🙏 *రమణోదయం* 🙏
*మనస్సు భేదాలను సృష్టిస్తుంది. ఆ మనస్సు సచ్చిత్ స్వరూపమైన బ్రహ్మీస్థితిలో మునిగి నశిస్తే, గోచరించిన సమస్త దృశ్యాలూ బ్రహ్మ స్వరూపమే అవుతాయి.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.580)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
No comments:
Post a Comment