Saturday, May 24, 2025

 దయచేసి బ్యాంకు లు ఇచ్చే క్రెడిట్ కార్డుని ఎవరు తీసుకోవద్దు. చాలా మోసం అందులో ఉంది. మంత్లీ  లేట్ పేమెంట్ 1400 రూ పైగా వేస్తున్నారు. దానితోపాటు ఇంట్రెస్ట్ రేటు మంత్లీగా 3.75% వేస్తున్నారు. అంటే నెల 30 వేలు మీకు ఇస్తే నెలకి దాదాపు 3000 రూపాయలు వరకు మీరు కట్టాలి. ఇన్ టైంలో కట్టకపోతే ఈ మూడు వేల రూపాయలు నెలకు 3000 రూపాయలు కట్టాలి. అంటే దాదాపు మీకు 30000 రూపాయలు ఇస్తే  30% మీ డబ్బుల్లో 30% డబ్బులు కట్టాలి. అంత సరదాగా ఉన్న వాళ్ళ మాత్రమే ఇలా క్రెడిట్ కార్డు తీసుకొని కొనసాగిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఏదైనా ఆపద వచ్చినా హెల్త్ ఇచ్చి వచ్చిన ఏదైనా సమయంలో డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఈ 30% బిల్లుని మీరు కచ్చితంగా కట్టాలి. సంవత్సరానికి మీరు ఒక 30 వేలుకి దాదాపు 40 వేలు బిల్లు కట్టాలి. అంటే మీరు 30 వేలు తీసుకుంటే సంవత్సరానికి 70000 పైకి కట్టాలి. మీరు కట్టకుండా ఒకవేళ వదిలేస్తే ఇదే పరిస్థితి జరుగుతుంది. అందుకే చాలామంది యువత క్రెడిట్ కార్డులు తీసుకొని డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి రిజర్వ్ బ్యాంక్ అది రిజర్వ్ బ్యాంక్ దే తప్పు. నేను రిజర్వ్ బ్యాంక్ వాళ్లతో మాట్లాడితే మీరు ఇన్ టైంలో ఎందుకు డబ్బులు కట్టలేదు అని అడిగారు నన్ను. అంటే డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ ఈ బ్యాంకు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి కంప్లైంట్లు కూడా ఈ ప్రైవేట్ బ్యాంకులు పైన చెల్లవు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఈ బ్యాంకులకి ఆ విధంగా డబ్బులు వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ప్రైవేటు బ్యాంకులకు పెద్ద రాబడి ఏంటంటే క్రెడిట్ కార్డు ద్వారా వస్తుంది. అందువల్ల క్రెడిట్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలి

No comments:

Post a Comment