Thursday, May 22, 2025

నువ్వు చస్తే తప్ప బాగుపడవ్..|V.V Braham About Human Life | Ramana Tatvam|Ramana Maharshi |MagnaTv

 నువ్వు చస్తే తప్ప బాగుపడవ్..|V.V Braham About Human Life | Ramana Tatvam|Ramana Maharshi |MagnaTv



మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ 903002345 పంచాక్షరి చేసుకుంటూ ఉన్న మీకు అరుణాచలం వెళ్ళాలని ఎందుకు అనిపించింది మా స్నేహితుని ఇంటికి వెళ్ళా రమణ మహర్షి ఫోటో ఉంది దానిికే చూస్తున్నాడు అన్నమాట ఎవరు ఈయన అన్నా అంటే రమణ మహర్షి అన్నాడు రమణ మహర్షి అంటే ఎవరు ఎందుకు అలా చూస్తున్నావ్ అన్నా అంటే ఆయన అనుగ్రహం కలిగితే వెంటనే అడ్రెస్ తీసుకున్నా తీసుకొని బయలుదేరా ఎందుకంటే నిరంతరము అదే దృష్టితో ఉండేవాడిని నేను వెంటనే నాకు గురువుగారు ఇప్పుడు ప్రపంచంలో అన్ని మాయలకు మూల మనసు మ్ అసలు ఈ మనసు అంటే ఏంటి ఏంటి మనసు లేకుండా అవ్వడం ఎలా దానికి రూపం లేదు. మనసుఅనేది ప్రత్యేకంగా లేదు ఆలోచనలు అనుభవాలు అన్నీ కూడా అన్నీ కలిపితే మనసు అన్నారు. నీ శరీరము నువ్వు తదాత్వం చెందకపోతే నీ శరీరము నువ్వు కాకపోతే కాబట్టి భగవాన్ ఏమన్నాడంటే శాంతిని పొందడమే కామ క్రోధ లోభ మోహ మద మసరాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి దీనిలలో ఒక్కటన్నా నువ్వు సమర్పించగలవా ఎందుకు ఇవి నిన్ను వేధిస్తున్నాయి తెలుసు ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నావ్ అంటే నువ్వు చస్తే తప్ప నువ్వు బాగుపడవు చచ్చినప్పుడే నువ్వు భగవంతుని శరణాగతి చెందగలుగుతావు బతికినోడు ఎవడు ఇప్పటి అరుణాచలానికి ఇప్పటి అరుణాచలానికి తేడా ఇప్పుడు వెళ్తున్న భక్తులకు మీ సలహా అరుణాచలంలో గాని రమణాచలంలో గాని ఆ చుట్టుప్రక్కల 30 కిలోమీటర్ల దూరంలో గిరి బ్రదర్ చన చేస్తున్నప్పుడు కాళ్ళకు నొప్పులు ఉన్నా నువ్వు మాట్లాడుతున్న వ్యవహారం చేస్తున్నా మనసుకు అతీతమైంది అక్కడ పని చేసింది. కాబట్టి నువ్వు హాయిగా ఉండావు దాన్నే నమస్తే వెల్కమ్ టు మాగ్నెట్ టీవీ రమణీయం నేను మీ కృష్ణవేణి ఉదయం లేచింది మొదలు నేనుతో ప్రారంభిస్తాం. నేను మేలుకోగానే చుట్టూ ప్రపంచం మనుషులు పరిస్థితులు అన్ని కల్పిస్తాయి. వాటితో పాటే మనం మమేకం అవుతూ ఆనందాన్ని కోపాన్ని బాధని అన్నింటిని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఆనందం అయినా కూడా శాశ్వతంగా ఉంటుందా అంటే పరిస్థితులు మనుషులతో పాటు మారిపోతూ ఉంటుంది. శాశ్వత ఆనందాన్ని పరిస్థితులతో సంబంధం లేకుండా మనలో మనం ఆనందాన్ని పొందడం ఎలా అంటే రమణులు చెప్పిన నువ్వుఎవరు హూ యమ్ ఐ నేను ఎవరినో తెలుసుకుంటే శాశ్వత ఆనందం పొందొచ్చు అంటారు. అటువంటి రమణ మార్గంలోకి ప్రవేశించి ఆ తర్వాత అంచలంచలుగా ధ్యాన మార్గంలో ఎదిగి తాడిపత్రిలో రమణాశ్రమాన్ని స్థాపించి నిత్యం రమణుల్నే తలుస్తూ అదే మార్గంలో ఉన్నటువంటి వివి బ్రహ్మం గారు ఈరోజు మన రమణీయంలో ఉన్నారు మాట్లాడదాం గురువుగారు నమస్కారం నమస్తే మొదటగా మీరు పంచాక్షరి నుంచి రమణాశ్రమానికి ప్రయాణం చేశారు. రమణాశ్రమానికి వెళ్ళకముందు మీ జీవితానికి రమణాశ్రమం నుంచి వచ్చిన తర్వాత మీ జీవితానికి ఒక స్పష్టమైన మార్పు అయితే తెలిసింది మీకు పంచాక్షరి నుంచి అరుణాచలం వెళ్ళాలని ఎందుకు అనిపించింది పంచాక్షరి చేసుకుంటూ ఉన్న మీకు పంచాక్షరి చేస్తున్నప్పుడు నా జీవితంలో దాదాపు కొన్ని సంవత్సరాలు నిరంతరము ఆ పంచాక్షర నామాన్ని జపించేవాడిని ఎప్పుడు మరిచేవాడిని కాదు క్రమీన ఏమవుతుందంటే ఈ మంచి చెడు ఇష్టము అయిష్టము ప్రేమ ద్వేషము ఈ ద్వందవాలు అనేటువంటివి ప్రతి మనిషిని నిరంతరం జీవితమంతా వెంటాడుతుంటాయి. వీటి ప్రభావం అనేటువంటిది నాలో తగ్గుతూ వచ్చిందన్నమాట. ఎందుకంటే మాది పేద కుటుంబం కానీ పేదరికం ఉన్నా ధనవంతుడు ఉన్నా రెండు కూడాను వాటి ప్రభావం నాలో ఉండేది కాదు నేను ధనవంతుని కావాలని కానీ పేదగా ఉన్నప్పుడు ఇది నాకు అసంతృప్తి కలిగిస్తుందని కానీ ఏ భావం లేదన్నమాట ఎల్లప్పుడూ కూడాను ఏదైనా సమస్యలు వస్తే అవి నన్ను నన్ను బాధించేటివి కాదు అయితే ఇది ఏమిటి అనేటువంటిది మాత్రం నాకు తెలియదు. అది సహజంగా జరుగుతా ఉంది. కానీ దైవత్వం అనేటువంటిది ఉంది దాన్ని నామస్మరణతో సాధ్యమయేటట్లు ఉంటే నేను ఇన్ని సంవత్సరాలు నిరంతరమ స్మరించినాను కదా కానీ ఏదో ఒక అసంతృప్తి ఏదో ఇంకా పొందాలి ఏదో ఉంది అనేది మాత్రం నాలో అది వేధిస్తూనే ఉంది. అప్పుడు ఒక మా స్నేహితు ఇంటికి వెళ్ళా రమణ మహర్షి ఫోటో ఉంది దానిికే చూస్తున్నాడు అన్నమాట ఎవరు ఈయన అన్నా అంటే రమణ మహర్షి అన్నాడు రమణ మహర్షి అంటే ఎవరు ఎందుకు అలా చూస్తున్నావు అన్నా అంటే శంకరాచార్యుల తర్వాత ఈ యొక్క అద్వైతాన్ని అనుభవించి బోధించినవాడు రమణ మహర్షులు మాత్రమే కాబట్టి ఆయన అనుగ్ర గ్రహం కలిగితే ఏది మనం అసాధ్యం అనుకుంటున్నామో అది సులభంగా సాధ్యమవుతుంది అన్నాడు వెంటనే అడ్రెస్ తీసుకున్నా తీసుకొని బయలుదేరా ఎందుకంటే నా జీవితంలో చిన్నతనము నుంచి కూడా దైవత్వం మీద ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థాయి విలువ గౌరవము భక్తి అన్నిటికంటే అంటే నా లోపల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద కంటే కూడా ఎక్కువ నన్ను ఆకర్షించేది. నిరంతరము అదే దృష్టితో ఉండేవాడిని నేను వెంటనే నాకు అది నచ్చింది బయలుదేరిని రమణాశ్రంలో కూర్చున్నా ధ్యాన మందిరంలో కూర్చొని అలా పటం దిక్కు చూస్తున్నా మనసు ఉంది ఈ మనసే అన్నిటికీ కారణం ఇదే దీన్ని అర్పిస్తామ అంటే ఎలా అర్పించాలి అర్పించడం అంటే ఏమి శరణాగతి చెందడం అంటే ఏమి ఏం చేసినా మనసే కదా ఇది సాధ్యమయేది కాదు మనసుతో అని చెప్పేసి అయినా నా అర్హత ఏంటి దైవత్వాన్ని కోరుకుంటున్నా అర్హత ఏంటి నా యోగ్యత ఏంటి యోగ్యత అర్హత లేనప్పుడు నాకు ఎలా సాధ్యమవుతుంది తుంది అని అట్లా పరిశీలించుకున్నా ఏదో ఒక లోపము బలహీనతనాలు కనిపిస్తుంది. ఏమిటది అన్నీ సవ్యంగా బాగున్నాయి ఇదిఒక్కటి నాకు సమస్యగా ఉంది అని చెప్పేసి సంపూర్తిగా నీకు సమర్పిస్తున్న నా జీవితంలోనే కాదు కలలో జన్మ జన్మలకు ఇది లేకుండా చేసుకుంటా చేస్తున్న మ్ సమర్పించిన ఇప్పుడు నాకు సంతృప్తిగా ఉంది యోగ్యత వచ్చింది అర్హత ఉంది ఉంది అని ఊరిక కూర్చున్నా అంతే శ్వాస తగ్గుతా ఉంది. అసంకల్పితంగానే అసంకల్పితంగానే ఏ గ్రంథం చదవలే ఏ గురువును ఆశ్రయించాల ఏ ఉపదేశాలు ఏ బోధలు వినలే ఎందుకంటే నేను ఎక్కువ ఆటలాడడం తర్వాత ఈ యొక్క కల మీద నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఈ నాటకాలు ఈ చర్చలు దీనిల మీద నా మనసు ఎక్కువగా వ్యవహారం చేసేవా వాని ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది నాకు తెలిదు. ఎవరు పరిచయం లేదు ఆ పరిచయం చేసుకోవాలనేటువంటి అభిప్రాయం కూడా నాకు లేదు. మ్ నా ప్రయత్నం లేకుండానే శ్వాస ఆగిపోతా ఉంది. ఆలోచనలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఆలోచనలు తగ్గుతున్నాయి శ్వాస తగ్గుతూ వస్తా ఉంది. అలానే ఉన్నాను నేనేం ప్రయత్నం చేయలే క్రమేన రెండు తగ్గిపోయినాయి ఇక ఆగిపోతాదేమో శ్వాస ఆగిపోతుంది ఆలోచనలు ఆగిపోతాయి అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఆగిపోయినాయి శ్వాస ఆగింది. ఆలోచనలు అయిపోయినాయి రెండు అదృశ్యం అయిపోయినాయి. విశ్వ ప్రయత్నం చేసిన నేను శ్వాసిందని శ్వాస ఆడడం లే ఎంత ప్రయత్నం చేసినా ఆలోచన పుట్టడంలేదు పడిపోయినా ఇక ఎట్లుఉందంటే లోపల కచ్చితంగా తల వెయి వక్కలు అవుతుంది అనుకున్నా అంత ఫోర్స్ ఉంది లోపల భరించలేక పడిపోయినా ఇంకా మరణించినాడేమో అనుకున్నా ఆ పడిన తర్వాత ఎంతసేపు ఉన్నానో అది నాకు తెలియదు లేదు కానీ పడిపోయింది నేను గమనిస్తున్నా శ్వాస పోయింది ఆలోచనలు లేవు అయినా చూస్తున్నా లోపల అది ఏదో ఉంది అవ సమయంలో ఏమైందంటే ఎప్పుడైతే పడిపోయినానో ఒక శక్తి లోపల నుంచి లాగినట్లయింది. అప్పుడు వెంటనే కొద్దిగా శ్వాస మొదలైింది. ఆలోచన పుట్టింది. ఆ శ్వాస ఎలా ఆడుతుంది మనసు అనేటువంటిది ఎలా పుడుతోంది ఆలోచన అనేటువంటిది ఎలా ఫామ్ అయితా ఉంది? దాని ఆకారం ఎలా ధరిస్తా ఉంది సూక్ష్మ స్థితిలో నుంచి అది ప్రపంచం వైపుకు మరలి ఈ యొక్క రూపం అనేటువంటిది విశాలత్వాన్ని సంచరించుకుంటూ ఏ రకంగా అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి అవగాహన నాకు కలుగుతా వచ్చింది. శ్వాస మామూలు అయిపోయింది మనసు మామూలు అయిపోయింది. తర్వాత అలా చూస్తున్న ఒక కల మాత్రి అనిపిస్తుంది. కల అంటే రాత్రి మనకు వచ్చేటువంటి కల కాదు మ్ ఇక్కడ నాకు అన్ని వేరుగా ఉండి నాకు కనబడుతున్నాయి. ఏ ఒక్క దానితో ప్రపంచంలో ఉండబడినటువంటి ఏ ఒక్క రూపముతో కానీ ఏ విషయంతో కానీ సంబంధం లేకుండా కలగా కనపడతా ఉంది. కలలో మనకు సంబంధం ఉంటుంది. ఇక్కడ సంబంధం లేకుండా కలగా కనబడతా ఉంది. హృదయమంతా తేలిక అయిపోయింది ఇక ఏది లోపల ఆలోచనల యొక్క ప్రభావమే లేదు మనసు యొక్క ప్రభావమే లేదు ఇది 1972 లో జరిగింది నాకు ఆ అనుభవం అనేటువంటిది స్థిరంగా ఉంది. నేను మాట్లాడుతున్న తిరుగుతున్న వ్యవహారం చేస్తున్న ఎక్కడ ఉన్నా అది శాశ్వతంగా స్థిరంగా ఉంది. ఎందుకంటే అది శాశ్వతమైంది అని స్థిరమైంది అని దాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా నాకు తెలియకుండానే చీకటి పడినప్పుడు పాము కాటేసింది. అది పామ అని నాకు తెలియదు. వెళ్తున్న ఏదో చిన్న చీమ కుట్టినట్లు అయింది అంతే నొప్పి తేలు కొడితే నొప్పి వస్తుంది. అది నిదానంగా విషం ఎక్కుతుంది. పాము అలాంటిది కాదన్నమాట. కాటేసింది నడుస్తున్నా కళ్ళు మొబ్బు వచ్చేస్తాంది తలంతా దిమ్మ అయిపోతా ఉంది. నాలుక మందం అయిపోతా ఉంది. మాట్లాడేకి చేత కాడంలే నడవడానికి కాళ్ళు తడబడుతున్నాయి. ఇంకా పడిపోతాను అనిపించింది. ఆ పరిస్థితిలో ఎలాగో ఇంటి వరకు వచ్చిన వెంటనే మా స్నేహితునికి ఫోన్ చేసి హాస్పిటల్ కి తీసుకోమన్నాం డాక్టర్కు ఆయుర్వేదం డాక్టర్ ఆయన మంది ఇచ్చినాడు ఇది నాగుబాము కాటేసింది నేను గ్యారెంటీ చెప్పలేను అది నీ ఇంకా నీ అదృష్టము అని చెప్పేసి మందించినాడు అక్కడే ఒక శివాలయం ఉంది శివాలయంలో కూర్చున్నా వాకలు వేయండి నేను కూర్చుంటా మీరు తీయొద్దండి నేను పూర్తి పడిపోయిన తర్వాత వాకలు తీయండి లేదంటే నేనే తీసుకుంటా అన్నా నమ్మకం లేదు అన్నాడు కదా కూర్చున్నా అంతే అది ధ్యానమని ఏదో నేను తప్పించుకోవాలని సాధించాలని అవన్నీ ఏమి లేవు ఊరి కూర్చున్నా క్రమేన విషం ఎక్కుతా ఉంది. వేళ్ళు కదలడం లే కాళ్ళు కదలడం లే ఆ విషం ఎక్కే కొద్ది ఆ భాగమంతా కూడాను జడం అయిపోతా ఉంది. దాని స్పృహ కోల్పోతా ఉంది స్పర్శ కోల్పోతా ఉంది. ఆ విధంగా శరీరమంతా వ్యాపించింది. కళ్ళల్లో ఈగలు వాలుతున్నాయి. ఏమి కాడంలే స్పర్శ లేదు ప్రయత్నం లేదు. ఆ రకంగా శరీరమంతా విషం వ్యాపించింది. అప్పుడు ఏదైతే నాకు లోపల స్థిరంగా ఉంది అన్నానో అది మాత్రం అలాగే ఉంది. ఈ విషం అనేటువంటిది దాన్ని స్వాధీనం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తా ఉంది. అన్నిటిని ఆక్రమించుకోగలుగుతుంది కానీ దాన్ని ఆక్రమించుకునేకి దానికి సాధ్యం కావడం లే అది నేను బాగా గమనిస్తున్నా ఎంత ప్రయత్నం చేసినా దానికి సాధ్యం కావడం లే చివరికి అదే దాని ప్రయత్నం తగ్గిపోయింది. నిదానంగా ఉపసంహరణ జరుగుతా ఉంది. ఉపసంవరణ జరిగి ఆ విషం అనేటువంటిది తగ్గిపోయింది. అప్పుడు తిరిగి నాకు శ్వాస మనసు పని చేయడము శరీరానికి చలనం కలగడము ఇదంతా కలిగింది. అప్పుడు అనిపించింది. అరే ఇది మామూలుగా కాదు ఏందో అనుకున్నాను ఇది నన్ను మరణము నుంచి కూడాను రక్షించింది కదా ఏదో ఇది విశేషం ఉంది గొప్ప అనుకున్నాను. దానివలన ఒక అంటే ఏదో నాలో పని చేస్తా ఉంది అనుకున్నా అలాగే దేవాలయంలో కూర్చున్నా ఒక స్నేహితుడు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. నవ్వుతున్నాడు ఎందుకప్పా నువ్వు నవ్వుతున్నావు అన్నా ఎందుకో నీ దగ్గర కూర్చుంటే నవ్వువస్తా ఉంది అన్నాడు. ఇక విపరీతంగా నవ్వుతున్నాడు. అప్పుడు అనిపించింది నీ దగ్గర కూర్చుంటే ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అన్నాడు. ఈ రెండు నిదర్శనాల వల్ల ఏదో జరుగుతా ఉంది అది ఏందనేది నాకు తెలిదు జరుగుతా ఉండేది మాత్రం నిజం తరువాత కొందరికి నీ వలన నాకు శాంతి సంతోషం వస్తా ఉంది అని అన్నారు. ఈ విధంగా క్రమేన నాకు అంతర్వాణి అరే నాకు నిరంతరం సంతోషం ఉంది కదా ఆ ఆ అనుభవం వచ్చిన తర్వాత నాకు కష్టాలని గాని కోరికలని గాని జీవితం అని కానీ ఏది దాని మీద ద్యాసే లేదు అంటే అటువంటి అభిప్రాయము అటువైపుకు మరలడం లేదన్నమాట ఎప్పుడు అది ఒక స్థాయిలో ఒక సంతృప్తిలో ఉంది. ఎందుకు సంతృప్తి అని అంటున్నాను అంటే నాకు ఏనాడు ఈ బాహ్యంలో కానీ అంతరంలో కానీ ఎటువంటి సందేహం లేదు నా జీవితంలో ప్రశ్నలే లేవు జవాబులు అవసరమే లేదు ప్రశ్న లేనప్పుడు సమాధానం ఎందుకు సమాధానం ఎందుకు కాబట్టి ప్రశ్నలు లేవు ఎల్లప్పుడూ హాయిగా ఉన్నా అరే ఇది మనిషికి సాధ్యమైంది కదా మనకే కాకుండా ఇతరులకు కూడా ఇది సహాయం చేయడం మంచిది కదా అని అప్పటి నుంచి ఒకామె చెక్ రిపబ్లిక్ నుంచి వచ్చింది. హమ్ శాంతి కావాలని దేశమంతా తిరిగింది. ఎక్కడ శాంతి లభించలే అప్పుడు ఆమె కూతురు నా దగ్గరికి వచ్చిందన్నమాట అక్కడ ఇక్కడ ఎందుకు తిరుగుతావు బ్రహ్మం దగ్గరికి పోతే బాగుంటుంది అని చెప్పి చెప్పింది వచ్చింది ఆమెకు నా దగ్గర శాంతి లభించింది. తిరిగి వెళ్ళింది. మా దేశంలో అన్ని భోగాలు ఉన్నాయి. అన్ని అనుభవిస్తున్నారు. శాంతి అనేటువంటిది ఎవ్వరికీ లేదు. హమ్ కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆమె నన్ను వాళ్ళ దేశానికి ఆహ్వానించింది. మ్ అప్పుడు నా అప్పటికి నేను ఆశ్రమాన్ని స్థాపించిన ఎందుకంటే సేవ చేయాలనుకున్నా రమణాశ్రం రమణాశ్రమం అయితే ఆశ్రమం స్థాపించినాను కానీ నాలో ఒక శక్తి పనిచేస్తా ఉంది. కాబట్టి భగవంతుడు నా చేత ఏం చేయించాలనుకున్నాడో అది చేయించుకొని నాకెందుకు ఇవన్నీ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఎవ్వరిని ఏ విరాళాలు అడగడం లేదు అడగను మ్ ఇస్తే తీసుకుంటా తీసుకున్నదాన్ని మనం ఉపయోగించి ఇప్పుడు అనాధ పిల్లల స్కూల్ 130 మంది పిల్లలు ఉన్నారు. వృద్ధాశ్రమం నడుస్తుంది వృద్ధాశ్రమం ఉంది ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఉంది గోసంరచన శాల ఉంది అన్ని నడుస్తున్నాయి ఎవ్వరిని నా జీవితంలో చెందాల అడగలే వస్తున్నాయి నడుస్తా ఉంది. అంటే ఇవన్నీ నిదర్శనం ఏంటంటే ఏదో శక్తి నడిపిస్తా ఉంది మన ప్రమేయం లేదు అనేది నా అనుభవంలోనే తెలుస్తా ఉంది. ఆమె చెప్పినాడు అన్నమాట నేనేమో రాగలను ఆర్థికంగా నాకు అవకాశం లేదన్న అన్ని నేను చూసుకుంటాను అనింది. ఆమె చార్జీలు ఖర్చులు ఇంటి దగ్గర నుంచి వెళ్లేంతవరకు ఒక్కసారి వెళ్లి వచ్చిన తర్వాత పక్క దేశాలలో కొందరు వచ్చినారు. వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషంగా తృప్తిగా హాయిగా ఉన్నారు. తర్వాత ఆ రకంగా ఒక 50 మంది ఫస్ట్ వచ్చినారు. అందరూ బాగా సంతోషపడినారు. క్రమేన 2003 లో నేను వెళ్ళినేది ప్రతి సంవత్సరం వెళ్తున్నా ఇప్పుడు దాదాపు 21 సంవత్సరం వెళ్ళిన ఇప్పుడు ఇప్పుడు కూడాను జూలై 25వ తేదీ వీసా అన్ని అక్కడ ఇన్విటేషన్స్ ఫ్లైట్ టికెట్స్ అన్ని వచ్చేసినాయి 25 బయలుదేరుతున్నా 25 జూలై 25 కాబట్టి అప్పటినుంచి ఇక రమణాశరం వెళ్తే అక్కడ మామూలుగా విచారణ చెప్పేది చాలా అర్దు అవును తక్కువ ఎందుకంటే అక్కడ మౌనం ఎక్కువ అవును అసలు అన్నిటికంటే మౌనం మహా శ్రేష్టం దాని గురించి ఇక మాట లేదు దానికి వివరణ లేదు అవాంగ్ మానస గోచరం అనేది దానికే మ్ శక్తి పని చేసినప్పుడు అన్ని అదృశ్యం అయిపోతాయి ఎందుకంటే వెలుతురు వచ్చింది చీకటి వేయింది. అనుగ్రహం లభించింది మనసుతో ఆలోచన లేదు ఇంక కాబట్టి నన్ను ఒక్కొక్క దేశం ఆహ్వానిస్తా వచ్చిందన్నమాట జర్మనీ పోయిన డెన్మార్క్ మార్షియస్ ఈ చెక్ రిపబ్లిక్ 22 సార్లు 22వ సారి అవుతుంది తర్వాత కాంబోడియా వెళ్ళిన దాదాపు తొమ్మిది దేశాలు పర్యటించిన 30 దేశాలతో నాకు సంబంధం ఉంది. ఇక రమణాశ్రమానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ విదేశస్తులు ఎక్కువ వస్తుంటారు. వాళ్ళకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందువల్ల అక్కడ వెళ్ళేటప్పుడు చాలా మంది విదేశం నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాబట్టి ఈ రకంగా చాలా దేశాలతో నాకు సంబంధం ఏర్పడింది. ఓకే ఏదైనా వాళ్ళకు అశాంతిగా ఉన్న సమస్య ఉన్నా వాళ్ళు నన్ను అడగడం నేను సమాధానం చెప్పడం అనేటువంటిది జరుగుతూ పోతా ఉంది. గురువుగారు ఇప్పుడు ప్రపంచంలో అన్ని మాయలకు మూల మనసు అసలు ఈ మనసు అంటే ఏంటి మనసు లేకుండా అవ్వడం ఎలా నాకు కష్టం వచ్చింది నాకు చాలా బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అని అంటున్నారు. ఎలా అంటున్నారు అది ఎలా తెలిసింది అని అంటే వాళ్లే అంటున్నారు నా మనసు బాలేదని మనసు అంటే ఏంటి చూడలే బాధ అంటానన్నాం బాధ కనిపించడం లే తెలియడం లే చూడడం లే కానీ అనుభవిస్తున్నాం కాబట్టి మనసు అనేటువంటిది దానికి రూపం లేదు ఒక పరి పరిమితి లేదు ఒక పుట్టుక లేదు ఉనికి లేదు అంటే మనసు అని ఎందుకు అంటున్నామ అంటే మనలో ఉన్నది చైతన్యం ఈ చైతన్యమే సర్వవ్యాప్తమై ఉంది దాన్నే భగవంతుడు అన్నాడో దేవుడు అన్నారు సర్వవ్యాప్తమై ఉంది. మరి మనసు అంటే ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే దివ్యశక్తిలో నుంచి దివ్యశక్తే పుడుతుంది. అది శరీరముతో తదాత్మం చెందుతుంది. శరీరముతో కలిసిపోయినప్పుడు మనసయింది. దివ్య శక్తి శరీరంతో తదాత్మం చెందినప్పుడు శరీర భావన వచ్చినప్పుడు మనసయింది. ఇప్పుడు సూక్ష్మములో మోక్షం ఉన్నది శక్తి శరీరముతో తదాత్మం చెందినప్పుడు నేను అంటావు నేను అంటే మనసయింది. ఎప్పుడు అయింది మనసు శరీరము నువ్వు అనుకున్నప్పుడు నేను వచ్చింది ఇప్పుడు చైతన్యమే ఉంది నేను అంటాం అంటే ఈ చైతన్యము పనిచేస్తున్నప్పుడు నేను అంటాం నేను అంటే శరీరం శరీరం అన్నప్పుడు చైతన్యము శరీరము అన్న అన్నప్పుడు అది మనసు అయింది. ఇప్పుడు నేను శరీరం లేదు నేను అను నీ శరీరము నువ్వు తదాత్వం చెందకపోతే నీ శరీరం నువ్వు కాకపోతే ఆ నేనే దైవత్వం శరీరంతో సంబంధం లేని నేనే నేను అసలు నేను ఇంకా నేను లేదు అసలు పరమాత్మ నువ్వు దేవతవే ఇంకా వేరే లేదు అసలు పరమాత్మ అది కూడా మనసు అయతుంది నువ్వు ఏ మాట మాట్లాడినా అది నీవే మాట్లాడుతున్నావు నీ శరీరము నీ మనసు అందువల్ల ఎప్పుడైతే శరీరము నేను అనుకున్నావో దీన్ని ఆధారం చేసుకొని పంచేంద్రియాలు పనిచేస్తాయి. పంచేంద్రియాలు తెలుసు అందరికీ కళ్ళు చెవులు ఇవన్నీ తెలుసు ఈ పంచేంద్రియాలు పని చేసినప్పుడు ప్రపంచంలోకి పోతాయి. ఇది సత్యం అనిపించిందా నువ్వు చూసే ప్రపంచం అంతా సత్యం అనిపిస్తుంది అనిపిస్తుంది ఇవన్నీ ఏంటి అంటే మనసు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు ఉదాహరణకి అడవి అన్నాం చెట్లను అన్నిటిని నరికేసేయ్ అడవి ఉందా నువ్వు నరికినది తీసేసినది వేటిని అడవినా చెట్లను నువ్వు మరి చెట్లన్నిటిని తీసేసి అడవి లేదంటాం అంటే అడవి అనేటువంటిది ప్రత్యేకంగా ఉందా లేదు చెట్ల యొక్క సమూహాన్ని మనము అడవి అని పేరు వచ్చింది అదేవిధంగా మన జీవితంలో ఉండేటువంటి ఈ కోట్ల కొలుతది వచ్చేటువంటి ఆలోచనలు అనుభవాలు అన్నీ కూడా అన్నీ కలిపితే మనసు అన్నారు అవన్నీ తీసేసుకుంటూ వెళ్తే మనసు వెళ్ళిపోతుంది కానీ నేను మనసుని తీసేయాలంటా ఉండే అసలు అవి తీయకుండా మనసుని తీయడం సాధ్యం కాదు కదా మనసు అనేది ప్రత్యేకంగా లేదు లేదు మనసు అనేది లేదు కదా ప్రత్యేకంగా అవును కాబట్టి నేను మనసుని తీసేయాలా మనసు కంట్రోల్ చేయాలా మనసు లేకుండా చేసుకోవాలా అని అంటే మనసును లేకుండా చేసుకోవడం అనేటువంటిది ఏంటి ఉంటే కదా అవును అవును ఉంటే కదా కాబట్టి మనసుఅనే ప్రసక్తి లేదు దీంట్లో వేటితో అయితే తాదాత్మం చెందుతున్నామో వాటిని తీసేస్తే అయిపోతుంది. నువ్వు తదాత్మం చెందినావో లేదో మాకు కావట్లేదు ఆలోచనలు లేకుండా పోతే మనసు లేదు కాబట్టి భగవాన్ ఏమన్నాడంటే ఆలోచనలు ఉంటే మనసు ఆలోచనలు లేకుండా పోతే దివ్యత్వం అది ఎలా అని అడిగితే ఉపదేశ సారంలో చెప్పినాడు మనసును ఏ మరక ఎరిగినట్లయితే మనస్సును ఏ మరగా ఎరిగినట్లయితే మనసు అనున్నది లేదు అని అంటే మన మనస్సును బాగా ఎరుగుట అంటే పరిశీలించుట గమనించుట అది తీసేయడం అంటే బయట ఇప్పుడు మనము ఒక్కడ ఉండేటువంటి వస్తువును తీసేసి వేరే చోట పెట్టినాం ఉన్నదాన్ని తీసి పక్కన పెట్టడం లోపల ఏముందని తీసేస్తావు నువ్వు తీసేయడం అనేటువంటిది అది తెలివికి వాక్యానికి సంబంధించినటువంటి పదము అర్థము లోపల తీసేసేదంటూ ఏది లేదు అందువలన తీసేయడం అనేటువంటిది బయట వర్తిస్తుంది. తీసేయడం అనేటువంటిది గమనించడం అనేటువంటిది లోపల చేయాలి. గమనించడం అంటే నీ మనసులో విపరీతమైనటువంటి కదలికలు మార్పులు రాకపోకలు అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టు మనసును అంటే మనసు అంటే ఆలోచనల యొక్క సమూహమే మనసు ఆలోచనలు అనుభవాలు అన్ని కలిపితే మనసు ప్రత్యేకంగా మనసు లేదు కాబట్టి ఇప్పుడు నీ లోపల మనసు పనిచేస్తా ఉంది. కళ్ళు మూసుకో లోపల నీకు ఆలోచనలన్నీ కదులుతున్నాయి. ఆలోచనలు లోపల ఉన్నాయా ఉన్నట్లు కనబడతా ఉంది. ఇప్పుడు నువ్వు సముద్రంలో స్నానం చేస్తున్నావు నువ్వు నీ కుటుంబము స్నేహితులంతా ఈత ఈదలాడుతున్నారు. అది నీకు మనసులో కనబడతా ఉంది. అంతటి సముద్రము నీ మనసులోకి ఎలా వచ్చింది వాళ్ళంతా ఎలా నీ లోపల ఉన్నారు ఉన్నారా ఉన్నారా నిజానికి లేరు నిజానికి లేరు కానీ ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు చూస్తాం ఈ ఇండ్లంతా అన్నీ నీ లోపల ఉన్నాయి ఇవన్నీ లోపల ఉన్నాయా నిజానికి లేదు అంటే సముద్రము లోపల ఉన్నట్లు నీకు అనిపిస్తాంది కనిపిస్తాంది కానీ వాస్తవంగా లేదు అంటే మనకు ఏది కనిపిస్తుందో అది మనకు లేనిది ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఉమ్ లోపల లేదు లోపల ఏది లేదు అంతా బయటదే ఉంది లోపల కాబట్టి లోపల ఏది లేదు లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని అజ్ఞానము మాయ భ్రాంతి అన్నారు. లేనిది ఉన్నట్లుగా కనిపించేటువంటి ఈ మనస్సును తీసేసేది ఏంది చేసేది ఏంది చూసేది ఏంది మాట్లాడేది ఏంది ఇంకా కాబట్టి లేని దాన్ని లేకుండా చేసుకోవడమే ఉన్నది ఎప్పటికీ ఉంది ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలండి ఉన్నది తెలుసుకోవాలంటే లేని దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలా మన భావనలు ఏవైతే ఉన్నాయో ఇదంతా మాయ అన్న తీసేయ ఆ ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను గురువు గారు ఇప్పుడు కల అంటే ఇది కల అని మెలుకో రాగానే మనం దానికి ఆశయపడి తర్వాత అయినా మర్చిపోతాం కొన్ని కలలేమో ఒక రోజుంతా వెంటాడతాం అవును కానీ ఒక మనిషిని నీ తల్లి నీ తండ్రి నీ పిల్లలు ఈ బంధువులు ఈ బంధాలంతా మాయ అని చెప్తున్నప్పుడు ఈ జీవి యక్సెప్ట్ చేయలేదు. ఉ ఈ 60 ఏళ్లో 70 ఏళ్లో 100 ఏళ్ల జీవితానికి ఇది మాయ అంటే తట్టుకోలేము కలలో నుంచి బయట పడ్డంత ఈజీగా బయట పడలేంు శాంతిని పొందడం ఎలా లేనిది ఉన్నట్లుగా కనబడుతా ఉంది నీకు అర్థమైింది కదా లోపల ఏమ లేదని ఏమ లేదు కాబట్టి ఈ బ్రహ్మవిద్య అనేటువంటిది వేదాంతం అనేటువంటిది ఇప్పుడు చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతులఅన్నీ కూడాను ఎక్కువ భాగం అందరికీ అర్థమవుతాఉంది. అందరికీ అర్థమవుతుంది కానీ ఆచరించడు ఆయన ఆచరించక చేత కాదే ఆ వాళ్ళు అదే అంటున్నారు అంటే మనము తెలుసుకుంటున్నది అర్థమయింది మనస్సు మనసుకు లోపల ఉండేటువంటి చైతన్యం చైతన్యమే ఉంది లోపల మమ్ నీకు అర్థమైంది అంటున్నావ్ అర్థమైంది ఏది దానిక ఏది చెప్తుందో దాన్ని గమనించాలి కదా ఇప్పుడు అర్థమయింది నీకు నీకు అంటే నీ మనసుకు నీకు నీ మనసుకు ఇప్పుడు నీకు నువ్వు ఆకాశం ఆకాశంలోకి ఎగిరిపోయినావ్ అదృశ్యమైపోయినావ్ దేవునితో మాట్లాడుతున్నావ్ ఎక్కడో అమెరికాలో ఏది జరుగుతానో నాకు తెలుస్తుంది అంటాడు నేను భవిష్యత్తును కూడా చెప్పగలను అంటాం యుద్ధం వచ్చేది నేను ముందే చెప్పినాను అన్నాడు ఒక పంచాంగం లో ఆయన ఇవన్నీ ఎవరికి తెలిసినాయండి మనసు ఆ దాన్ని ఏమంటారండి నీకు తెలిసింది అంటే నీ మనసుకు తెలిసింది మనసే మాయ మనసే అజ్ఞానం నీకు ఏం తెలిసినట్లు ఏమైనట్లు తెలిసింటే మల నీకు బాధలు కష్టాలు భయము అన్ని ఉన్నాయా లేదా మరి నువ్వు ఎందుకు బాగుపడలే నువ్వు సంబంధం లేదు మనసు మాయ అంటాం కదా అందరూ అంటాన్నారు మ్ మరి ఎందుకు సమస్య వచ్చింది అని అంటే ప్రతి ఒక్కరు మనసుతోనే వ్యవహారం చేస్తున్నారు మనసుకే అనుభవాలు వస్తున్నాయి మనసే తెలుసుకుంటా ఉంది. దీనికి సత్యానికి అనువంత కూడా సంబంధం లేదు ఉదాహరణకి సినిమా చూస్తున్నాం మ్ సినిమా చాలా రమ్యంగా ఉంది బాగా ఆనందంగా చూస్తున్నాం సినిమా అయిపోయింది తెర కనబడతా ఉంది. తెర లేకుంటే సినిమా ఉందా తెర కదులుతా ఉందా కదలట్లేదు తెర ఏమన్నా కాలుతా ఉందా తెర ఏమన్నా తడిసిందా తెర ఏమన్నా గాలికి ఊగుతా ఉందా అన్ని సినిమాలోనే కదు ఇప్పుడు నీ మనసులో కష్టాలు అంటాం వర్షం అంటాం అగ్ని అంటాండవ్ అన్ని ఉండాయి కానీ నీకు ఆధారమై వెనకల ఉంది నీ మనసుకు ఆధారంగా ఒకటి ఉంది నీ జీవితం అనేటువంటి సినిమానే నువ్వు చూస్తున్నావ్ ఆ సినిమాలోనే సత్యమని నువ్వు తిరుగుతున్నావ్ నీ సినిమా నీకు సత్యమే అక్కడ ఏది లేదు నీ సినిమాను నువ్వు జీవితమంతా చూసుకుంటున్నావ్ అది ఎలా చూసుకుంటున్నావ్ దానికి ఆధారంగా శక్తి ఉంది నీ సినిమాని చూస్తున్నా కానీ నీ సినిమాకు ఆధారంగా ఉండబడినటువంటి దాన్ని ఎట్లా చూస్తాం నా శరీరము నా మనసు ప్రపంచాన్ని చూస్తుంది అంటే బాహ్యాన్ని చూస్తుంది. బాహ్యములో ఉండేటువంటి సర్వ విషయాలు తెలుసుకుంటుంది సర్వ అనుభవాలు దానికి ఉన్నాయి. దానికి ఆధారమైనటువంటి దానికి ఏమున్నాయి దానికి ఏమన్నా సంబంధం ఉందా కాబట్టి తెరకు ఏ రకంగా సినిమాతో సంబంధం లేదో నీ జీవితముతో అనువంత కూడాను దైవత్వానికి సంబంధం లేదో అది లేకపోతే నువ్వు లేవు అంటే ఆధారమైనటువంటిది నువ్వు ఎలా తెలుసుకుంటావ్ నీ మనసు ఎక్కడి ఎడికి పోతా ఉంది బాహ్యానికి పోతా ఉంది. ఏనాడైనా అది అంతర్ముఖానికి బయలుదేరిందా నేను ధ్యానం చేయాల చెయి ధ్యానం ఎవరు వద్దండి ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతాఉంది క్రమేన మనసు అనేటువంటిది అదృశ్యమైపోయి ఆలోచన రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతావు ఆలోచనలు లేవు కానీ దైవత్వమా నీకే అనిపిస్తా ఉంది ఇది దైవత్వం కాదు ఏదో ఉంది ఏదో ఉంది ఇంకా నేను చేరుకోవాల్సింది ఉంది అది ఏదో నాకు తెలియదు అంటాడు మ్ అంటే నీ మనసు లయం అయిపోయింది. మ్ మరీ తిరిగి అది లేస్తుంది. మెలకవలో లేస్తా ఉంది ధ్యానం లేసిన తర్వాత తిరిగి మామూలుగా పని చేస్తా ఉంది మనసు ధ్యానం చేసినంతసేపు మాత్రమే ఆలోచనలు లేకుండా ఉంటుంది ఉంటాయి అది అప్పుడు నీకు బాగుండవు ఆ నీకే సమస్య లేదు. తిరిగి మళ్లా మనసు లేస్తా ఉంది కారణం ఏంటంటే మనసు లయమయింది. కాబట్టి రమణ మహర్షుల వారు ఏమన్నారంటే మనసు లయమైతా ఉంది లయమైతే అది గాఢ నిద్రతో సమానము ఇంకొక రకంగా సమాధి స్థితి అని కూడా పేరు పెట్టినారు కానీ సమాధి స్థితిలో మనసు లయమై ఉంటుంది కానీ జ్ఞానము కాదు జ్ఞానము రాదు జ్ఞానము అంటే తెలుసు తెలియదు తెలుసు అనేది నీకు తెలుస్తుంది. తెలియదు అనేది నీకు తెలుస్తా ఉంది. అంటే తెలుసు అనేది మనసే తెలియదనేది మనసే తెలుసు తెలియదు అనేటువంటిది జ్ఞానం కాదు ఆ జ్ఞానం ఎలా వస్తుంది ఏది తెలుసఅని చెప్తుందో ఏది తెలియదని చెప్తుందో లోపల అది మనసే కదా ఆ నా మనసు బాధపడుతుంది నా మనసు బాధపడుతుంది అని చెప్తుంది ఎవరు ఆ వెనక్కి రమ్మంటారు కదా రమణులు ఆహా నువ్వు చెప్తున్నది ఎవరని అడుగుతున్నా నేను చెప్తున్నది మనసే కదా ఆ దీన్ని పట్టుకొని హమ్ ఇది సత్యం అని నువ్వు లోపలికి ఎలా పోతావ్ అంతర్ముఖం అవ్వడం ఇలా కాబట్టి ప్రపంచంలోకే వెళ్తోంది నిరంతరం నీ మనసు పుట్టింది మొదలుకొని జీవితం అంతం వరకు శరీరం సత్యం ప్రపంచం సత్యం శరీరానికి జీవితం ఉంది మనసుకు జీవితం ఉంది ఈ జీవితానికి ప్రపంచం ఉంది ప్రపంచంలోనే ఇది వ్యవహారం చేస్తా ఉంది. మరి ఈ కష్టాలు సమస్యలు బాధలు భరించలేక మహనీయులు దేవుడు ఉన్నాడు మీరు తెలుసుకోవడం ధర్మమయ్యా కర్తవ్యం అని వాళ్ళు చెబితే ఆ తెలుసుకోవాల దేవుడు లేకపోతే మనక ఎట్లా మనకు జన్మ వస్తుందా మనం బతుకుతామా అందరికీ తెలుసు కానీ ఎవరికి సాధ్యం ఉంది ఎందుకు సాధ్యం కాలే అనిఅంటే ప్రతి మనిషి మనసులో వానికి అభిప్రాయాలు ఉన్నాయి మనసులో విరక్తి పుడుతా ఉంది మనసులో లో వైరాగ్యం పుడతా ఉంది తప్ప అది నిజం ఎలా అవుతుంది ఉదాహరణకి స్మశానంలోకి పోయినాం మ్ చనిపోయినన్ని చూసినాం మనం కూడా చనిపోతే ఇంతే కదా తెలుసు కానీ స్మశానం నుంచి బయటికి వచ్చినంత మళ్ళీ మొదలు పిల్లను కనేటప్పుడు వద్దురా ఈ సంసారం వద్దురా నాయన సచ్చేది మేల అవును ప్రసతి వైరాగ్యం స్మశాన వైరాగ్యం మరి మళ్లా నువ్వు ఊరుకున్నావా మరి ఆ ఆ సమయంలో ఉండేటువంటి ఆ బాధ ఆ సమస్య ఆ కష్టం దేవుడే కదా నిన్ను రక్షించేది ఎవరు లేరు అంటాండు మరి ఆ వైపుక ఏమన్నా మరులుతా ఉందా లేదు కాబట్టి మనసుకు ఏం జరిగినా మనసును తీసేసుకోవాలని ఎవరికీ లేదు కాబట్టి ఆ భగవంతుని కృప కావాలి అంటే మనసుకు సంబంధించిన విషయం యం కాదు అది ఎలా ఎలా గురవు గారు అది ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి పనులు నాకు ఇచ్చినావ్ మామిడి పనులు ముందు ఆ పనులు ఏవి నీవి పనులు నాకు ఇచ్చినావ్ నాకు ఇచ్చిన తర్వాత నీవే నావే మీవే అవి మీకు ఇచ్చాను కదా కరెక్ట్ కదా నీ మనసుని ఎవరికి ఇచ్చినావ్ దేవునికి ఇచ్చినావ్ ఆ దేవునికి ఇచ్చినాంక నీకు చెందుతుంది అది చెందదు భగవంతుని మరి నా మనసు మనసు బాగాలేదు నాకు కష్టాలు ఉన్నాయి నువ్వు ఇచ్చినావు కదా కాబట్టి రమణ మహర్షుల వారు 16 సంవత్సరాల వయసులోనే తిరువన్నామ ఇచ్చినప్పుడు అప్పా నీ ఆజ్ఞ మీరికే వచ్చాను నీ ఆజ్ఞే నెరవేరుగాక అన్నాడు అంటే అక్కడ మనసును అర్పించినాడు శరీరాన్ని అర్పించినాడు ప్రాణాన్ని కూడా అర్పించినాడు. ఇక తనదంటూ తానంటూ లేడు అది శరణాగతి సమర్పణ ఎవరు చేస్తున్నారండి కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి దీనిలలో ఒక్కటన్నా నువ్వు సమర్పించగలవా ఎందుకు ఇవి నిన్ను వేధిస్తున్నాయి తెలుసు ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నావ్ అంటే వాస్తవంగా చెప్పు నీకు అది అవసరం లేదా నీకు అవసరం లేదని హృదయపూర్ పూర్వకంగా నువ్వు చెప్పగలిగితే అది తీసేసుకోవచ్చుండి ఎవరైనా సరే ఏ బాధ వచ్చినా సూక్ష్మంగా తీసేసుకోవచ్చు కానీ అంతర్ముఖంలో నువ్వు చూడు ఈ కామం అనేటువంటిది లేకపోతే నేను ఎందుకు బతకాల నా సంసారము ఇదంతా అది ఎక్కడికి పోతుందో అంటే వాస్తవంగా దైవత్వమే కావాలి అని హృదయపూర్వకంగా అంటే సర్వము భగవంతునికి అర్పించాలి అంటే నీ ఆలోచనలను నీ మనసును నీ కోర్కెలను అన్నిటిని ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చస్తే తప్ప నువ్వు బాగుపడవు నిజమే నువ్వు చచ్చినప్పుడే నువ్వు భగవంతుని శరణాగతి చెందగలుగుతావు బతికినోడు ఎవడు శరణాగతి చెందలేడు చావడం అంటే నీలో ఉండేటువంటి ద్వందాలు నాశించిపోవాలి కోర్కెలు నాశనం కావాలి నీ లోపల ఎక్కడెక్కడ కలతలు కలిగిస్తున్నాయో ఏవి నీకు సమస్యగా తోస్తున్నాయో అవన్నీ కూడాను సంపూర్తిగా నాశనమైనప్పుడే దైవత్వం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మనో నాశనము అన్నాడు రమణ మహర్షి ఎందుకంటే కావైకంట గణపతి ఉనిమాది అష్టసిద్ధులు గలవాడు అయినా లోపల వెళ్తి వాస్తవమైనటువంటి దైవత్వం అంటే ఏంటి అర్థం కాలే కాబట్టి రమణ మహర్షి దగ్గరికి వచ్చిన్నాడు కూర్చున్నాడు ఒక గంట వేచి ఉన్నాడు ఆ ఒక గంట ంట రమణ మహర్షిలో ఒక్క ఆలోచన కూడా పుట్టలేదు ఆయనకు ఆ శక్తి ఉంది. ఇతరులలో మనసు ఎలా పోతా ఉంది ఎన్ని ఆలోచనలు ఉన్నాయి అనేటువంటిది అన్ని గమనించే శక్తి ఆయనకు ఉంది. ఇక్కడ ఒక్క ఆలోచన కూడా పుట్టలే మనసే లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి మనసు లేని స్థితిలో దైవ శక్తే పనిచేస్తుంది. మనసు ఉంటే మనసు పనిచేస్తుంది. కాబట్టి ఆలోచన రహితమైనటువంటి వాడే సద్గురువు అప్పుడే ఆయన భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేయడం జరిగింది. అంటే రమణ మహర్షిలో ఆలోచన రహితంగా ఉన్నాడు కాబట్టి ఆ స్థితి రావాలి అంటే గ్రంథాలు చదివితే వస్తుందా ఏ సాధన చేస్తే వస్తుంది నువ్వు ఏ సాధన చేసినా మనసే కదా ఏ సాధన అన్నా చెయ్ మనసే కదా మనసుతోటే చేస్తున్నా మనసుతో చేస్తు తిరిగి ఏం చేస్తున్నావ్ మళ్లా మనసు లేని స్థితి లేకే కదా ఆ సాధన మ్ సాధన అంటాం మనసు లేని స్థితి కోసం మనసుతో సాధన ఆ కాదా అవును అవును మరి సాధన అంటే తీసేసుకోవాలి కదా తీసేయడం అంటే ఆలోచనలను తీసేస్తే మనసు అనేటువంటిది లేదు ఆలోచనలను తీసేయాల దానికి ఏమన్నాడంటే మనసును ఏమరక ఎరిగినట్లయితే కళ్ళు మూసుకొని లోపల చూడు కళ్ళు తెరిచి అయినా చూడొచ్చు లోపల లోపల చూస్తా ఉండు లోపలనే చూస్తూ ఉండు బయటి ఆలోచన వచ్చింది అంటే నువ్వు లోపల చూడడంలే లోపలే మనసు లోపలనే నువ్వు చూస్తూ ఉంటే ఆ ఆలోచనలన్నీ కూడాను అదృశ్యమైతా పోతాయి ఎందుకంటే లోపల ఆలోచనలు లేవు కదా అంటే లోపల చూడడం అంటే వస్తున్న ఆలోచనని గమనించడం ఆ లోపల నువ్వు గమనిస్తూ ఉండాల హ్ ఆ గమనించేటప్పుడు బయటికి వెళ్లేదా నీ మనసు నువ్వు బయట గమనిస్తాం అవును ఇంకా లోపల ఉండేటివిస్తాయి మల్ల కాబట్టి ఏ మరపాటు లేకుండా అనేది బయటికి రాకుండా లోపల ఉన్నదాన్నే నువ్వు గమనిస్తూ ఉండు అవన్నీ కరిగిపోతాయి ఎందుకంటే లేవు బయట ఉండాయి కాబట్టి లోపలవన్నీ కరిగిపోతాయి అప్పుడు నీకు ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి అనేటువంటిది జ్ఞానము జ్ఞానము అది ఆ జ్ఞానము ఏం తెలుసు దానికి శాంతి ప్రేమ కరుణ దయ తృప్తి సత్యం శాంతి ప్రేమ ఏవి ఉన్నాయో లక్షణాలు దయ లక్షణాలు అవన్నీ నీలో చిగురుస్తా పోతాయి. ఈ మనసుకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడాను నీకు తెలియకుండానే రాలిపోతాయి నన్నులు రాలిపోయినట్లు కాబట్టి నీలో ఒక శక్తి అనేటువంటిది నిండిపోతా వస్తుంది. అప్పుడు నువ్వు దేవత అవుతావు అంతేకానీ ఈ మనసును తీసేసుకోవడంలో ఈ గమనించడం అనేటువంటిది చాలా ముఖ్యం ఇక ఒకవేళ లోపల నువ్వు గమనించలేదుఅనుకో నీ లోపల ఒక ఆలోచన వచ్చింది కానీ అది బయట ఉంటుంది. బయట ఉంటుంది. కాబట్టి నీకు ఒక పాము భయంేస్తుంది నీకు ఆ రూమ్ రెంట్ కట్టకపోతే వాడు దుర్భాషలాడుతాన్నాడు వాని వల్ల నీకు సమస్య వచ్చింది. వాని వాని దృష్టిలో పెట్టుకో వాని మీదనే దృష్టి పెట్టి చూస్తూ ఉండు నీకు వేరే ఆలోచన లేకుండా ఆ రూపం అనేటువంటిది తప్పిపోకుండా తదేకంగా చూస్తూ ఉంటే ఇతర ఆలోచనలు లేకపోతే ఆ రూపం అనేటువంటిది క్రమేన కరిగిపోతా వస్తుంది. చివరికి అది లోపల లేదు కాబట్టి ఈ తీక్షణమైనటువంటి చూపు వల్ల ఆ ఆ రూపం అనేటువంటిది మాయం అయిపోతుంది. ఎప్పుడైతే అది మాయం అయిపోయిందో వాడు ఎదురొచ్చి ఏమంటున్నావు కూడా ఏ అనువంతా కూడా నీకు సంబంధం ఉండదు. హమ్ హ్ అంటే అక్కడ సంబంధం పెట్టుకుంటా అంటే ఇది నేను అనేటువంటిది మధ్యలో ఒకటి ఉంది. ఇది భగవంతునిలో ఐక్యమైనప్పుడు నీకు సంతోషం శాంతి కలుగుతుంది. ఈ నేను ప్రపంచంలో ఉండేటువంటి రూపాలతో తదాత్మం చెందినప్పుడు దానిను పట్టుకున్నప్పుడు ఇది సమస్య అవుతుంది. అశాంతి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ గమనిస్తూ ఉన్నప్పుడు నేను కరిగిపోతుంది. నేను కరిగిపోయినప్పుడు చైతన్యం పనిచేస్తుంది చైతన్యానికి రూపం ఉండదు వెలుగుకు చీకటి లేదు కదా కాబట్టి శక్తికి అజ్ఞానం లేదు అక్కడ అది అజ్ఞానం రూపం అనేటువంటిది లేనిది ఉన్నట్లు కనబడుతుంది అజ్ఞానం అది కాబట్టి అది కరిగిపోతుంది. ఆ విధంగా నువ్వు ఏది చూసినా ఊరికి అట్లా చూస్తూ ఉంటే అది కరిగిపోతా కరిగిపోతా కరిగిపోతా కరిగిపోతా వస్తాయి. కాబట్టి రమణ మహర్షుల వారి దృష్టిని మీరు చూడండి ఆయన ఎప్పుడూ మనసుల మీద దృష్టి పెట్టాలి ఎప్పుడు ఎక్కడో చూసినట్లు ఉంటుంది. ఎక్కడ చూస్తాం స్వామి ఏమీ లేదు అంటే నన్ను నేను చూసుకుంటున్నాను అన్నాడు అంటే నన్ను నేను అంటే నేను అనేటువంటిది అహంకారం చూస్తున్నాను తదేకంగా చూస్తున్నాడు కాబట్టి నేను పోయింది. ఇక ఏం మిగిలింది ఒరిజినల్ నేను చైతన్యం చైతన్యం చైతన్యాన్నే చూసుకుంటాంది అది ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావ్ మనసు నా రూపం ధరించింది. నీ మనసే రూపాన్ని ధరించింది చూస్తాంది నీ మనసు రెండు భాగాలు అయింది నా రూపాన్ని చూస్తా ఉంది. అన్న నన్ను చూస్తాన్నావు చూడడము నువ్వే నా రూపము నువ్వే నీ మనసే అదేవిధంగా చైతన్యం అనేటువంటిది కూడాను తన్ను తాను చూసుకుంటుంది అని అంటే అన్యము లేదు అన్యము లేదు ఇతరం అనేటువంటిది లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతా ఉంది అంటే ఉన్నది ఒకటే రెండవది ఎక్కడి నుంచి వచ్చింది ఆ రెండవదే మనసు ఈ పంచేంద్రియాలకు కూడా మనసు తోడైతేనే అవి పనిచేస్తాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా కానీ నా మనసు ఎక్కడో ఉంటే మీరు నాకు కనిపించరు నేను మీ వైపే చూస్తుంటా భౌతికంగా కానీ నాకు మీరు ఉండరు నా మనసు పని చేసినప్పుడు ఈ కళ్ళకు మళ్ళీ మీరు కనిపిస్తారు ఓ కరెక్టే నువ్వు చెప్పేది కానీ నేనేమో నీ లోపల ఉండాలి మళ్లా గుర్తు పెట్టుకున్నప్పుడు నేను కనపడుతుంది కనిపిస్తది అవును మీరు మీ రూపం కనిపిస్తుంది అది జ్ఞానం ఎట్లా అయితాది అది జ్ఞానం కాదు జ్ఞానంలో ఏంటంటే లోపల ఏ ఒక్కటి కూడాను రూపము లోపల నిలవడానికి వీలు లేదు జ్ఞానంలో జ్ఞానంలో ఏ రూపం కూడా ప్రవేశించి నిలిచేక అవకాశం లేదు మనసులో నేనులో నిలిచేక అవకాశం ఉంది. నిలుస్తుంది కాబట్టి నీకు జరిగిపోయినటువంటి కాలం భూతకాలం కూడా నీకు గుర్తు తెచ్చుకున్నా కనబడుతుంది అర్థంవవుతుంది కానీ జ్ఞానంలో మాత్రం ఈ జరిగిపోయినేది అదంతా క్లీన్ అయిపోయిఉంటుంది ఆ కసువు అంతా ఊడిచేసి ఉంటుంది చెత్తనంతా ఇంకా జరగబోయేదాన్ని దాని జోలికే పోతుంది. ఇంకా ప్రెజెంట్ అంటావా ఆలోచన ఉంటే కదా ప్రెజెంట్ అందువల్ల ఇది శాంతి అనిఅంటే ఆలోచనలు అంటే అదే ఆలోచనల యొక్క సమూహమే మనస్సు ప్రతి ఒక్క ఆలోచనను మనం గమనిస్తూ పోతే ఆలోచన అనేటువంటిది అదృశ్యం అయపోయేంతవరకు గమనించగలగాలి. ఇప్పుడు నాకు అనుభవంలో ఏం జరిగింది ఆ ఆ మనసంతా ఆలోచనలు తగ్గిపోతా వచ్చినాయ అన్నా ఆలోచనలు తగ్గడము అంటే రూపాలు ప్రపంచం యొక్క వ్యవహారం అంతా తగ్గుతూ వస్తుంది అన్నమాట అది చివరికి ఏమైపోయింది ఏమీ లేకుండా పోయింది. శ్వాస వల్ల ప్రాణం ఉంది మ్ శ్వాస కూడా ఆడడం అనేటువంటిది తగ్గిపోయింది. కాబట్టి ఇట్లా ప్రాణానికి సంబంధం తెగిపోయింది అట్లా మనసుతో కూడాను ఉండేటువంటి రూపాలతో సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోయినది ఎప్పుడు జరిగింది లోపలికి లాగినప్పుడు జరిగిపోయింది అంతవరకు సంబంధం ఉంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం చేస్తున్నాం కానీ లోపల ఈ ప్రింట్స్ లేవు. ఉమ్ ప్రతి మనిషికి వెంటనే వెంటనే అన్ని లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి. అవును ఆ ముద్రలు చెరిగిపోవు ఇంకా ఆ ముద్రలు అనేటువంటివి అనుభవం ఉన్న వాళ్ళకు ప్రవేశించవు కాబట్టి వాళ్ళు శాశ్వతంగా ఆనందంగా జీవితం గడపగలరు సహజంగానే ఉంటారు ఇక్కడ ప్రయత్నం అనేటువంటిది మనసు అవుతుంది కాబట్టి భగవాన్ ఒకటే చెప్తున్నాడు మౌనంగా ఉండు ఊరక ఉండు ఊరక ఉండు ఊరక ఉండు అంటే మాట్లాడకుండా ఉండడం ఒక రకం లోపల ఆలోచనలన్నీ నీకు కష్టము బాధ భయము జరిగిపోయినది జరగబోయేది అన్ని నీకు ఆలోచనలు వస్తున్నాయి కదా ఆ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఊరుకున్నట్లు అది మౌనమే కాదు కాదు మౌనం కాదు ఆలోచనల యొక్క ప్రభావమే లేకుండా పోవాలి ఇప్పుడు ఆలోచనలు లేవు ఆలోచనలు లేకున్నా ఇక నేను విచిత్రమైనటువంటి కాంతులను చూస్తున్న రంగు రంగులను చూస్తున్న నాదాన్ని వింటున్న ఏవేవో నాకు లోపల శబ్దాలు వినబడుతున్నాయి వీణనాదము అన్ని నాదాలు వినిపిస్తున్నాయి అని అంటున్నారు. ఇదంతా కూడాను ఊరుకున్న వానికి సే ఊరుకున్న వానికి సంబంధం లేదు ఊరుకున్న వానికి ఇవి లేవు ఇవి ఉన్నవాడు ఊరుకుండడం లేదు లేదు ఊరుకోలేదు వాడు ఇకపోతే లోపల రెండవదంటూ లేకుండా ఉండడం అనేటువంటిది మహా మౌనం అంటే ఇప్పుడు నువ్వు ఎంత స్థాయి కన్నా వెళ్ళు చూసేది ఉంది చూడబడేది ఉంది రెండు ఉన్నాయి ద్వైతం నువ్వు ఏ స్థాయికన్నా వెళ్ళు రెండు ఉన్నాయి ఆ రెండవది లేకుండా పోవడం మహామౌనం దాంట్లోనే దివ్యశక్తి ఉంది. అది సహజం అక్కడ నీ ప్రయత్నం చెల్లదు ఎందుకు చెల్లదఅంటే ఇక్కడ మనకు నేను అనేటువంటి భావన ఎప్పుడైతే లేదో అప్పుడు వానిలో దైవశక్తి పనిచేస్తుంది. ఉ ఆ దైవశక్తి మనలో ఉండేటువంటి విషయవాసనలు సంస్కారాలు కోర్కెలు వీటిని శరీర భావన ప్రపంచ భావన వీటినన్నిటిని ఆ దివ్య శక్తి అన్నిటిని తీసేస్తుంది. అందువలన ఈ మహనీయులకు లౌకిక జ్ఞానం అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో వాళ్ళకు లేదు అందుకోసమే వాళ్ళు అమాయకులు అవధూతలు పిచ్చోళ్ళు ఎన్ని కావాలో అన్ని బిరుదులు ఇచ్చినారు వాళ్ళకు ఎందుకంటే మనకు ఉండేటువంటి లక్షణాలు వాళ్ళకు లేవు అంటే వాళ్ళు వాళ్ళు ఆనందంలో ఉన్నారు అంతే ప్రపంచంలో ఏది ఆనందాన్ని ఇవ్వలేదు ఈ ప్రపంచంలో వాళ్ళు లేరు వాళ్ళు ఆనందంలో ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ ఆనందం ఇచ్చేటువంటి వస్తువులు గాని విషయాలు గాని రూపాలు గాని ఎక్కడ ఏది లేదు ఆనందాన్ని ఇచ్చేది అవును అది లోపలనే ఉంది. కాబట్టి ఆనందం అనేటువంటిది మన సస్వరూపం ఈ ఆనందం లేకుండా చేస్తున్నది ఆలోచనలు సూర్యుడు ఎప్పుడు వెలుగుతున్నాడు మేఘాలు అడ్డం వచ్చినాయి మేఘాలు తీసేపోతే అయిపోయింది అదేవిధంగా మన మనసు కూడాను అడ్డమైంది దానికి అంతే దాన్ని తీసేసుకోవాలి తీసేసుకోవాలి అంటే గమనించాలి గమనిస్తూ పోతే ఇక ఆ మనసు అనేటువంటిది సంపూర్తిగా అదృశ్యమయేటువంటి స్థితి ఉంది ఆ ఇది అసాధ్యమయ్యా అని అనొచ్చు కానీ అది దాన్నే భగవంతుని అనుగ్రహం అంటారో గురు అనుగ్రహం అంటారో మనసుకు మాత్రం సాధ్యం కాదు అది అందరికీ తెలుసు కానీ నిన్ను నడిపించేది శక్తి ఉందా లేదా ఆ శక్తి నువ్వు తెలుసుకున్నావా తెలుసుకోలే కాబట్టి తెలుసుకోలేదు కాబట్టి నువ్వే అడ్డం ఉండావు నువ్వే మనసు అయినావు నీ మనసు లేకపోతే ఇంకా అదే పని చేస్తుంది అది పని చేసినప్పుడు నీకు మనసు తెలదు ఇంకా నాకు నేనే అడ్డంగా ఉన్నాను నేను జరిగితే అంతా కనిపిస్తుంది అంత అంతే నువ్వు లేవు కానీ అడ్డుపడతాను కాబట్టి ఇది సహజమైంది సులభమైంది అనేది దానికి కారణం అన్నమాట మీరు 50 ఏళ్ల నుంచి అరుణాచలం వెళ్తూ వస్తున్నారు. మ్ అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా విఖ్యాతి చెందింది చాలా మంది వెళ్తున్నారు అనేక లౌకిక విషయాల కోసం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు గిరి ప్రదీక్షణ చేస్తే ఏదైనా లాభం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అది దివ్యక్షేత్రం జరుగుతున్నాయి కూడా కానీ అప్పటి అరుణాచలానికి ఇప్పటి అరుణాచలానికి తేడా ఇప్పుడు వెళ్తున్న భక్తులకు మీ సలహ చూడండి అరుణాచలంలో గాని రమణాశరంలో గాని ఆ చుట్టుప్రక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఒక దివ్య శక్తి పనిచేస్తా ఉంది. అక్కడ ప్రవేశించిన వాళ్ళకి అది లోపల ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు కాళ్ళకు నొప్పులు ఉన్నా నువ్వు మాట్లాడుతున్న వ్యవహారం చేస్తున్నా అంత సందడి ఉన్నా అంతటి సంఖ్య ఉన్నా కూడా లోపల నీకు హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటుంది ఎందుకంటే ఆ దివ్య శక్తి యొక్క తరంగాలు అనేటువంటి శక్తి తరంగాలు అనేటువంటివి నీ హృదయంలో ప్రవేశిస్తాయి. వాటి వలన నీ మనసు ప్రశాంతత చెందుతుంది. దీన్ని ఆత్మ ఆత్మ స్థితి అంటారు. ఇది ఎక్కువ భాగం అందరికీ అనుభవంలో ఉంది రమణాశ్రంలో కూర్చుంటే ప్రతి ఒక్కరు కూడా నాకు హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది నెమ్మదిగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే అక్కడ మనసు పని చేయలే మనసు లేదు మనసుకు అతీతమైంది అక్కడ పని చేసింది. కాబట్టి నువ్వు హాయిగా ఉండావు దాన్ని ఆత్మస్థితి అంటారు. ఇప్పుడు మనఇద్దరం మాట్లాడుతున్నాం. మీ మనసు కొద్దిగా సంతోషంగా హాయిగా ఉంటుంది ఉంటుంది కూడా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని ఆత్మస్థితి అంటారు. అది ఏందో గొప్పది ఏం కాదు ఆత్మస్థితి అంటే ఇప్పుడు మీకు కష్టాలు గాని బాధలు గాన సమస్యలు గాని నీకు ఏమున్నాయో ఇప్పుడు నీలో ఏమన్నా ఉన్నాయా ఏమ లేవు అవును లేవు దాన్ని ఆత్మస్థితి అంటారు ఈ ఆత్మస్థితిలో మనసు నిర్మలమైపోయిఉంటుంది. దానికి ఉండే లక్షణాలు కోల్పోతుంది. దాన్ని ఆత్మస్థితి అంటారు. ఉంది ఇప్పుడు ఆత్మస్థితి అంటే నిర్మలంగా ఉంటేనే కదా ఆడ ప్రయత్నం లేదు కదా తర్వాత నీవు అదే విధంగా నిర్మలంగా ప్రయత్న రహితంగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం సులభంగా వస్తుంది. అక్కడ నీ ప్రయత్నం లేదు కదా నిర్మలం వంచింది కదా ఇక్కడ నిర్మలంగా కూర్చో ప్రయత్నం ఉండకూడదు ప్రయత్నం ఉండకూడదు ప్రయత్నం చేస్తే మనసు అయితాది మనసయితే అజ్ఞానం అయితాది అది పక్కకు పోతుంది ప్రపంచాన్ని అంతా తీసుకొచ్చి లోపల పెడతా కాబట్టి నువ్వు నిర్మలంగా కూర్చో ప్రయత్నం లేదు ఇంకొకటి నిద్రపోకూడదు ఎప్పుడైతే మనసు నిర్మలమైపో తుందో ఫస్ట్ వచ్చేది నిద్ర నిద్ర హాయిగా అనిపించి నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నిద్ర పోకూడదు నిద్ర పోతే అది తన్మయత్వం కిందికి వస్తుంది తన్మయత్వం వచ్చినప్పుడు అది దానికి అలవాటు అవుతుంది మత్తు తీసుకున్న వానికి ఎట్లా అలవాటు అవుతుందో మత్తు పదార్థానికి అలవాటు పడ్డట్టు అవుతుంది ఇది కూడా అట్లే అలవాటు అవుతుంది అప్పుడు ఏమైపోతుంది అంటే నేను తన్మయత్వంలో ఉండానని అనిపిస్తా ఉంటుంది కానీ జ్ఞానానికి మాత్రం అవరోధం అవుతాది అక్కడ ఎరుక ఉండాల ఎరుక అంటే ఏ అనుభవం వచ్చినా దాన్ని గమనిస్తూ ప్రయత్న రహితంగా సహజంగా ఉండగలగాలి. ఉమ్ ఉంటే తప్పకుండా సాక్షాత్కారం జరుగుతుంది. ఇక మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రయత్న రహితం శాంతి ఆలోచన రహితం నిద్ర రాకుండా ప్రయత్నం లేకుండా శాంతి అలాగే ఉండాలి దాన్ని ఊరుకుండు అన్నాడు ఊరుకుండడం అంటే ప్రయత్న రహితము ఆలోచన రహితము ఎరుక కలిగి ఉండడము సహజంగా ఉండడం అప్పుడు అన్నీ అదృశ్యం అయపోతాయి. ఆ శాంతి దైవత్వము అది అందరిలో ఉంది అప్పుడప్పుడు పని చేస్తా ఉంది. ఈ శాంతి అనేటువంటిది శక్తి శక్తి అంటే అర్థం కాదు శాంతి అంటే మనసుకు అర్థం అవుతుంది. మనము శాంతి అన్నదానికి నిర్వచనం చెప్తున్నాం నిర్వచనం లేదండి దానికి అవును అనుభూతి చెందవలసిందే అంతే కాబట్టి అది ఏమవుతుంది అంటే నీటి నదిలో నీటి బుడగా పగిలి నీళ్లలో కలిసిపోయింది మ్ నువ్వు అంతే ప్రశాంతంగా ఉన్నామ అంటే దాంట్లో ఐక్యం అయిపోతుంది. కాబట్టి అది జన్మ ధన్యం అవుతుంది అన్నమాట. మీరు ఏదైనా ప్రశ్నల నుంచి అడగొచ్చు. ధన్యవాదాలు గురువుగారు రమణ తత్వానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అనేక సందేహాలని మీరు నివృత్తి చేశారు. మీరు ఇవాళ హైదరాబాద్ దాక రావడం మాకు మీరు టైం ఇవ్వడం నిజంగా మా రమణీయం ప్రేక్షకులు మా అందరి అదృష్టం అండి ధన్యవాదాలు మరొక్కసారి అది కాదండి ఏ దివ్య శక్తి అయితే సర్వాన్ని నడిపిస్తా ఉందో అది నీ శరీరాన్ని ఉపయోగించుకొని ఆ దివ్యశక్తి నీ శరీరం ద్వారా ఆ దివ్యశక్తి ఏ పని చేయించుకోవాలనో ఈ ప్రపంచంలో ఆ శక్తి దాన పని దాని నీ శరీరాన్ని ఉపయోగించుకొని చేసుకుంటా ఉంది ఆ దివ్య శక్తి నా శరీరాన్ని ఉపయోగించుకొని దాని పని అది చేసుకుంటా ఉంది నువ్వు ఎవరు నేనెవరు అద్వైతంలో అంతే ధన్యవాదాలు గురువుగారు

No comments:

Post a Comment