Thursday, November 28, 2024

 ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు💐💐💐🌹🥭🍇🍫, *గీతాచార్యులు శ్రీ కృష్ణ భగవాన్లవారు, జగద్గురు శ్రీ అదిశంకరచార్యుల వారు గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వామి* వార్ల అనుగ్రహంతో *మీరు మీ కుటుంబసభ్యులు* ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు *ఆనందంగా జీవించాలని* కోరుకుంటూ                      *ఈ రోజు పెళ్లిరోజు పుట్టినరోజు  జరుపుకుంటున్న ఆత్మీయులకు   శుభాకాంక్షలు💐*                          🦜🍇🦜
_*నలుగురు నిన్ను చూసి బతికితే వీడిలా బతకాలి అని అనుకోవాలి,, కానీ,, ఛీ విడిలా మాత్రం బతకకూడదు అని మాత్రం అనుకోకూడదు, గుర్తుంచుకో మిత్రమా ,,*_ 

_*తప్పు చేసినప్పుడే కాదు కొన్ని సార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది,,ఇది నేను నిజంగా స్వయంగా అనుభవించి చెపుతున్నా మాటలు*_

_*కొరడా దెబ్బల కన్నా కోపంతో అన్న మాటలే గట్టిగా తగులుతాయి, అందుకే మాట తూటా కంటే పదునైనది,,అందుకే మాట అనే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి*_

_*చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి,, ఇచ్చిన మాట ఎంత పెద్దదైనా నిలబెట్టుకోవాలి,,. నెరవేర్చటం చేత కానప్పుడు మాట ఇవ్వకూడదు..*_

_*అందనిది కల, అందలేనిది ఊహ, తీర్చలేనిది కోరిక, తిరిగిరానిది గతం, విడదీయలేనిది బంధం, మర్చిపోలేనిది జ్ఞాపకం, ఏది శాశ్వతం కానిదే జీవితం,,*_

_*బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారనికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారనికి చాలా తేడా ఉంది, నిజమే కదా ఫ్రెండ్స్,,*_
🕉️........✒️

No comments:

Post a Comment