Sunday, May 4, 2025

****నిర్ఘాంతపోయే_ఒక_నిజం

 #నిర్ఘాంతపోయే_ఒక_నిజం

పహెల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం, పాకిస్తానీయులను దేశం విడిచి పెట్టి వెళ్ళ వలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ ఒక్క చర్యతో తరతరాలుగా పాకిస్తాన్ చేస్తున్న ఒక భయంకరమైన కుట్ర బయటపడింది. ఇన్నేళ్ళుగా మన ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఈ ఘరానా మోసాన్ని పసిగట్టలేక పోవడం నిజంగా బాధాకరం. 

అదేమిటంటే, 

(1) భారతదేశంలోని ముస్లిం అమ్మాయిలు పాకిస్తాన్ అబ్బాయిలను వివాహం చేసుకోవడం. 

(2) పాకిస్తానీయులను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా ఈ అమ్మాయిలు పాకిస్తాన్ లోని అత్తవారింటికి వెళ్ళకుండా ఇండియాలోనే స్థిర నివాసం ఏర్పరుచుకోవడం. 

(3) భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్టులు, ఆధార్ కార్డులు సరెండర్ చేయకుండానే, ఇక్కడే ఉండి కనీసం, ఒక్కొక్కరు 5 నుండి 10 మంది పిల్లలను కనడం. భర్త పాకిస్తానీ అయితే, ఈ పిల్లలు పాకిస్తానీయులు కాకుండా ఏమవుతారు? 

(4) ఇలా పాకిస్తానీయులను పెళ్ళాడి భారత్ లోనే నివసిస్తున్న మహిళల సంఖ్య సుమారు ఐదు లక్షలు ఉండవచ్చునని అని ఒక అంచనా. ఇంకా ఎక్కువే ఉండవచ్చునని నా అనుమానం. 

(5) ఈ ఐదు లక్షల మంది మహిళలు, ఒక్కొక్కరు కనీసం, ఐదుగురు పిల్లల్ని కన్నా వాళ్ళ సంఖ్య 25 లక్షలు. ఆ మహిళామణులు యౌవనంలో ఉన్న వారు కొందరైతే, వయసుడిగి ముసలివాళ్ళయిన వారు మరి కొంత మంది. అంటే వీళ్ళు కన్న పిల్లలు పెద్ద వాళ్ళయి, ఆడవాళ్ళు అయితే పాకిస్తానీ అబ్బాయిలనూ; మగవాళ్ళు అయితే ఇక్కడి వాళ్ళను పెళ్ళిళ్ళు చేసుకుని జీవిస్తున్నారు. 

(6) ఇలా సుమారు ఒక కోటికి పైగా పాకిస్తానీ మూలాలు ఉన్న సంతానం మన దేశంలో తామరతంపలా పెరుగుతూ వస్తుంది. 

(7) మన ప్రభుత్వాలు అందించే, ఉచిత రేషన్, సిలిండర్లు, బస్సు ప్రయాణాలు, రైతు బంధులు, ఋణ మాఫీలు, ఋణాలు, ఉచిత ప్రసవాలు, ఉచిత కిట్లు, ఉచిత విద్యాభ్యాసం ఇచ్చి, పాకిస్తానీ మూలాలున్న వారిని మనం పెంచి పోషిస్తున్నాము. 

(8) వీళ్ళంతా, చట్ట ప్రకారం చూస్తే పాకిస్తానీ పౌరులు. వీళ్ళంతా దేశభద్రతకు ఎంత ముప్పు?

(9) ఇప్పుడు వీసాలు బంద్ చేసేసరికి అసలు విషయం బయటపడింది. మా మొగుళ్ళను కలవకుండా చేసారని మొత్తుకుంటున్నారు. 

(10) ఇంత కుట్ర జరుగుతున్నా, మన నిఘా సంస్థలు ఎందుకు పసిగట్టలేకపోయాయి? 

దీని వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా??

No comments:

Post a Comment