🔲 సూక్తులు
🔺నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి.
🔺నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
🔺నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది.
🔺నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు.
🔺నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.
🔺నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.
No comments:
Post a Comment