Thursday, May 1, 2025

 నీచేయి దాటిపోయినవీ.. 
నీవు మార్చ లేని విషయాల గురించి నీవు ఎంత ఆలోచించినా  ప్రయోజనం ఉండదు. 

అటువంటి వాటిని ఎక్కడివి అక్కడ వదిలి పెట్టేయడం మంచిది. 

అంతేకాని వాటి గురించి అనవసరంగా ఆలోచించడాలు ... బాధ పడటాలు... ఇవన్నీ నీ మనుసుపై ప్రభావం చూపిస్తాయి. 

మనసు తీరు సరిగ్గా లేకపోతే నీవు చేయగలిగిన మిగతా పనులపై ఆ ప్రభావం పడటం వల్ల చివరకు నష్టం కలిగేది నీకే...! 

అందుకే నీ పరిధిలో లేని అనవసరమైన విషయాలను మనసుకు పట్టించుకోకుండా జీవితంలో ముందుకు సాగిపోవడం నీకు అన్నివిధాలా మేలు జరుగుతుంది.

No comments:

Post a Comment