☀️❖ • • • ॐ • • • ❖☀️
*శుభోదయం*
﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌
* సుభాషితాలు *
﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌
నిద్రపోవడం మూలంగా సగం
జబ్బులు నయమైతే..
సకాలంలో నిద్రలేచిన కారణంగా
మిగిలినజబ్బులు నయమవుతాయి.
﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌
ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం
తెగిపోవడానికి ముఖ్యకారణం
ఒకరు మనసులోని మాటల్ని
సరిగ్గా చెప్పకపోవడం..
రెండో వ్యక్తి వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం..
﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌
*ఓం మధుసూదనాయ నమః*
☀️❖ • • • 🧘🏻♂️ • • • ❖☀️
No comments:
Post a Comment