Sunday, December 31, 2023

ఆణిముత్యాలు

 ❁┈┈┈┈┈   ॐ    ┈┈┈┈┈❁
      ☀️ ఆదివారం ఆణిముత్యాలు            
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
*నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం.  నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం.* 

  *అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం.  ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరిపోతాయి.* 

*అలాగే భరిస్తున్నారు కదా అని బాధపెడితే బంధాలు కూడా తెగిపోతాయి.*

*జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు.* 

 *కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది.* 

 *ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది.* 

 *కొందరు వయసు పెరుగుతుంటే.. కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు. కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు.* 

 *అయితే పెరిగే వయసుతో పాటు.. ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం.*
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
                ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
  పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
       భారతీయత కూడా నేర్పండి

   🙋🏻‍♂️ జై హింద్  🇮🇳  జై భారత్  🫡

No comments:

Post a Comment