*ఎదుటి వారిలో తప్పు ఒప్పులు ఎంచద్దు.*
*వాళ్ళు కూడా ఎంచడం మొదలుపెడితే నువ్వు తట్టుకోలేవు*.
*తప్పు చేయడం సహజం,దిద్దుకోవడం మార్పునకు నాంది.*
*వారి తప్పు దిద్దుకునే అవకాశం వార్కి ఇవ్వాలి*
*నువ్వు ఎంచడం మొదలుపెడితే,వాళ్ళు దిద్దుకోవడం మాని,నీ తప్పులు ఎంచుట ఆరంభిస్తారు.*
*ఎవరి తప్పు వాళ్ళానే దిద్దుకొనే అవకాశం కల్పిద్దాం.*
*తప్పు చేయని వారు ఎవరు వుండరు అని గ్రహించు*
*మనుషులే తప్పులు చేస్తారు,మాను,మాకు తప్పు చేయవు.*
*పెద్ద తప్పు అయిన,చిన్న తప్పు అయిన పెద్ద మనస్సు చేస్కొని క్షమించడం అలవర్చుకో.*
✍✍మూర్తి's కలం...…..🚩
No comments:
Post a Comment