Thursday, February 20, 2025

 ఈ దేశ ప్రజలు మొఘలుల నిజాన్ని తెలుసుకోకూడదా..

"ఛావ" బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..ప్రతి ఒక్క హిందువు కచ్చితంగా సినిమా చూడండి.

శివాజీ మహారాజ్ మరణాంతరం రాజ్యాధికారాన్ని చేపట్టిన చత్రపతి శంభాజీ మహారాజ్‌కు మొఘల్ సామ్రాజ్యాధినేతల నుంచి భారీగా సవాళ్లు ఎదురయ్యాయి. రాజ్యంలో హిందువులుగా జీవించాలంటే.. జిజియా పన్ను కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. హిందువులను ఔరంగజేబ్ దారుణంగా హింసించారు. దాంతో మొఘల్ పాలకులపై శంభాజీ యుద్ధం ప్రకటించారు. డెక్కన్, బుర్హాన్‌పుర్ సామంతులపై పోరాటం ఎలా సాగింది? దాని ఫలితం ఏమిటనేది ఈ సినిమా కథ
*శివాజీ చనిపోయాక.. తమకు తిరుగులేదని, మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కలలు కంటున్న మొఘల్స్ పాలిట.. మరీ ముఖ్యంగా ఔరంగజేబు పాలిట శివాజీ తనయుడు శంభాజీ సింహ స్వప్నంగా ఎలా మారారు.. తన సైనికులు, ప్రజలతో కలిసి ఏ విధమైన పోరాటం చేసారు.. తండ్రి కలలు కన్న స్వరాజ్యం కోసం ఏం చేసారనేది ఈ చిత్ర కథ.*

*శివాజీ వారసుడిగా, ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ లుక్స్ అదిరిపోయాయి. 'ఛావా' అంటే సింహానికి పుట్టిన బిడ్డ అని అర్థం. ముఖ్యంగా సింహాన్ని శంభాజీ చీల్చి చెండాడే సన్నివేశం అద్భుతంగా ఉండబోతుంది.*


ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కుమారుడు శంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్రను, ఆయన మతం మారనందుకు మొఘలులు ఆయనను ఎలా హతమార్చారో వివరిస్తూ తీసిన "ఛావ" చిత్రాన్ని ఒక మతానికి వ్యతిరేకమంటూ అడ్డుకుంటున్నారు.

No comments:

Post a Comment