భక్తుడు: భగవాన్! సాధారణ జీవితంలో సుఖదుఃఖాలు ఉన్నవి. కేవలం సుఖంగానే ఉండలేమా?
మహర్షి: మనస్సుని అంతర్ముఖం చేసి, అందే నిలిపితే కలిగేది సంతోషం. ఈ మనస్సును బయటకు పంపితే కలిగేది దుఃఖం. ఉన్నది సుఖమే. సుఖము లేదు అనే భావమే దుఃఖం. ఆనందమే మనుజుని స్వభావం!*
🪷🦢

No comments:
Post a Comment