Thursday, May 22, 2025

****మూడవ కన్ను రహస్యాలు 🔥 The Truth About the Third Eye: How to Unlock it, Mysteries 😳& Signs, Kundalini

 మూడవ కన్ను రహస్యాలు 🔥 The Truth About the Third Eye: How to Unlock it, Mysteries 😳& Signs, Kundalini

https://youtu.be/BJeDfDNBtTM?si=yGYMoUd75gnB4Wsz


హాయ్ ఫ్రెండ్స్ కళ్ళు మూసుకొని కూడా కళ్ళకు కనిపించని దూరంగా ఉన్న వస్తువులను చూడొచ్చు. ఎన్నో లోకాలను కూడా చూడవచ్చు అంటే ఎవరైనా నమ్ముతారా ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి కళ్ళు మూసుకొని న్యూస్ పేపర్ లో ఏ పేజీ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ చేతిలో ఏ వస్తువు పట్టుకున్నారు అనేది పూర్తిగా కళ్ళు మూసుకొని చెప్పడం జరుగుతుంది. చాలా మందికి ఇది కాస్త అనుమానంగానే ఉండొచ్చు. ఒక వ్యక్తి ఇది అనుమానం వచ్చి ఆ పాప కళ్ళకి ఏమి కనిపియకుండా మరింతగా గంతలు కట్టి ట్రై చేశాడు. చివరికి అతను కూడా ఆశ్చర్యపోయాడు. కళ్ళకు గంతలు కట్టినా కానీ ఏది చూపిస్తే దాని గురించి చెప్పడం జరుగుతుంది. కళ్ళకు గంతలు కట్టుకొని నడుస్తుంది సైకిల్ తొక్కుతుంది అన్ని విషయాలు చెప్తుంది. ఇదేనా అసాధ్యం మన కంటికి కనిపించే కళ్ళు మాత్రమే కాకుండా కళ్ళకు కనిపించని ఇంకో కన్ను ఉంటుందంటే ఎవరైనా నమ్మగలుగుతారా ఆ కన్ను ఈ చెవు వినలేనిది కూడా వినగలదు. ఎక్కడో దూరంలో ఉన్న శబ్దాలను కూడా వినగలదు. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న అన్నింటిని చూడగలదు. సో అంత శక్తి ఈ తాడే పవర్ కి ఉంటుంది. మన పురాతన గ్రంథాల నుంచి ఈరోజు సైన్స్ ల్యాబ్ లో చేస్తున్న రీసెర్చ్ ప్రకారం తాడే అనేది ఉంటుందని రుజువు చేస్తున్నాయి. ఈ వీడియోలో తాడేకి సంబంధించిన ఎన్నో మిస్టరీస్ తాడే ఎలా యాక్టివేట్ అవుతుంది తాడే యాక్టివేట్ అయ్యేటప్పుడు వచ్చే సంకేతాలు ఏంటి ఇవన్నీ చాలా క్లియర్ గా చూద్దాం. భూమ్మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో ఆరోగ్యంతో ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైం లోనే రీచ్ అవుతుంది. మన హిందూ సంప్రదాయంలో కూడా తాడేని ఆజ్ఞా చక్ర అంటారు. ఇది మన రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఇది మన యొక్క ఇంట్యూషన్ అండ్ ఇన్సైట్ కి కమాండ్ సెంటర్ అని చెప్పవచ్చు. పురాతన ఈజిప్ట్ సంప్రదాయంలో కూడా దీన్ని ఐఎఫ్ పోరస్ అని పిలుస్తారు. ఇది ఇంచుమించు హ్యూమన్ బ్రెయిన్ స్ట్రక్చర్ లో ఉంటుంది. బుద్ధిజం లో కూడా దీని గురించి చెప్పబడింది. మన ఎన్లైటెన్మెంట్ అంటే నిర్వాణానికి తాడే అనేది ఒక గేట్వే అని చెప్పబడింది. అంతేకాకుండా ట్రైబల్ శామన్స్ దీన్ని విజన్ సెంటర్ అంటారు. ఎన్నో రకాలైన సంప్రదాయాల్లో కాలాలు గడిచిన యుగాలు గడిచిన తాడే గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి మాత్రం చెప్పబడింది. దాని యొక్క అంతరార్థం డీపర్ వే ఆఫ్ సీయింగ్ అంటే సూక్ష్మంగా చూడగలగడం. మన యొక్క బ్రెయిన్ సెంటర్ లో చిన్నగా పైన్ కోన్ షేప్ లో ఉంటుంది దాన్ని పీనియల్ గ్లాండ్ అంటారు. అది మెలటోనియన్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అది పడుకోవడం మేల్కోవడం లాంటి సైకిల్స్ ను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మూడో కన్ను మన కళ్ళు లాగానే ఫోటో రిసెప్టివ్ సెల్స్ ను కలిగి ఉంటుంది. ఫిలాసఫర్ రేనో దిస్కార్ దీన్ని ద సీట్ ఆఫ్ ది సోల్ అని చెప్తా ఉంటాడు. మాడ్రన్ సైన్స్ దీని మీద మరిన్ని పరిశోధనలు చేశారు. మెడిటేషన్ ద్వారా ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుందని నిరూపిస్తున్నారు. బ్రెయిన్ లో ఎన్నో రకాలైన మార్పులు ఈ ధ్యానం ద్వారా రావడం అనేది జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది ఈ తాడే యాక్టివేట్ కావడం వల్ల ఎన్నో రకాలైన స్పిరిచువల్ గిఫ్ట్స్ పొందుతా ఉంటారు. దాంట్లో క్లియర్ వయన్స్ అంటే ఈ విశ్వంలో ఎక్కడ ఏదున్నా గాని ఈ తాడే ద్వారా చూడగలిగే శక్తి. అంతేకాకుండా గతంలో జరిగిన గత జన్మల గురించి చూసుకోవడం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో దాన్ని కూడా చూసుకోవచ్చు. ఎంతో మంది యోగులు జరగబోయే విషయాలు ముందే చెప్పినట్టు మనందరికీ తెలిసిందే. అది వీరబ్రహ్మేంద్ర స్వామి గాని వాల్మీకి గాని ఇంకా ఎంతో మంది మహనీయులు వీళ్ళందరూ ఆ యొక్క తాడే శక్తితోనే రాబోయే విషయాలను తెలుసుకున్నారు. గతంలో జరిగిన విషయాలన్నిటిని కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. ఇది ఎవరికి సాధ్యం అంటే ఎవ్వరికైనా గాని సాధ్యమే. అంతేకాకుండా టెలిపీ అంటే వేరే వాళ్ళ ఆలోచనలు గ్రహించడం అలాగే వేరే వాళ్ళకు ఆలోచనల ద్వారా సందేశాలను అందివ్వడం. మనం చూడొచ్చు ఎంతో మంది మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఎన్నో రకాలైన మెసేజెస్ ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఈ టెలిపతి ద్వారానే ఎన్నో విషయాలు ఆ యొక్క డివైన్ నుంచి పొందగలుగుతూ ఉంటారు. హైట్ అండ్ అవేర్నెస్ మనలో చాలా ఎరుక పెరుగుతుంది. దానివల్ల మనం ప్రస్తుత క్షణంలోనే జీవించగలుగుతాం. గతంకి సంబంధించిన ఫ్యూచర్ కి సంబంధించిన ఈ యొక్క మైండ్ టర్బులెన్స్ అనేది తగ్గిపోతా ఉంటుంది. దాని వల్ల చాలా ప్రశాంతంగా ప్రస్తుత క్షణంలో హాయిగా జీవిస్తా ఉంటారు. అంతేకాకుండా ఇంకా డీప్ మెడిటేషన్ లో వాళ్ళు వేరే శరీరంతోని కూడా ట్రావెల్ చేయగలుగుతారు. మనం కేవలం కనిపించేది ఈ యొక్క శరీరం మాత్రమే కాకపోతే ఇంకా ఎన్నో రకాలైన శరీరాలు మనకు కనిపించనివి ఉంటాయి. సో ఆ యొక్క శరీరంతో వాళ్ళు ఎక్కడంటే అక్కడ ట్రావెల్ చేయగలుగుతా ఉంటారు. ఇంకా లూసిడ్ డ్రీమింగ్ అంటే మనకు నిద్రలో ఉన్నప్పుడు కల వస్తే ఇది కల అని మనకు తెలియదు అది నిజం అనుకుంటాం. కాకపోతే లూసిడ్ డ్రీమింగ్ అంటే మనం కలలో ఉన్నప్పుడు కూడా ఇది కల నేను శరీరంలో ఉన్నాను అనే ఒక పూర్తి అవగాహనతో ఆ కలలో మనకు నచ్చినట్టు సృష్టించుకోవడం ఆ కలలో కూడా మనం ఎరుకతో అంటే అవేర్నెస్ తో జీవించడం అన్నాడు. అంతేకాకుండా ఈ తాడే ద్వారా మన యొక్క హైయర్ కాన్షియస్నెస్ కి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎంత ఎక్కువ ఈ మెడిటేషన్ లో డీప్ గా వెళ్తూ ఉంటారో అన్ని ఎక్కువ స్పిరిచువల్ గిఫ్ట్స్ వాళ్ళు పొందుతా ఉంటారు. కాకపోతే ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేది వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా దీన్ని నలుగురి క్షేమం కోసం ఒక లోక కళ్యాణార్థం ఉపయోగిస్తా ఉంటారు. ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేది ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ ద్వారా ఆ డివైన్ ఏ పని చేపించుకోవాలో దాని కోసం వాళ్ళు పొందడం జరుగుతుంది. సో చాలా మంది దాడిని యాక్టివేట్ చేయడానికి ఎన్నో రకాలైన సాధనలు చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే బలవంతపు ప్రయత్నాల వల్ల ఎన్నో ఇబ్బందులు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్ గా ఉండే ప్రాక్టీస్ ను చేసినప్పుడు దానంతట అదే యాక్టివేట్ అవుతుంది. ఎటువంటి బలవంతపు ప్రయత్నం లేకుండానే. సో దాంట్లో మొట్టమొదటి ఉపయోగపడేది మెడిటేషన్. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల మెల్లి మెల్లిగా మన ఆలోచనలన్నీ తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలన్నీ తగ్గి ఆలోచనలు లేని శూన్య స్థితిలోకి వెళ్తా ఉంటామో అప్పుడు అనంతమైన విశ్వశక్తిని మన శరీరంలోకి రిసీవ్ చేసుకుంటా ఉంటాం. ఆ యొక్క విశ్వశక్తి మన యొక్క ఎత్రిక్ బాడీని మొత్తం శుద్ధి చేస్తుంది. మన ఎత్రిక్ శరీరంలో ఉన్న 2,72,000 నాడులన్నిటిని శుద్ధి చేస్తుంది. అప్పుడు తాడై యాక్టివేట్ అవుతుంది. అంటే ధ్యానం ద్వారా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఆలోచనలు తగ్గడం ద్వారా శక్తిని రిసీవ్ చేసుకుంటాం శక్తిని రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎత్రిక్ బాడీ అనేది శుద్ధి జరుగుతుంది. ఎత్రిక్ బాడీ శుద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క థాడే అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మెడిటేషన్ ఎలా చేయాలో దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది. కావాలనుకునే వాళ్ళు చూడొచ్చు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం ఈ తాడే మీద చాలా కీలక పాత్ర వహిస్తా ఉంటుంది. ఎందుకంటే మనం ఏమి తింటామో అదే మనం అవుతా ఉంటాం. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం ప్రాసెస్ ఫుడ్ తక్కువ తీసుకోవడం ఇలా మంచి ఆహారాన్ని తీసుకొని మంచి అలవాట్లతో ఉన్నప్పుడు ఈ తాడే అనేది తొందరగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన లోపట ఎన్నో రకాలైన నమ్మకాలు ఉన్నాయి. అవి కొన్ని పనికచ్చేవి కొన్ని పనికి రానివి. సో మనం ఎప్పటికప్పుడు క్రాక్ చేసుకుంటూ ఈ యొక్క పనికిరాని నమ్మకాలన్నిటిని క్రాక్ చేస్తూ సో మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం మైండ్ ఫుల్ గా జీవించడం మనల్ని మనం ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకొని సరి చేసుకోవడం వల్ల ఈ ప్రాసెస్ కి చాలా సపోర్టివ్ గా ఉంటుంది. సైంటిస్ట్ులు ఈ పీనియల్ గ్లాండ్ ఉందని ఆధారాలతో రుజువు చేస్తున్నారు. తాడే యాక్టివేట్ అవుతుందని ఎలా తెలుస్తుంది. దానికి ఉండే కొన్ని సంకేతాలు ఏంటో చూద్దాం. చాలా మందికి కుండల్ అవేకనింగ్ అవుతున్న ప్రాసెస్ లో కూడా ఈ తాడే విజన్స్ అనేది రావడం జరుగుతుంది. మన రెండు కనుబొమ్మల మధ్యల ప్రెషర్ వస్తూ ఉంటుంది. లేదా టింగలింగ్ సెన్సేషన్స్ అనేవి వస్తా ఉంటాయి. అప్పుడే చల్లగా అప్పుడే వేడిగా ఈ యొక్క నుదిటి భాగం దగ్గర ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కనుబొమ్మల మధ్యలో వైబ్రేషన్ వస్తున్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. హైట్ అండ్ ఇంట్యూషన్స్ అంటే సరిైన ఛాయిసెస్ ని చూస్ చేసుకోవడం అలాగే ముందు జరిగే విషయాలు అవగాహన రావడం వాళ్ళ జీవితం పట్ల మరింత క్లారిటీతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వివి డ్రీమ్స్ ఆర్ లూసి డ్రీమింగ్. అప్పటివరకు చాలా సాధారణంగా వచ్చే కలలు తాడే యక్టివేషన్ అవుతున్నప్పటి నుంచి చాలా కలర్ఫుల్ గా రియలిస్టిక్ గా ఒక ఫైడి మూవీ చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వచ్చే చాలా కలలకి దాని యొక్క అంతరార్థం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎన్నో కలలు కూడా వాళ్ళకు మంచి జ్ఞానాన్ని సంకేతాలను అందించడం జరుగుతుంది. సెన్సిటివ్ టు లైట్ అండ్ సౌండ్ ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. చుట్టుపక్కల చాలా సౌండ్స్ ఉన్నా గాని ఎక్కువ మ్యూజిక్ ఉన్నా గాని వాళ్ళు చాలా ఈజీగా ఎమోషనల్ గా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. పర్సెప్షన్ షిఫ్ట్స్ రంగుల్ని చాలా స్పష్టంగా చూడగలుగుతారు. అప్పటివరకు సాధారణంగా కనిపించేది యక్టివేషన్ అవుతున్నప్పటి నుంచి చాలా వైబ్రెంట్ గా కనిపిస్తా ఉంటాయి. అదేవిధంగా వేరే వాళ్ళ ఆరాలు చూడడం వాళ్ళ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ను సెన్స్ చేయడం లైట్ ఫ్లాషెస్ ని చూడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళలో స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఎమోషన్స్ ఎన్నో రిలీజ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళలో ఒక ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది మొదలవుతూ ఉంటుంది. సడన్ గా జీవితం పట్ల మరింత ఇన్సైట్స్ రావడం చావు పుట్టుకల మధ్య క్లారిటీ రావడం పర్పస్ ని తెలుసుకోవడం ఎన్నో రకాలైన ఎమోషన్ పట్ల పట్టు సాధించడం వాళ్ళకు తెలియకుండానే అప్పుడే చాలా బాధ అనిపివడం అప్పుడే ఆనందం అనిపియవడం ఎన్నో రకాలైన ఎమోషన్స్ కు గురి కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంక్రీస్డ్ ఫోకస్ అండ్ మెంటల్ క్లారిటీ చాలా కాన్సంట్రేషన్ పెరుగుతా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలలో చాలా స్పష్టత ఉంటుంది. అన్ెసెసరీ విషయాల్లో చాలా డిటాచ్డ్ గా ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలో కూడా చాలా క్లియర్ గా అన్నెసెసరీ ఆలోచనలన్నీ ఆలోచించకుండా స్పష్టంగా ఉంటారు. చాలా ప్రశాంతంగా ఏకాంతంగా ఉండాలని కోరుకుంటా ఉంటారు. ఇంకా ఎన్నో రకాలైన సింటమ్స్ ఈ తాడే యాక్టివేట్ అవుతున్నప్పుడు జరుగుతా ఉంటుంది. థాడే అనేది మన యొక్క అంతరాత్మతో మన యొక్క సోల్ తో కనెక్ట్ అవ్వడానికి ఒక టూల్ అని చెప్పవచ్చు ఆ యొక్క హైయర్ కాన్షియస్నెస్ తో ఆ యొక్క పరబ్రహ్మ తత్వంతో మనం యునైట్ కావడానికి ఇదొక రూట్ అని చెప్పవచ్చు. మెడిటేషన్ రెగ్యులర్ గా చేస్తా ఉంటే ఎటువంటి బలవంతపు ప్రయత్నం లేకుండా నాచురల్ గా తాడే అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తాడే యాక్టివేట్ అవ్వడానికి ఎటువంటి బలవంతపు ప్రయత్నాలు చేసి రిస్క్ లో పడొద్దు ఈ జనరేషన్ కి సూట్ అయ్యే మెడిటేషన్ చేయించుకొని మీ యొక్క ఇన్నర్ డే వైన్ తో కనెక్ట్ కావచ్చు. ఈ తాడే గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ కలర్స్ మీ దాకా చేరాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.

No comments:

Post a Comment