🍃🪷 కోపం వచ్చినపుడు శ్వాసను, ద్వేషం వచ్చినపుడు కనులను, రాగం కలిగినపుడు మాటను, ఈర్ష్య కలిగినపుడు ఆలోచనలను, అసూయ కలిగినపుడు ముచ్చట్లను, మొహం కడిగినప్పుడు నీ దృష్టిని నియంత్రించు,.ప్రయత్నిస్తుండు..
వినోదమును నీవు విసర్జిస్తే అమృతం నిన్ను స్వీకరిస్తుంది..నీవు మానసికంగా కుంగిపోవడం మొదలెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి..విజయాలకు మూలం నీ మనసు..శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమి చేయలేదు..ప్రతి కొత్త వస్తువు ఏదో ఒకరోజు పాతదౌతుంది..జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను నవ్వుతూ స్వీకరించినపుడే నిజమైన ఆనందం..
🍃🪷 నమస్సులు ఆత్మీయ సమాజానికి వల్లూరి సూర్యప్రకాష్ బ్యాంక్ కాలనీ కరీంనగర్
No comments:
Post a Comment