🚩🚩🚩🚩🚩🚩🚩" భాగవత " కుసుమాలు"
🦜" కన్యాదానము చేసిన ప్రతి తల్లిదండ్రులు, ఏ విధముగా పతి యందు గౌరవంతో, వారు చేయు సత్కర్మలకు అనుకూలంగా మెలగ వలె నని, ఆ అత్తింటి యందు ఉన్న పెద్దలను గౌరవించాలని,. వారికి జన్మించిన సంతానమును కూడా సరైన మార్గము నందు పెంచవలెను తమ కుమార్తెలకు బోధించ వలెను.
🦜" అదే విధముగా కుమారుని తల్లిదండ్రులు, తమ భార్యను సరిగా చూచుకొనవలెనుఅని, ధార్మికులై సంయమనం తో, పరోపకారరులై జీవనము సాగించే వలెని, తమ సంతానమును సమాజమునకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినట్టుగా వర్తించవలెననియు-- తమ కుమారులకు బోధించ వలెను.
🦜 " కేవలము సంతానము మాత్రమే కొరరాదు, జన్మాంతర పుణ్యము చేత సత్కర్మల ద్వారా పరోపకారి లై నీతిమంతుల గుణవంతులు మార్గదర్శకులై ఉండు సంతానమును మాత్రమే కోర వలసి ఉన్నది.
🦜" శ్రేష్ట పురుషులు- తన దగ్గరకు వచ్చిన శిష్యులను ఉద్ధరించుటయే కాదు- ఆ శిష్యుల వద్దకు వచ్చిన వారిని కూడా ఉద్ధరింపజేయున చేయునట్లుగా చేయగలరు.
🦜" శ్రేష్ట పురుషులను సంతానముగా పొందుటకు సత్కర్మలు చేయవలెను. ఆ ఆలోచన యువతీయువకులను ఉండాలి.
🦜" సంతానము కొరకు తపస్సు చేయక పోయినా, గురువుల- వాయుదేవుల- పరమాత్ముని సేవ, క్షేత్ర దర్శనం చేసి, భగవంతుని అనుగ్రహంతో ఉత్తమ సంతానమును కోరవలెను.
సమర్పణ:
"మజుందార్, బెంగుళూర్"
🚩🚩🚩🚩🚩🚩🚩
సేకరణ

No comments:
Post a Comment