ఒక కుటుంబం యొక్క సంతోషానికి ముఖ్యమైన కారణం డబ్బే అనే అభిప్రాయం చాలా బలంగా మనలో నాటుకొని వుంది.
అలా అనుకుంటే డబ్బు వున్న కుటుంబాలు అన్నీ సంతోషంగా వుండాలి కదా!
మరి ఆ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయా?
లేదు కదా.
కాబట్టి ఒక కుటుంబం యొక్క సంతోషం నేరుగా ఆ కుటుంబ సభ్యుల మధ్య వుండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి వుంటుంది.
ముఖ్యంగా భార్య భర్తల
మధ్య వుండే సరైన భావాలు, భావనలు, అవగాహన మరియు సంబంధం మీద ఆధారపడివుంటుంది.
కుటుంబాన్ని విడదీయాలన్న, నిలబెట్టాలన్నా లేదా పిల్లల భవిస్యత్తు అయినా అన్నీ ఆధారపదివుండే ప్రధానమైన పునాది “ఈ ఒక్క భార్యా భర్తల మధ్య సంబధమే”.
ఇలాంటి సంతోషకరమైన కుటుంబాల కలయికే సంతోషకరమైన
సమాజము, దేశము,
తద్వారా
సంతోషకరమైన
ప్రపంచము అనే
వసుధైక కుటుంబము🙏🏻

No comments:
Post a Comment