Saturday, July 5, 2025

 మనుషులు అర్ధం కారు.....
మనసులూ అర్ధం కావు.....
ప్రేమ కోరుకుంటారు.....
కానీ ప్రేమతో మెలగరు....
ఐశ్వర్యం కావాలనుకుంటారు....
కానీ తగిన శ్రమను పడరు....
ఉత్తీర్ణత పొందాలి.....
కానీ కృషి చేయరు.....
దేవుడు కనపడాలి కానీ.....
ఆర్తితో ప్రార్దించరు.....
ఎక్కడికో చేరుకోవాలని భావిస్తారు....
కానీ అడుగు ముందుకు వేయరు....
ఏమన్నా అడగటానికి ముందు....
అర్హత ఉందా లేదా అని ఆలోచించర....

No comments:

Post a Comment