Saturday, May 3, 2025

****రమణ మహర్షి గురక గురించి చెప్పిన మాట | సాక్షి భావన ఒక కథ | kanthrisa

 ****రమణ మహర్షి గురక గురించి చెప్పిన మాట | సాక్షి భావన ఒక కథ | kanthrisa



ఇప్పుడు ఎవరో ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు కదా అవును దాంట్లో ఇలా ఉంది అంటే అది నేను ఎప్పుడో చదువున్నాను అది సత్యము కూడా ఓకే ఒక భక్తుడు రమణ మహర్షిని అడిగాడంట మీకు కలలు వస్తాయా అని అంటే నిద్రపోతే కదా కళ్ళ వచ్చేది అన్నాడంట సో నిద్రపోతే కదా కళ్ళు వచ్చేది అంటే అప్పుడు మరి మీరు ఎప్పుడు మేలుకొనే ఉంటారా అన్నాడంట ఎవరు ఆ అప్పుడు నిద్రపోయే వాళ్ళు కదా మేలుకునేది అన్నాడంట ప్రశ్నకి ప్రశ్న కాదు రెండు అంటే నేను నిద్రిస్తా లేదు మేలుకోవడం లేదు రెండిటికి చెప్పేసా అని చెప్పిన తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థ ఆవలిది బ్రహ్మ స్థితి అదే జాగృత సుషుప్తి భగవాన్ ఎప్పుడ ఉండేది ఆ స్థితిలోనే అని ఎవరో వ్యాఖ్య రాశారు. ఓకే భగవాన్ ఎక్కువ మాట్లాడలే. అప్పుడు భక్తుడు అడిగాడు మరి మీరు ఎప్పుడు నిద్రపోరని అన్నారు కదా మీరు గురక పెడుతుంటే విన్నాను నేను అన్నాడు. ఓకే అప్పుడు తాత ఏమన్నారు నేను కూడా విన్నాను అన్నాడు. అంటే ఆయన కూడా నిద్రపోలేదని చెప్పుతున్నాడా ఆ అంటే జీవితంలో నిజంగా మనసు యొక్క మూల ప్రవృత్తి గనుక పరిచయం అయితే ఇంక జీవితంలో నిద్రపోవడం అంటూ ఉండదు మాట వరసగా చెప్తాం నిద్రపోతున్నాం శరీరం నిద్ర పోచడం ఉంటది అంతే అంటే శరీరం కూడా నిద్రపోయేది తెలుస్తదా పప్ప శరీరానికి నిద్ర అవసరం మనసు అప్పుడప్పుడు అంటావు కూడా నేను నిద్ర పోతున్నా కానీ నిద్ర పోవడం లేదని కూడా అంటావు అవును అంటే ఊరికే అలా శరీరాన్ని పడుకోబెట్టి అదేనా ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా చాలా సార్లు వస్తే చూస్తే నేను దీని మీద ఊరికి ఇట్లా పడేసి ఉంటా అవును అవును నేను చూస్తా మళ్ళీ చూసి పడుకున్నాడు కదా అని మళ్ళీ వెళ్ళిపోతాను నాకు అంతా తెలుసు ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఎవరు మాట్లాడుతున్నారు నేను వచ్చి అది పని చేయ అంతా తెలుసు కానీ నేను ఏం చేస్తాను అంటే ఇది ఇదఒక సాధన కింద ఇది వేరే వాళ్ళు వినేవాళ్ళు చేయడానికి ట్రై చేయొద్దు ఓకే ఆ అంటే నేను ఒక టైం లో చేసిన ఒక ఒక పర్టికులర్ ప్రయత్నం లేదా సాధన వల్ల అది మనిఫెస్ట్ అయింది అది పోయింది కూడా అంటే ఇప్పుడు ఒళ్ళు తెలియకుండా పడుకోవడం పోయింది. ఓకే ఎప్పుడు తెలుస్తుంటది నాకు ఇది అయితే ఇది ప్రూవ్ చేయలేం ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఏదైనా మిషన్ లో గిషన్లో ఉంటే ఏమన్నా అది నిద్రలో ఉన్నప్పుడు చేయొచ్చు బట్ ఎట్లా ఉంటదంటే ఒక ఇంట్లో దీపం ఉంది ఇంట్లో వెలుతురు ఉంది లైట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి దీపం తెలుస్తలేదు కదా ఆ తెలియదు తెలియట్లే కానీ ఉందా లేదా ఉంది ఇప్పుడు రాత్రి అన్ని లైట్లు బంద చేశారు అన్ని బంద చేశారు దీపం బాగా తెలుస్తది. అవును అట్లా సో దీపం తెలియనట్టు ఉన్న దీపం ఉంది. అవును దీపం బాగా పస్పుటంగా తెలుస్తున్నా అంత చీకటి అవ్వడం వల్ల అన్ని లైట్లు బంద చేయడం వల్ల అయినా దీపం ఉంది. అవును అట్లా అవును అంటే ఇప్పుడు నేను చెప్పి కానీ అప్పుడు ఇప్పుడు అలా ఉందనేది తెలుసుకున్నది మాత్రం మనం అదే పాపం అలానే ఉంది ఇప్పుడు ఒకటి మనసుకు నిద్ర ఉందా మనసుకి నిద్ర ఉందా లేదు అది ఆలోచించి చెప్తున్నాం యాక్చువల్లీ అవును ఆలోచించి చెప్పు ఇప్పుడు ఎవరికి స్ట్రెస్ ఉంటదో వాడి మనసు మళ్ళ రిలాక్స్ అవ్వాల్సి వస్తది. అవును రిలాక్స్ గా రిలాక్స్ గానే ఉన్న మనసుకి మళ్ళ రిలాక్సేషన్ ఎందుకు మనసు ఏమి కష్టపడట్లేదు కదా నిద్రపోయేది బాడీ కదా అంతవరకే ఓకే సో ఆ టైంలో మనసు అటు ఇటు పరిగెడకుండా ఉంటే బాడీ తొందర మేలుకుంటది. ఇప్పుడు మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి ఒత్తిళ్లు ఉన్నాయి రోజంతా అరుస్తున్నావ్ కేకలు వేస్తున్నావ్ యు ఆర్ డిస్టర్బింగ్ యువర్ సెల్ఫ్ మైండ్ అంతా కాకావికలం అయిపోయింది. ఓకే ఇప్పుడు బాడీ గాఢ నిద్రలోకి పోవాలంటే కదలకుండా ఉండాలంటే మనసు కూడా కదలకుండా ఉంటుంది బాడీ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు తల్లి ఒళలో పిల్లవాడు పడుకోవాలంటే తల్లి కదలకూడదు. అవును కరెక్ట్ తల్లి ఊరికే ఫోన్ చేస్తూ కదులుతుంది అనుకో పిల్లవాడు ఎట్ట నిద్రపోతాడు అవును నిద్ర పవలేదు అట్లా మనసు కదులుతూ ఉంటే బాడీ కదలకుండా ఉండలేదు. బాడీ కూడా కదులుతది. మరి మనసు కదలక కదలకుండా ఉండడం అంటే ఏంటిది ఇదే మనసు యొక్క మూల ప్రవృత్తి తెలిసింది అంటే నీ మనసుని ఒక ఆలోచన చేస్తున్నావ్ దాన్ని తెంపేస్తున్నావ్ ఆలోచన చేస్తున్నావ్ దాన్ని తెంపిస్తున్నావ్ ఆలోచన యొక్క శృంఖల లేదు. వేరే వాళ్ళ గురించి పరచింతన లేదు ఏదేదో చేయాలన్న ఉన్నత లక్ష్యాలు లేవు నువ్వు చేయవలసింది చేస్తున్నావ్ నిజానికి ఉన్నత లక్ష్యాల గురించి మాట్లాడే వాళ్ళ కంటే ఎక్కువ పనులు చేస్తున్నావ్ కానీ నువ్వు చెప్పడం లేదు అంతే సీ పెద్ద పెద్ద పనులు చేసి మ్ సగం ఒక జెన్సేయింగ్ ఉంటది కదా ఒక పెద్ద లక్ష్యంతో పోయి నేను ఒక పెద్ద బ్రిడ్జ్ కడతా అని సగం కట్టి చచ్చిపోవడం కంటే ఉమ్ ఒకడు ఏం చేసాడంట ఒక చిన్న వంతన కట్టాడు ఓకే పూర్తి చేశడు ఓకే ఓకే ఉపయోగపడుతుంది ఏది చేసినా అది పూర్తిగా చేసే అంతలా సో నీకు సరైన వనరులు అవన్నీ వచ్చినప్పుడు బ్రిడ్జ్ కూడా అయిపోతది. ఓకే కానీ నువ్వు ఒక్కడివి అన్నీ చేయలేవు. అని తెలుసుకోవడం కూడా జ్ఞానమే ఇప్పుడు దానికి ఏసీ కొనుక్కోవడం నువ్వు ఒక్కడివి చేయొచ్చు. అవును తీసుకురావాడు ఇద్దరు కావాలి ఆటో వాళ్ళు అవును ఫిట్ చేయాలంటే ముగ్గురు కావాలి ఏ టెక్నీషియన్ ఆహ అన్ని నేనే చేసుకుంటా అంటే ఏసీ ఎప్పటికీ ఫిట్ అవ్వదు. అవును అట్లానే నువ్వు చేసే పనుల్లో నువ్వు ఒక్కదానివి చేసే పనులు ఉన్నాయి ఇద్దరు చేసేవి ముగ్గురు చేసేవి కొన్ని సమస్త వ్యవస్థ చేసేది కొన్ని విశ్వం చేసేది ఇప్పుడు వర్షం తెప్పియాలి నువ్వు చేస్తావా గవర్నమెంట్ చేస్తదా మోడీ గారు చేస్తారు అది విశ్వం చూసుకుంటది అది నువ్వు మహా అంటే చేతులు జోడించి ఎప్పుడు వస్తావు తల్లి అని వరుణ దేవుని ప్రార్థన చేస్తా ఓకే అవును అవును కరెక్ట్ యు కెనాట్ డు ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఎస్ ఎస్ మనం పిలవకపోయినా అది వచ్చే టైం కి వస్తది అది జస్ట్ మన సాటిస్ఫాక్షన్ ఒక చిన్న ఓల్డ్ స్టోరీ ఉంది ఓకే రాజ్యం పరిపాలన ఎట్లా ఉందని చూడడానికిని రాజు బయలుదేరుతాడు. ఓకే మారువేషన్లో ఓకే ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు? పిటికల దగ్గర పోయి రాజు వింటూ ఉంటాడు అన్నమాట రాజ్య పరిపాలన గురించి అసలు ఆశ్చర్యం ఎవరేం మాట్లాడుకోరు. అందరూ గాడ నిద్రలో ఉంటారు పొద్దున పూటనేమో బిజీగా ఉంటారు రాత్రిపూట ఫుల్ నిద్రపోతుంటారు మరి పొద్దున పూట అవ్వచ్చు పొద్దున పూట ఏం మాట్లాడారు కదా రాజుని తెలుసు కదా ఓ సో రాత్రిపూట రాజు మారువేషం వేసుకొని అందరూ నిద్రపోయినప్పుడు వినాలనుకుంటాడు అన్నమాట అందరూ గాడ నిద్రలో ఉంటారు ఏం మాట్లాడుకోరు ఇచ్చి నీ అమ్మ ఈ రాజ్యం ఏంది ఈ కథ ఏందో అనుకుంటుండగా ఒక చెట్టు కింద ఒకతను పడుకొని ఉంటాడు. ఆ ఎట్లా బుద్ధుడి పోస్టర్ లో పడుకొని ఉంటాడు అంటే నెత్తి చేయి కింద తలపెట్టి పద్మనాభ స్వామిలా పడుకుని ఉంటాడు ఓకే రాజుకు హటాతగా డౌట్ వస్తుంది వీడు ఎవడో ఆగంతకుడు వేరే రాజ్యం నుంచి వచ్చాడా ఏమిటి అని చెట్టు దగ్గర నుంచి చూస్తా ఉంటాడు ఎవడు వాడు అనట్టుగా ఉంటాడు అన్నమాట ఓకే ఒక గంట గంట చూసిన తర్వాత ఇంక ఎంతసేపు ఉంటావు మహారాజా ముందుకు రా అంటాడు ఏ అని గుర్తుపట్టిండు అనగానే అంటే మీరు నన్ను చూశరా అంటే ఆ దాక్కున్నప్పుడు భయపడ్డప్పుడు మధ్య మధ్యలో లేచ చూస్తున్నప్పుడు చూశాను. అంటే మీరు అటు పక్క తిరిగి ఉన్నారు కదా నా ముందు నుంచి పోయావు నీ అలికిడి తెలుస్తుంది నాకు నీ ప్రత కదిలిక ఎట్లా ఉందో కూడా తెలుస్తుంది నాకు మహారాజు కొంచెం ఆశ్చర్యపోతాడు. ఎలా తెలిసింది అంటే ఏదో ఇంతవరకు చూసినవాళ్ళు వీడు ఒక స్ట్రెంత్ నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత వెళ్ళండి పోయి పడుకోండి ఓకే ఇంతక నువ్వు ఎవరు తెలిసినప్పుడు తెలుస్తదిలే పోయి మహారాజు వెళ్ళపోతాడు నెక్స్ట్ డే రాత్రి వస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తే మళ్ళీ దాక్కుంటాడు మహారాజుకి డౌట్ తో వస్తాడు అన్నమాట ఈసారి ఏదో కనుక్కోవాలి ఇతను ఎవడో రాజ్యాన్ని కూడా ఆశ్చర్యం చేయడానికో దేనికో వచ్చినట్టు ఉండట్లేదు అంటాడు అంటే రాజు నెగిటివ్ యాంగిల్ లో చూడాలి ఆబియస్ అందరూ అదే చూస్తారు కదా ఇప్పుడు మన వేదికి ఎవడైనా కొత్తవాడు వస్తే ఫస్ట్ నెగిటివ్ యాంగిల్ చూస్తాం సో మనిషికి సమాజంలో జరుగుతున్న రకరకాల గొడవల వల్ల అన్నిటిని అనుమానించడం మొదలైంది విచక్షణ పోయింది. నీకు మనిషి యొక్క మూల ప్రవృత్తిని గుర్తుపడితే అసలు నువ్వు చూడగానే చెప్పేయొచ్చు వాడు ఎవడు బియాండ్ రిలీజియన్ అదిఒక ఆర్ట్ అది అందరి వల్ల కాదు అప్పుడు ఇతను అంటాడు ఏయ్ నీ మనసులో ఆలోచిస్తుందంతా అబద్ధం నేనేమ గూడాచారిని కాదు ఏమి కాదు కదా మహారాజు ఏయ్ నీ అమ్మ నీకు ఎట్లా తెలుసు రా బాబోయ అంటే నీకు తెలియదు నాకు కొన్ని తెలుసు నాకు తెలియదు నీకు కొన్ని తెలుసు ఏముంది ఇందులో మనఇద్దరికీ తెలియంది ఒక ఆమెకి తెలుసు చింతకాయ చెట్లో దంచాలి ఎవరికి తెలిసింది వాళ్ళకి తెలిసింది అవును కూర్చుంది మాట్లాడుకుంటుంది ఇంతకు నువ్వు ఎవరు అంటే నేను సాదా సీదా ఫకీర్ని అంటాడు నీ జీవితం ఏందంటే నా జీవితం ఏంది ఏ క్షణానికి ఆ క్షణం అంటాడు అంటే నీకు లక్ష్యాలు ఏమ లేవంటే ఏ లక్ష్యం లేదు కానీ శాశ్వత లక్షాలు ఉన్న లక్ష్యం ఏంది ఇప్పుడు నీతో మంచిగా మాట్లాడడానికి సాటి మనిషిని గౌరవించడం నా లక్ష్యం అంటాడు ఏదో భలే మాట్లాడుతున్నావ్ అయినా మీరు సన్యాసులు కదా మా రాజ్యాన్ని పిలిస్తే వస్తారా అంటే నువ్వు ఎప్పుడు అట్లా అడగొద్దు ఉమ్ ఇక్కడ ఇక్కడ నాకు కోపం వచ్చింది. గుర్రాన్ని తీసుకొని వచ్చి అప్పుడు అడుగు అప్పుడు వస్తే వస్తా లేకపోతే నువ్వు డౌట్ పెట్టుకుని ఎందుకు అడుగుతున్నావ్ నన్ను ఓకే ఓకే ఓ ఐ యమ్ సారీ అని చెప్పి నెక్స్ట్ డే గుర్రాన్ని తీసుకొని వచ్చాడు. మా రాజ్యానికి వస్తారంటే వస్తారంటే నేను గుర్రం తెచ్చాను కానీ మీకు అసలు హార్ట్స్ రైడింగ్ వస్తదో రాదో అంటాడు రాజు ఓకే అప్పుడు అంటాడు నువ్వు ఎవడరా అబ్బాయి ఆహ నువ్వు ఎందుకు డౌట్ పెడుతున్నావ్ అవును అడగడం నీ ధర్మం హార్ట్స్ రైడింగ్ వచ్చా అని నువ్వు ముందే ఎందుకు డిక్లేర్ చేస్తున్నావ్ సన్యాసికి హార్ట్స్ రైడింగ్ రాదని ఓకే అట్లఏం లేదు నాకు వచ్చు అని దాని మీద కూర్చొని బయలుదేరుతాడు. గిప్ప ఇది ఎవరైతే అతను ఉన్నారో అతను సన్యాసి పక్క కాదు సన్యాసి సన్యాసి ఆ తర్వాత అతను వేగంగా వెళ్ళిపోతుంటాడు ఓకే ఇతను చెప్పబోతుంటాడు గుర్రం జాగ్రత్త అది కొత్త గుర్రం అసలు అది లేదు వెళ్ళిపోయాడు ఓకే అసలు రాజ్యం నీకు ఎక్కడఉందో తెలుసా నా హాలు ఎక్కడఉందో తెలుసా అన్నలోపే వెళ్ళిపోయాడు ఇప్పుడు మహారాజుకి గుర్తొస్తది ఇతను అడగొద్దు కదా అట్లా తెలుసు కాబట్టి పోతున్నాడు చలో సో ఆశ్చర్యం ఏందటంటే మహారాజు తన రాజ్యానికి తన రాజ మందిరానికి ఇతన్ని అనుసరిస్తాడు. ఆ చైతన్య బాగా చేసుకు వెళ్ళిన తర్వాత అక్కడ దిగే వస్తుంది బాలెన్స్ కదా ఆ తర్వాత మహారాజు అంటాడు మరి మీరు సన్యాసి కదా మీకు ఒక రూమ్ ఇద్దాం అనుకుంటున్నా తర్వాత చాలా లగ్జూరియస్ గా ఉంటది. మరి మీరేమో నేల మీద పడుకునేవాళ్ళు ఎవడు చెప్పాడు నీకు చెట్టు కింద అట్లా పడుకుందాం ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటాం మాకు ఉండంది అటాచ్మెంట్ అంతే ఓకే ఎక్కడైనా ఉంటాం మేము అబ్బా అని చెప్పిందో తీసుకెళ్ళిన తర్వాత ఆశ్చర్యం వీడు సన్యాసి కదా పడుకుంటాడా లేదా అంటే వాడు మంచి ద్రాక్షపడి తింటాడు ఆ ద్రాక్షరసం బాగుంటాడు బెడ్ పడుకొని హాయిగా పడుకుంటాడు కిడికలకి వెళ్లి చూస్తుంటాడు ఓకే ఓకే రాజు దగ్గరికి వచ్చి పొద్దునే అంటాడు ఎందుకు కిడికి వెళ్లి చూస్తున్నావ్ నీ రాజ్యంలో నువ్వు కిడికలకి ఎందుకు చూస్తున్నావ్ అరే నీ అమ్మ నువ్వు ఎవడురా బాయ్ నువ్వు ఇట్లా చేస్తున్నావ్ నేను ఎవరంటే నీ మైండ్ నే ఐ హామ్ యువర్ మైండ్ అని చెప్తాడు సరే లాస్ట్ కి నువ్వు ఒక స్పెషల్ క్వాలిటీ ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నావ్ అఫ్కోర్స్ అయ్యా దాని అర్థం నాకు స్పెషల్ క్వాలిటీ ఉందని కాదు నీవు నేనే స్పెషల్ క్వాలిటీ గుర్తిస్తలేవు అందరి స్పెషల్ రాజు అంటున్నాడా సరే ఇప్పుడు ఇంతవరకు ఓకే అచ్చా నీ స్పెషల్ క్వాలిటీ నువ్వు గుర్తించడట్లేదని అందుకనే అందరూ స్పెషల్ క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరకి పోతున్నావ్ నువ్వు స్పెషల్ అని తెలిసిన తర్వాత నువ్వు ఎక్కడికి పోతావ్ అంటే నిజానికి అది క్వాలిటీ మనలో ఉంటదా ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కదా ఆ ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని మీకు తెలియదు మీకు తెలిసిన కొన్ని నాకు తెలియదు మనఇద్దరు తెలిసినది ఇంకో ఆమెకు తెలియదు ఆమెకు తెలిసిన చింతకాయ పచ్చడి దంచడం మనకు తెలియదు అవును అవును మరి అది ఒక స్పెషల్ క్వాలిటీ అది స్కిల్స్ అది ఓకే అంటే క్వాలిటీ వేరే స్కిల్ వేరే క్వాలిటీ ఇప్పుడు ఎన్ని రేకులుగా విరపూస్తది అన్నది దాని యొక్క స్కిల్ ఓ దాని సువాసన దాని క్వాలిటీ అన్నట్టు అచ్చా ఓకే పెద్దగా విరపూసిస్తే చిన్న విరపోస్తే సువాసన అదే ఉంటది. మల్లెపువ్వు మల్లెపువ్వే అవును మల్లెపువ్వు పెద్ద చిన్న పువ్వు ఉండొచ్చు. అవును కానీ మళ్ళీ సారం ఉన్న చోట ఎక్కువ విరపూస్తది కానీ మల్లెపువ్వు స్మెల్ అదే అవును అది మారదు అదేం చింతకాయ స్మెల్ లాగా రాదు. అవును అయితే ఎనీవే సో మరి ఎస్ స్ ఇప్పుడు నీకు నాకు ఏది తేడా అంటే చాలా ఉంది తేడా అంటే నువ్వు గొప్పనా నేను గొప్ప నేను గొప్ప అంటాడు ఆ సన్యాసి మీ అమ్మ నువ్వు నా దగ్గరికి వచ్చి నా తిండి తిని నా బిడ్డ మీద పడుకొని అంటే నువ్వు కిరీటం ఇస్తే పెట్టుకుంటా కూడా అంటాడు ఎవరు అసలు సాంతి నాకేం అటాచ్మెంట్ లేదు కదా అని తీసుకొని పెట్టుకుంటాడు. అద్దంలో చూసుకుంటాడు నీకంటే బాగున్నా కదా అద చెత్త ఇదంతా మళ్ళీ ఇచ్చేస్తా ఇప్పుడు రాజుకి చాలా కోపం వస్తది ఓకే అసలు నువ్వు నాకంటే ఇప్పుడు నేను తిన్నా నువ్వు తిన్నావు నేను బిడ్డ పడుకు నేను నువ్వు బిడ్డ మీద పడుకున్నావ్ నేను బట్టలు కట్టిన నువ్వు బట్టలు కట్టినావ్ నేను నీకు నాకు ఏందబ్బా తేడా నువ్వు నాకంటే ఎట్లా గొప్ప అయతావ్ తెలుసుకోవాలి ఉందా తెలుసుకోవాలి ఉంది నాకు కూడా ఉంది చెప్పు అంటాడు అంటే ఇప్పుడు చెప్పను అంటాడు ఇంకో రెండు రోజులు ఉండి తర్వాత చెప్తా ఓకే సరే కానీ ఒక అర్ధరాత్రి లేపుతాడు పోదాంపా అంటాడు ఎక్కడికంటే జవాబు కావాలన్నావు కదా టూ డేస్ అయిపోయింది చెప్పండి అంటాడు ఇగో ప్రశ్న నీకు నచ్చిన చోట అడిగినవ్ జవాబు నాకు నచ్చిన చోట ఇస్తా ఓకే అంటే నేనే నీ బానిస నేనేమ నీ బానిసని కాదు చాలా మందికి అపోహ ఉంటది అడగగానే చెప్పాలనుకుంటా అసద్వి క్యారెక్టర్ నీలానే అనిపిస్తుంది సో అడగగానే చెప్పాలని రూల్ ఏమ లేదు నేనుఏం బానిసని కాదు కదా ఓకే అవును నువ్వు అడిగినప్పుడు నువ్వు అడిగావు నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్పాల్సిన చోట చెప్తాను ఓకే నీకు తెలుసుకో అనుకుంటా రా నేనైతే పోతున్నాను బాయ్ అని వెళ్ళపోయాడు అంతే వీడు గుర్రం వేసుకొని ఇద్దరు పోతా ఏయ్ ఎక్కడ పోతున్నావ్ నువ్వు ఏ రావయ నువ్వు ఓకే అని చెప్పి తర్వాత ఇద్దరు చీకట్లో పోత తెల్లారింది. ఓకే తెల్లాడుతుండగా రాజు వాడు వెళ్తున్నాడు ఫాస్ట్ గా ఎవరు సాద్వి వెళ్ళిపోతున్నాడు సన్యాసి సాద్వి అంటే ఆడ సారీ సారీ సన్యాసి వెళ్ళిపోతున్నాడు ఆ వెళ్ళిపోతున్నాడు అప్పుడు రాజు పోతు పోతు పోతు పోతు పోతు గట్టిగా అరిచాడు అసలు అంటే రెండు గుర్రాలు రెండు గుర్రాలు వెనక వెళ్తున్నాయి ఓకే ఓకే ఆగు దయచేసి ఆగు అంటాడు ఎవరా సన్యాసి అన్నాడు రాజు అన్నాడు రాజు అన్నాడు సన్యాసి ఏం చేసాడు అట్ల ముందుకు వెళ్లి ఆగాడు ఆ గీత దాటొద్దు ఆ గీత గీత దాటొద్దు అది డేంజర్ అని చెప్పాడు అయినా సరే సన్యాసి దాగి అటపకెత్తి గుర్రం మలుపుకొని నిలబడ్డాడు. గుర్రమే అని ఆగింది. ఓకే రాజు ఆ గీతకి మీకు చెప్పాను మీరు సన్యాసి మీకు అర్థం కాదు అది ఆ గీత దాటొద్దు అని చెప్పాను. అక్కడ ఏం దాటిండు ఏ ఎందుకు దాటొద్దు అని ఆ అంటే అది నా రాజ్యం ఎంతవరకే అది చెప్పడానికి ఇటు తీసుకొచ్చింద. నువ్వు నీ రాజ్యంలోనే ఉండాలి నేను ఎట్టనా పోవచ్చు అని వెళ్ళపోయినాడు అంతే ఐ యమ ఫ్రీ బాబా ఐ ఫ్రీ గుర్రం తీసుకొని దుబాయ్ టాటా బాయ్ బాయ్ అవును నువ్వు రాజువైనప్పటికిని బందిగా ఉన్నావు నేను సన్యాసిని అయినప్పటికిని ఫ్రీగా ఉన్నా చూడు నువ్వు రాజ్యాన్ని వదిలి రాగలవా రాదు కానీ నీ బాధ్యత నీది రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకో అది అర్థం చేసుకుంటే సరిపోతుంది నాతో పోల్చుకోకు నా పరిపాలన వేరే ఉంది. నీలాంటి వాడిని కాస్త మేలుకొలపడానికి వచ్చాను. ఓకే ఓకే నా ఈ రెండు మూడు రోజుల పరిచయం వల్ల నీకు కొన్ని విషయాలు అర్థమయింది. ఏమ అర్థమయింది కిరీటం ఉంచుకో కానీ దానితో అటాచ్మెంట్ పెట్టు పెంచుకోవద్దు పరుపు మీద పడుకో గానీ ఎరుకలో ఉండు ఓకే ఏమన్నా తిను కానీ ఆరోగ్యం పోకుండా చూసుకో ఇట్లాంటి విషయాలు నీకు కొన్ని తెలిసినాయి. చివరి మాట పూట తగ్గించుకో బాలేదు. ఇది నా మాట ఇది సరే మరి అంటే రమణ మారి చెప్పింది సత్యం ఓకే ఒక టైంలో నీవు వేరే వాళ్ళ శరీరాన్ని ఎట్లా చూస్తావో నీ శరీరాన్ని అట్లా వేరే శరీరంగా చూసే స్థితి ఏర్పడుతుంది. అవును పాప ఎక్కువ ఫీవర్ వచ్చినప్పుడు మనక అది తెలుస్తది. చాలా ఫీవర్ లో ఉన్నప్పుడు సిక్ అయిపోయినప్పుడు ఆ బాడీ వేరుగా మనకి ఒక ఫీల్ వస్తది. ఆహా నువ్వు అటాచ్మెంట్ లేకుండా చూడొచ్చు ఎప్పుడు కూడా అలా ఓకే ఓకే అందుకే చాలా మంది యోగులు దీనికి కొంచెం అన్నం పెట్టు అనేవాళ్ళు. ఓకే అంటే ఏంది నాకు అన్నం పెట్టా అనేవాళ్ళు కాదు. అంటే దీనికి అంటే బాడీకి అంటే దీన్ని వేరు చేసి వేరుచేసి వేరుగానే ఉందది. ఓకే ఎంత వేరుగా ఉందంటే పక్క పక్కనే ఉంది. కానీ కానీ రెండిటి మధ్యన అది కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల గ్యాప్ ఉన్నట్టు అనుభవించిన వాడికి తెలుస్తది. మిగతా వాళ్ళు అనుకుంటారు ఏదో పిచ్చి జోలి అనుకుంటారు నో అంటే పాప ఇప్పుడు మనం ఆ ప్రాణం అని అనొచ్చు లేదా బ్రీత్ అని అనొచ్చు అది ఈ బాడీ ఏంటి పంచభూతాలు ఇవి రెండు జస్ట్ ఆ ఒక దాంట్లో రెండు యోగమై ఉన్నాయి అంటే కలిసి ఉన్నాయి అంతేనా ఇది మళ్ళ మాట్లాడుకుందాం ఓకే ఓకే అంటే సబ్జెక్ట్ వేరే ఓకే క్వశన్ గా వేరే క్వశ్చన్ వచ్చింది సో రమణ మహర్షి గురక వేరేవాడు ఉన్నాడు రమణ మర్షి కూడా తన గురక తానే ఉన్నాడు. అవును ఎందుకని తను కూడా అంటే గురక పట్ల ఆయన ఈయన ఇద్దరు సాక్షిగా ఉన్నారు సాక్షిగా ఉన్నారు 

No comments:

Post a Comment