Must Watch: Facts Behind Chhatrapati Sambhaji Maharaj's Martyrdom | Exposing Aurangzeb's Brutality
శత్రువు దగ్గర రాలేడు అన్నో ఆయుధం తనని ముట్టుకోవడానికే భయపడుతుందన్నో అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైతది వెన్నుపోటు [సంగీతం] మహేంద్ర చావ చూడకండి అవును చావ చూడకండి సమాధి చేసిన మన దేశ చరిత్ర గురించి తెలుసుకోకూడదు అనుకుంటే చావా చూడకండి మన దేశ అసలు సిసలు హీరోను పూర్తిగా మర్చిపోవాలి అనుకుంటే చావా చూడకండి మనకు చిన్నప్పటి నుండి హీరోలని చెబుతూ వస్తున్న మొగల్స్ నిజ స్వరూపం తెలియాలి అంటే ఎందుకంటే చావా సినిమాలో ఇవన్నీ చూపించారు ఇక ఈ వీడియోలో చావాలో కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ వల్ల చూపించలేనివి కూడా కవర్ చేశాం ఈ వీడియో కొంచెం హార్ట్ హెడ్డింగ్ గా ఖచ్చితంగా ఉంటుంది సో అసలైన మన దేశ చరిత్ర సిసలైన మన హీరోల గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో మనం ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం రైస్ బ్యాగ్ ల గురించి రిజర్వేషన్ల గురించి తమ ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్న ఈ రోజుల్లో ఈ చరిత్ర గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ కొడుకు అన్నది తప్ప చావ చూడని వాళ్లకు ఈయన గురించి అసలేమీ తెలియదు మన చిన్నతనంలో మొగల్స్ గొప్పతనం గురించి చదువుకున్నాం టెక్స్ట్ బుక్స్ లో కూడా బాబర్ హ్యుమాను అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ ఇలా వీళ్ళ గురించి మాత్రమే నేర్చుకున్నాం దాచిపెట్టాలని చూసిన శివాజీ మహారాజ్ గురించి ఎలాగో అలా కొంతైనా తెలుసుకున్నాం మరి పరాక్రమంలో తండ్రికి ఏమాత్రం తీసిపోని సంభాజీ మహారాజ్ గురించి మాత్రం మన ప్రభుత్వాలు ఎందుకని మనకి నేర్పించలేదు దీనికి సమాధానం ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది నార్త్ ఇండియాలో ఎన్నో టెంపుల్స్ ని కూలగొట్టిన మొగలులు సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేకపోవడానికి కారణం ఎవరు దేశం మొత్తాన్ని పాలించాలని కంకణం కట్టుకున్న వ్యక్తి 27 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో తిష్ట వేసి కూర్చోవడానికి కారణం ఎవరు దేహంలోని ఒక్కో అంగాన్ని నరికేసి 40 రోజులు నరకం చూపించిన తను నమ్మిన ధర్మం వైపే నిలబడ్డ యోధుడు ఎవరు కేవలం తొమ్మిదేళ్లలోనే 120 కి పైగా యుద్ధాలు చేసి అపజయం అన్నదే ఎరుగని పరాక్రమవంతుడు ఎవరు ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం సంభాజీ బోస్లే అలియాస్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఈ ఒక్క వ్యక్తి లేకపోతే భారతదేశం ఇలా ఉండేది కాదు సనాతన ధర్మం ఇంత బలంగా ఉండేది కాదు ఇది ఎంత మాత్రం ఎగ్జాగజరేషన్ కాదు భారతదేశ నిజమైన చరిత్రను చదివిన ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరుతారు పులి కడుపున పులే పుడుతుంది అని అంటుంటారు కదా ఈ తండ్రి కొడుకులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది హిందూ సమాజ పరిరక్షణ కోసం తన ఊపిరి ఉన్నంతవరకు పోరాడారు ఛత్రపతి శివాజీ హిందుత్వం అంటే మతం కాదు మానవీయ విలువలు తెలిపే గొప్ప ధర్మం అని బలంగా నమ్మిన వ్యక్తి ఛత్రపతి శివాజీ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో సనాతన ధర్మానికి కొత్త ఊపిరిలు ఊదటంలో చివరి రక్తపు బొట్టు తన శరీరాన్ని వదిలిపోయేదాకా తన శరీరం మాంసపు ముక్కలుగా మారిపోయేదాకా శరీరం నుండి ఎముకలు వేరయ్యేదాకా పోరాడారు సంభాజీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ పూణే సమీపంలోని పురందర్ కోటలో మే 14 1657న జన్మించారు శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు సంభాజీ తను పుట్టిన రెండేళ్లకే తల్లిని కోల్పోయాడు అప్పుడు తన నానమ్మ జీజాబాయి పెంచి పెద్ద చేసింది శివాజీ మహారాజుని పెంచిన ఆ మహా తల్లి వద్దే పెరిగారు సంభాజీ అందుకనేమో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు చిన్నప్పటి నుండి హిందువులుగా పుట్టడానికి గర్వపడాలని ఇస్లామిక్ రాజుల దురాగతాలకు హిందువులు ఎలా బలైపోతున్నారో హిందూ దేవాలయాలు ఎలా నాశనం అయిపోతున్నాయో ఉగ్గుపాలు తాగే వయసు నుండే నూరిపోసింది ఆమె ధైర్యం తెగువ పోరాట స్ఫూర్తి ఇవన్నీ సంభాజీకి చిన్న వయసులోనే వచ్చాయంటే దానికి జీజాబాయి ప్రధాన కారణం సంభాజీ మహారాజ్ పరాక్రమం అంతా శివాజీ మహారాజ్ మరణం తర్వాత మొదలవుతుంది మరాఠాల పరాక్రమం గురించి ఒక చిన్న ముక్కలో చెప్తాను మొగలుల ఆర్మీ 9 లక్షలు అయితే మరాఠా సామ్రాజ్యానికి కేవలం 20000 ఎక్కడ 9 లక్షలు ఎక్కడ 20000 అయినా కూడా మొగల్స్ మరాఠా సామ్రాజ్యాన్ని కాదు కదా ఆ గడ్డపై పిడికెడు మట్టిని కూడా తీసుకెళ్లలేకపోయారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నో సార్లు యుద్ధానికి వెళ్ళటం ఓడిపోయి వెనక్కి రావటం 27 ఏళ్ళు ఇదే పని 13 ఏళ్ల వయసులోనే 13 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన సంభాజీ ఎక్కడ భారతదేశంలోనే పుట్టిన ఇక్కడ సంస్కృతిని అర్థం చేసుకోక ఇక్కడి సంప్రదాయాలను గౌరవించడం రాని ఔరంగజేబ్ ఎక్కడ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం కదా తొమ్మిదేళ్లలో 20 కి పైగా యుద్ధాలు జయించిన యోధుడు సంభాజీ మహారాజ్ మరి అలాంటి యోధుడు ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్ని చిత్ర హింసలకు గురయ్యాడు అతి క్రూరమైన చావు ఎందుకు చవి చూడాల్సి వచ్చింది దీనికి సమాధానంగా ఒక సినిమా డైలాగ్ చెప్పుకోవచ్చు కత్తిపోటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైంది వెన్నుపోటు ఎస్ ఛత్రపతి సంభాజీ కథ చదువుతున్నంత సేపు మీకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది ఎందుకంటే అక్కడ అమరేంద్ర బాహుబలి వెన్నుపోటుకు బలై చనిపోతే ఇక్కడ కూడా సంభాజీ మహారాజ్ దగ్గరి బంధువులే మోసానికి బలైపోయాడు సంభాజీ సంభాజీ భార్య యేసుబాయి సొంత అన్న గనోజీ షిరేక్ ఔరంగజేబుకు సంభాజీ ఉండే ప్లేస్ గురించి ముందే లీక్ ఇచ్చాడు దీంతో ఔరంగజేబుకు సంభాజీని పట్టుకోవడం సాధ్యమైంది సంభాజీ తో పాటు తన ప్రధాన అనుచరుడు కవి కలాష్ ఇతర అనుచరులు కూడా మొగల్ సైనికులకు దొరికేశారు సాధారణంగా ఎవరైనా మహారాజుని ఇతర రాజ్యం వాళ్ళు బందీగా తీసుకుంటే చాలా గౌరవంగా చూస్తారు ఇదే యుద్ధ నీతి రాజనీతి కూడా కానీ మొగలులకి ఇవేవి పట్టవు యుద్ధ నీతి లేదు రాజనీతి ఇలాంటివి ఏవి కూడా అస్సలు తెలియదు అందులోనూ ఔరంగజేబు లాంటి ఉన్మాదికి నరూప రాక్షసుడికి కుట్ర కుతంత్రం నియంతృత్వం ఇలాంటివే ఉండేవి సంభాజీ మహారాజ్ వెన్నుపోటు కారణంగా ఔరంగజేబ్ చేతికి చిక్కాడు దాదాపు తొమ్మిదేళ్లుగా సంభాజీని ఓడించాలని చూస్తున్న ఔరంగజేబు కు మంచి అవకాశం వచ్చింది సంభాజీ మీద పగ తీర్చుకోవడానికి తన ముందు మూడు కండిషన్స్ ఉంచాడు ఔరంగజేబ్ ఆ మూడు కండిషన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఔరంగజేబ్ ఎలాంటి వాడో ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి అప్పుడే మీకు అతని వ్యక్తిత్వం అర్థమవుతుంది ఔరంగజేబ్ మొగలులు కూడా ఇలాంటి నియంతృత్వ నీచాతి నీచపు రాజుని చూడలేదు నిజానికి ఔరంగజేబ్ షాజహాన్ వారసుడే కాదు కానీ పదవి దాహం కారణంగా తన సొంత అన్నలతో యుద్ధానికి దిగాడు తన తండ్రిని జైల్లో బంధించాడు ఇండియాలోకి మొదటి సారి షర్యాలను తీసుకొచ్చాడు ఔరంగజేబ్ అంతకంటే దారుణం జిజియా టాక్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు జిజియా టాక్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ముస్లిం కాని వ్యక్తులకు అధిక టాక్స్ లు వేయడం దీని అర్థం ముస్లిమ్స్ కాని ప్రజలకు రెండే ఆప్షన్స్ ఉండేవి ఒకటి అధిక టాక్స్ లు కట్టడం లేదు అని అంటే రెండవది ముస్లిమ్స్ గా మారిపోవడం దేవాలయాలను ధ్వంసం చేశాడు దేవాలయాలను ధ్వంసం చేయటం కనీసం 1000 కి పైగా దేవాలయాలను ధ్వంసం చేశాడని కూడా చెబుతూ ఉంటారు విశ్వనాథ్ టెంపుల్ జగన్నాథ్ టెంపుల్ పండర్పూర్ టెంపుల్ ఉదయపూర్ టెంపుల్ త్రయంబకేశ్వర్ టెంపుల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది లక్షల మంది హిందువులను సిక్కులను గోమాతలను చంపేశాడు ఔరంగజేబ్ తన తండ్రిని దాదాపు ఎనిమిదేళ్ల పాటు జైల్లో బంధించాడు తన సొంత అన్న దారా షికో కళ్ళు పొడిపించేశాడు తర్వాత దారా కొడుకు ముందే తనను ఏనుగులతో తొక్కించి చంపించాడు ఆ తర్వాత తన తలను షాజహాన్ కు బహుమతిగా పంపించాడు తన మరో మురాద్ బక్ష్ ను మూడేళ్ల పాటు జైల్లో బంధించి ఆ తర్వాత అక్కడే చంపించేశాడు అంతెందుకు ఔరంగజేబ్ తన సొంత కొడుకు మహమ్మద్ సుల్తాన్ ని కూడా అరెస్ట్ చేయించాడు జైల్లో పెట్టించాడు సిక్కుల తొమ్మిదో గురువుగా పేరు గాంచిన గురుతే బహదూర్ ను ఇస్లాం లోకి మారమని పోస్ట్ చేశాడు ఒప్పుకోలేదని ఒక్కొక్క అంగాన్ని కట్ చేసుకుంటూ వచ్చి నరకం చూపించి చంపేశాడు ఇలాంటి క్రూరుడి చేతికి సంభాజీ మహారాజ్ చిక్కాడు సంభాజీ ముందు మూడు ఆప్షన్స్ ఉంచాడు ఔరంగజేబ్ ఒకటి తనని భారతదేశానికి రాజుగా ప్రకటించడం రెండు మరాఠాల సంపదను తన వసం చేయటం మూడు సంభాజీ మహారాజ్ ఇస్లాం మతం పుచ్చుకోవడం ఈ మూడింట్లో ఒక్క ఆప్షన్ కి కూడా ఒప్పుకోలేదు సంభాజీ తనను బందిగా చేసినా కూడా ఎక్కడా తన ధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోలేదు తన కంట్లో తాను హిందువునన్న పొగరు తన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేనన్న ఈగో స్పష్టంగా కనిపించాయి అది చూసి తట్టుకోలేకపోయాడు ఆ ఔరంగజేబ్ దీంతో రోజు సంభాజీని టార్చర్ పెట్టడం తర్వాత రోజు ఉదయాన్నే తమ డిమాండ్స్ కి ఒప్పుకుంటాడా అని అడుక్కోవడం ఇదే ఔరంగజేబ్ పని 40 రోజుల పాటు ఇదే తంతు మొదట ఒంటిపై తలకిందులుగా వేలాడదీసి మొగల్ క్యాంప్స్ లో ఊరేగించాడు శిక్ష విధింపబడిన అదే రోజు రాత్రి సంభాజీ తన అనుచరుడు కవి కలాషుల కళ్ళను ఎర్రటి ఇనుప చువ్వలతో పొడిచేశారు వారి నాలుకలు కట్ చేశారు ఇలా చిత్ర హింసలు పెట్టారు నాలుక కోసేసి వారి చర్మాన్ని సైతం వలిచేసి చివరికి కొన్న ప్రాణాలతో ఉన్న వారిని 11 మార్చ్ 1689న తులాపూర్ లో భీమా నది వడ్డున శిరచేదం చేశారు ఆ తర్వాత సంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు వాటిలో దొరికిన వాటిని సంభాజీ అనుచరులు వెలికి తీసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు చర్మం వలిచిన నాలుక కోసిన గోళ్ళు పటకారాతో పీకేసిన కళ్ళల్లో మండే ఇనుప చువ్వలు గుచ్చిన జై జగదంబానే అంటూ ప్రాణం వదిలాడే తప్ప సనాతన ధర్మాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు సంభాజీ మహారాజు చూపించిన ధైర్యం తెగువ మరాఠాలకు అణువణువున ఎక్కేసాయి సంభాజీ అనుభవించిన ఈ దారుణ నరకానికి హింసకు భయపడకుండా ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా సంభాజీని ధరంభీర్ మరాఠా ప్రజలు ఆదరించడం మొదలు పెట్టారు సంభాజీ బ్రతికుండగా గడించిన కీర్తి కంటే చనిపోయాక ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఏకం కావటానికి సంభాజీ త్యాగం ఒక ఇంధనంగా పనిచేసింది సంభాజీని టార్చర్ చేశానన్న ఒక్క సంతృప్తి తప్ప ఔరంగజేబు కి మరే సంతోషం లేదు ఎందుకంటే సంభాజీని తన ముందు మోకరిల్లేలా చేసుకోలేకపోయాడు సనాతన ధర్మాన్ని విడిచేలా చేయలేకపోయాడు ఆఖరికి మరాఠాల గుప్త నిధుల గురించి కూడా ఒక్క ముక్క నోరు విప్పించలేకపోయాడు పోనీ ఇంత కష్టపడి సంభాజీని చంపాకైనా మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడా అంటే అది కూడా లేదు మరాఠాల ధైర్యం తెగువ ముందు ఔరంగజేబ్ కుతంత్రం పని చేయలేదు మరాఠా గడ్డపై నుండి ఒక్క ఇసుక రేణువును కూడా కదిలించలేకపోయాడు ఎంతో మందిని ఎన్నో రకాలుగా టార్చర్ చేసిన ఔరంగజేబ్ మరాఠాను చేజింకించుకోవాలని కలలు కన్న ఔరంగజేబ్ అదే మరాఠా మట్టిలో కలిసిపోయాడు ఔరంగజేబ్ కారణంగానే తన తర్వాత మరో మొగల్ చక్రవర్తి దేశాన్ని పాలించలేకపోయాడు మగల్ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తిగా ఔరంగజేబ్ నిలిచాడు ఇప్పుడు చెప్పండి సంభాజీ ఔరంగజేబ్ లో ఎవరు గెలిచినట్లు మీకు ఇక్కడ మరొక విషయం చెప్పాలి ఛత్రపతి శివాజీ ఛత్రపతి సంభాజీ ఇద్దరు కూడా పరాక్రమ చక్రవర్తులు కానీ చరిత్ర సరిగా చూపించలేని మరో ఇద్దరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వారే జీజాబాయి యేసుబాయి జీజాబాయి తన కొడుకు శివాజీని తన మనవడు సంభాజీని పెంచి అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వారిగా నిలిచి ఎలా చేసింది ఇక సంభాజీ భార్య యేసుబాయి సంభాజీ మరణం తర్వాత యేసుబాయిని బందీగా తీసుకున్నారు ఆమె 17 ఏళ్ల పాటు మొగలులకు బందీగా ఉంది చూడండి కొన్ని చోట్ల 11 ఏళ్ల పాటు అని కొన్ని చోట్ల 17 అని ఇలా డిఫరెంట్ గా ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే చాలా ఇయర్స్ పాటు ఆమెను బందీగా ఉంచి ఆమెను కూడా టార్చర్ చేశారు సంభాజీ తరహాలోనే యేసుబాయిని కూడా ఏం చేయలేకపోయారు చివరికి సంభాజీ కొడుకు శివాజీ సంభాజీ రాజే బోన్సాలే షాహు అని కూడా పిలుస్తారు ఆయన వచ్చి తన తల్లిని విడిపించుకొని తీసుకెళ్ళిపోయాడు చూసారా ఇక్కడ కూడా మీకు బాహుబలి రిఫరెన్స్ ఉంటుంది ఇది సంభాజీ జీవితం ఔరంగజేబ్ కండిషన్స్ కి ఒప్పుకొని ఉంటే సంభాజీ జీవితం చాలా సుఖంగా ముగిసి ఉండేది కానీ భారతదేశం ఈరోజు మాత్రం ఇలా ఉండేది కాదు తన తండ్రి సిద్ధాంతాల్ని తనవిగా అనుకున్నాడు తన ధర్మాన్ని నమ్మాడు ప్రజల మనసుల్లో ధరం వీరుగా చిరకాలం నిలిచిపోయాడు సంభాజీ లాంటి ఎందరో వీరుల త్యాగఫలం మనం ఇంకా హిందువులుగా మిగలటం మనం ఆ త్యాగానికి విలువ ఇవ్వటం అంటే మన ధర్మాన్ని మనం పాటించటం మన ధర్మాన్ని మనం కాపాడుకోవటం ఒక్కసారి అందరూ నాతో కలిసి చెప్పండి జై భవాని జై శ్రీరామ్ జై భారత్
No comments:
Post a Comment