171223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀36
నేటి...
*ఆచార్య సద్భావన*
➖➖➖✍️
*భక్తి మనలను విశ్వవ్యాప్తితో ఏకం చేస్తుంది.*
*మనం ఉన్నత జ్ఞానాన్ని పొందాలని పరితపిస్తూంటే, మనలోని సందేహాలను నివృత్తి చేసుకుంటుంటే, మనలోని అంధకారం పటాపంచలు అవుతూ హృదయ కవాటాలు తెరవబడతాయి.*
*అప్పుడు మనం సత్యాన్ని భక్తి యొక్క తీవ్రతతో కనుగొంటాం.*
*విశ్వాస పూర్వక పోరాటంతో మనం దివ్యత్వాన్ని గ్రహిస్తూ తేజోవంతులం అవుతాము.*
*ప్రపంచం మన యందే, మన లోపలే ఉన్నది, దానిని వెలికి తీయగలగాలి.*
*దీనిని అకుంఠిత దీక్ష, ధ్యానం, ప్రార్థనలతో సాధించవచ్చు.*✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment