ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు.. విగ్నేశ్వరుడు , సుబ్రహ్మణ్య స్వామి వారు మరియు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు వివాహ దినోత్సవం, జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు తెలియచేస్తూ💐*
🦜🦜🦜🦜
_*ఇష్టపడే ప్రతిదీ కష్టపడితేనే దొరుకుతుంది, కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడటం తోనే మొదలవుతుంది,,*_
_*ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు, కొందరు మన అవసరంలో ఆదుకుంటారు, కొందరు మన అవసరంతో ఆడుకుంటారు,,*_
_*మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, మూర్కులతో వాదించడం ఇష్టం లేక,,*_
_*ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది, దాంతో ఈ రోజు ఈ క్షణాన్ని ఆనందించడం, ఆస్వాదించడం మరిచి పోతున్నాడు, ,,*_
_విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు,, అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే,,_
..........🖊️
No comments:
Post a Comment