*:::::::మానసిక ధనవంతుడు :::::*
ఒకరిని ధనవంతుడు అని పిలవాలంటే అతడు బోలుడంత ధనాన్ని, షేర్లని,
భూములను, నగలను కూడబెట్టిన వాడై వుండాలి.
మానసిక ధనవంతుడు అని పిలిపించు కోవాలంటే అతడు ఏదీ మనస్సు లో ప్రోగు చేసుకుని వుండరాదు.
అనుభవాలు, జ్ఞానం, ప్రోగు చేసిన గ్రంధాల సమాచారం, గతం తాలూకు ముద్రలు, ఏర్పరచుకున్న అభిప్రాయాలు, నమ్మిన సిద్ధాంతాలు, వేయబడిన కులం, మత ప్రాంత ముద్రలు, వివిధ నిబద్దతలు, ఏదీ అతడి మనస్సు లో నిల్వ వుండరాదు. అప్పుడే ఆనందంగా వుండగలడు
ధ్యానం చేయండి. మానసిక ధనవంతులుగా అవ్వండి.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment