*మసీదులకు నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మసీదుల ఇమామ్లు, మౌజన్ల గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మొత్తం రూ.45 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఇమామ్లకు నెలకు రూ. 10వేలు, మౌజన్లకు రూ.5వేలు చొప్పున అందనున్నాయి*
*నిజం తెలియాలి*
*మసీదు ప్రైవేట్ ఆస్తి అయితే మతపెద్దలకు ప్రభుత్వ జీతం ఎందుకు ఇస్తున్నారు..?*
*దేవాలయం ప్రభుత్వ ఆస్తి అయితే అర్చకులకు ప్రభుత్వ జీతం ఎందుకు ఇవ్వడం లేదు..??*
*🇮🇳భారతదేశం తెలుసుకోవాలనుకుంటుంది!🇮🇳*
No comments:
Post a Comment