Friday, August 9, 2024

 ఆత్మీయ బంధుమిత్రులకు  శుభోదయ శుభాకాంక్షలు.  మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో  సుఖసంతోషాలతో  ఆనందంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ 💐💐💐🤝

      *ఇల్లు* చిన్నదైనా *మనసు* పెద్దదిగా ఉండాలి, *గుండె గుప్పెడంత* అయినా *కొండంత ప్రేమ* ఉండాలి, *డబ్బులో పేద* అయినా *గుణంలో శ్రీమంతులుగా* ఉండాలి.

         *కట్టె కాలి బూడిద* అయినా *మాట మండుతూ బ్రతికే* ఉంటుంది. కనుక *ఆలోచించి* ఆచి తూచి మాట్లాడుదాం..*మాట* అన్న తరవాత..ఆ *మాటే* మన *సంస్కారం*  ఏమిటో *నలుగురికి* తెలియటానికి *కారణం* అవుతుంది 

   తన వృత్తిని *పవిత్రంగా* భావించే వ్యక్తి ఒక్క *క్షణం* కూడా *సోమరిగా* ఉండలేడు.

     *మంచిది చెడ్డది* అని ఏ రోజు పేరు తగిలించుకొని *రాదు* రోజు *మంచిగా* మారాలన్న *చెడ్డగా* మారాలన్న *నీ ఆలోచనలే* కారణం ఏం జరిగినా *పాజిటివ్* గా ఆలోచిస్తే *ప్రతిరోజు* మంచిదే..

       మానవుడు *ద్వేషంతో ధనవంతుడు* కాలేడు *కోపంతో గుణవంతుడు* కాలేడు,,కానీ *మంచితనంతో* మాత్రం మాధవుడు కాగలడు.

     *పుష్పం* వికసిస్తే *తుమ్మెదలు* వెతుక్కుంటూ అవే వస్తాయి..*నిజంగా* ఒకరు మహాత్ములయితే వారికి *సొంత చాటింపు, పబ్లిసిటీ* అవసరం ఉండదు,, నిజమైన *తపన* ఉన్నవాళ్లు వారిని వెతుక్కుంటూ చేరుతారు..
 ఇది *సృష్టి* నియమం.

       కష్టాలను ఎప్పుడూ *సవాల్* గా స్వీకరించు,, *నీ కష్టాలు* తీరే మార్గం *నీ ధైర్యమే* నీకు చూపుతుంది. మీ అందరి వాడు 🙏
 *ఓం* *నమో శ్రీ వేంకటేశాయ* 🙏🙏

No comments:

Post a Comment