Saturday, December 30, 2023

భగవద్గీత సూక్తులు(Telugu,English,Hindi)

 [23/12 5:28 PM] pasupulapullarao: 🙏🙏🙏🙏"🙏 "భగవద్గీత సూక్తులు" ◆౼౼౼౼౼👍👍👍

🇮🇳1. మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి, అనేది "గీత" చెప్పే మొదటి పాఠము.  ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే  ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది.  అని గీత మనకు  భోధిస్తుంది. 

🇮🇳 2. శరీరము శాశ్వతము కాదు, ఆత్మ మాత్రమే "శాశ్వతము". మన శరీరము ఒక వస్త్రము వంటిది. వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు, ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని "శ్రీ కృష్ణ భగవానుడు" గీత  లో చెపుతాడు. 

🇮🇳 3. ఈ ప్రపంచములోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసినవారే. ఎవరు శాశ్వతము కాదు, కాబట్టి "పుట్టుక "ఎంత సహజమో "చావు "కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది శాశ్వతమైనది.  

🇮🇳4. "కోపమే "అన్ని అనర్ధాలకు మూలము. నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలలో "కోపము "ఒకటి.   మిగిలిన రెండు మోహము, ఆశ. కోపము లో ఉన్న వ్యక్తి ఆలోచనారహితుడవుతాడు, అప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు. 

🇮🇳 5. కర్మను అనుసరించేదే "బుద్ధి". మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి. 

🇮🇳6. ఈ జగత్తులో మార్పు అనేది సహజము. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఏదీ శాశ్వతము కాదు. 

🇮🇳7.  ప్రతి మానవుడు "ఖాళీ " చేతులతో భూమి మీదకు వస్తాడు.  ఖాళీ చేతులతోనే "భూమి" ని వదలుతాడు. 

🇮🇳 8. "నిత్య శంకితుడి" కి భూమి మీదగాని ఇక ఎక్కడైనా గాని సుఖ శాంతులు లభించవు. ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకొనే ప్రయత్నము చేయాలి. అప్పుడే సుఖ- శాంతులకు దగ్గర అవుతాడు.  సంతోషాన్ని పొందగలడు. 

🇮🇳 9. కోరికలను జయించాలి!  లేదా అదుపుచేసుకోవాలి, అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది.   కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము" అశాంతి" మాత్రమే దొరుకుతుంది. 

🇮🇳 10. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది.   మనము నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతుల్లో వున్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి,  అన్న "కర్మ సిద్ధాంతాన్ని" ఈ కర్మభూమి లో నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది.

🇮🇳 11. "ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది... "కలలు కంటూ" కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు... "సింహం నోరు" తెరుచుకుని కుర్చున్నంత మాత్రాన వన్య మృగం దాని నోటి దగ్గరకి వస్తుందా...? 

🇮🇳 12. మనస్సును స్వాధీనపరచుకున్న వాడికి తన మనస్సే బంధువు.  మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. 

🇮🇳13. "భగవద్గీత " లో స్పష్టంగా వ్రాసి ఉంది!! దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని!! బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే!!! నీవు కాదని!!! 

🇮🇳14. "దాచిపెట్టిన ధనం "పరులపాలు"  
అందమైన దేహం "అగ్నిపాలు"  
అస్థికలన్నీ "గంగ పాలు"  
కొడుకు పెట్టిన తద్దినం కుడు "కాకుల పాలు " 
నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరిపాలో? 
కానీ నువ్వు చేసిన ధాన, ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు  
ఇది తెలుసుకొని అందరూ బతికితే ప్రపంచమంతా" శాంతి పాలు" అని గుర్తుంచుకో!

🇮🇳 15. మనిషి భూమిపై తన "ధనాన్ని"  లెక్కిస్తూ ఉంటాడు.   నిన్నటికి ఈరోజుకి నా "ధనమెంత" పెరిగింది అని. పైనుండి దేవుడు నవ్వుతూ "మనిషి ఆయుష్షు" లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నీ "ఆయుష్షు" ఇంత తరిగింది అని.  

🇮🇳16." భగవద్గీత" కు మించిన "స్నేహితుడు"  
కాలాన్ని మించిన "గురువు"... 
ఎక్కడ దొరకడు. 

🇮🇳 17. "గెలిచినవాడు- ఆనందంగా ఉంటాడు, 
ఓడినవాడు-  విచారంగా ఉంటాడు, 
అవి రెండూ శాస్వితం కాదని  తెలిసిన వాడు  
నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు. 

🇮🇳 18. "ప్రతి ఒక్కరిలో ఉండే "ఆత్మ " ఒక్కటే, ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే, తనని తాను ద్వేషించుకుంటున్నట్లే, కష్టపడినచో పని పూర్తి అవుతుంది . కళలు కంటూ కూర్చుంటే జీవిత కాలం వృధా అవుతుంది. 

🇮🇳19. ఈ లోకం కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు.  పది మంది "గుండెలో" నిలిచినా వారిని మాత్రమే చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. 

🇮🇳"నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు, అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి. 

🇮🇳 20. "జననం - మరణం" సహజం.
ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు 
వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించారు.  
ఈ రోజు నుండి "ఆధ్యాత్మిక చింతనతో" గడుపుట నేర్చుకో!
జీవితం అనేది" యుద్ధం లాంటిది"  పోరాడి గెలవాలి ప్రయత్నిస్తే! గెలవలేనిది అంటూ ఏది లేదు.

🇮🇳21." అతిగా స్పందించడం..అది కోపం.. అతి ప్రేమ.. అతి లోభం,  ఇలా అతి మంచిది కాదు.  ప్రతి విషయంలో స్థిరంగా ఉండు.   "స్థిత ప్రజ్ఞత" తో జీవించు.   అతిగా సంతోషపడటం.. అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు. అని తెలుసుకోండి!

🇮🇳 22. "నానావిధాలైన అనేక మాటలు వినడం వల్ల చలించిన నీ మనస్సు, నిశ్చలంగా ఉన్నప్పుడు  మాత్రమే నీవు" ఆత్మజ్ఞానం" పొందుతావు. 

🇮🇳 23. "నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను.. 
ప్రాణుల సృష్టి, స్థితి, లయలు నేనే... అని తెలుసుకోండి!

🇮🇳 24. "ఆత్మ చేధింపబడజాలదు.. 
దహింపబడజాలదు.. 
తడుపబడజాలదు..  

🇮🇳 25. మరణం అనివార్యం 
పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు 
ఎవరూ అమరులు కాదు. 
" పరీక్షిత్ మహారాజు" 7 రోజులలో చనిపోతాడని, తెలిసి, భాగవతం విన్నాడు,  మరి నీ చావు గురించి నీకు తెలియదు కదా!

🇮🇳26. "అందరిలో ఉండే "ఆత్మ ఒకటే" కనుక ఒకరిని ద్వేషించడం అనేది,  తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది!!!  

🇮🇳 27.ఎవరైతే అనన్య భక్తితో నన్నే సేవిస్తుంటారో,

నిరంతరం చింతన చేస్తూ ఉంటారో, అటువంటి వారి యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను...  

🇮🇳 28. ఓడిపోయావని భావించకుండా,
మరల ప్రయత్నించి చూడు 
ఈసారి విజయం నీ తోడు వస్తుంది! ఓటమి అనేది నీ అనుభవం. మాత్రమే, 

🇮🇳 29. కుండలు వేరైనా "మట్టి "ఒక్కటే! 
నగలు వేరైనా "బంగారం" ఒక్కటే 
అలాగే దేహాలు వేరైనా "పరమాత్మ" ఒక్కడే, 84 లక్షల జీవరాశులలో, పరమాత్మ ఉంటాడు.
అన్ని తెలుసుకున్న వాడే "జ్ఞానీ"

🇮🇳 30. గుర్తుంచుకో…ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము !   ఇప్పుడు ఎం జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది 
"భవిష్యత్తు"లో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది.

🇮🇳 31. "మానసిక శాంతి"  లేని జీవితం వృధా ,
కోపం - బుద్దిని మందగిస్తుంది.  మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది 

🇮🇳 32." జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది?. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏదీ ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నదీ ఒక్కటే, ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ  తెలుసుకొని జీవించడమే.! 

🇮🇳33. "నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరూ బాధపెట్టిన నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్న కాలం తప్పక శిక్షిస్తుంది. 

🇮🇳34. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తూ భగవంతుడే  మానవునిగా పుట్టినా కూడా ఈ బాధలనుండి తప్పించుకోలేదు. 
ఇక మనం మానవమాత్రులం మనమెంత.! 

🇮🇳 35. "నిగ్రహం" లేనివాడికి "వివేకం" ఉండదు. 
"యుక్తుడు"  కానీ వానికి "ధ్యానం" కూడా కుదరదు. 
"ధ్యానం" లేనివాడికి  "శాంతి " లేదు. 
శాంతి లేనివాడికి "సుఖమెక్కడ" ? 

🇮🇳 36. గురువులు ఎందరో  
సద్గురువులు ఎందరో 
మార్గాలు ,ఎన్నో  
బోధలు, ఎన్నో  
శోధనలు ,ఎన్నో  
కానీ 
గురువులకు గురువు అయిన జగత్ గురువులు ఒక్కరే! 
"గీత" తెలుపని  
"మార్గాలు" లేవు.
"బోధలు" లేవు 
"సాధన"  లేదు. 

🇮🇳 37. "అభ్యాసం" కంటే జ్ఞానం  
అంతకంటే" ధ్యానం" 
దానికన్నా "కర్మఫల త్యాగం ". శ్రేష్టమైనవి. 
త్యాగం వలనే "శాంతి" కలుగుతుంది. 

🇮🇳 38." ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుదల గలది.
.  దీనిని నిగ్రహించటం అనేది " వీచేగాలి" ని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా  
అనిపిస్తుంది, ఓ కృష్ణా. 

🇮🇳39." దుఃఖం పిరికివాని లక్షణం మనిషిలోని-" శక్తి సామర్ధ్యాలను" నశింపచేస్తుంది. ఆలోచనా శక్తిని, -జ్ఞానాన్ని నశింప చేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు "విజయం" సాధిస్తాడు...!! 

🇮🇳 40." అగ్నిని  పొగ ఆవరించినట్లు, 
అద్దాన్ని" దుమ్ము" కప్పినట్లు, 
గర్భస్త శిశువుని" మావి" కప్పినట్లు, 
జ్ఞానాన్ని" కామం"  కప్పి వేస్తుంది. 

🇮🇳 41. "నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు  
ఉద్ధరించుకొనుము, అంతేకానీ పతనమైపోవద్దు. 
ఎందుకంటే "మనస్సే" మన" మిత్రుడు" మరియు మనస్సే మన" శత్రువు" అవ్వచ్చు. 

🇮🇳 42. జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు  
పతనమైపోతారు. విశ్వాసము లేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా" పర లోకం" లో కూడా సుఖం ఉండదు.  

🇮🇳43. "జీవితం అనే యుద్ధంలో గెలవడానికి  
"భగవద్గీత" ను మించిన ఆయుధం లేదు. 

🇮🇳44." తెలివి, జ్ఞానం, మోహరాహిత్యం, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉండడము, లేకపోవడం,  భయభయాలు అన్ని నావలననే కలుగుతాయి. 

🇮🇳45. "ఈ లోకంలో ప్రతి ఒక్కరికి..  వారి తెలివితేటల మీద" గర్వం" ఉంటుంది.  కానీ.. 
ఏ ఒక్కరికి తమలో ఉండే "గర్వం" తెలుసుకునే తెలివి ఉండదు. 

🇮🇳 46. "జీవితంలో వయసు ఉన్నపుడే "భగవద్గీతను" చదవండి! ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా.. ఆచరించేందుకు జీవితం ఉండదు కాబట్టి! 

🇮🇳 47. "దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, "సుఖములు" కలిగినప్పుడు "స్పృహలేని" వాడును, రాగము, భయము, క్రోధము పోయినవాడును "స్థితప్రజ్ఞు" డని చెప్పబడును.  

🇮🇳 48. "నువ్వు కోరితే కోరినదే ఇస్తాను, 
కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను. 

🇮🇳 49. "నీ పని నీవు చక్కగా చేసుకుంటూ పో... 
ఫలితాన్ని మాత్రం నాకు వదిలి పెట్టు!! 

🇮🇳 50. 
నా దేశం "భగవద్గీత "
నా దేశం "అగ్నిపుణిత"- సీత  
నా దేశం కరుణాతరంగా  
నా దేశం "సంస్కార గంగ "
భగవద్గీత, వ్యక్తిగత వికాసము పెంపొందించే విధంగా తెలుసుకుందాం!
  పట్ల ఏ రీతిగా ఉపాసన చేసినచో మనసు పరిపక్వమవుతుంది, అని తెలుపుతూ ఆ విషయమును  తెలియ చేసిందా "భగవద్గీత".
" మన ప్రియతమ ప్రధాని
"శ్రీ నరేంద్ర మోడీ" ఏ దేశం వెళ్లిన "భగవద్గీత" వారికి బహుమతిగా అందజేస్తారు.
" కోర్టులో భగవద్గీత ఇచ్చి  సాక్షులను విచారించేటప్పుడు "ప్రమాణము" చేయిస్తారు.  ఈ వేద భూమి, ధర్మభూమి అంటే
ప్రపంచ దేశాలు సహితము, ఈ భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలు, పట్ల
ఆసక్తి, అభిరుచి కలిగే విధంగా చూస్తున్నాయి!
"భగవద్గీత" ఆచరిద్దాము. ఆరాధించి, జ్ఞానాన్ని పొందుదాం!
" మజుందార్":- సేకరణ.
" హరి సర్వోత్తమ"
" వాయు జీవోత్తమ"
     🙏🙏🙏
"సర్వం శ్రీకృష్ణార్పణం"...🙏🏻🙏🏻🙏🏻
[24/12 5:02 AM] pasupulapullarao: నమ్మకం, విశ్వాసం వేరు, చాధస్తలు, మూఢ నమ్మకాలు, గుడ్డి విశ్వాసాలు వేరు వేరుగా ఉంటాయి... వేరు వేరు ఫలితాలను అందిస్తాయి.. నమ్మకం, విశ్వాసంతో అదికూడా కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో సరైన సాధన అనగా శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితికి కొద్దిసేపు సాధన చేస్తే భౌతిక జీవితంలో ఎంత కష్టపడ్డా రాని అధ్బుతమైన, అపూర్వమైన ఫలితాలు పొందుతారు..
ఎన్ని ప్రవచనాలు, ప్రసంగాలు చేసినా చివరకు ధ్యానం గురించి చెప్పవలసిందే, చేయవలసిందే... లేకుంటే ముక్తి మోక్షం పొందలేరు... ఎవరీ దగ్గర ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా వినేవారికి చెప్పడం తప్ప ఎవరూ ఎవరికీ ఏమీ ఇవ్వలేరు..
[24/12 5:03 AM] pasupulapullarao: [23/12 5:28 PM] pasupulapullarao: 🙏🙏🙏🙏"🙏 "Bhagavad Gita Sayings" ◆౼౼౼౼౼👍👍👍

🇮🇳1. We should perform our work without expecting results, is the first lesson of the "Gita". If you perform the work with the mind without expecting the result, the result will happen by itself. The Gita teaches us that.

🇮🇳 2. The body is not eternal, only the soul is "eternal". Our body is like a garment. "Sri Krishna Bhagavan" says in the Gita that the soul leaves one body and enters a new body, like wearing a new garment after a garment is torn.

🇮🇳 3. Those who come into this world are bound to leave this world one day. Who is not eternal, so "birth" is as natural as "death". Truth is real and eternal.

🇮🇳4. "Anger" is the root of all evil. "Anger" is one of the main three gates to hell. The other two are passion and hope. A person in anger becomes thoughtless, then loses the sense of discretion and behaves like an animal.

🇮🇳 5. "Buddhi" is what follows karma. Man has to experience karmas in his lifetime.

🇮🇳 6. Change is natural in this world. A millionaire can become a beggar and a beggar can become a millionaire. Nothing is permanent.

🇮🇳7. Every human being comes to earth with "empty" hands. He leaves the "land" empty-handed.

🇮🇳 8. "Nitya Sankitudi" will not find happiness on earth or anywhere else. First one should try to know himself. Only then will he come close to happiness and peace. He can get happiness.

🇮🇳 9. Desires must be conquered! Or should be controlled, then the mind will get peace of mind. As long as one runs after desires one finds only "restlessness".

🇮🇳 10. Good will always happen to those who believe that everything that has happened, is happening and will happen is for our good. Everything for us is in God's hands. We have to perform our karmas without any desire for results, it is always good for those who believe in the "Karma Siddhanta" in this karmabhoomi.

🇮🇳 11. "Any work can be done only if you work hard... If you sit "dreaming" you will not move forward even an atom... As soon as the "lion's mouth" opens and crouches down, does the wild beast come near its mouth...?

🇮🇳 12. He who possesses the mind is a relative of his mind. To one who cannot conquer the mind, the mind acts as a mighty enemy.

🇮🇳13. It is clearly written in "Bhagavad Gita"!! There is no need to be depressed for anything!! Only your circumstances are weak!!! Not you!!!

🇮🇳14. "Hidden Money"
Beautiful body "fire milk"
All bones are "milk of the Ganges".
"Crow's milk" made by the son
Who is your favorite used item?
But your milk is only the fruit of the grain and virtues you have done
Remember that if everyone lives knowing this, the whole world will be "peaceful milk"!

🇮🇳 15. Man counts his "wealth" on earth. That my "money" has increased from yesterday to today. From above God laughs and counts the "life of man." That your "Ayushshu" has shortened so much from yesterday to today.

🇮🇳 16. "Friend" beyond "Bhagavad Gita"
Timeless "Guru"...
Where can't you find it?

🇮🇳 17. "He who overcomes- will be happy,
Loser - will be sad,
He knows that neither of them is eternal
He is always comfortable, calm and contented.

🇮🇳 18. "The "soul" in everyone is the same. Hating someone is like hating oneself. If you work hard, you will get the job done. If you sit and watch the arts, the time of your life will be wasted.

🇮🇳19. This world does not remember those who are merged in it. Ten people stay "in the heart" but they are the only ones who will be remembered for a long time.

🇮🇳 "There is nothing like you. Nothing can be taken with you after your death. Material, immaterial things, all must be left here.

🇮🇳 20. "Birth - Death" is natural.
Who cannot escape from these
The wise have thought of these things.
Learn to live with "spiritual contemplation" starting today!
Life is like a "war" if you try to fight and win! There is no such thing as unwinnable.

🇮🇳21." Overreaction..that's anger..that's too much love..that's too greedy, that's not too good. Be consistent in everything. Live with "situational wisdom". Being overly happy and overly sad are both not good. Know that!

🇮🇳 22. “Only when your mind, which is agitated by hearing many different words, is still, you will attain “Self-knowledge”.

🇮🇳 23. “I am in the hearts of all beings..
Know that I am the creation, state, rhythms of beings...!

🇮🇳 24. "The soul cannot be hurt..
Can't be burned..
Can't be bothered..

🇮🇳 25. Death is inevitable
Every creature born must be born
No one is immortal.
" Parikshit Maharaja" heard Bhagavatam knowing that he will die in 7 days, and you don't know about your death!

🇮🇳26. "Since all are the same "soul" to hate someone is to hate oneself!!!

🇮🇳 27. Whoever serves Me with devotion,

I will personally take care of the yogic welfare of such people who are constantly thinking...

🇮🇳 28. Without feeling defeated,
Try again
This time success will come with you! Defeat is your experience. only,

🇮🇳 29. The pots are different but the "clay" is the same!
"Gold" is one and the same even if jewelry is different
Also, even if the bodies are different, "Paramatma" is one, in 84 lakh living beings, Paramatma is present.
"Jnani" is the one who knows all.

🇮🇳 30. Remember…Believe that whatever happens, everything happens for our good! What is happening now is happening for good
What will happen in the "future" will also happen for good.

🇮🇳 31. Life without "Peace of Mind" is wasted,
Anger - dulls the mind. and destroys life

🇮🇳 32." What comes in life comes when it is supposed to?. What stays with you for as long as it wants to. Nothing goes when it's supposed to leave. You can't stop anything in this. The only thing you have in your hand is to live by knowing the value of what you have as long as it exists.

🇮🇳33. "Time will surely punish those who have hurt you through no fault of yours.

🇮🇳34. Fear nothing. Human birth is full of suffering. Chant the name of the Lord and endure every hardship with patience. Indeed, God Himself was not spared from these sufferings even though He was born as a human being.
And we are only humans.

🇮🇳 35. He who does not have “temperance” does not have “prudence”.
"Skillful" but he cannot even "meditate".
One who does not have "meditation" does not have "peace".
"Where is happiness" for the one who does not have peace?

🇮🇳 36. How many teachers
There are many good teachers
Ways, many
Teachings, many
Searches, many
But
Jagat Gurus are the Gurus of Gurus!
"Gita" is white
There are no "ways".
There are no "teachings".
There is no "practice".

🇮🇳 37. Knowledge rather than "learning".
than "meditation"
More than that "Karmaphala Yagam". are excellent.
"Peace" is achieved through sacrifice.

🇮🇳 38.” This mind is very restless, turbulent, strong and foolishly tenacious.
. Controlling it is more difficult than controlling the "wind".
It seems, O Krishna.

🇮🇳39.” Grief destroys the cowardly nature of man-the "energy faculties". Destroys thinking power and knowledge. He who overcomes sorrow achieves "Victory"...!!

🇮🇳 40.” As fire is covered with smoke,
As "dust" covers the mirror,
As the "placenta" covers the pregnant baby,
Knowledge is covered by "lust".

🇮🇳 41. “Be thyself by the power of thy mind
Be lifted up, but do not fall.
Because "mind" can be our "friend" and mind can be our "enemy".

🇮🇳 42. Those who lack both knowledge and faith and are suspicious
Fall down. Those who do not have faith and doubt will have no happiness in this world nor in the "hereafter".

🇮🇳43. "To win the battle of life
There is no weapon beyond "Bhagavad Gita".

🇮🇳44. "Intelligence, knowledge, dispassion, patience, truth, self-control, pleasures and sorrows, being, not being, and fear are all caused by me.

🇮🇳45. "Everybody in this world.. is "proud" of their intelligence. But..
No one has the intelligence to know their "pride".

🇮🇳 46. "Read "Bhagavad Gita" when you are old in life! Because if you read and learn at the last stage of life.. Because there is no life to practice!

🇮🇳 47. "He who does not get sad when he has sorrows, he who is "unconscious" when he has "pleasures", he who is free from passion, fear and anger is said to be "Shitaprajni".

🇮🇳 48. "I will give you what you ask,
If you don't ask, I will give you what you need.

🇮🇳 49. "Do your work well...
Leave the result to me!!

🇮🇳 50.
My Country "Bhagavad Gita"
My country is "Fiery"- Sita
My country is compassionate
My country is "sanskara ganga"
Let's learn the Bhagavad Gita in a way that enhances personal development!
"Bhagavad Gita" has made it known that the mind matures in any manner of worship.
"Our dear Prime Minister
"Bhagavad Gita" will be given as a gift to any country "Sri Narendra Modi" visited.
Bhagavad Gita is given in the court and the "oath" is taken while examining the witnessesThis Vedic land means Dharmabhumi
Along with the countries of the world, this is India's culture, traditions, and attitudes
Looking at the interest and passion!
Let's practice "Bhagavad Gita". Let's worship and gain knowledge!
" Mazumdar":— Collection.
"Hari Sarvottam"
"Vayu Jiyotham"
     🙏🙏🙏
"Sarvam Shri Krishnarpanam"...🙏🏻🙏🏻🙏🏻
[24/12 5:02 AM] pasupulapullarao: Belief, belief are different, superstitions, superstitions, blind beliefs are different... give different results.. If it can be done with faith and belief, proper practice in Brahma Muhurta, i.e. practice for a short time in a state of no breath and no thoughts, you will get amazing and unprecedented results no matter how hard you try in physical life.
No matter how many prophecies and speeches are made, finally meditation has to be said and done... Otherwise Mukti Moksha cannot be attained... No one can give anything to anyone except to tell the listeners whatever power they have..
[24/12 5:04 AM] pasupulapullarao: [23/12 5:28 अपराह्न] पसुपुलुल्लाराव: 🙏🙏🙏🙏"🙏 "भगवद गीता की बातें" ◆౼౼౼౼౼👍👍👍

🇮🇳1. हमें फल की आशा किये बिना अपना कर्म करना चाहिए, यही "गीता" का पहला पाठ है। यदि आप परिणाम की आशा किये बिना मन से कार्य करेंगे तो परिणाम स्वयं ही मिल जायेगा। गीता हमें यही सिखाती है।

🇮🇳 2. शरीर शाश्वत नहीं है, केवल आत्मा ही "अनन्त" है। हमारा शरीर एक वस्त्र के समान है। गीता में "श्री कृष्ण भगवान" कहते हैं कि आत्मा एक शरीर को छोड़कर दूसरे शरीर में प्रवेश करती है, जैसे कोई कपड़ा फटने के बाद नया कपड़ा पहनना।

🇮🇳 3. जो लोग इस दुनिया में आए हैं उन्हें एक दिन इस दुनिया से जाना ही है। जो शाश्वत नहीं है, अतः "जन्म" भी "मृत्यु" के समान ही स्वाभाविक है। सत्य वास्तविक एवं शाश्वत है।

🇮🇳4. "क्रोध" सभी बुराइयों की जड़ है. "क्रोध" नरक के मुख्य तीन द्वारों में से एक है। अन्य दो हैं जुनून और आशा। क्रोध में व्यक्ति विचारशून्य हो जाता है, फिर विवेक खो देता है और पशु के समान व्यवहार करने लगता है।

🇮🇳 5. "बुद्धि" वह है जो कर्म का अनुसरण करती है। मनुष्य को अपने जीवनकाल में कर्म भोगने ही पड़ते हैं।

🇮🇳6. इस संसार में परिवर्तन स्वाभाविक है। एक करोड़पति भिखारी बन सकता है और एक भिखारी करोड़पति बन सकता है। कुछ भी स्थायी नहीं है।

🇮🇳7. हर इंसान धरती पर "खाली" हाथ लेकर आता है। वह "भूमि" को खाली हाथ छोड़ देता है।

🇮🇳 8. "नित्य संकितुदी" को पृथ्वी पर या कहीं और खुशी नहीं मिलेगी। सबसे पहले व्यक्ति को स्वयं को जानने का प्रयास करना चाहिए। तभी वह सुख-शांति के करीब आयेगा। इन्हे खुशियां मिल सकती हैं।

🇮🇳9. इच्छाओं पर विजय प्राप्त करनी होगी! या नियंत्रित करना चाहिए तो मन को मानसिक शांति मिलेगी। जब तक व्यक्ति इच्छाओं के पीछे भागता है तब तक उसे केवल "अशांति" ही मिलती है।

🇮🇳10. उनका हमेशा अच्छा ही होगा जो यह मानते हैं कि जो कुछ हुआ, हो रहा है और होगा वह हमारी भलाई के लिए है। हमारे लिए सब कुछ भगवान के हाथ में है. हमें फल की इच्छा किए बिना अपने कर्म करने हैं, इस कर्मभूमि में "कर्म सिद्धांत" में विश्वास करने वालों के लिए यह हमेशा अच्छा होता है।

🇮🇳 11. "कोई भी काम तभी हो सकता है जब आप कड़ी मेहनत करें... अगर आप "सपने" देख कर बैठे रहेंगे तो आप रत्ती भर भी आगे नहीं बढ़ पाएंगे... जैसे ही "शेर का मुंह" खुलता है और झुक जाता है, जंगली जानवर उसके मुँह के पास आये...?

🇮🇳 12. जिसके पास मन है वह अपने मन का सगा है। जो व्यक्ति मन को नहीं जीत सकता, उसके लिए मन एक शक्तिशाली शत्रु के समान कार्य करता है।

🇮🇳13. यह "भगवद गीता" में स्पष्ट रूप से लिखा है!! किसी भी बात के लिए उदास होने की जरूरत नहीं है!! केवल आपके हालात कमजोर हैं!!! आप नहीं!!!

🇮🇳14. "छिपा हुआ पैसा"
सुंदर शरीर "अग्नि दूध"
सभी हड्डियाँ "गंगा का दूध" हैं।
"कौवे का दूध" बेटे ने बनाया
आपकी पसंदीदा प्रयुक्त वस्तु कौन सी है?
परन्तु तुम्हारा दूध तो तुम्हारे किये हुए अन्न और पुण्यों का ही फल है
याद रखें कि अगर हर कोई यह जानकर जिएगा, तो पूरी दुनिया "शांतिपूर्ण दूध" बन जाएगी!

🇮🇳 15. मनुष्य अपनी "संपत्ति" पृथ्वी पर गिनता है। कि कल से आज तक मेरा "पैसा" बढ़ गया है। ऊपर से भगवान हँसते हैं और "मनुष्य के जीवन" को गिनते हैं। कि आपका "आयुष्शु" कल से आज तक इतना छोटा हो गया है।

🇮🇳 16. "भगवद गीता" से भी आगे "मित्र"
कालजयी "गुरु"...
आप इसे कहां नहीं पा सकते?

🇮🇳 17. "जो जीतेगा- खुश होगा,
हारने वाला - दुखी होगा,
वह जानता है कि उनमें से कोई भी शाश्वत नहीं है
वह हमेशा सहज, शांत और संतुष्ट रहता है।

🇮🇳 18. "हर किसी में "आत्मा" एक ही है। किसी से नफरत करना खुद से नफरत करने जैसा है। अगर आप कड़ी मेहनत करेंगे तो काम पूरा हो जाएगा। अगर आप बैठकर कला देखेंगे तो आपके जीवन का समय बर्बाद हो जाएगा।" ...

🇮🇳19. यह दुनिया उन्हें याद नहीं रखती जो इसमें समा गए हैं। दस लोग "दिल में" रहते हैं लेकिन वे अकेले हैं जिन्हें लंबे समय तक याद किया जाएगा।

🇮🇳 "तुम्हारे जैसा कुछ भी नहीं है। तुम्हारी मृत्यु के बाद कुछ भी अपने साथ नहीं ले जाया जा सकता। भौतिक, अभौतिक चीजें, सभी को यहीं छोड़ दिया जाना चाहिए।"

🇮🇳20. "जन्म-मृत्यु" प्राकृतिक है।
इनसे कौन बच नहीं सकता
बुद्धिमानों ने इन बातों पर विचार किया है।
आज से ही "आध्यात्मिक चिंतन" के साथ जीना सीखें!
यदि आप लड़ने और जीतने की कोशिश करते हैं तो जीवन एक "युद्ध" की तरह है! अजेय जैसी कोई चीज़ नहीं है।

🇮🇳21।" अतिप्रतिक्रिया..वह क्रोध है..वह बहुत अधिक प्यार है..वह बहुत अधिक लालची है, वह बहुत अच्छा नहीं है। हर चीज में सुसंगत रहें। "स्थितिजन्य ज्ञान" के साथ जिएं। अत्यधिक खुश और अत्यधिक दुखी होना दोनों ही अच्छे नहीं हैं। जानते है कि!

🇮🇳 22. "केवल जब आपका मन, जो विभिन्न प्रकार के शब्दों को सुनकर उत्तेजित हो जाता है, शांत हो जाएगा, तभी आपको "आत्म-ज्ञान" प्राप्त होगा।

🇮🇳 23. “मैं सभी प्राणियों के हृदय में हूं..
जानो कि मैं प्राणियों की सृष्टि, स्थिति, लय हूँ...!

🇮🇳 24. "आत्मा को ठेस नहीं पहुंचाई जा सकती..
जलाया नहीं जा सकता..
परेशान नहीं किया जा सकता..

🇮🇳25. मृत्यु अपरिहार्य है
जन्म लेने वाले प्रत्येक प्राणी का जन्म अवश्य होता है
कोई भी अमर नहीं है.
"परीक्षित महाराज" ने यह जानकर भागवत सुनी कि वह 7 दिन में मर जायेंगे, और आपको अपनी मृत्यु के बारे में पता नहीं है!

🇮🇳26. "चूंकि सभी एक ही "आत्मा" हैं इसलिए किसी से नफरत करना खुद से नफरत करना है!!!

🇮🇳 27. जो कोई भक्तिपूर्वक मेरी सेवा करता है,

मैं व्यक्तिगत रूप से ऐसे लोगों के योगिक कल्याण का ध्यान रखूंगा जो निरंतर सोचते रहते हैं...

🇮🇳 28. पराजित महसूस किए बिना,
पुनः प्रयास करें
इस बार सफलता आपके साथ आएगी! हार आपका अनुभव है. केवल,

🇮🇳 29. बर्तन अलग-अलग हैं लेकिन "मिट्टी" एक ही है!
"सोना" एक ही है भले ही आभूषण अलग-अलग हों
साथ ही शरीर अलग-अलग होने पर भी "परमात्मा" एक है, 84 लाख प्राणियों में परमात्मा विद्यमान है।
"ज्ञानी" वह है जो सब कुछ जानता है।

🇮🇳 30. याद रखें...विश्वास रखें कि जो कुछ भी होता है, सब कुछ हमारे भले के लिए होता है! अब जो हो रहा है वो अच्छे के लिए हो रहा है
"भविष्य" में जो होगा वह भी अच्छे के लिए होगा।

🇮🇳 31. "मन की शांति" के बिना जीवन व्यर्थ है,
क्रोध - मन को कुंद कर देता है। और जीवन को नष्ट कर देता है

🇮🇳32।" जीवन में जो आता है वह तब आता है जब उसे होना चाहिए? अपने हाथ में रखने का मतलब है कि जो कुछ आपके पास है, जब तक वह मौजूद है, तब तक उसका मूल्य जानकर जीना।

🇮🇳33. "समय निश्चित रूप से उन लोगों को दंडित करेगा जिन्होंने आपकी गलती के बिना आपको चोट पहुंचाई है।

🇮🇳34. किसी से मत डरो। मानव जन्म कष्टों से भरा है। भगवान का नाम जपें और हर कष्ट को धैर्य से सहें। वास्तव में, भगवान स्वयं भी इन कष्टों से नहीं बचे थे, भले ही उन्होंने मनुष्य के रूप में जन्म लिया था।
और हम सिर्फ इंसान हैं.

🇮🇳35. जिसमें "संयम" नहीं, उसमें "विवेक" नहीं.
"कुशल" लेकिन वह "ध्यान" भी नहीं कर सकता।
जिसके पास "ध्यान" नहीं उसे "शांति" नहीं मिलती।
जिसके पास शांति नहीं उसके लिए "खुशी कहाँ"?

🇮🇳36. कितने शिक्षक
बहुत सारे अच्छे शिक्षक हैं
तरीके, अनेक
उपदेश, अनेक
खोजें, अनेक
लेकिन
जगत गुरु तो गुरुओं के गुरु होते हैं!
"गीता" सफेद है
कोई "तरीके" नहीं हैं।
कोई "शिक्षाएँ" नहीं हैं।
कोई "अभ्यास" नहीं है.

🇮🇳 37. "सीखने" के बजाय ज्ञान।
"ध्यान" से
उससे भी बढ़कर "कर्मफल यागम"। उत्कृष्ट हैं.
"शांति" बलिदान से प्राप्त होती है।

🇮🇳38।” यह मन अत्यंत बेचैन, अशांत, बलवान और मूर्खतापूर्ण दृढ़ है।
. इसे नियंत्रित करना "हवा" को नियंत्रित करने से भी अधिक कठिन है।
ऐसा प्रतीत होता है, हे कृष्ण!

🇮🇳39।” दुःख मनुष्य की कायरतापूर्ण प्रकृति - "ऊर्जा क्षमताओं" को नष्ट कर देता है। सोचने-समझने की शक्ति और ज्ञान को नष्ट कर देता है। जो दुःख पर विजय प्राप्त करता है उसे "विजय" प्राप्त होती है...!!

🇮🇳 40।” जैसे आग धुएं से ढकी रहती है,
जैसे "धूल" दर्पण को ढक लेती है,
जैसे "प्लेसेंटा" गर्भस्थ शिशु को ढक लेता है,
ज्ञान "वासना" से ढका हुआ है।

🇮🇳 41. “अपने मन की शक्ति से स्वयं बनें
ऊपर उठो, लेकिन गिरो ​​मत।
क्योंकि "मन" हमारा "मित्र" हो सकता है और मन हमारा "शत्रु" भी हो सकता है।

🇮🇳 42. जिनमें ज्ञान और विश्वास दोनों का अभाव हो और वे शक्की हों
ढहना। जिन लोगों में विश्वास और संदेह नहीं है, उन्हें न तो इस लोक में और न ही "परलोक" में खुशी मिलेगी।

🇮🇳43. "जिंदगी की जंग जीतने के लिए
"भगवद गीता" से परे कोई हथियार नहीं है।

🇮🇳44. "बुद्धि, ज्ञान, वैराग्य, धैर्य, सत्य, संयम, सुख और दुःख, होना, न होना और भय ये सभी मेरे कारण हैं।

🇮🇳45. "इस दुनिया में हर किसी को अपनी बुद्धि पर "गर्व" है। लेकिन..
किसी के पास अपना "गौरव" जानने की बुद्धि नहीं है।

🇮🇳 46. "जीवन में वृद्ध होने पर "भगवद गीता" पढ़ें! क्योंकि यदि आप जीवन के अंतिम चरण में पढ़ते और सीखते हैं.. क्योंकि अभ्यास करने के लिए कोई जीवन नहीं है!

🇮🇳 47. "जो दुःख आने पर दुःखी नहीं होता, जो "सुख" आने पर "बेहोश" होता है, जो राग, भय और क्रोध से मुक्त है, वह "शीतप्रज्ञ" कहलाता है।

🇮🇳 48. "तुम जो मांगोगे मैं तुम्हें दूंगा,
यदि तुम नहीं मांगोगे तो मैं तुम्हें वह दूंगा जो तुम्हें चाहिए।

🇮🇳 49. "अपना काम अच्छे से करो..."
नतीजा मुझ पर छोड़ दो!!

🇮🇳 50.
मेरा देश "भगवद गीता"
मेरा देश "उग्र" है - सीता
मेरा देश दयालु है
मेरा देश "संस्कार गंगा" है
आइए भगवद गीता को इस तरह सीखें जो व्यक्तिगत विकास को बढ़ाए!
"भगवद गीता" ने यह बताया है कि किसी भी प्रकार की पूजा करने से मन परिपक्व होता है।
"हमारे प्रिय प्रधान मंत्री जी
"श्री नरेंद्र मोदी" जिस भी देश का दौरा करेंगे उसे "भगवद गीता" उपहार के रूप में दी जाएगी।
अदालत में भगवद गीता दी जाती है और गवाहों से पूछताछ करते समय "शपथ" ली जाती है। यह वैदिक भूमि अर्थात धर्मभूमि है।
दुनिया के देशों के साथ-साथ यही भारत की संस्कृति, परंपरा और आचरण है
रुचि और जुनून को देखते हुए!
आइए "भगवद गीता" का अभ्यास करें। आइए पूजा करें और ज्ञान प्राप्त करें!
"मजूमदार":—संग्रह.
"हरि सर्वोत्तम"
"वायु जियोतम"
     🙏🙏🙏
"सर्वम् श्री कृष्णार्पणम्"...🙏🏻🙏🏻🙏🏻
[24/12 5:02 पूर्वाह्न] पसुपुलापुल्लाराव: विश्वास, विश्वास अलग-अलग हैं, अंधविश्वास, अंधविश्वास, अंधविश्वास अलग-अलग हैं... अलग-अलग परिणाम देते हैं.. यदि यह विश्वास और विश्वास के साथ किया जा सकता है, तो ब्रह्म मुहूर्त में उचित अभ्यास करें, अर्थात। बिना सांस और बिना किसी विचार के थोड़े समय के लिए अभ्यास करें, भौतिक जीवन में चाहे आप कितनी भी कोशिश कर लें, आपको आश्चर्यजनक और अभूतपूर्व परिणाम मिलेंगे।
कितनी भी भविष्यवाणियाँ और भाषण किये जायें, अंततः ध्यान कहना और करना ही पड़ता है... अन्यथा मुक्ति मोक्ष नहीं मिल सकता... कोई किसी को कुछ नहीं दे सकता, सिवाय इसके कि जिसके पास जो भी शक्ति है वह सुनने वालों को बता दे..

No comments:

Post a Comment