Saturday, February 22, 2025

 


నీవు నీలా ఉండటానికి 
సాధన అవసరం లేదు.
నీవు మరోలా ఉండటానికే
సాధన అవసరం..
నీవు మరోలా ఉండడం
నీకేం ఖర్మ! నీవు నీలా వుండు!!🙏

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

No comments:

Post a Comment