Saturday, July 5, 2025

 *కృష్ణం వందే*

*శ్రీ కృష్ణుడంటే.!*              

*శ్రీకృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి... మనిషికి,  నేలకి దూరం చెయ్యొద్దు.(అంతకన్న ఎక్కువ)*

*ఆయన అపర మేదావి.! ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేలమీద నడిచిన మనిషి.*

*ఆయన చెప్పిన ధర్మం...                             మతం కాదు, మన జీవితం.!!*

*గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువెవరు.?*

*రక్షణ కోసం సముద్రం మద్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు.?*

*చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప Psychologist ఎవరు.?*

*వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసే అతని మించిన Musician ఎవరు.?*

*విద్యారోగ్యంతో వుండే సూచనలు చెప్పిన అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు.?*

*ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు.?*

*కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన* *రాజు ఎవరు.?*

*హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా పకృతిని అర్దం చేసుకున్న Primatologist ఎవరు.?*

*Uncontrollable RPM తో  తిరిగే సుదర్శన చక్రాన్ని   కంట్రోల్ చేసే అతని మించిన కైనెటిక్ ఇంజినీర్ ఎవరు.?*

*అతనొక రైటర్, సింగర్,  టీచర్, వారియర్.!*

*what not*
*He is everything*
*His aura is eternal*
*He is more than God to me.*                
*I worship his excellence!*

*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.!*
           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*              
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁

No comments:

Post a Comment