❁┈┈┈┈┈ ॐ ┈┈┈┈┈❁
☀️ ఆదివారం ఆణిముత్యాలు
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
*• ఇదే జీవిత సత్యం… •*
﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌
*ఆకలి తీర్చని ఆహారం,*
*ఆనందం లేని*
*ఆదాయం,*
*ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే.*
*సముద్రంలో అలలు ఎన్నో. కానీ తీరానికి చేరేవి కొన్నే.*
*అలాగే జీవితంలో పరిచయమైన వారు ఎందరో...*
*కానీ మనసుకు హత్తుకునేవారు కొందరే. వారే ఆత్మీయులు.*
*మన ఆలోచన ఒక విత్తనం లాంటిది.*
*విత్తనం నుండి వచ్చే మొలక పెరిగి పెద్దదై మహావృక్షంగా మారుతుంది.*
*అంటే విత్తనం మంచిదవడం వల్ల అది పెరిగి మహావృక్షం అయింది.*
*అలాగే మన ఆలోచనలు మంచివైతే మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.*
*బతికితే శత్రువు కూడా పొగడాలి.*
*చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి.*
*అలా జీవించగలిగితేనే సంఘంలో గౌరవం, మర్యాద.*
*జీవితము మనకు నచ్చినట్లు ఎప్పటికీ వుండదు.*
*అన్నీ సర్దుకొని బ్రతకాలి.*
*నచ్చిందే కావాలి అనుకుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేము.*
*మంచి వ్యక్తిత్వము గల స్నేహం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది.*
*ఎందరు ఉన్నా ఎక్కడ ఉన్నా , రాళ్ళలో మంచి ముత్యం వలె కనిపిస్తుంది.*
*ఇదే జీవిత సత్యం…*
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
భారతీయత కూడా నేర్పండి
🙋🏻♂️ జై హింద్ 🇮🇳 జై భారత్ 🫡
No comments:
Post a Comment