ఈరోజు మంచిమాట. సర్వకాల సర్వావ్యవస్థల
యందు నిన్ను నీవు నీ అంతరంగాన్ని వీడకుండా ఉండటం, వుండగలగటమే "స్థితప్రజ్ఞత"!!!
💖ఎలాంటి పరిస్థితుల్లో అయినా సత్యానికి అనుగుణంగా స్పందించడం,ప్రతిస్పందించడమే "స్థితప్రజ్ఞత"!!!
💖తెలిసినా, తెలియకున్నా నీ ఆలోచనలతో నీ జీవితాన్నే కాదు, ఈ ప్రపంచాన్ని సృష్టించడం లోకూడా భాగస్వామివి అవుతూ వుంటావు. గుర్తుంచుకో!!
💖అర్థం అయినా కాకపోయినా నచ్చినా నచ్చక పోయినా ప్రతీ సంఘటనా దృష్టి మారితే తప్పక ఒక గొప్ప బహుమతిగా అయితీరుతుంది!!!.
💖దేనికోసం ఎవరికోసం ఎదురు చూడకు! ఈక్షణం లో సంపూర్ణము గా జీవించు.! మిగిలినవి ఆ ప్రకృతికి వదిలి వేయి! అదే సరి అయిన జీవన విధానం!!
💖ఇప్పుడున్న దాన్ని అందంగా స్వీకరించి భవిష్యత్హుకు తగిన అడుగులు వేయడం ఒకానొక గొప్ప జ్ఞానం!!
💖నీ ప్రస్తుత పరిస్థితికి ఎవరిని నిందించకు! విమర్శించకు! ఎవరిని ఏమన్నా నిన్ను నీ వు అనుకున్నట్లే ! గుర్తుంచుకో!!
💖మంచిది కానిది ఏది లేదు ఈ లోకంలో! ఉన్న తేడా అంతా చూడటం లోనే! తీసుకునే విధానం లోనే!
💖ఈ ప్రపంచం లో ఒకే ఒక ముఖ్యమైన ఆస్తి ఈ క్షణం!!
Source - Whatsapp Message

No comments:
Post a Comment