*దేవాలయాల స్వయం ప్రతిపత్తి...*
అంటే..
* మన గుడులు మన ధార్మిక సంఘాల ద్వారా నిర్వహించబడాలి.
* మన దేవాలయాల నుండి అన్యమతస్తులను తొలగించాలి.
* దేవాలయ ట్రస్టులలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు.
* దేవాలయ పరిసరాలలోని దుకాణాలను హిందువులే నిర్వహించాలి.
* దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదు. ఇప్పటికే అయినవి తిరిగి స్వాధీనం చేసుకోవాలి.
* ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా జరుగుతున్న దాడులు అరికట్టబడాలి.
* దేవాలయాల భూములలో అక్రమంగా నిర్మించిన అన్యమత కట్టడాలను తొలగించాలి.
* దేవాలయాల ఆదాయాన్ని ధర్మ ప్రచారానికి సేవలకు వినియోగించాలి. ప్రభుత్వ పరిపాలన కార్యాలకు వినియోగించరాదు.
*పై విషయాలను సాధించడానికి చేసే కార్యము వేయి సంవత్సరాల తపస్సు కంటే అధిక ఫలితాన్ని ఇస్తుంది.*
*విశ్వహిందూ పరిషత్ వారి హైందవ శంఖారావం కార్యక్రమానికి సంఘీభావం తెలపండి. మన గుడులను రక్షించుకునే ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వండి.*
No comments:
Post a Comment