[12/15, 04:09] +91 95506 55365: *శుభోదయం*
-------------------
🌻 *మహనీయుని మాట*🍁
-------------------------
"దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది.
దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది.
ధనం కాటి వరకే వస్తుంది.
ధర్మం దైవత్వానికి చేరువ చేస్తుంది."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
---------------------------
"ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిముషం చాలు.కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు.
అందుకే ఒకమాట అనేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[12/15, 04:09] +91 95506 55365: *బుజ్జి*
*🌻విశ్వంలో ఓ చిన్నమాట🌻*
*😊ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి...*
*🤔కానీ,ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం వుండకూడదు...*
*✍️ఎందుకంటే...అది ఎదుటి వారికే కాదు,నీకు కూడా ప్రమాదమే...*
[12/15, 04:09] +91 95506 55365: 🙏 *శుభోదయం* 🙏
--------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
-------------------------
" అన్ని ఉన్నా కూడా మనశ్శాంతి లేదంటే మన ఖాతాలో పాప ఖర్మలు ఎక్కువ పుణ్య ఖర్మలు తక్కువ ఉన్నాయని గ్రహించాలి "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
" ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మనవాళ్ళు అనుకొని మంచికోసం ఏమైనా చెప్తే మనమే చెడ్డవాళ్ళం ఐపోతాము. "
💦🐬🐥🐳💦
[12/15, 04:09] +91 95506 55365: *శుభోదయం*
అహంకారం..
అనురాగం...
*గుండె* అనే చెట్టుకు
పెరిగిన కొమ్మలు
*అహంకారం* అనే
కొమ్మ ఎంత *పెరిగితే*
గుండె అనే చెట్టుకు
అంత *ప్రమాదం*
*ప్రేమ అనే కొమ్మ*
*ఎంత పెరిగితే*
❣️ *అంత ఫలవంతం*❣️
No comments:
Post a Comment