ఈరోజు మంచిమాట.
🌼 అందరూ బాగుండాలి🌼
🌺 అందులో మనముండాలి
🌳 ప్రకృతిని ప్రేమిద్దాం 🌳
💚 పచ్చదనం కాపాడుకుందాం 💚
🥦🍒🥦
స్నేహం,
పుస్తరి,
ఆలోచన...
ఈ నాలుగు సరిఅయినవి దొరికితే
జీవితం సఫలం అవుతుంది.
🥦🍒🥦🍒💜🍒🥦🍒🥦
🟡🔴🟡
పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి....
బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి....
విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి!!!
🟡🔴🟡🔴💜🔴🟡🔴🟡
🌸🌿🌸
పువ్వులతో నిండిన తోట
ఎంత అందంగా ఉంటుందో,
మంచి ఆలోచనలతో నిండిన మనసు
కూడా అంతే అందంగా ఉంటుంది.
🌸🌿🌸🌿💜🌿🌸🌿🌸
మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు
ఆహ్వానిస్తే వెళ్ళాలి.
కష్టాలలో ఉన్నప్పుడు
పిలవకున్నా వెళ్ళాలి.
🟥⬜🟥⬜💜⬜🟥⬜🟥 ఆత్మాభిమానం ఉన్న వారు
ఆకలినైనా భరించగలరేమో....
కానీ.... అవమానాన్ని మాత్రం
భరించలేరు.....!!
🦚🌹🦚🌹🌹🦚🌹🦚
🟣🟢🟣
అణకువగా ఉండడమే కాదు
అవసరమైనప్పుడు...
గర్జించే సింహంలా....
ఉండటం కూడా "ఆడపిల్లకు"
అవసరమే.....!!
🟣🟢🟣🟢 🟢🟣🟢🟣
🔷🔶🔷
ఏ వస్తువైనా...బంధమైనా
రెండుసార్లు మాత్రమే...
అందంగా కనిపిస్తుంది.
ఒకటి దొరికినప్పుడు.. రెండోది
పోగొట్టుకున్నప్పుడు...
ఎందుకంటే ఉన్నప్పుడు
దాని విలువ తెలియదు...
లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా
దొరకదు.......!!
🔷🔶🔷🔶 🔶🔷🔶🔷
🟨💟🟨
A nice person will always
be in MEMORY.
A better person will always
be in DREAM.
But A sincere person will always
be in HEART.
🟨💟🟨💟💜💟🟨💟🟨
🍃🌸🍃
మన ఇష్టాన్ని ఎదుటివారు
కష్టం అనుకున్నప్పుడు
మన ఇష్టాన్ని...చూపించకుండా
ఉండడమే మంచిది....!!
🍃🌸🍃🌸🌸🍃🌸🍃
✳️✴️✳️
Understand that you own
nothing in this world.
Everything surrounding
you is only temporary.
Only the love you
have in your heart will
remain forever.
✳️✴️✳️✴️💜✴️✳️✴️✳️
🍎🍏🍎
సమస్య సహనాన్ని
పరీక్షిస్తుంది....
సహనం జీవితాన్ని
నిలబెడుతుంది....!!
🍎🍏🍎🍏 🍏🍎🍏🍎
🍇☘️🍇
మార్పు....
నిన్ను గమ్యం వైపు అడుగులేయిస్తే...
ఓర్పు....
నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది....!!
☘️
🔸 అంతా మన మంచికే 🔸
ALL IS WELL
శుభోదయం తో మానస సరోవరం 👏
Source - Whatsapp Message
🌼 అందరూ బాగుండాలి🌼
🌺 అందులో మనముండాలి
🌳 ప్రకృతిని ప్రేమిద్దాం 🌳
💚 పచ్చదనం కాపాడుకుందాం 💚
🥦🍒🥦
స్నేహం,
పుస్తరి,
ఆలోచన...
ఈ నాలుగు సరిఅయినవి దొరికితే
జీవితం సఫలం అవుతుంది.
🥦🍒🥦🍒💜🍒🥦🍒🥦
🟡🔴🟡
పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి....
బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి....
విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి!!!
🟡🔴🟡🔴💜🔴🟡🔴🟡
🌸🌿🌸
పువ్వులతో నిండిన తోట
ఎంత అందంగా ఉంటుందో,
మంచి ఆలోచనలతో నిండిన మనసు
కూడా అంతే అందంగా ఉంటుంది.
🌸🌿🌸🌿💜🌿🌸🌿🌸
మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు
ఆహ్వానిస్తే వెళ్ళాలి.
కష్టాలలో ఉన్నప్పుడు
పిలవకున్నా వెళ్ళాలి.
🟥⬜🟥⬜💜⬜🟥⬜🟥 ఆత్మాభిమానం ఉన్న వారు
ఆకలినైనా భరించగలరేమో....
కానీ.... అవమానాన్ని మాత్రం
భరించలేరు.....!!
🦚🌹🦚🌹🌹🦚🌹🦚
🟣🟢🟣
అణకువగా ఉండడమే కాదు
అవసరమైనప్పుడు...
గర్జించే సింహంలా....
ఉండటం కూడా "ఆడపిల్లకు"
అవసరమే.....!!
🟣🟢🟣🟢 🟢🟣🟢🟣
🔷🔶🔷
ఏ వస్తువైనా...బంధమైనా
రెండుసార్లు మాత్రమే...
అందంగా కనిపిస్తుంది.
ఒకటి దొరికినప్పుడు.. రెండోది
పోగొట్టుకున్నప్పుడు...
ఎందుకంటే ఉన్నప్పుడు
దాని విలువ తెలియదు...
లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా
దొరకదు.......!!
🔷🔶🔷🔶 🔶🔷🔶🔷
🟨💟🟨
A nice person will always
be in MEMORY.
A better person will always
be in DREAM.
But A sincere person will always
be in HEART.
🟨💟🟨💟💜💟🟨💟🟨
🍃🌸🍃
మన ఇష్టాన్ని ఎదుటివారు
కష్టం అనుకున్నప్పుడు
మన ఇష్టాన్ని...చూపించకుండా
ఉండడమే మంచిది....!!
🍃🌸🍃🌸🌸🍃🌸🍃
✳️✴️✳️
Understand that you own
nothing in this world.
Everything surrounding
you is only temporary.
Only the love you
have in your heart will
remain forever.
✳️✴️✳️✴️💜✴️✳️✴️✳️
🍎🍏🍎
సమస్య సహనాన్ని
పరీక్షిస్తుంది....
సహనం జీవితాన్ని
నిలబెడుతుంది....!!
🍎🍏🍎🍏 🍏🍎🍏🍎
🍇☘️🍇
మార్పు....
నిన్ను గమ్యం వైపు అడుగులేయిస్తే...
ఓర్పు....
నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది....!!
☘️
🔸 అంతా మన మంచికే 🔸
ALL IS WELL
శుభోదయం తో మానస సరోవరం 👏
Source - Whatsapp Message
No comments:
Post a Comment