బాధలో ఉన్నవాళ్ళకి మనం ఉపశమనంగా చెప్పే నాలుగు మాటలు, వారి మనసుకు చల్లని లేపనమై ఊరడిస్తాయి. ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా ఫర్వా లేదు. బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి. మానసిక అర్భకులను ఒక కంట గమ నిస్తూ వీలైనంతవరకు వారితో గడుపుతూ వారిలోని దైన్యాన్ని పటాపంచలు చేయాలి.
కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగిపోతుంటారు. సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు. ధన్యవాదాలు💐🧎♂️🙏🤝🥰❤️💞🌹... ప్రేమతో మీ అపర్ణగోపినాయుడు. యాస ✊
No comments:
Post a Comment