_*గీతా జయంతి*_
(మార్గశిర శుద్ధ ఏకాదశి - గీతాజయంతి సందర్భంగా...)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 _*భగవద్గీత విశిష్టత*_ 🙏
🪷 *లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది.*
🪷 _*ఏమిటా విశిష్టత?*_ ❓
🪷 అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని *‘జయంతి’* గా జరుపుకుంటారు♪.
🪷 అలాగే, 'భగవద్గీత' వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల *‘గీతాజయంతి’* ని జరుపుకుంటారు♪. ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు♪.
🪷 _*ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం?*_ ❓
🪷 సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో......
🪷 కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో........
🪷 ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ...... మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ *'భగవద్గీత'* ఉదయించింది♪.
🪷 _*ఏముంటుంది ఈ భగవద్గీత లో..?*_ ❓
✅ ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో♪….....
✅ ఏది ఆత్మ - పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో♪.......
✅👉 ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో♪.. అదే ఉంటుంది♪.
✅👉 నూనె రాస్తే రోగాలు పోతాయి♪... దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు♪.
✅👉 నన్ను నమ్మనివాణ్ణి చంపండి అనే ఉన్మాదం ఉండదు♪.
✅👉 నన్ను దేవుడిగా ఒప్పుకోని వాణ్ణి నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు♪.
🙏 _*భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?*_❓
✅ భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..... గాండీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు♪.
✅ *భగవద్గీత కర్తవ్య విముఖుడైనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది♪.*
🪷 _*భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా..?*_❓
🪷 ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే♪....
🪷 భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే♪..
❓ _*ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచంలో మొదటిస్థానం లో ఉండాలి కదా.... ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు♪…?*_ ❓
🪷 కలియుగం లో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం♪. విదేశీయుల్లా కత్తి పట్టుకుని, రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు♪.
🪷 బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విధ్వంసం .. చరిత్రలో సజీవసాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి♪. వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని♪..
🪷 *ఇస్కాన్ (ISKCON) వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు♪..*
🪷 *“ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగతో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం♪.”*
🙏 _*ఓం నమో భగవతే వాసుదేవాయ*_ 🙏
❀•┉┅━•••❀🔯❀•••━┅┉•❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
*సేకరణ:*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment