Friday, May 23, 2025

*****నిజస్థితి కోసం నేరుగా పరితపించండి.VissuJi #consciousness #SelfEnquiry #BeingAware

నిజస్థితి కోసం నేరుగా పరితపించండి.VissuJi #consciousness #SelfEnquiry #BeingAware




కళంకము లేని ఆనందము తనకు తాను అడ్డుపడని స్థితి పరాయిధ్యాస లేకుండా ఉండటము ఇతరుల విషయాల్లో జోక్యము లేకుండా ఉండటము పోలికలు లేకుండా ఉండటము నిర్ధారణలు లేకుండా ఉండటము సమృద్ధిగా జీవించటం వెల్కమ్ టు సర్సెంట్ మీరు ఇతరం పైన ఆధారపడకుండా మీ నిజస్థితిని నేరుగా ఆస్వాదించాలంటారు ఎవ్వరి మీద ఆధారపడకూడదు ఎందువల్ల అంటే మీ నిజస్థితి అది చాలా సహజంగా ఉంది మీ నిజస్థితి ఇతరుల తాలకు అనుభవాలు ఇతరుల తాలక అభిప్రాయాలతోటి పోలికలతోటి సంబంధం లేకుండా అది చాలా సహజ సిద్ధంగా చాలా నేరుగా ఉంది మిమ్మల్ని మీరు ఎంత సమృద్ధిగా అర్థం చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ కి 1ప్లస్వ = ఇది కరెక్టేనా కదా ఆ ఇంత సులువుగా ఇంత సజావుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీ ప్రకృతిని మీరు వ్యతిరేకించడం మానుకోవాలి ఏంటిది ప్రకృతిని వ్యతిరేకించడం మానుకోవాలి మీ ప్రకృతిని మీరు అంగీకరించడం నేర్చుకోవాలి మీ నిజమైనటువంటి స్పృహ అది ఎలా ఉంది అనింటే అది చాలా నేరుగా ఉంది అది మిమ్మల్ని మీరు అంగీకరించడం తోటి అది చాలా సమృద్ధిగా ఉంది అంటున్నాను [సంగీతం] నేను అది చాలా సమృద్ధిగా ఉంది ఎలా ఉంది అంటే అది మిమ్మల్ని మీరు అంగీకరించడం వల్ల అది చాలా సమృద్ధిగా ఉంది అంటున్నాను మిమ్మల్ని మీరు ఎప్పుడూ వ్యతిరేకించుకోవద్దు మీ అంతరంగం తోటి మీరు ఎప్పుడూ విభేదం కొనితెచ్చుకోవద్దు మీ జ్ఞాపకాల విషయంలో మీరు ఒక స్పష్టమైనటువంటి బుద్ధి కుశలత కలిగి ఉండండి నిరంతరము మీ దృష్టిని మీ హృదయం పట్ల కేంద్రీకరించండి ఈ సహజమైనటువంటి జీవన వైభవాన్ని సమృద్ధిగా అర్థం చేసుకోండి భయం లేకుండా నేరుగా చాలా స్వేచ్ఛగా మీ జీవనాన్ని ఆస్వాదించండి దేనికి భయపడొద్దు ఎవరి గురించి ఎదురు చూడొద్దు మీ దృష్టిని నిరంతరం మీ పట్ల ఉండేలా చూసుకోండి మీ సమయాన్నంతా చాలా నేరుగా చాలా సమృద్ధిగా అర్థం చేసుకోండి మిగతావన్నీ అప్రస్తుతాలు అంటాను నేను మీరు జీవం కోసమో ఏయ్ పక్కన పెట్టు కూర్చో మీరు జీవం కోసమో దైవం కోసమో ఆధ్యాత్మిక గ్రంథాల కోసమో ఇతరతర విషయాల పట్ల మీ సమయాన్ని వృధా చేసుకోకుండా పూర్తిగా నేరుగా మీ అంతరంగ స్పృహ తోటి మమేకం అవ్వడానికి మీరు నిరంతరం తహతహలాడుతూ ఉండాలి సామాన్యంగా మీరందరూ మీరందరూ ఎలా భావిస్తారు అంటే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కడతేరుస్తారని చూస్తూ ఉంటారు మీరు ఇప్పటివరకు ఏర్పాటు చేసుకున్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం అంతా కూడా మీకు దీన్నే బోధించింది వాస్తవానికి గురువు ఒక సమర్థవంతమైనటువంటి మహా ప్రేరణను ఇవ్వగలుగుతాడు అంతే ఆ ప్రేరణను పరిపూర్ణంగా అర్థం చేసుకొని మీ హృదయపు లోతుల్లోనికి మీరు చాలా సమృద్ధిగా చాలా స్వేచ్ఛగా మీ హృదయపు లోతులని మీరే పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవాలి అంటాను నేను మీ మనసుని ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో మీ మనసు మనసు నుంచి ప్రతిబంబించేటువంటి ప్రతి విషయాన్ని కూడా దానిని హృదయపు ఆవిష్కరణగా మీరు ఎప్పుడైతే దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తారో మీకు మీరు అడ్డుపడకుండా మిమ్మల్ని మీరు ఆస్వాదించడం నేర్చుకుంటారు అంటాను నేను ఈ సాధనని తపస్సుని అన్నిటిని పక్కన పెట్టి నేరుగా మీ అంతరంగాన్ని చాలా సమృద్ధిగా ఆస్వాదించడం అలవర్చుకోవాలి అంటాను నేను నిరంతర అభ్యాసం నిరంతర వైరాగ్యం నిరంతర అభ్యాసం అభ్యాసం అన్న విషయాన్ని మీరు ఈ పుస్తకాల్లోనో లేకపోతే నాబోటి వాడి మాటలతోటి సంబంధం లేకుండా మీ హృదయంతోటి నేరుగా అభ్యాసాన్ని సలపాలంటున్నాను నేను మీరు మీరు ఏది చేసినా బరువుతో చేయకూడదు ఎలా చేయాలి చాలా తేలికగా చేసుకోవాలి ఆ మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే క్రమంలో మీకు ఆనందం పెళ్లిబుకాలు తప్ప నిరాశ ఎదురవ్వకూడదు అంటున్నాను ప్రతి విషయాన్ని చాలా క్షుణణంగా అర్థం చేసుకోవాలి చాలా సమృద్ధిగా అర్థం చేసుకోవాలి చాలా వివేకంతో అర్థం చేసుకోవాలి అంటున్నాను నిజంగా ప్రకృతిని అంగీకరించడం అంటే మీ స్వభావాన్ని మీరు వ్యతిరేకత లేకుండా అంగీకరించడం అది మీ స్వభావం కంటే భిన్నంగా ఇక్కడ ప్రకృతి లేదు ప్రకృతి కంటే భిన్నంగా ఏంటి మీ స్వభావం కూడా లేదు ఆ మీ లోపల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా మీ ప్రకృతి అది చాలా సహజ సిద్ధంగా ప్రకటించబడుతూ ఉన్నది శుభ అశుభములతోటి సంబంధం లేకుండా మీ ప్రకృతి ఏంటి లోపల నుంచి చాలా నేరుగా ప్రకటించబడుతూ ఉంది దాన్ని చాలా సజావుగా మీరు ప్రకటించాలంటున్నాను నేను అడ్డుపడకుండా ప్రకటించుకోవాలి అంటున్నాను అది ఎవరి కోసం అంటే అది పూర్తిగా మీకోసమే మీరందరూ దేనికోసం అంటే అది ఈ సాధన కోసమో లేదా తపస్సు కోసమో లేదా ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రణాళికలు ఏవో కొన్ని ఉంటాయి ఆ ప్రణాళికల కోసం మీరు వెంపర్లాడతారు కానీ వాస్తవానికి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలో బాగా వెనకబడి ఉంటారు అంటాను చూడండి మీ సాధనలు మీ తపస్సులు అన్నీ కూడా మీరు కాని నైజం తోటి ముడిపడి ఉన్నాయి మీ నిజమైన ప్రకృతి మీ నిజమైన సౌందర్యము అది నిరంతరాయంగా ఒక మహా నిశశబ్దపు గని నుంచి అది చాలా విస్తృతంగా ప్రకటించబడుతుంది అది చాలా నేరుగా ప్రకటించబడుతుంది మీ హృదయమంతా పరాయిధ్యాసను కోల్పోయినప్పుడు మీ హృదయము తన సహజ సిద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ మహా నిశశబ్దాన్ని అది చాలా స్వేచ్ఛావంతంగా విరజింపబడుతూ ఉంటుంది మీకు మీరు ఎప్పుడూ చాలా దగ్గరగా ఉన్నారు మీ హృదయ కుహరం అంతా ఒక పరిపూర్ణమైన మహా వినమ్రతతో ఒక నిరంతరమైన మహా స్వచ్ఛతతో అది చాలా సమృద్ధిగా చాలా సమృద్ధిగా తేలియాడబడుతున్నది మీ ఆలోచనలన్నీ మీ గురించి కాకుండా ఇతరమైన అంశాలనే సూచిస్తూ ఉంటాయి అంటాను మీరు ఆలోచన లేని స్థితికి పోవడం అంటే పరాయిధ్యాస నుంచి విడుదల పొందటమే ఆలోచన లేకపోతే మీ వ్యక్తి వ్యక్తిత్వము వ్యక్తము కాదు ఆలోచన లేకపోతే మీ దేవుడు రూపుదాల్చడు ఆలోచన లేకపోతే ఈ భౌతికమైనటువంటి ప్రకృతి సంబంధితమైనటువంటి వ్యవస్థ అంతా ఇప్పుడే ఇక్కడే పరిపూర్ణంగా కుప్పకూలిపోతుంది అంటున్నాను నేను ఆలోచనే దేహ వ్యవస్థ ఆలోచనే దైవ వ్యవస్థ ఆలోచనే దృశ్య శబ్ద ఆధారభూతమై ఉంది ఆలోచన లేకపోతే మీ నిజస్థితి అది నేరుగా చాలా సహజంగా చాలా ప్రేమతో తనను తాను యుదేచ్చగా ఆవిష్కరించబడుతూ ఉందంటుంది దాన్ని అది ప్రకటించుకుంటది అది మీరేం చేయక్కర్లే మీరు దేని గురించి ఆలోచించనక్కర్లే అంత సమృద్ధిగా ఉందంటున్నాను మీ ఆలోచనలని ఒకవేళ భౌతికానికి అలా నేరుగా ప్రకటించనిస్తే మీ వ్యక్తిత్వము ఎక్కడ చులకనవుతుందో అనేటువంటి భావము అది మనందరిలోన చాలా పుష్కలంగా ఉందంటాను నేను కానీ మీ ఆలోచనలు అది ఉచ్చనీచాలతోటి సంబంధం లేకుండా మీ ఆలోచనలు చాలా సహజ సిద్ధంగా నేరుగా బయటకి ప్రకటించబడినప్పుడు మీరు సిగ్గు అనేటువంటి ఆ చంచలతో నుంచి బయటకి వస్తారు అంటున్నాను నేను సిగ్గుపడడం అనేటువంటిది మీ మానసిక వైకరి యొక్క పరాకాష్ట స్థితి అంటాను నేను సుఖ దుఃఖములు అనేటువంటివి మీ మానసిక స్థితి యొక్క పరాకష్ట నైజం అంటాను నేను మీరు దేని గురించి యోచించాలి అంటే పరిపూర్ణంగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవడం గురించే యోచించాలి తప్ప మిమ్మల్ని మీరు కాస్త దాచుకోవడం గురించో మిమ్మల్ని మీరు దోచుకోవడం గురించో ఈ జరిగి జరిగినటువంటి పరిణామ క్రమాన్ని చాలా విధేయతతో ఆవిష్కరించడం పట్ల మీ దృష్టి ఉండకూడదు అంటాను నేను ఇప్పుడు ఇది మీకు ఎప్పుడు సమృద్ధిగా అర్థంవుతుంది అంటే మీతో మీరు సమృద్ధిగా మీతో మీరు సజావుగా మీతో మీరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మీ హృదయం నుంచి పరిపూర్ణంగా ఆవిష్కృతమయ్యేటువంటి ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ ప్యూర్ సైలెన్స్ ఎవర్గ్రీన్ సైలెన్స్ డీప్ హ్యాపీనెస్ అది ఎప్పుడైతే ప్రకటితం అవుతుందో మీరు మీ వ్యక్తి లక్షణాల అన్నిటిని కోల్పోతారంట సుఖాన్ని కోల్పోతారు దుఃఖాన్ని కోల్పోతారు గౌరవాన్ని కోల్పోతారు సిగ్గును కోల్పోతారు అసలు మీరు వ్యక్తి అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా కోల్పోతారుంటండి నీ నిజమైన ఆనందానికి అడ్డుగా నీ నిజమైన ఆనందానికి ఆ ఆనందం యొక్క పక్వతని దెబ్బ తీసేటట్టుగా మీ మానసిక వైకరి ఉందంటున్నారు మీరు మీ మనసుని అర్థం చేసుకోకుండా అంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకోకుండా అంటే మీ స్వభావాన్ని మీరు అర్థం చేసుకోకుండా అంటే మీ ప్రకృతిని మీరు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని మీరు ఎలా చేరుకోగలరు అని అడుగుతున్నాను వాస్తవానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలలో చాలా మటుకు అంతా ఇతరుల తాలకు అనుభవాల నుంచి ఇతరుల తాలకు అభిప్రాయాల నుంచి అది మనం సంక్రమింప చేసుకున్నాం తప్ప వాస్తవానికి మన నిజ స్థితి తాలక వైభవాన్ని మనం నేరుగా అధ్యయనం చేయడం లేదు అంటున్నారు ఇవన్నీ ఇతరుల తాలకు అనుభవాలు ఇవన్నీ ఇతరుల తాలకు అభిప్రాయాలు మీ అనుభవాలు మీ అభిప్రాయాలు అన్నీ కూడా అది ఇతరుల నుంచి సంక్రమింప చేసుకున్నాయి మీ నిజస్థితి తలకు వైభవం ఎలా ఉందంటే అది చాలా స్వచ్ఛంగా అది చాలా సహజంగా అది నేరుగా చాలా సమృద్ధిగా ఉందది అది చాలా ఆనందంతో తొలతోగబడుతూ ఉంది మీ హృదయం నుంచి ఒక వినమ్రమైన మహాసౌదం అది చాలా నేరుగా ప్రకటించబడుతుంది మీరు పోలికలు లేకుండా ఉన్నప్పుడు అంటే ఇతరులతో పోల్చుకోకుండా ఉన్నప్పుడు ఈ పరిసరాలతోటి మమేకం కాకుండా ఉన్నప్పుడు ఈ పరిస్థితులతోటి మమేకం కాకుండా ఉన్నప్పుడు మీ లోపల నుంచి స్వేచ్ఛగా ఏదైతే ప్రకటితం అవుతుందో ఆ ప్రకటితాన్ని నేరుగా ఆస్వాదించగలిగినప్పుడు మీరు ఈ సమృద్ధితనాన్ని చాలా స్వచ్ఛంగా స్వీకరించగలుగుతారు మీ దృష్టి అంతా ఎక్కడ ఉందంటే గురువుల తలకు జీవన విధానాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది తప్ప దేవుడు తలకు లోక కళ్యాణ గుణాలను అర్థం చేసుకోవడంలో ఉంది తప్ప మీ నిజమైన నైజం ఏదైతే ఉన్నదో ఆ నైజాన్ని పరిపూర్ణంగా నిష్క్రమించడానికి కావలసినటువంటి సౌలభ్యాన్ని అర్థం చేసుకోవడం మీద లేదు అంటున్నాను మీరు మిమ్మల్ని తప్ప మీరు దేన్ని అర్థం చేసుకున్నా సరే అది మీ వ్యక్తిత్వాన్ని నేరుగా ప్రకటించే ప్రక్రియలోకి మీరు ప్రథమ స్థానంలో నిలబడి ఉండటం అది ఆ మిమ్మల్ని మీరు సమృద్ధిగా అర్థం చేసుకోవాలంటాను నేను ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమతోటి స్వాగతించడం అంటున్నాను నేను మీరు అధమ స్థితిలోనే లేరు మీరు ఉచ్చ స్థితిలోనే లేరు మీరు ఎలా ఉన్నారు అంటే అది చాలా సహజంగా మీరు మీరుగానే ఉన్నారు మీరు సమయాన్ని మీకోసం కాకుండా ఇతరుల కోసం ఎక్కువగా వెచ్చిస్తున్నారు అంటున్నాను నేను మీ పరిసర ప్రాంతాలని మీరు మీ ఏకాంతం కోసం మీరు పరిపూర్ణంగా సద్వినియోగ పరుచుకోకుండా మీ పరిసర ప్రాంతాల అన్నిటిని కూడా మీరు ఇతరుల కోసం సిద్ధం చేసి ఉంచుతున్నారు అంటున్నాను నేను మీరు చూసే ప్రతిచూపు మీరు మాట్లాడే ప్రతి మాట అది మీకోసం అసలు కాదంటున్నాను అది మీ చూపులు మిమ్మల్ని తప్ప దేన్నో వెతుకుతున్నాయి అంటాను నేను ఆ మీ మాటలు మీకోసం కాకుండా అది ఇతరం కోసం మాట్లాడుతున్నాయి అంటున్నాను నేను మీరు శ్వాసించడం మీ కోసం కాకుండా ఇతరుల కోసం శ్వాసిస్తున్నారు అంటున్నాను నేను ఈ సహజ జీవన విధానం ఎలా ఉందంటే అది అది చాలా సహజంగా ఉంది ఈ సహజ జీవన ప్రమాణంలో మీరు అడ్డుపడకుండా చాలా సజావుగా చాలా తేలికతోటి వెళ్ళాలంటున్నాను నేను మీరు కల్పించుకున్న దేవుడు మీరు కల్పించుకున్న స్థితిగతులు మీరు కల్పించుకున్న ప్రపంచపు స్థాయి ఇది నేరుగా మీ నిజ స్థితి తలకు వైభవాన్ని అది అడ్డుకుంటుంది అంటున్నాను నేను కంప్లీట్ డిటాచ్మెంట్ మీరు కానితనం తోటి డిటాచ్మెంట్ ఏంటది మీరు కానితనంతోటి డిటాచ్మెంట్ ఆ అసలు మీరు ఎవరు మీరు కానితనం ఏంటి ఇప్పుడు మీకు సమయం తాలకు విలువ ఏంటి అనేది అది చాలా సహజంగా ప్రకటితం అవుతుంది ఇప్పుడు మీ సమయాన్ని మీరు చాలా దుర్వినియోగ పరుచుకుంటున్నారు అంటున్నాను నేను ఆ మిమ్మల్ని మీరు అందిపుచ్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎంత ఎంత తీవ్రతతోటి ఉండాలంటే అది మీ ప్రతి లెప్త్ను కూడా అది మీకోసం పూర్తిగా సద్వినియోగ పరుచుకోవాలిఅంటున్నాను ఆ ఇంతటి ప్రకృతిలో ఇంతటి ప్రసన్నతలో మీకోసం మీరు ఒక లిప్తపాటు సౌలభ్యాన్ని ఏర్పాటు చేయడంలో నిరంతరం విఫలం అవుతూనే ఉన్నారు అంటాను మనం ఎప్పుడూ విఫలం అవుతూనే ఉన్నాం దాన్ని మనం జన్మలకి కర్మలకి అన్నిటికీ అంటగడుతున్నాం తప్ప మన మొట్టమొదటి ప్రాధాన్యత అది కాకుండా ఇంకొక దానికి ఇస్తున్నాం అనేటువంటి ఒక అతి చిన్న ఒక స్వల్పమైనటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం అంటున్నాను ఆధారపడటం అందరి మీద ఆధారపడటం విషయాల మీద ఆధారపడటం వస్తువుల మీద ఆధారపడటం గురువు మీద ఆధారపడటం దేవుడి మీద ఆధారపడటం శాస్త్రాల మీద మీద ఆధారపడటం సంఘం మీద ఆధారపడటం అంటే వ్యక్తుల మీద ఆధారపడటం ఈ జన్మల మీద అనేకమైనటువంటి అంశాల మీద ఆధారపడి మన నిజస్థితిని మనం చాలా సహజమైనటువంటి నిజస్థితిని కోల్పోతున్నాం అంటున్నాను మీరు బాగా సమృద్ధిగా అర్థం చేసుకుంటే ఇతరుల విషయాలలోని ఎప్పుడూ జోక్యం చేసుకోవద్దు అనే ఒక్క విషయాన్ని మీరు సమృద్ధిగా అర్థం చేసుకుంటే మీకు మీరు చాలా చేరువైపోతారు తెలుసా ఎంత చేరువైపోతారు ఎంత చేరువైపోతారు ఇతరమ అనేటువంటిది అది పెద్ద విషవలయం అంటాను నేను అక్కడ నీ నిజమైన ఉనికికి చేటువాటి వెళ్తుంది అంటాను నేను చాలా సహజంగా ఉండటము చాలా సమృద్ధిగా ఉండటము మీ అంతరంగ సౌలభ్యానికి కావలసినటువంటి విషయాన్ని చాలా విధేయతగా అర్థం చేసుకోవడమే మీ సమయం అంతా దాని పట్లే సద్వినియోగం అవ్వాలంటాను నేను మీ దృష్టిని ఎప్పుడు నీ హృదయం పట్ల ఉండేటట్టు గా చూసుకో సమృద్ధిగా తగినంత ఆహారం తీసుకో నిరంతర ధ్యాస నిరంతర ధ్యాస నిరంతర ధ్యాస నిర్విగ్నంగా స్వేచ్ఛగా అలజడి లేకుండా పరిపూర్ణమైన మహా నిష్క్రమణ తాలకు వైభవాన్ని ఆస్వాదిస్తూ ఉండాలంటాను మనమంతా ముందుకు కదలడానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఆగడానికి ఇవ్వటం లేదు అంటున్నాను మీ మొట్టమొదటి ప్రాధాన్యత చలనం కాదు మీ మొట్టమొదటి ప్రాధాన్యత నిష్క్రమణ మీరంతా నిష్క్రమణలను స్వాగతించాలి మీరంతా మీలోకి నిష్క్రమణం నిష్క్రమణం జరిగేటువంటి వైకరి ఏదైతే ఉన్నదో ఆ వైఖరిని అర్థం చేసుకోవాలి ఆ అది చాలా సహజ సిద్ధంగా ఉంది మీ లోపలికి మీరు నిష్క్రమించే వైఖరి అది చాలా సహజ సిద్ధంగానే ఉంది అది ఆ సహజ నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలంటున్నాను మీరేమో ప్రాక్టీస్ చేస్తాను అంటున్నారు ఆ మీ ప్రాక్టీసెస్ మీకు ఎప్పుడు దుఃఖాన్నే తీసుకొస్తాయి అంటున్నాను నేను మీకు అటెన్షన్ ఉంటే సరిపోతుంది అంటున్నాను నేను అటెన్షన్ లేకుండా మీరు ఏదైనా చేశారు అని అంటే గనుక అది మిమ్మల్ని మీరు ఎక్కువ హింసించుకుంటారు అక్కడ చాలా ప్రాపర్ అటెన్షన్ ఉండాలి అది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి చాలా దోహద పడతది అంటాను నేనుఅది మీకు చాలా స్వేచ్ఛ ఉండాలి మీరు చేసే పని పట్ల మీకు విధేయత ఉండాలి మీ దృష్టి ఎప్పుడు సుస్థిరమై ఉండాలి మీ దృష్టి ఎప్పుడైతే సుస్థిరమై ఉందో మీ చూపు మీ శ్వాస మీ మాట మీ వినికిడి మీ స్పర్శ అన్ని పరాయతనం వంకో కాకుండా మీ నిజ స్థితిలోనికి పరిపూర్ణంగా ఆహ్వానించబడతాయి మీ లోనికి మీరు స్వేచ్ఛగా ఆవాహన అవ్వమని చెప్తున్నాను నేనుది మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా ఆవాహన పరుచుకోండి మీ అంతరంగం తోటి పరిపూర్ణంగా పరిపూర్ణంగా పరిపూర్ణంగా అలింగన పరుచుకోమంటున్నాను నేను అంతరంగ అలింగనం గురించి మాట్లాడుతున్నాను నేను భౌతిక విజృం గురించి కాదంటున్నాను నేను మీ జగత్తు మీ జీవుడు మీ ఈశ్వరుడు ఈ సమిష్టి రూపమైన మీ స్వభావము ఈ సమిష్టి ప్రకృతిని మీరు అర్థం చేసుకోవాలి దానికి మీరు అడ్డు పడకూడదు అంటున్నాను మీ ప్రకృతిని మీరు నేరుగా అర్థం చేసుకోవాలి అంటున్నాను మీ ప్రకృతిని మీరు వ్యతిరేకిస్తున్నారు అంటున్నాను ఇప్పుడు ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మహా సౌలభ్యాన్ని కలిగి ఉంది ఇక్కడ ఎవరు ఎవరికీ ఏమి కారు ఎవరి విధి విధానములు వారివే ఎవరి నుంచి ఎవరు ప్రేరణ పొందడానికి లేదు ఏ ఒక్కరు ఒకలా లేరు అంటున్నాను నేను ఒక్క ఆధ్యాత్మిక శాస్త్రం ఒక్కటే అందరినీ ఒక తాటి మీద నడిపించాలని అది నిరంతరం విఫలం అవుతూనే ఉందంటున్నాను నేనుది మీకు మీరు తెలియని తనలో ఒకటి ఉంది తప్ప మీకు మీరు తెలియని తనలో అసలు ఒకటి అనేటువంటిది లేదు అంటున్నాను నేను అంతా ఒకటే అంతా ఒకటే అంతా ఒకటే అనేటువంటి ఆధ్యాత్మికతలో అది ఒక గొప్ప మహా వ్యాధి లాగా అది ప్రకాశిస్తూ ఉంది అంటున్నాను అంతా ఒకటి అనేటువంటిది మాటకు సంబంధించింది కాదు మాట పరిపూర్ణంగా అంతరించిపోయిన తర్వాత ఒకటి అనేటువంటి ప్రస్తావన లేకుండా ఉన్నదేదో అది అలా ఒకటిగా ఉందంతే మిమ్మల్ని మీరు అందరిలో చూసుకుంటాను అంటారు మిమ్మల్ని మీరు ప్రతి అణువణువులోనూ చూసుకుంటాను అంటారు ఇదేది కూడా మీరు కాని నైజాన్ని పెంచి పోషిస్తున్నాయి అంటాను దీన్ని మీరంతా కూడా ఇతరుల తలకు అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేరుగా దొంగలిస్తున్నారు అంటాను నేనైతే సహజంగా ఉండు పరాకాష్ట స్థితిని కోరుకోవద్దు అతి స్వల్పమైన స్థితికి చేరువ అవ్వద్దు మీరు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉండండి చాలా సహజంగా ఉండండి ఈ ఆధ్యాత్మిక పోలికల నుంచి బయట పడండి అంటున్నాను నేను సత్యము చాలా సహజంగా ఉందంటున్నాను నేను సత్యము ఎప్పుడూ కూడా మీ ఉద్ధరణను కోరుకోదు అది మీ నిష్క్రమణ తలకు ఆ మహదానందాన్ని అది నిరంతరం ప్రకటిత పరుస్తూ ఉంటుంది అంటాను నేను అది విస్తృతమైన ఆనందం అంటాను నేను దాన్ని కళంకము లేని ఆనందము తనకు తాను అడ్డుపడని స్థితి పరాయిధ్యాస లేకుండా ఉండటము ఇతరుల విషయాల్లో జోక్యమ లేకుండా ఉండటము పోలికలు లేకుండా ఉండటము నిర్ధారణలు లేకుండా ఉండటము సమృద్ధిగా జీవించడం ఎక్కడ అడ్డుపడకుండా జీవించడం మిమ్మల్ని మీరు ఏకపరచాలి ఏకంపరచాలి అనేటువంటి ఆధ్యాత్మిక సూత్రాలన్నీ మిమ్మల్ని నేరుగా విభాగ పరుస్తున్నాయి అంటున్నాను ఇదేమి మీ జన్మలు మీ కర్మలు మీ పాప పుణ్యాల ప్రస్తావనలతోటి నిండి లేదు ప్రాపర్ అటెన్షన్ లేకపోవడం వల్ల జరుగుతుంది అంటున్నాను మీరు ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు ఎంత అటెన్షన్ ఉండాలో తెలుసా ఎంత అటెన్షన్ ఉండాలి చాలా అటెన్షన్ ఉండాలి ్ మీరు ఏదో చేసేయాలి ఏదో పొందేయాలి అనేటి టువంటి ఆ తీవ్రత ఉంది కదా ఆ తీవ్రత మీ అటెన్షన్ చంపేస్తుంది అంటున్నాను నేను మీరు చాలా సహజంగా ఉంటే అసలు కంగారు లేకుండా ఉంటే అర్థమైందా మీ అటెన్షన్ అది మీకు ఎంతో దోహద పడతది అది మీ దగ్గర ఉంది మీరేం తెచ్చుకోక్కర్లే మ్ అసలు మీ గురించి మీరు ఎలా ఎలా ఆలోచించుకోవాలి అనేటువంటి ప్రేరణను కూడా మీరు నేరుగా ఇతరులని అర్ధింతున్నారు అంటున్నాను నేనుఅది అవునా కాదా మ్ అంటే ఎంత మలినంలో ఉన్నామో చూడండి అసలు ఆ అందుకే నేను ఎప్పుడు ఈ సంసారిక వ్యవస్థను గాని ఈ ఆధ్యాత్మిక వ్యవస్థను గాని నేను ఎప్పుడు కూడా అర్ధించద్దు అంటాను నేను ఇవి రెండు కూడా మీరు కాని నైజం తోటి ముడిపడి ఉన్నాయి అంటాను ఇంకా నేరుగా చెప్పాలంటే అసల మీకు ఇదంతా అసలు అవసరం లేదు తెలుసా మీకు ఎంతసేపు దేవుళ్ళ తాలకు ఒక గొప్ప కళ్యాణ గుణాలు కావాలి గురువుల తాలకు విస్తృతమైన వైభవం కావాలి మీ సాంప్రదాయాలు ఎడతెరుపు లేకుండా విజృంభించాలి మీరు ఎంతో కొంత విషయాన్ని సమపార్జన చేసుకొని మీ తర్వాత తరాలకి మీరు దీన్ని అందించి ంచి మీరు కీర్తికాంక్షతోటి మిగిలిపోవాలనేటువంటి ఆశ మీ మనసు పొరల పొరల పొరలలో చాలా స్పష్టంగా దాగి ఉందంటాను నేనైతే మీ సహజ జీవన విధానానికి ఇది ఎంతటి పెనుముప్పో మీకు అది అర్థం కావటం లేదు మీ సహజ వైభవాన్ని ఈ సాంసారికత ఈ ఆధ్యాత్మికత ఎంత అడ్డుకుంటున్నాయో మీకు ఇప్పుడు అర్థం కావటం లేదు ఇక్కడికి మీరందరూ వచ్చారు కదా అసలు దేనికోసం వచ్చారని క్లారిటీ ఏమన్నా ఉందా అసలు మీకు ఏమన్నా తెలుస్తుందా ఇక్కడికి నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు మీరందరూ ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసా నేరుగా నిజం చెప్పమంటారా ఆ దర్శనం చేసుకోవడానికి అని వచ్చారు మీరు ఎవరికోసం వచ్చారు మీరు నాకోసం వచ్చారు నిజమే కనీసం నీతిగా వారానికి ఒక్కసారైనా మాట్లాడుకుందాం మీరందరూ దేనికోసం వచ్చారు నాకోసం వచ్చారు నిజమే నాకోసమే వచ్చారు మీరందరూ అందుకే మీరు ఫెయిల్ అవుతున్నారు మీకోసం మీరు రావట్లేదు ఇక్కడికి మీకోసం మీరు రావట్లేదు ఇక్కడికి మీరు బాగా అర్థం చేసుకోండి మీరు నాకోసం వచ్చారు మీకోసం అయితే రాలేదు నాకోసం వస్తే మీకు మీరు తెలియబడరు ఎప్పుడూ తెలియబడరు నీకోసం వస్తే నువ్వు ఇప్పుడే ఇక్కడే నీకు నువ్వు తెలియపెడతావు ఇక మళ్ళీ ఇక్కడికి రాకుండా ఊరకను ఉంటావు నువ్వు మీరు బాగా అర్థం చేసుకోండి మీరు దర్శనాలు అనేటువంటి మహా మూఢత్వంలో బతుకుతున్నారు చూస్తే మంచిది మాట్లాడితే మంచిది ఏదో చేస్తే మంచిది చదివితే మంచిది అనే మంచి చెడుల మధ్య ఉన్నారు తప్ప మీ సహజమైనటువంటి పరిపూర్ణత్వాన్ని మీరు అసలు అర్థం చేసుకోవడం లేదు అంటున్నాను నేను ఇది ఎలా సాధ్యమవుతుంది అంటున్నాను ఆధ్యాత్మికత అనేటువంటిది పూర్తి అవగాహన కు సంబంధించింది మీరు నిజంగా దర్శనాన్ని కోరుకొని ఉంటే మీ ఇంద్రియ జ్ఞానం చాలా పుష్కలంగా ఉన్నట్టు మీ కళ్ళు బాగా పనిచేస్తున్నట్టు ఆ మీ మనసు బాగా మంచి తీవ్రతలో ఉన్నట్టు వాస్తవికతను అర్థం చేసుకుంటే మీరు మీ దర్శనాల నుంచి విడిబడిపోయి మీ సహజత్వాన్ని ఆస్వాదిస్తారు అంటున్నాను దర్శనం ఎప్పుడు ఇతరమే అంటాను నేను అది అదంతా ఇతరానికి సంబంధించినవి మీ మానసిక క్రియలని పెంచి పోషిస్తాయి అంటాను దర్శనాలు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇది అడ్డు అంటున్నాను నేను మిమ్మల్ని మీరు తెలుసుకోలేనప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేనప్పుడు ఇవన్నీ కొంత మీ సమయాన్ని మంచి సమృద్ధితో నింపడానికి అవకాశంగా ఉంటాయి తప్ప మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా అడ్డు దర్శనం అనేటువంటిది ఒక మానసిక దౌర్భల్యం అంటాను నేను ఇది జాగ్రత్తగా వినండి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు ఇది అడ్డే మీరు ఎప్పుడూ కూడా మీ నిజ స్థితిని నేరుగా అధ్యయనం చేయమంటాను నేను మీతో మీరు మీతో మీరు చాలా సమృద్ధిగా సంయోగం చెందాలంటాను నేను మీకు ఆ స్థాయి లేనప్పుడు మాత్రమే మిగతా వాటిల మీద ఆధారపడాలంటాను నేను కానీ మీ నిజమైన శాంతి మీ నిజమైనటువంటి స్పృహ ఏ దర్శనము లేనప్పుడే ఉన్నాయి నిన్ను నీవు తెలుసుకోవాలనుకున్నప్పుడు అన్ని విషయాల నుంచి మీరు వైదొలిగి పోవాలి అంటున్నాను ఈ జీవ దైవ వ్యవస్థ నుంచి వైదొలిగి పోవాలంటాను నేను మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక మహా స్వచ్ఛతను మీరు ఆస్వాదించాలంటాను నేను ఈ సదా ప్రస్తుతం తలకు వైభవాన్ని తెలుసుకోవాలంటాను నేను భూతమంతా కూడా మీ మానసిక వృత్తులతోటే నిండి ఉంటుంది భవిష్యత్తు అంతా కూడా మీ మానసిక వృత్తులతోటే నిండి ఉంటుంది ఒక్క ప్రస్తుతం మాత్రము మనసు బుద్ధి తలకు ఆవరణను దాటిపోయి పరిపూర్ణ నిష్క్రమణలో ఉంటది అంటాను నేను అదే మీ నిజమైన స్థితి అది అది మీ నిజమైన వైభవం అది అక్కడ ఏ మాటలు పని చేయవు అంటాను నేను మీకు మీరు దగ్గర ఇవ్వడం అంటే మీ సహజత్వాన్ని నేరుగా ఆస్వాదించడం అంటాను మీరు సమృద్ధిగా ఆలోచించండి మిమ్మల్ని మీరు చేరుకునే మార్గం అయితే ఇది కాదంటాను నేను ఇదంతా ఒక తప్పుడు మార్గం అంటాను నేను దర్శనాలు మిమ్మల్ని బహిర్గతం చేస్తాయి అంటాను అంటే మీ వ్యక్తిత్వాన్ని బహిర్గత పరుచుతాయి అంటాను నేను మిమ్మల్ని ఆపవు మీరు ఆ దర్శనాన్ని మళ్ళీ జ్ఞాపకాల రూపంలో నిక్షిప్తం చేస్తారు మరలా మరలా దర్శనాన్ని కోరుకుంటారు అది మీ సహజ జీవన విధి విధానానికి చాలా పెద్ద పెనుముప్పు అంటున్నాను నేనుది మీ సహజ వైఖరికి పెనుముప్పు అంటున్నాను నేనుది మీ అంతరంగ విస్తృతికి పెనుముప్పు అంటున్నాను నేను అది ఆధ్యాత్మికత వేరు మీ మానసిక ఆధ్యాత్మికత వేరు ఇవి రెండు చాలా భిన్నంగా ఉంటాయి అంటాను నేను ఆధ్యాత్మికత వేరు మీ మానసిక ఆధ్యాత్మికత వేరు యధార్థమైన ఆధ్యాత్మికతకి ఆది అంతము లేదు అంటున్నాను నేను అసలు ఆది లేదు అంతము లేదు మీ మానసిక ఆధ్యాత్మికతకి వస్తు విషయ సంభూతములు అన్నీ ఉన్నాయి అంటున్నాను నేను మిమ్మల్ని మీరు ఎలా ఆస్వాదిస్తాను అంటున్నాను నేను మీరు ప్రతి కోణాన్ని ఆవిష్కరించుకోవాలి మీరు ప్రతికోణాన్ని అర్థం చేసుకోవాలి మీ మనసు యొక్క నైజాన్ని అర్థం చేసుకోవాలి దానికి రెండు గంటలు మూడు గంటలు సమయం మేము సరిపోదు అంటున్నాను నేను అది దానికి మీ ఒంటరితనం చాలా అత్యవసరం అంటున్నాను నేనుది మీతో మీరు సంభాషించుకోవడము విమర్శను విడిచిపెట్టి ఆత్మ విమర్శన తాలక వైభవాన్ని రుచి చూడటము మీ మనసు యొక్క ప్రతి చేష్టని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడము మీలో నిశశబ్దానికి చేరువుగా ఉండటము అడ్డుపడకుండా జీవించడము పోలికలు లేకుండా జీవించడము నిర్ధారణలు లేకుండా జీవించడము ఇతరుల పరిధిలోకి పోకుండా జీవించడము మీ స్వయం ప్రేరణ మీ స్వయం శక్తి మీ స్వయమైనటువంటి సదా స్వీయ సంపదతో తొలతోగడమంటున్నాను మీ దృశ్య శబ్దముల కంటే కూడా మీ రియల్ స్టేట్ లో మీ నాచురల్ స్టేట్ లో ఆ సహజంగా ప్రకటించబడుతున్న అవిశ్రాంతమైనటువంటి ఆ మహా నిశబ్దపు పరిపూర్ణత్వం నిన్ను సమర్ధవంతంగా విముడుచుకోగలుగుతది అంటున్నాను ప్యూర్ సైలెన్స్ అల్టిమేట్ సైలెన్స్ మీ సైలెన్స్ అది కంప్లీట్ గా నీ జీవ దైవ వ్యవస్థని అది విచ్చిన్న పరుస్తుంది అంటున్నాను నేను మీ సైలెన్స్ మీ దర్శనాన్ని అడ్డుకుంటుంది అంటాను నేను మీ సైలెన్స్ మీ ఇంద్రియ జ్ఞానాన్ని అడ్డుకుంటది అంటాను నేను మీ సైలెన్స్ మీ జీవ దైవ వ్యవస్థను అడ్డుకుంటుందంట కంప్లీట్ సైలెన్స్ మీరంతా ఏమనుకుంటున్నారు అంటే మీరు ఆధ్యాత్మికతలోకి వెళ్దాం అనుకుంటున్నారు నేనేమంటాను అంటే అసలు ఆధ్యాత్మికత నుంచి బయటికి రమ్మంటున్నాను నేను చాలా పరిహారాలు చెప్పాను నా బుర్ర మీకు అర్థం కావడం లేదు మీ బుర్రలు నాకు అర్థం కావడం లేదు చాలా వ్యత్యాసం ఉంది ఈ రెండిటిలో ఆ మీరు ఏదో రకంగా ఆచరించడము అనుసరించడము కొనసాగించడము వీటిల మధ్య నలిగి నలిగి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు నేను ఏమంటున్నాను అంటే జస్ట్ లీవ్ ఇట్ జస్ట్ లీవ్ ఇట్ జస్ట్ లీవ్ ఇట్ ఎవ్రీథింగ్ ప్రతి విషయాన్ని విడిచిపెట్టమంటున్నాడు అన్ని వదులుకొని చూడు అన్నిటి నుంచి విడుదల పొందు దేవుని నుంచి విడుదల పొందు గురువు నుంచి విడుదల పొందు శాస్త్రాల నుంచి విడుదల పొందు నీ నుంచి నువ్వు సమృద్ధిగా విడుదల పొందు పరమ స్వేచ్ఛతో విహరించు పరమ స్వేచ్ఛతో నీ ఈ సహజమైనటువంటి జీవన వైభవాన్ని సమృద్ధిగా ఆస్వాదించు పోలికలు లేకుండా ఆస్వాదించు నిర్ధారణ లేకుండా ఆస్వాదించు ఎడతెరుపు లేకుండా ఆస్వాదించు మహదానందంతో నర్తించు ప్రతి మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకో ప్రతి మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకో ఆ జాయ్ఫుల్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేయమంటున్నాను నేను కంప్లీట్ జాయ్ కంప్లీట్ జాయ్ కంప్లీట్ జాయ్ అదుపులేని మహా నిశశబ్దం తాలకు వైభవాన్ని అవిస్తృతంగా ప్రకటించమంటున్నాను నేను ఈ ప్రకృతిని అర్థం చేసుకోమంటున్నాను ప్రకృతికి అడ్డు పడద్దు అంటున్నాను నేను నువ్వు నెగ్గలేవు ఇది మహా చైతన్యమై ఉంది ఇది నీ వ్యక్తిగత పరిధి చాలా చిన్నదిగా ఉంది ఎప్పటికైనా నువ్వు తల వంచాలి తలవంచాలి తలవంచాలి ఆ ఏదో ఒక రకంగా దీని పరిధిలో ఉండే ఆ అకారణ నిశశబ్దంతోటి మమేకం అవుదామని చూస్తున్నావ్ నువ్వు ఎప్పుడు ఒక్కసారి దీనినుంచి బయటికి వస్తే మొత్తం దేహ వ్యవస్థ కుప్పకూలిపోద్ది అంటున్నాను నేను ఈ ప్రకృతి వ్యవస్థ కుప్పకూలిపోద్ది అంటున్నాను నేను ఆ నువ్వు అంగీకరిస్తే చాలు కుప్పకూలిపోతది అది నువ్వు తెలుసుకుంద న్నామ అనుకుంటావు కదా అది నిలబడతది జస్ట్ బీయింగ్ యు ఆర్ ప్యూర్ బీయింగ్ నువ్వు నువ్వుగా ఉండు నువ్వు జీవుడిగానే ఉండొద్దు నువ్వు దేవుడిగాను ఉండొద్దు నువ్వు గురువుగాను ఉండొద్దు నువ్వు శిష్యుడిగాను ఉండొద్దు నువ్వు శాస్త్రంగానే ఉండొద్దు నువ్వు అనుభవంగాన ఉండొద్దు నువ్వు సంసారంగానే ఉండొద్దు నువ్వు ఆధ్యాత్మికంగా కూడా ఉండొద్దు నీవు ఎందులోని ఇమిడేటువంటి వాడివి కాదు అంటున్నాను నేను ఆ నిరంతర ధ్యాస నిరంతర ధ్యాస నీ పట్ల నీకు నిరంతరమైనటువంటి ధ్యాస కలిగి ఉండు నీతోటి నువ్వు పూర్తిగా ఆవాహన అయ ఉండు నీ హృదయపు లోతుల్ని పరిపూర్ణంగా ఎదేచ్చగా ఆవిష్కరించుకో కంప్లీట్ సైలెన్స్ ఆ శుద్ధ నిశశబ్దం తాలకు వైభవంతో పూర్తిగా మమేకమంటాను నేను మీ ఆనందానికి కావలసినటువంటి పూర్తి సమృద్ధితనం అంతా అక్కడే ఉందంటాను నేను


Untainted joy Unobstructed state of self Being free of distraction Free of interference in other's affairs Free of comparisons Free of judgments Living abundantly Welcome to Circumstance You are to enjoy your reality directly without depending on others Don't depend on anyone Because your reality is so natural Your reality is so natural It's so natural It's independent of other people 's experiences and comparisons with other people's opinions is direct How rich is it to understand yourself Example = 1plus = is this correct Isn't that so easy how smooth to understand yourself To understand yourself you must stop opposing your nature What is it that you must stop opposing nature You must learn to accept your nature Your true consciousness is as it is It is so direct It is so abundant as you accept yourself I say it is so abundant How is it yourself By accepting it is abundant. Never contradict yourself. Never conflict with your inner self. Have a clear mind in your memories. Constantly focus your attention on your heart. Understand abundantly the splendor of this natural life . Irrelevant things I say you should sit aside for life or for God or for spiritual texts and not waste your time on other things you should constantly strive to be completely direct with your inner consciousness . This is taught that in fact the Guru can give a great inspiration that is effective and that inspiration is perfectly understood and you have to discover the depths of your heart very abundantly and freely . I say that you should put aside all penance and directly enjoy your inner self very abundantly. It should be understood very wisely. I mean to accept your nature without opposition. It is not different from your nature. There is no nature here. Nothing is different from nature . There is no nature of yours. From within you, from everyone, your nature is being declared. It is very natural and ready to be declared. Regardless of good or bad, your nature is being declared very directly from within. want you to declare it very smoothly. So whether it is for this sadhana or for penance or for some spiritual plan, there are some plans that you pursue but in reality you are very far behind in understanding yourself. It is so widely declared It is so directly declared When your heart is deprived of paradise When your heart is as perfect as its natural disposition It is so freely breaking that great silence You are always so close to you All the cavity of your heart With a perfect great humility A constant great purity It floats so abundantly So abundantly All your thoughts refer to things other than yourself I mean you go into a state of thoughtlessness. That is to say, to be freed from paraidhyasa. If there is no thought, your individuality is not a manifestation. If there is no thought, your God will not take shape. I say that your thoughts are so abundant that you don't think about them. If you express your thoughts directly to the physical body, where does your personality fall? I think that we all have a lot of thoughts. I say pleasures and sorrows are the culmination of your state of mind I say what you should think about is about discovering yourself perfectly but about hiding yourself a little bit about robbing yourself you should not be focused on discovering the order of evolution that happened so obediently I say now when will this be understood by you abundantly with you abundantly with you you smoothly with you That pure silence Evergreen silence Deep happiness When you are in love that unfolds perfectly From your heart When it manifests You lose all your individual qualities Losing pleasure Losing sorrow Losing dignity Losing shame You lose the real thing as a person Perfectly The ripening blow of joy That hinders your true happiness Your true happiness. You are saying that you have a mental attitude. I am asking you how you can reach yourself without understanding your mind, that is, without understanding your personality, that is, without understanding your nature, without understanding your nature. In fact, most of the things we have talked about now are most likely all from the experiences of others, from the opinions of others. All opinions are also inherited from others. What is the glory of your reality head? It is so pure. It is so natural. It is so direct. It is so abundant. It flows from your heart with so much joy When you are able to enjoy this abundance you are able to receive it very pure. Where your focus is on understanding the way of life for the Guru's head and not for God's head is on understanding the virtues of the world, but on understanding the ease with which you can completely exit that reality, whatever your true nature is. Being is that you need to understand yourself abundantly I say no, your eyes are looking for something other than you. say your words are speaking for others, not for you. I say you are breathing for others, not for yourself . COMPLETE DETACHMENT What is your non self ​ In Prasanna you are constantly failing to set up for yourself the ease of attachment I mean we are always failing We are attaching it to births to karmas to everything but our first priority We are giving it to something else Forgetting the tiniest thing Dependence on everyone Dependence on things Dependence on things Dependence on guru Dependence on science Dependence on society Dependence on people Dependence on depends on many factors in these births we lose our real state which is very natural I mean if you understand very abundantly one thing never interfere in other's affairs if you understand abundantly you will come very close you know how close how close you will come other like that is a big vicious circle I say there goes to your true existence I mean being very natural being very abundant your innermost being All you have to do is to understand that ease is very submissive. All your time should be used for it. I always keep your attention on your heart. Eat plenty and enough food. Continuous meditation. Continuous meditation. Continuous meditation . Movement is not your first priority.Exit. You must welcome all exits . You must understand that attitude whatever is the tendency to exit within you. That is a very natural readiness within you . I mean that you have done something without attention because it tortures yourself more. There should be very proper attention. It is very helpful to understand yourself. say that you should be very free. I say invite yourself freely into yourself I invite you perfectly embrace your inner self perfectly perfect perfectly I am talking about inner embrace I am not about the physical explosion I am your world your life your God this collective form of yours you must understand this collective nature you must not get in the way of it I say your nature directly You have to understand that I am saying that you are opposing your nature. Now that every living being in this creation has a special facility. No one cares about anyone. No one is inspired by anyone. No one is the same. In the spirituality of Oneness it shines like a great malady, I say that everything is one, not related to the word, after the word has completely disappeared, that which is without the mention of the one, if it is one, then it is said that you see yourself in all, you say that you see yourself in every atom. I say be natural Don't seek the supreme state Don't approach the lowest state Be as you are Be very natural Get out of these spiritual comparisons I say truth is very natural I say truth never seeks your exaltation It constantly proclaims that greatness to your exiting head I say it is vast bliss I call it untainted bliss The unobstructed state of being without paradise Non-interference in other's affairs Non-comparison Non-judgment Living abundantly Live unobstructed Where you should unite yourself All these spiritual principles divide you directly I say this is your births Your karmas are not full of mentions of your sins and virtues It is due to lack of proper attention I say you know how much attention you need to understand something How much attention you need A lot of attention you need There is that intensity that you have to do something and get something. Isn't that intensity killing your attention? I mean, if you are very natural, if you don't have any real anxiety , do you understand that your attention will help you a lot ? I will never understand this samsarika system or this spiritual system. I will say that these two are connected with you, but you are not. To put it bluntly, you do not really need all this. Do you know how long you need a great marriage quality for the Gods? The Gurus need extensive glory. Your traditions should flourish without interruption. The hope of remaining is hidden very clearly in the layers of your mind. As for me, how much this is an addition to your natural way of life, you don't understand it. Now you don't understand how much this worldliness and spirituality is blocking your natural glory. Are you all clear about what you have come here for? Do you know anything? How many people have come to see me? Tell me how many people have come to see me. Raise your hands , how many people have come to see me? Do you know why you all came here? Can you tell me the truth? You came here to have a darshan. Who did you come for ? You came for me. It's true. What did you come for? You came for me. You all came for me. That's why you're failing. You didn't come here for yourself. You didn't come here for yourself. Understand well. You came for me If you read it you are between good and bad but you don't really understand your natural perfection I say how is this possible Spirituality is all about full understanding If you really want darshan your senses are so abundant your eyes are working well and your mind is in good intensity If you understand reality you detach from your darshans and enjoy your naturalness I say when darshan is different I say it is all related to other your mental I say visions are a hindrance to knowing yourself When you don't know yourself When you don't need to know yourself All this is an opportunity to fill some of your time with good abundance But when you want to know yourself All these are completely obstructed Darshan is a mental weakness I hear this carefully If you want to know yourself This is a hindrance Always study your true state directly I want you to depend on everything else when you don't have that level. But your true peace is when there is no vision of your true consciousness. When you want to know yourself, you have to step away from everything. I mean step away from this divine system of life. It is full of mental vocations Only now is the mind beyond the enclosure of the intellect and in perfect exit I say that is your true state That is your true glory No words will work there I say giving yourself to you means directly enjoying your nature You think richly is the way to reach yourself But this is not it I say it is all a false way I say visions reveal you I say reveal your personality I say I do not stop you You store that vision again in the form of memories and seek vision again and again. That is a great threat to your natural way of life. I say it is a threat to your natural attitude. I say it is a threat to your inner breadth. Spirituality has all the materialistic aspects I say how to enjoy yourself I say you have to discover every aspect You have to understand every aspect You have to understand the truth of your mind Two hours or three hours is not enough for us I say it is your solitude that is very urgent I say it is your conversation with yourself Let go of criticism and taste the glory of self-criticism Understand each and every movement of your mind perfectly Staying close to the silent voice within you Living unhindered Living without comparisons Living without judgments Living without being controlled by others Your self-motivation Your self-empowerment Always overflowing with self-richness as your own Self Even more than your visual sounds In your real state In your natural state That self-proclaimed self That tireless greatness The perfection of silence can effectively liberate you I say Pure Silence Ultimate Silence Your Silence It Complete Breaks Your Biodiversity I Say Your Silence Blocks Your Vision I Say Your Silence Blocks Your Senses I Say Your Silence Blocks Your Biodiversity Complete Silence What do you all think you are into spirituality? Let's go I mean I'm coming out of real spirituality I've made a lot of excuses you don't understand my fool you don't understand I don't understand your fools there's a big difference between the two that you're kind of practicing following continuing suffering torn between these I mean just leave it just leave it just leave it everything He who wants to let go Let go of everything See release from everything Get release from God Get release from Guru Get release from the sciences Get abundant release from yourself Get abundant freedom Roam in absolute freedom Enjoy abundantly the glory of your natural life Enjoy without comparison Enjoy without determination Enjoy without ceasing Dance with grandeur Celebrate every moment Celebrate every moment Experience that joyousness I want to do Complete Joy Complete Joy Complete Joy Uncontrollable Great Silence I want to proclaim the glory of the waves I don't understand this nature Don't interfere with nature I say you can't resist This is great consciousness Your personal range is too small Ever you have to bow down bow down bow down you must bow down bow down bow down you must somehow be attuned to that imperceptible silence within this Yes, you see, once you come out of this, the whole body system should collapse. say this natural system should collapse. If you accept it, it will collapse . Don't you be science Don't you be experience Don't you be samsara Don't you even be spiritual You are nothing in what I say I am that continuous meditation Continuous meditation on you Have continuous meditation on you Be with yourself completely the invocation Discover the depths of your heart perfectly I am filled with the glory of silence, I am there with all the sufficiency you need for your happiness.

No comments:

Post a Comment