంలో కాపర్ మాత్రమే ఈ గుణం బంగారుకి లేదు సిల్వర్ కి లేదు టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ అందుకే పాతకాలంలో ఏమంటున్నాడు అంటే రాగి పేమెంట్ ఉంటే సల్వ అంటుండ్రి ఎస్పెషల్లీ పురుషులకైతే వృషణాలకు సంబంధించిన ఫంక్షనాలిటీకి కాపర్ ఇస్ ద గాడ్ వృషణాలు టెస్టికల్స్ అంటారా ఏమంటారు ఇంగ్లీష్ లో ఆ టెస్టిస్సా ఆ ఏమరా మాకు ఇంగ్లీష్ రాదే దీనికి ఈ ఫంక్షన్ కి కాపర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ థర్డ్ ఫోర్త్ కంచు ఇత్తడి వేరు కంచు వేరు బాగా గుర్తుపెట్టుకోండి ఇత్తడిలో కల్తి కలుస్తది కంచులో కల్తి కలవదు కంచు ఉంగరాలు మనసు శరీరం మీద ఉండడం కంచు కడియాలు ఉండడం బాడీకి చాలా మంచిది మోటుగా ఏమంటుండు అంటే సన్యాసులు కంచును ముట్టకూడదు అనేవాళ్ళు సన్యాసులు కంచు ఎందుకు ముట్టకూడదు అంటే కంచు సంసారిని ఎప్పుడు ఎప్పుడే గాని రసపట్టు యందు ఉపయుక్తం చేయడానికి రాజు కంచు కంచుకు కంచు గిన్నెలో కూడు తింటే వాడు గొడ్డు లాగా అయితాడా అంటుండ్రి ఎముక గట్టిగా అయితది అంటుండ్రి కంచుకు విషాన్ని హరించే గుణం ఉన్నది వేడి వేడి పదార్థాలు ఏమైనా కంచులు వేసాం అనుకోండి విత్ సెకండ్ లో అన్నం ఉడకగా ఉడకగా ఉడకగా అందులో ఏదైనా చెడ్డ ద్రవం పుట్టిన కంచు తొందరగా దాన్ని అడాప్ట్ చేసుకుంటది మంచి ఆహారం మన కడుపులోకి పంపుతది రాగి గిలాసులో నీళ్లు తాగాలి కంచు కంచంలో పూడు తినాలి అంటుండ్రి మోటుగా మళ్ళా కంచు గిలాసులో నీళ్లు తాగకు రాగి కంచంలో అన్నం తినక అంటుండ్రి సన్యాసి ఎప్పుడే గాని కంచు పాత్రలు వాడకూడదు కంచు పాత్రలో పూడు తినకూడదు ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ విడుదల అయితే ఎక్కడ పోమంటివి అది కంచును వాడితే ఎముకకు పట్టు శరీరానికి పట్టు ఆరోగ్యానికి పట్టు కంచును వాడండి వీటన్నిటికన్నా అధమమైనదైనను ఉపయుక్తమైనది ఐరాన్ అంటే ఇనుము ఇనుము వల్ల కూడా మన శరీరానికి లాభమే ఉన్నది అయితే ఇనుముని శాస్త్రంలో క్షుద్ర లోహం అని అధమలో అని చెప్పారు కారణం ఇనుముకు ఉండేటటువంటి నైతిక విలువ శరీరానికి పనికొచ్చేదే అయినప్పటికిని కేవలం ఉంగరం లాగానే పెట్టుకోవాలంట మిగతా ఎక్కడ కూడా ఇనుమును ధరించకూడదు శరీరంలో ఉంగరము కూడా మూర్చ రోగం ఉన్నోనికి మూర్చ రోగం అంటే ఫీడ్స్ వస్తదిగా మూర్చ రోగం ఉన్నోనికి ఇంకా కొన్ని సింప్టమ్స్ ఉన్నవాళ్ళకి మాత్రమే ఇనుము పెట్టుకోమని శాస్త్రం చెప్పింది మిగతా ఎవరు ధరించకూడదు ఒకవేళ బంగారు కొనడానికి స్తోమతి లేదు వెండి కొనడానికి స్తోమతి లేదు రాగి కంచు కొనడానికి కూడా స్తోమతి లేదు అన్నోళ్లకు ఇనుమ వేసుకొని సావురా అని చెప్పిరు కానీ పిచ్చి పిచ్చి మెటల్స్ పేమి వేసుకొని జీవితాన్ని పాడు చేసుకోకండి చాలా మంచిది అద్భుతమైనటువంటి ధర్మాన్ని మీకు నేను ప్రబోధన చేసిన మరి మీరు పాటిస్తారు తీసుకుపోయి బయట గంగల గుమ్మరి ఇస్తారా మీ ఇష్టం ఆ జగన్మాత ఇష్టం నాకేం సంబంధం లేదు మోడర్న్ అలవాట్లకు అలవాటు పడి ఈ మధ్యలో రబ్బర్ బెల్ట్ ఉన్న వాచ్లు వేసుకుంటున్నారు మగపిల్లలు చూడండి నీ పల్స్ రేట్ చూడాలంటే డాక్టర్ ఇక్కడనే ముడతాడు నీ బిపి హార్ట్ బీట్ చూడాలంటే డాక్టర్ ఈయనే ముడతాడు అంటే సంథింగ్ ఇస్ దేర్ ఏదో ఉన్నది మహత్తు వీడు ఏదో ఉన్నది మహత్తు నువ్వు అది ఇట్లా మిల్ట్ వేసినావు అనుకో ఆ రబ్బర్ లో ఉండేటటువంటి సహజ గుణం సూర్య కిరణాలు దాని మీద పడి అది వేడెక్కుతది అది గరం అయినప్పుడు దాంట్లో ఉండేటటువంటి గుణధర్మాన్ని నీ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తది అది ఏడవో ఆడవో నిలబడుతుంది దాని ప్రభావం అలా బయటికే వస్తది అనవసరమైనది ఏది కూడా శరీరం ఉంచుకోదు దొబ్బుతది బయటికి శరీరానికి ఉండే గొప్ప రిజర్వేషన్ అది ఒక్కటే భగవంతుడు ఏం చెప్పిండో తెలుసా భూదేవికి శరీరానికి ఒక వరం ఇచ్చిండు పనికిరానిది ఏది కూడా భూమి మీద ఉండదు పనికిరానిది ఏది కూడా శరీరంలో ఉండదు పోక తప్పదే మీరు వాచ్ పెట్టుకోవాలనుకుంటే గడియారం పెట్టుకోవాలనుకుంటే మాగ్నెటిక్ అంటే అయస్కాంతో కూడుకున్న వాచ్లు ఉన్నాయి పాతకాలంలో గడియారాలు తయారు చేసిన చమత్కారం ఉండేదయ్యా ఒక 250 సంవత్సరాలు 300 సంవత్సరాలు అయింది పనికిరాని వాచులు వస్తున్నాయి సమాజం లోపలికి ఈ రబ్బర్ తో ఉన్న వాచ్లు పెట్టుకోకండి మంచి కాపర్ కం సిల్వర్ బెల్ట్ ఉన్నది ఆర్డర్ ఇచ్చి చేయించుకొని మరి పెట్టుకోండి పోయింది ఏముండది లక్ష రూపాయలు పోసి ఆపిల్ ఫోన్ కొనుక్కొని జేబులో పెట్టుకున్నాడు ఇతని బ్రాండ్ లక్ష రూపాయలు పోసి ఆపిల్ ఫోన్ పెట్టుకొని హలో నాతోనే ఆపిల్ ఫోన్ ఉంది చూడు అంటావ్ వీడనేమో దరిద్రం పెట్టుకొని వింటావ్ మళ్ళీ ఈడ వస్తే వత్తి ఆ హలో హలో లేవా ఉన్నాయా లేవా దయచేసి ఇది కూడా కొంచెం వరకు కొంతవరకు అవాయిడ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఏ వంకతో కూడా రబ్బర్ గాని ప్లాస్టిక్ గాని నైలాన్ గాని మహిళలు ఈ మధ్యలో నైలాన్ దుస్తువులు ధరిస్తున్నారు మీరు నైలాన్ దుస్తువులు [సంగీతం] ధరిస్తే శ్రేష్టమైనటువంటి వర్ణం యొక్క శ్రేష్టమైనటువంటి వస్త్రము యొక్క గుణము కూడా మనకు శాస్త్రంలో చెప్పారు ఆ వస్త్రాన్ని గనుక కాల్చి పాడేస్తే బూడిది కావాలంట ఇట్లా నసిరితే సున్నితమైన బూడిది వచ్చేటటువంటి వస్త్రాన్నే ధరించి మన్నది శాస్త్రం చూడండి మనకు ఇన్ని ప్రమాణాలు ఇచ్చారు అటువంటి వస్త్రాలు ఈ నైలాన్ బట్టలు కట్టుకుంటే ఆడోళ్ళకి వచ్చేటటువంటి తప్పు ఏందో తెలుసా శరీరంలో మెయిన్ దరిద్రం ఒకటి యాడ్ అయితది వాళ్లకు వచ్చేటటువంటిది పిసిఓడి [నవ్వు] ప్రాబ్లం అన్ని మాలోన ఉన్నాయి కదా స్వామి చూసుకోలేదు వామ్మో ఇట్స్ ఏ మస్ట్ డేంజరస్ లైఫ్ సర్క్యులేషన్ మై గాడ్ ఎలా మేము సర్వ్ అవ్వాలి అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటిమి అన్ని కొనుక్కొని బీరువాలో పెట్టుకుంటిమి ఇప్పుడు ఏం చేయాలి అబ్బా అని పని పడతది కొంతమందికి కదా భయపడాలి భయపడాలి చూడండి మొన్న హోమంలో మీరు కొన్ని ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంటే తిడితినా లేదా యజ్ఞం ఎంత పవిత్రమైనదో నీ శరీరం కూడా అంతే పవిత్రమైనది ఇక్కడ రోజు యజ్ఞం జరుగుతూ ఉంటది ఈడ యజ్ఞం ఆరకుండా ఉన్ననాడు ఇక్కడ స్వాహాకారం అందిన నాడే నీవు శివుడవు ఇక్కడ స్వాహాకారం ఆరిపోయినా ఆగిపోయినా స్వాహాకారం జరగకపోయినా నీవు శవం సారీ నీవు శవం నిన్ను చూపి అంటున్నాయ్యా పాపం నో నో నో నో నో నువ్వు చల్లగా బతుకు దీర్ఘాయుష్మాంతుడవై బతుకు నిన్ను ఎందుకు శవం అనాలి నీవు అందుకే ఈ యజ్ఞ వాటిక ఈ యజ్ఞ స్థానం కూడా పవిత్రంగా ఉండాలి ఎనర్జీ రిసీవింగ్ కెపాసిటీ కలిగినటువంటి వాటి లోపల మనం కట్టుకోవాలి కప్పుకోవాలి పెట్టుకోవాలి నడవాలి మన వాళ్ళ సైన్స్ ఏందంటే హిందువుల సైన్స్ ఏందంటే ఒక పాట పాడిన కూడా పాట లోపల తన్మయత్వం చెంది సమాధి స్థితి పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు మీరాబాయి వేంగమాంబ వేమారెడ్డి మల్లమ్మ వీళ్ళు పాటలతోనే సమాధి పొంది భగవంతునితోనే పాచికలాడి చూడు పాటకి ఎంత ధర్మం ఉన్నది కవులు ఒక కావ్యము చేత భగవంతుని ప్రసన్నం పొందిన వాళ్ళు మంత్రం మంత్ర బలము చేత భగవంతుని గజ గజ గజ గజ వణికించిన మన వాళ్ళు మళ్ళా భగవంతుడే మంత్రాలు ఇచ్చింటాడు తపస్సు తపస్సు చేత హిరణ్య కశ్యపుడు భస్మాసురుడు లాంటి వాళ్ళు దేవతలను అర్ర వణికించిరు చూస్తావా ఇట్స్ ఏ వండర్ఫుల్ కల్చర్ ఇట్స్ ఏ వండర్ఫుల్ రిలీజియన్ రిలీజియన్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ధర్మ ఇంత గొప్పది ఇంత అద్భుతం చూడండి ఆ కదా లేదా ఏమో అబ్బా నా ముందు ఉన్నందుకు అవును అవును అంటున్నావో ఏమో నిజమా మీరందరూ ఒక పని చేయండి గురుదేవా అన్ని తెచ్చిపెట్టుకున్న మేము ఏం చేయలేము ఇప్పుడు అనుకుంటాం అంటే మంచి ప్యూర్ ప్యూర్ ఒక గోవు పేడ పిడక పిడక పిడక గోవు పేడ పిడక స్వామి గోవు పేడతో చేసినవి పిడకలే కదా మన ప్యూర్ ఏంటి మళ్ళా ప్యూర్ ఏంటి అనకండి బయట గోశాలలు ఏం చేస్తున్నారంటే గోవు పేడ వేసే ప్రదేశంలో దుమ్ము ధూళి మన్ను స్మశానం ఉంటది గడ్డి గాధం ఉంటది క్లీన్ చేయరు అదే పేడను పిడకను కొట్టి హోమంలో వాడతారు యజ్ఞం వికటిస్తది యజ్ఞంలో గో పేడతో చేసిన పిడకలు వాడమన్నది కానీ ఆ పిడకకు ఉండే ధర్మాన్ని కూడా చెప్పింది నేలను తాకని పేడను పట్టుకొని పిడకను చేసి నేలను తాకనట్టుగానే ఆరబెట్టిన పిడకని యజ్ఞంలో వాడమన్నది అంబాత్రేయ క్షేత్రంలో గోశాలను రోజుకు మూడు సార్లు కడుగుతాం గోవులు అడవి పోయి గెట్టలకు ఎంతో దుమ్ము అంతా తొక్కి తొక్కి వస్తాయిగా ఆ తొక్కిన దుమ్ము అంతానే పడతదిగా అవి ఎప్పటికప్పుడు శుద్ధి చేసిన తర్వాత వచ్చే పేడతోనే మనం పిడకలు కొడతాం అంబాద్రయ్య క్షేత్రంలో ఇచ్చేటటువంటి ఒక పిడకను తీసుకెళ్లి బెడ్ రూమ్ లో ఒకటి పెట్టండి హాల్ లో ఒకటి పెట్టండి కిచెన్ లో ఒకటి పెట్టండి ఎందుకంటే గోపేడకు ఉండేటటువంటి రేడియేషనల్ ఎనర్జీని రిమూవింగ్ చేసేటటువంటి కెపాసిటీ రెండిటికే ఉన్నది ప్రపంచంలో ఒకటి శ్రీగంధపు చెక్క రెండు గోపేడ ఇంకా వేటికి లేదు ఈ భూగర్భంలో మంచి సుగంధము వెదజల వెళ్ళేటటువంటి స్త్రీ గంధం ఇంత గంధపు చెక్క ఇంట్లో ఉన్న నీ ఇంటికి రేడియేషన్ రాదు నీ ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి రబ్బర్ ఉన్నది అంతా డస్ట్ అంత ఉంది దీనివల్ల నెగిటివ్ రిలీజ్ అవుతుంది వాటన్నిటిని తీసుకొని ఫిల్టర్ చేసి నీకు పాజిటివిటీ కింద కన్వర్ట్ చేయగల శక్తి సామర్థ్యం శ్రీగంధపు చెక్క గోపేడ పిడక మళ్ళా పచ్చి పెండకు లేదు అది పచ్చి పెండకు లేదు గోవు మూత్రకి కూడా ఎనర్జీ లేదు 1% అంటారు గోవు పేడతో చేసిన పిడక ఆరగ వచ్చేటటువంటి ఎనర్జీ రిసీవింగ్ కెపాసిటీ అద్భుతం దీన్ని యోగ వాసిష్టంలో రాశారు వశిష్టుల వారు దీని గురించి వివరించారు ఒక పిడకను గది గదిలో ఒక తొన పెట్టండి పెట్టవలసి వస్తే ఆగ్నేయ మూలకు పెట్టండి ఎందుకంటే పిడకకు అగ్నితత్వం ఉంటుంది దాంట్లో బయో గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి అగ్నితత్వం ఉంటుంది కాబట్టి ఆగ్నేయ మూలలో పెట్టండి ఆ గదిలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి నెగిటివిటీని ఆ రేడియేషన్ అంతా తీసుకుంటది నెలకొకసారి ఆ పెట్టిన పిడకలన్నీ తీసుకెళ్లి ఇంటి బయట వేసి నిప్పు అంటియండి కాలిపోతాయి కర్పూరం వేసి అంటే కాలిపోతాయి కాలగా వచ్చిన పొగ నీ ఇంటి మీద ఆవరణం అయితే బయట నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ అంతా పోతది దుష్ట పీడలు పోతాయి నరదృష్టి పోతది నీ ఇంటి మీద ఎవడైనా కన్ను పెట్టి అబ్బా ఇంత అందంగా కట్టుకున్నాడురా వీడు ఆహా ఇంత మంచిగా ఉందిరా ఓహో ఆహా అని అంటాడు పోనీ కడుపు మంట అంతా వచ్చి నీ ఇంటి మీద మంట మండుతుంటది ఇంట్లో మీరు కొట్లాడుతుంటారు ఆల్మౌంట్ నీ పిల్లలు చక్కగా చదవరు ఎందుకంటే బయట మట మటం అంటుతుంటదిగా ఈ పిడకలను నడేసి కాలవడం ద్వారా ఆ పొగ అంతా నీ ఇంటి మీదకి పోతే ఇంటి ముందు అంతా పోతది మళ్ళా వచ్చి మళ్ళా ఒక పిడక తీసుకుపోయి ఇంట్లో పెట్టురి స్వామి నెల నెలకు ఎవడు వస్తాడు స్వామి మూడు నెలలకు ఒకసారిది ఆరు నెలలకు ఒకసారిది ఏడాదికి ఒకసారిది మరీ సోమరితనం ఉంటే ఏడాదికి ఒకసారి కూడా తీయలేని ఓపిక ఉంటే ఐదేళ్లకు ఒకసారిది అది కూడా చేతకపోతే సచ్చినాక అది ఇట్టే ఉండరాయ్యా ఇప్పుడు మేధావులు ఏమంటారు ఓ మీ పీఠంలో పిడకలు కొనుక్కో పోనీకేనా ఇదంతా పిడకలు కొనుక్కో పోనీకేనా ఏమయ్యా ఒక పిడక మహా అంటే ఒక పది రూపాయలు లేదా ఐదు రూపాయలు ఏం లేదు ఊకిస్తాం తీసుకుపోరి ఊకిస్తాను తీసుకుపోరి కానీ ఒక్క పర్ఫ్యూమ్ ఏం పర్ఫ్యూమ్ ఈ మధ్యలో టాయిలెట్లలో ఇండ్లల్లో ఆ ఎయిర్ ఫ్రెష్నెస్ కోసం ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం పెడతాం కదా లిక్విడ్స్ ఓడో నీళ్లు అని ఇంకా కొన్ని కొన్ని పెడతాం కదా అది ఈచ్ వన్ ప్యాకెట్ ఎంత ఉంటదయ్యా 100 50 ఉంటదా పెడతాదా పెడతామా దాని వల్ల ఇంట్లో ఎన్ని నష్టాలు ఉన్నాయో నేను గాని వివరించి చెప్తే ఈ ఫార్మా కంపెనీలన్నీ మూసుకొని కూర్చోవాలి తస్మాత్ జాగ్రత్త అనుభవం లేని మీలాంటి వాళ్ళని మోసం చేస్తున్నారయ్యా సొసైటీ మా ముందల పప్పులు ఉడకవు ఆ ఇదే పిడకలు తీసుకుపోయి పెట్టుకోండి అయ్యా ఆ అసలు వాష్ రూమ్లలో ఓడో నీళ్లు ఎందుకు పెట్టాలి చెప్పయ్యా దుర్వాసన వస్తదనే కదా దుర్వాసన ఎందుకు వస్తదయ్యా సరిగ్గా కడగకపోతే వస్తది పేపల్ శాస్త్రాలు కావా మంచిగా శ్రమ వచ్చి కడుక్కొని నీళ్లు పోసుకుంటే అయ్యే పోతది అయ్యా ఏం మాట్లాడుతారయ్యా మీరు అసలు అర్థం కాని విషయం ఇప్పటి నుంచి అందరి ఇండ్లల్లో నేను చెప్పిన ఫార్ములా ఫాలో అప్ చేయండి గురుదేవా మేము పిడకలు తీసుకుపోము మా పిల్లలు అగ్లీగా ఫీల్ అవుతారు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు నైస్ గా మంచి చదువు చదివినరు మా పిల్లలు మా పిల్లలు చాలా గొప్ప యూనివర్సిటీలో చదివిండ్రు నైస్ గా ఉంటారు మా పిల్లలు మమ్మీ పెండ తెచ్చి పెట్టావా ఛీ మమ్మీ అంటారు అనుకుంటే ఇంకోటి కూడా చెప్పిన శ్రీగంధపు చెక్క దట్స్ వన్ వుడ్ దానికైతే ఏమి ఇబ్బంది లేదుగా ఇంతటి మౌలికమైన విషయ జ్ఞానం మీకు చెప్పేవాళ్ళు దొరకడం మీ అదృష్టమా కాదా చెప్పండి కాదా లాస్ట్ ఒక స్మాల్ కంటెంట్ కం పవర్ఫుల్ కంటెంట్ చెప్పి ముగిస్తాను అల్యూమినియం ప్రెజర్ కుక్కర్లు గాని అల్యూమినియం పాత్రలు గాని ఇంట్లో వాడుతున్నారు కాబట్టి కాబట్టి ఈనాడు సంతాన సాఫల్యతకు సంబంధించిన సమస్యలు పురుషులకు హార్మోనల్ ఇంబాలెన్స్ పిల్లలు మానసిక వికలాంగులై పుట్టడం పిల్లలకు పరిపూర్ణమైన జ్ఞాన వికాసం కాకపోవడానికి అవి శత్రువులాగా మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీ ఇండ్లలో ఉండేటటువంటి అల్యూమినియం పాత్రలు ప్రెజర్ కుక్కర్లు బయట బిచ్చగాని కన్నా దానం చేయరు డస్ట్ బిన్ అయినా వాడేయండి స్టీల్ ఇవి తెచ్చుకొని పెట్టుకోండి స్టీల్ స్టీల్ వాడండి మాక్సిమం దట్స్ ఓకే ఓకే అంతకన్నా భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు నలుగురు నలుగురు కంటే ఎక్కువ ఉన్నారంటే స్టీల్ వాడాలి నలుగురు ఐదు మంది ఆరు మంది కాడికి ఉన్నారంటే మట్టి పాత్రలు చిన్న ఫ్యామిలీ కే మట్టి పాత్రలు ఉడకబెట్టుకోవడం సాధ్యమైతే పెద్ద పెద్ద కుటుంబాలకు మట్టి పాత్రలు ఉండలేము అంత సైజు మట్టి పాత్రలు లేవు మట్టి పాత్రలు తెచ్చుకొని ఇంట్లో వాడండి ఆరోగ్యం కన్నా మించింది ఏముంది చెప్పండి మీకు అర్థమైతలేదు ఎన్నాళ్ళు బతికినా ఈ జీవం ఆరోగ్యంగా గట్టిగా బతకనికేనే ఇంకా అంతకు మించి ఏముంది చెప్పండి పిల్లలు అమెరికాలో ఉంటారు భార్య భర్త రిటైర్మెంట్ అయ్యి ఉంటారు ఇంట్లో ఉంటారు చక్కగా ఒక పావు కేజీ అన్నం ఉడకబెట్టుకొని ఇంత కర్రీ మట్టి కుండలో చేసుకొని తినండి స్వామి అవి కడిగేటప్పుడు పగిలిపోతాయి కదా మల్ల మల్ల ఆడగొందాము ఇబ్బంది అయితది కదా ఎందుకు పగిలిపోతాయి ఎందుకు పగిలిపోతాయి అజాగ్రత్త వాళ్ళు పగిలిపోతాయి వాటికి స్టాండ్స్ ఏర్పాటు చేయండి నెమ్మదిగా దించి స్టాండ్ మీద పెట్టండి వేసుకునేటప్పుడు వేరే దాంట్లో సర్వ్ చేసుకోండి అవి తీసుకొచ్చుకొని వడ్డించుకోండి నెమ్మదిగా వంచండి నెమ్మదిగా వార్చండి నెమ్మదిగా దించండి దాని వల్ల నీ శరీరానికి నిదానం అలవాటు అయితది స్లోనెస్ ప్రశాంతత సహనం అనేది ఆటోమేటిక్ గా మన బాడీ అనేది గెయిన్ చేసుకుంటది మరి పెద్దలు నిదానమే ప్రధానము నిదానం నీకు లౌకికంగా కలవరాలంటే రాదు అది నిదానం ఆటోమేటిక్ గా బాడీ అనేది దాన్ని నీకు అడాప్ట్ చేసుకుంటుంది నిదానం అంటే ఆ పాత్ర నీ జీవనాన్ని డైవర్ట్ చేస్తుంది నీ జీవితాన్ని డైవర్ట్ చేస్తుంది చూడండి ఒక్క మట్టి పాత్ర వల్ల ఎంత లాభం వీళ్ళేమో ఇప్పుడు కిచెన్ లోపల డంకిని షాకిని ధాకిని డంకిని తెచ్చుకొని తొడ తద ఇంకోటి వన్ స్మాల్ రిక్వెస్ట్ కం సాధ్యమైనంత వరకు వెబ్ గ్రైండర్లు ఈ గ్రైండర్లు వాడొద్దు ప్లీజ్ అంత పచ్చడి దంచుకోవాలనుకుంటే మనకు చక్కగా రుబ్బేటివి ఉంటాయి కదా వాటిలో రుబ్బుకోండి పెద్ద మొత్తం వేసుకోవాలనుకుంటే వాడుకోండి పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ చిన్న చిన్నవి మసాలాలు అంతా వెల్లుల్లిపాయ దంచేయాలన్న గ్రైండర్ తీసుకోండి డర్ వాడుతున్నారా లేదా చిన్న చిన్న వాటికి మాక్సిమం నేచురాలిటీని ప్యూరిటీని సహజ సిద్ధంగానే ఉండండి పెద్ద పెద్ద వాడికి మించుకొచ్చిందంటే వాడేద్దాం కదా ఇది కూడా కొంచెం కిచెన్ లలో మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను కోరుకోవడమే కాదు ఆర్డర్ కూడా చేస్తున్నాను నీవు ఆర్డర్ అన్నది చెయ్ కోరుకున్న కోరుకోప్ప మా పిచ్చి మాది అంటే అతోస్మి కథ ఇది ఇంకా మాకేం సంబంధం లేదు బాయ్ బాయ్ టాటా
No comments:
Post a Comment