151223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀34.
నేటి....
*ఆచార్య సద్భావన*
➖➖➖✍️
```
భక్తుని యొక్క మొదటి కర్తవ్యం భగవంతుని సేవించడమే!
భక్తులకు భగవంతుని వద్ద ప్రవేశం నేరుగా ఉంటుంది. వారు ఇలా అంటారు...
నాకు భగవంతుని గురించి తెలుసుకోవాలని ఉంది, ఆయన ఉనికిని అనుభూతిలోనికి తెచ్చుకోవాలని ఉంది, ఆయనతో సంభాషించాలని ఉంది, భగవంతునిలో లీనమవ్వాలని ఉంది.
భగవంతుని గురించి స్పష్టత ఏర్పడాలంటే నిశ్శబ్ధంగా ఆయన ధ్యానంలో మునిగిపోవాలి. దీనికి కాలంతో ప్రమేయం లేదు. అన్ని సమయాల్లోను ఆయనను ప్రార్థించవచ్చు.
మన జీవితంలోని ప్రతి ఘడియకాలమూ భగవంతుని ఎడల ఆరాధనా భావంతో నిండి ఉండాలి.✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment